అమెరికా: వార్తలు
Iran: ఇరాన్‌లో పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి.. ఐదుగురు మృతి
ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకపై అమెరికా బాంబు దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది.
Taliban: రూ.1 ట్రిలియన్ ఖనిజ సంపద.. అమెరికాకు తాలిబన్ భారీ ఆఫర్!
అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.
Pezeshkian: అమెరికా ఒప్పంద హామీలు నెరవేరిస్తే వెంటనే స్పందిస్తాం: ఇరాన్ అధ్యక్షుడు
అమెరికాతో జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)లో ఇచ్చిన హామీలను తిరిగి అమలు చేస్తే.. ఇరాన్ వెంటనే అందుకు అనుగుణంగా స్పందిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు.
H-4 visa: హెచ్-4 వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. వర్క్ పర్మిట్ రద్దుకు సిద్ధం
అమెరికా వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Thailand: 5 వేల మంది అమెరికా నావికులతో థాయ్‌లాండ్‌కు యుద్ధనౌక.. పటాయాలో భద్రత కట్టుదిట్టం
అమెరికా నౌకాదళానికి చెందిన భారీ యుద్ధనౌక USS అబ్రహం లింకన్ ఈ వారం థాయిలాండ్‌కు చేరుకోనుంది.
Trump: కెనడా వల్ల అమెరికాకు భారీ నష్టం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.
Iran hits US: అమెరికా దాడికి ఇరాన్ ప్రతీకారం.. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై క్షిపణులు
పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Grand Canyon Floods: అమెరికాలో ఆకస్మిక వరదలు.. గ్రాండ్ కేనియన్‌లో 20 మందికి పైగా గల్లంతు
అమెరికాలోని ప్రముఖ గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి.
US-Iran War: లారక్ ద్వీపంపై అమెరికా డ్రోన్ దాడులు.. ప్రతీకారం తప్పదన్న ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.
Robotic dogs: రోబోటిక్ కుక్కల కోసం 20 లక్షల డాలర్లు ఖర్చు చేయనున్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ
అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) సంస్థ రోబోటిక్ కుక్కలను కొనుగోలు చేసేందుకు 20 లక్షల డాలర్ల వరకు ఖర్చు చేయాలని యోచిస్తోంది.
Mojtaba Khamenei: ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు.
US: వెనిజులా చమురు సంస్థలో 35 శాతం వాటాను కొనుగోలు చేయనున్న అమెరికా
వెనిజులాకు చెందిన వ్యాపారవేత్త అలెజాండ్రో బెటాన్‌కోర్ట్ యాజమాన్యంలోని ఎనర్జీ సంస్థ నార్త్ అమెరికన్ బ్లూ ఎనర్జీ పార్ట్‌నర్స్‌లో 35 శాతం పాసివ్ వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
Donald Trump: ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. డాలర్ దెబ్బతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి!
బాంబులు, క్షిపణులతో దాడులు చేయడమే కాకుండా.. ఇప్పుడు డాలర్‌ను కూడా ఆయుధంగా మార్చుకుని ఇరాన్‌ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలని అమెరికా వ్యూహం రచిస్తోంది.
Trump: మంటెత్తుతున్న చమురు ధరలు.. రిఫైనరీ సంస్థల అధిపతులతో ట్రంప్ అత్యవసర భేటీ
ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో అమెరికాలో సామాన్యులపై భారం పెరుగుతోంది.
H-1B Visa Rules: భారతీయ H-1B ఉద్యోగులకు బిగ్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ఆమోదం
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే H-1B వీసా ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Donald Trump: వెనిజువెలాతో భారీ ఆయిల్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
Apple Pay: ఆపిల్ పేలో కొత్త సదుపాయాలు.. చెల్లింపులు మరింత సులభం
ప్రముఖ చెల్లింపుల సేవ యాపిల్ పేలో ఆపిల్ సంస్థ పలు కొత్త సదుపాయాలను ప్రకటించింది.
Mecca Pact: మక్కా ఒప్పందానికి తొలి పరీక్ష.. రెండో రోజే రిఫైనరీపై హౌతీల దాడి
ఆగస్టు 7న ముగ్గురు నేతలు మక్కాలో ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు.
NVIDIA: అమెరికా విధానాలపై ప్రభావం కోసం ఉద్యోగుల నిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్న ఎన్విడియా..
అమెరికా ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా కొత్త రాజకీయ కార్యాచరణ కమిటీ (PAC)ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
Ransomware: ర్యాన్సమ్‌వేర్ దాడి.. 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించిన అమెరికా ఏజెన్సీ..
అమెరికా బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ (ATF)కు చెందిన ఓ సిస్టమ్‌పై జరిగిన సైబర్ దాడిని అమెరికా ప్రభుత్వం 'మేజర్ ఇన్సిడెంట్'గా ప్రకటించింది.
Anthropic: ఆంత్రోపిక్‌పై ట్రంప్ సర్కార్ ఆంక్షలు చట్టవిరుద్ధం: అమెరికా కోర్టు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్ (Anthropic)పై ట్రంప్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Pokémon Sleep: పోకీమాన్ స్లీప్‌తో గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్..
గూగుల్ కొత్త ఫిట్‌బిట్ ఎయిర్ ప్రత్యేక ఎడిషన్ను ప్రకటించింది. ఇందులో పోకీమాన్ స్లీప్ అనుసంధాన సదుపాయాన్ని కల్పించారు.
SeaMines in Hormuz: హర్మూజ్‌లో సీమైన్స్ పూర్తిగా తొలగించాం.. అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను మరోసారి చాటిచెప్పేలా అమెరికా కీలక ప్రకటన చేసింది.
Patriot Missile: అమెరికాకు పెరుగుతున్న పేట్రియాట్ కొరత.. రష్యా దాడిపై నాటోలో ఆందోళన
అమెరికా సైన్యం ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో నిమగ్నమై ఉంది.
Lake Ontario: లేక్ అంటారియో పేరు ఇక 'లేక్ అమెరికా'.. ట్రంప్ నిర్ణయంపై కెనడా ఆగ్రహం
అమెరికా, కెనడా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదం మరో కొత్త అంశానికి దారితీసింది.
US: ఆచారం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అమెరికా పూజారిపై కేసు
అమెరికాకు చెందిన 50 ఏళ్ల హిందూ పూజారిని కెనడాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
John Ratcliffe: 'మిస్టరీ' విమానంలో సీఐఏ చీఫ్.. రష్యాలో జాన్ రాట్‌క్లిఫ్ రహస్య పర్యటన
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా ఉన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Canada: అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్.. 700 అమెరికా వస్తువులపై భారీ టారిఫ్‌లు
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.
Praggnanandhaa: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద..
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద గ్రాండ్ చెస్ టూర్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
China Warns US: ఇరాన్‌తో మా సంబంధాల్లో జోక్యం వద్దు.. అమెరికాకు చైనా కీలక హెచ్చరిక
ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని చైనా స్పష్టం చేసింది.
visa appointments: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా ఇంటర్వ్యూలకు బ్రేక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
US-Russia: రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా మిస్టరీ విమానం..
ఉక్రెయిన్-రష్యా మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
South Dakota: అమెరికాలో అత్యంత లోతైన ల్యాబ్.. ఒకప్పటి బంగారు గనిలో శాస్త్రీయ అద్భుతం
అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న హోమ్‌స్టేక్ గోల్డ్ మైన్ ఒకప్పుడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద, అత్యంత లోతైన బంగారు గనిగా పేరొందింది.
USA: అమెరికాలో యూజీ చదువులకు భారత విద్యార్థుల విముఖత.. దరఖాస్తుల్లో 15% తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
AIM-424 Malice: 463 కి.మీ. దూరం నుంచే టార్గెట్ ధ్వంసం.. అమెరికా 'మాలిస్' క్షిపణి ఇదే..
ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికతకు అమెరికా మరింత ప్రాధాన్యం ఇస్తోంది.
Business and Tourist Visas: అమెరికాలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం.. 2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాల రద్దు?
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Iran Hits Back at US Sanctions: అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. 'మా వద్ద రెండేళ్ల ప్లాన్ ఉంది'
ఇరాన్‌పై కొంతకాలంగా సైనిక దాడులు కొనసాగించిన అమెరికా.. ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే దిశగా అడుగులు వేస్తోంది.
Operation Economic Outcast: ఇరాన్‌తో వాణిజ్యం చేస్తే ఆంక్షలే.. చైనాను ఉద్దేశించి అమెరికా కీలక హెచ్చరిక
ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షల విషయంలో కీలక హెచ్చరిక చేసింది.
US Iran sanctions : ఆర్థికంగా ఇరాన్‌ను ఒంటరి చేయడమే లక్ష్యం.. అమెరికా కొత్త వ్యూహం ఇదే
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Louisiana: మెదడును తినే అమీబా బారిన పడి ఎనిమిదేళ్ల బాలిక మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది.