అమెరికా: వార్తలు
US Midterms 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ 32 రాష్ట్రాల్లో అనుమానాస్పద లేఖలు.. సిబ్బందికి బెదిరింపులు
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఎన్నికల సిబ్బందికి బెదిరింపులు పెరుగుతున్నాయి.
America : అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు చిన్నారులు సహా 12 మందికి గాయాలు
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Mojtaba Khamenei: అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.. ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి.
US midterm elections 2026: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. కీలక పదవుల కోసం పోటీ
అమెరికాలో నవంబర్ 3, 2026న జరగనున్న మధ్యంతర ఎన్నికల వేడి పెరుగుతోంది.
Melania Trump: మెలానియా ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చొరవతో రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
Trump: కెనడా వస్తువులపై సుంకాల మినహాయింపు.. ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
US military: అమెరికా రహస్య స్థావరాలపై నల్లటి త్రిభుజాకార వస్తువులు.. అసలేంటీ మిస్టరీ?
అమెరికా గగనతలంలో కనిపిస్తున్న కొన్ని గుర్తుతెలియని వస్తువులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Russian Diesel to US: అమెరికాకు రష్యా 40 వేల టన్నుల డీజిల్.. బయలుదేరిన తొలి ట్యాంకర్
అమెరికాకు రష్యా నుంచి డీజిల్ సరఫరా చేసేందుకు కుదిరిన ఒప్పందం అమల్లోకి వచ్చే దిశగా తొలి అడుగు పడింది.
iPhone Duo: ఏంది మావా ఐఫోన్‌కి ఇంత డిమాండ్ ఉంది...లక్ష ఎక్స్‌ట్రా అన్నా నో చెబుతున్నారే
ఆపిల్ తొలిసారి తీసుకొచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయో కోసం భారత్‌లో కొనుగోలుదారులు ఎగబడుతున్నారు.
Iran: అమెరికా,ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేస్తే.. గల్ఫ్‌లో చమురు, ఏఐ కేంద్రాలపై దాడులు చేస్తాం: ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి తమపై దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలోని చమురు కేంద్రాలు, సముద్రగర్భ కేబుళ్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
USA: అమెరికా స్టూడెంట్ వీసాల్లో 39 శాతం తగ్గుదల.. 2020 తర్వాత ఇదే అత్యల్పం
అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
Neville Roy Singham: నిరసనలకు నిధుల ఆరోపణలు.. అమెరికా కాంగ్రెస్ దర్యాప్తు.. ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్ రాయ్ సంస్థలు
వివిధ దేశాల్లో నిరసనలకు నిధులు సమకూరుస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా వ్యాపారవేత్త నెవిల్ రాయ్ సింగంకు చెందిన సంస్థలు ఆర్థిక రికార్డులను సమర్పించేందుకు నిరాకరించాయి.
India-US Trade deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై గుడ్‌న్యూస్.. వారాల్లోనే ఒప్పందం: రూబియో
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అతి త్వరలో శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) వెల్లడించారు.
US Military AI: శత్రు దేశాల నెట్‌వర్క్‌లను హ్యాక్ చేసే ఏఐ.. అమెరికా సైన్యం కొత్త ప్లాన్!
అమెరికా సైన్యం కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే ఓ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
Anti-Indian Hate: అమెరికాలో భారతీయులపై జాతి వివక్ష.. సోషల్ మీడియాలో విషప్రచారం
అమెరికాలో భారతీయులపై ఆన్‌లైన్ ద్వేషపూరిత ప్రచారం పెరుగుతోంది.
Kilauea volcano: 700 అడుగుల ఎత్తుకు ఎగిసిన లావా.. కిలావుయా అగ్నిపర్వతం మరోసారి బ్లాస్ట్!
అమెరికాలోని హవాయి ద్వీపంలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతం కిలావుయా మరోసారి విస్ఫోటనం చెందింది.
Marco Rubio: భారత్ ఒక్క రాత్రిలో రష్యా చమురును వదిలేయలేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన రూబియో
రష్యాపై ఆంక్షల్లో భాగంగా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తే అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశాన్ని విశ్లేషించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.
JD Vance: భారత్‌పై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం.. హద్దులు దాటి మాట్లాడానన్న జేడీ వాన్స్!
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) భారత్, హెచ్-1బీ వీసాదారులపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
India investment in USA: అమెరికాకు భారత్ నుంచి 330 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. వైట్‌హౌస్ కీలక ప్రకటన!
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వైట్‌హౌస్ (White House) తాజాగా వెల్లడించింది.
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల ముప్పు నుంచి భారత్‌కు భారీ ఊరట!
అమెరికా టారిఫ్‌ల విషయంలో భారత్‌కు భారీ ఊరట లభించినట్లు వార్తలు వెలువడ్డాయి.
Donald Trump: బాధ్యతలు చేపట్టి ఐదు రోజులే.. కేటీ జకారియాను తొలగించిన ట్రంప్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఐదురోజులకే కేటీ జకారియాను ఆ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం.
Doomsday Glacier: అంచనాలకు మించి కరుగుతున్న డూమ్స్‌డే గ్లేసియర్.. సముద్ర మట్టాలపై పెను ప్రభావం!
అంటార్కిటికాలోని థ్వైట్స్ హిమానీనదం (Thwaites Glacier) శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేసిన దానికంటే వేగంగా కరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Ankur Patel: భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
Mark Carney: కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది: ప్రధాని కార్నీ సంచలన వ్యాఖ్యలు
కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Illinois Hindu Temple Attack Plot: అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. నిందితుడి మేనిఫెస్టోలో సంచలన విషయాలు
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం అరోరా నగరంలో ఉన్న హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడు అలెగ్జాండ్రోస్ పాపొరాకిస్‌ను పోలీసులు అక్టోబర్ 11న అరెస్టు చేశారు.
Trump: నిడాల్ హసన్ మరణశిక్ష.. ప్రత్యక్ష ప్రసార నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
అమెరికాలో మరణశిక్షను ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న ప్రతిపాదనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు.
Oregon School Shooting: అమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
Automatic work permit: ఆటోమెటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు నిలిపివేత.. భారత్‌పై ప్రభావం ఎంత?
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Elon Musk: ఉక్రెయిన్ డ్రోన్లకు బ్రేకులు.. స్టార్‌షీల్డ్‌పై ట్రంప్‌దే తుది నిర్ణయం
ఉక్రెయిన్‌లో యుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికే ఉందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.
Iran-US Tensions: ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు ప్లాన్.. ఏమిటీ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్?
అమెరికా, ఇరాన్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే అవకాశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Wisconsin plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు మృతి
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
America: అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర.. యువకుడి అరెస్ట్
అమెరికాలో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Blackstone: భారత్‌లో 100 బిలియన్ డాలర్లు పెట్టనున్న బ్లాక్‌స్టోన్.. ఏ రంగాల్లో తెలుసా?
అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ బ్లాక్‌స్టోన్ (Blackstone) భారత్‌లో తన పెట్టుబడులను రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Iran: అమెరికాతో యుద్ధానికి ఇరాన్ రెడీ.. ప్రజలకు శిక్షణ!
ఇరాన్ తన అణు కేంద్రాల చుట్టూ రక్షణను మరింత బలోపేతం చేసుకుంటోందని, ప్రజలను యుద్ధానికి సిద్ధం చేస్తోందని ఓ నివేదిక వెల్లడించింది.
Elon Musk: అమెరికా మధ్యంతర ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి మస్క్ రూ.2,300 కోట్ల విరాళం..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఎలాన్ మస్క్ భారీ మొత్తంలో నిధులు అందిస్తున్నారు.
Iran : ట్రంప్‌కు ఇరాన్ మరో షాక్.. హార్ముజ్ జలసంధి విషయంలో కొత్త మెలిక
అమెరికాతో దౌత్య చర్చల విషయంలో ఇరాన్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
Infosys: ఇన్ఫోసిస్‌కు అమెరికా షాక్.. గ్రీన్‌కార్డు ప్రోగ్రామ్‌పై కీలక ప్రకటన!
అమెరికా ప్రభుత్వం అర్హులైన విదేశీ ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు పొందేందుకు కంపెనీలు స్పాన్సర్ చేయడానికి వీలు కల్పించే పర్మ్ (US PERM Programme) కార్యక్రమం నుంచి తమను సస్పెండ్ చేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది.
US sanctions: రెండు ముంబై సంస్థలు,ఐదుగురు భారతీయులపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు, విక్రయాలకు సంబంధం ఉందన్న ఆరోపణలతో అమెరికా రెండు ముంబయికి చెందిన సంస్థలు, వాటితో సంబంధాలున్న ఐదుగురు భారతీయులపై ఆంక్షలు విధించింది.
H-1B Abuse Claims: హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఆరోపణలు.. టెక్ దిగ్గజాలపై అమెరికా వేటు
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పలు టెక్నాలజీ కంపెనీలపై కీలక చర్యలు చేపట్టింది.
Russia Plague Mystery: రష్యా ప్లేగ్ భయంపై WHO అలర్ట్.. భారత్ ఆందోళన చెందాలా?
రష్యాలోని సైబీరియాలో ఓ యాంటీ-ప్లేగ్ ల్యాబ్‌లో పనిచేసిన 28ఏళ్ల మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది.