అమెరికా: వార్తలు
Chicago: షికాగోలో దారుణం.. ఫ్యూనరల్ హోమ్‌లో 56 కుళ్లిన మృతదేహాలు
అమెరికాలోని షికాగో నగరంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఫ్యూనరల్ హోమ్‌లో సరైన సదుపాయాలు లేకుండా భద్రపరిచిన 56 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
US Tariffs: భారత్‌పై 100% టారిఫ్ మోత.. అమెరికా సెనెట్‌లో కీలక బిల్లుకు ఆమోదం
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
LightSpy spyware: 13 దేశాలకు విస్తరించిన చైనా లింక్డ్ 'లైట్‌స్పై' స్పైవేర్.. అమెరికాలోనూ గుర్తింపు
చైనా ప్రభుత్వ అనుకూల హ్యాకర్లతో గతంలో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అత్యాధునిక స్పైవేర్ 'లైట్‌స్పై' (LightSpy) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించిందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
AI: ప్రకృతిలో ఎన్నడూ కనిపించని వైరస్‌లను ఏఐతో సృష్టించిన శాస్త్రవేత్తలు
వైద్య, జీవశాస్త్ర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం మరో కీలక దశకు చేరుకుంది.
Oil price today: మళ్లీ చమురు సెగ.. భారీగా పెరుగుతున్న ధరలు..హర్ముజ్‌లో కొనసాగుతున్న అంతరాయాల ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.
Gold Price: ఒక్కరోజులోనే భారీ పెరుగుదల.. మళ్లీ రికార్డు దిశగా బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే
బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పసిడి రేట్లు పైపైకి కదులుతున్నాయి. గురువారం ఒక్కరోజులోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10
US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది.
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆయుధాల సంక్షోభం?.. ట్రంప్-హెగ్సెత్ వివాదం చర్చనీయాంశం
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Ferrari: త్వరలో వేలానికి రానున్న కార్లు.. ఫెరారీ చరిత్రలో నిలిచిపోయిన 7 అరుదైనవి ఇవే
ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ కార్ తయారీ సంస్థ ఫెరారీకి చెందిన ఏడు అరుదైన, అత్యంత విలువైన కార్లు త్వరలో వేలంలో అమ్మకానికి రానున్నాయి.
US: చైనా-రష్యా ముప్పు నేపథ్యంలో అమెరికా కొత్త అణు వ్యూహంపై చర్చ
చైనా, రష్యాలతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక విధాన మార్పులను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
North Carolina: నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి తుపాకి కాల్పుల ఘటన కలకలం రేపింది.
GPS: సైనిక జీపీఎస్ జామింగ్ వల్లే న్యూ మెక్సికోలో వైద్య విమానం కూలిందా? నివేదికలో వెల్లడైన వివరాలివే..
ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కుప్పకూలిన వైద్య విమాన ప్రమాదానికి సమీపంలోని వైట్ సాండ్స్ మిసైల్ రేంజ్‌లో నిర్వహించిన సైనిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విన్యాసాలే కారణమై ఉండొచ్చని తాజా నివేదిక వెల్లడించింది.
VERDA: నడకతో విద్యుత్ ఉత్పత్తి.. 12 ఏళ్ల విద్యార్థి వినూత్న ఆవిష్కరణ వైరల్
సాధారణంగా ప్రతి ఒక్కరూ నడకను రోజువారీ పనిగా మాత్రమే చూస్తారు.
FCRA Amendment Bill: ఎఫ్‌సీఆర్ఏ బిల్లు వివాదం.. క్రైస్తవులపై దాడి అంటూ అమెరికా ఎంపీ వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు-2026 ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
India Day IN USA: ఆగస్టు 15కు అమెరికాలో ప్రత్యేక గౌరవం.. మసాచుసెట్స్‌లో 'ఇండియా డే'
భారత్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15కు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది.. 1,000కుపైగా నౌకలకు అమెరికా భద్రత
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా సైన్యం కీలక ప్రకటన చేసింది.
Washington Wildfires: వాషింగ్టన్‌ను వణికిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాపిస్తోంది.
H-1B Visa: హెచ్-1బీ,ఎల్-1 వీసాల పొడిగింపుకు అదనపు రుసుముల ప్రతిపాదన
ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో అమెరికా మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది.
Covid-19: కోవిడ్‌కు ల్యాబ్ లీక్ అవకాశమే ఎక్కువ.. మాజీ వైట్‌హౌస్ అధికారి కీలక వ్యాఖ్యలు
కోవిడ్-19 మహమ్మారి ఎలా ప్రారంభమైందనే అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Youngest Male Professor: 18 ఏళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డు.. ప్రొఫెసర్‌గా నాథన్ సంచలనం
చాలామంది 18 ఏళ్ల వయసులో కళాశాల జీవితంలో అడుగుపెడుతుంటే, అమెరికాకు చెందిన ఓ యువకుడు అదే వయసులో కళాశాల విద్యార్థులకు పాఠాలు బోధించే ప్రొఫెసర్‌గా గుర్తింపు పొందాడు.
US Military: ఇరాన్‌పై కొత్త వ్యూహాలకు అమెరికా సిద్ధం.. సెంట్‌కామ్‌కు కీలక ఆదేశాలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
Wildfire : వాషింగ్టన్‌లో కార్చిచ్చు విధ్వంసం.. 4.50 లక్షల ఎకరాలు బూడిద, రెడ్ ఫ్లాగ్ హెచ్చరిక
వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
USA-Iran: నేటి నుంచి అమెరికా-ఇరాన్ కీలక చర్చలు.. యుద్ధ మేఘాలు తొలగుతాయా?
అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
US: అమెరికాలో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌లో ముగ్గురు మృతి
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ట్విన్ ఫాల్స్ నగరంలో ఆదివారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
West Asia: పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి.
Trump: ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ కీలక నిర్ణయం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ప్రతిపాదిత సైనిక చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
F-35B Stealth Fighter: అమెరికాలో కుప్పకూలిన ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్.. పైలట్ సురక్షితం, వీడియో వైరల్
అమెరికాలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బీ స్టీల్త్ ఫైటర్ (F-35B Stealth Fighter) కూలిపోయింది.
Trump mulling: అమెరికా కలలకు భారీ బ్రేక్.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం?
అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.
Jaishankar to Araghchi: వాణిజ్య నౌకలపై దాడులు ఆపండి.. ఇరాన్‌కు భారత్ కీలక విజ్ఞప్తి!
అమెరికా-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Donald Trump: 'జాగ్రత్త.. మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి'.. ట్రంప్ హెచ్చరిక
స్పెయిన్ సరిహద్దుల్లో వేలాది మంది వలసదారుల ప్రవాహం, అమెరికాలో అక్రమ వలసలపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ప్రస్తావించారు.
USA: అమెరికా నుంచి 4,840 మంది భారతీయులు వెనక్కి.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన
అమెరికాలో అక్రమంగా లేదా వలస నిబంధనలను ఉల్లంఘించి ఉన్న భారతీయులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా, 2025 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి పంపించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
USA-Israel: ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలే టార్గెట్..? అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు రంగం సిద్ధం!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కొంతకాలంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
Kospi Index: శాంసంగ్, ఎస్‌కే హైనిక్స్ షేర్లకు 23%కుపైగా జోష్
దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్‌కు చెందిన కీలక సూచీ కోస్పి (KOSPI) శుక్రవారం ట్రేడింగ్‌లో అసాధారణ ర్యాలీని నమోదు చేసింది.
Apple: జూన్ త్రైమాసికంలో ఆపిల్‌కు రికార్డు స్థాయి ఆదాయం.. దాదాపు 110 బిలియన్ డాలర్ల రెవెన్యూ
ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సంస్థ ఆపిల్ జూన్ త్రైమాసికంలో చరిత్రాత్మక ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.
DNA: ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెలియని మానవ జాతి డీఎన్‌ఏ ఉండొచ్చా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
ప్రపంచంలోని నేటి మనుషుల జన్యువుల్లో శాస్త్రవేత్తలు ఇప్పటివరకు శిలాజాలు లేదా పురాతన డీఎన్‌ఏ ద్వారా గుర్తించలేని ఓ తెలియని ప్రాచీన మానవ వంశానికి చెందిన జన్యు ఆనవాళ్లు ఉండే అవకాశముందని తాజా పరిశోధన వెల్లడించింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు చారిత్రక రికార్డు.. ఒక్కరోజే రూ.42 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ పెరుగుదల
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అమెరికా స్టాక్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Tesla: స్పేస్‌ఎక్స్ విలీన చర్చల నేపథ్యంలో చైనా వ్యాపారాన్ని వేరు చేసే దిశగా టెస్లా..?
ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్‌తో విలీన అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని తన వ్యాపార కార్యకలాపాలను ప్రత్యేకంగా విభజించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లపై విక్రయాల ఒత్తిడి
దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
US sanctions: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతు.. భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.