అమెరికా: వార్తలు
Curiosity Rover: అంగారక గ్రహంపై తేనెతుట్టె ఆకారంలో భారీ భూభాగం.. గుర్తించిన నాసా క్యూరియాసిటీ రోవర్
అంగారక గ్రహంపై సంచరిస్తున్న నాసా క్యూరియాసిటీ రోవర్ మరో అరుదైన భౌగోళిక నిర్మాణాన్ని గుర్తించింది.
Trump: అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు?.. ట్రంప్ సర్కార్ కొత్త ఆలోచన
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
NASA: నాసా టెలిస్కోప్‌కు చిక్కిన అరుదైన దృశ్యం.. నక్షత్రాన్ని చీల్చివేసిన బ్లాక్‌హోల్
అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. సుదూర గెలాక్సీ కేంద్రానికి ఎంతో దూరంలో సంచరిస్తున్న ఒక 'అనాథ' (Orphan) సూపర్‌మాసివ్ బ్లాక్‌హోల్ తనకు సమీపంగా వచ్చిన ఓ నక్షత్రాన్ని చీల్చివేయడంతో ఏర్పడిన అసాధారణ ప్రకాశాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.
Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
Fauci: కోవిడ్ మూలాలపై ప్రశ్నలు.. ఫౌచీ మౌనం, కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం
అమెరికాలో మాజీ వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మరోసారి వివాదాల్లో నిలిచారు.
US Federal Reserve: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం, పెంపునకు ముగ్గురి మద్దతు
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
Air Force: ఎయిర్ ఫోర్స్ వన్ ప్రాజెక్ట్‌తో బోయింగ్‌కు రూ.3 బిలియన్ డాలర్లకుపైగా నష్టం
అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానమైన ఎయిర్ ఫోర్స్ వన్ నిర్మాణ ప్రాజెక్ట్ బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగులుస్తోంది.
USA-Iran War: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రం.. ఖేష్మ్, బుషెహర్‌పై వైమానిక దాడులు
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
Salman Rushdie: రష్దీ హత్యాయత్నం కేసులో హాదీ మతార్ దోషి: అమెరికా కోర్టు తీర్పు
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై 2022లో జరిగిన కత్తిదాడి కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మార్పులు.. భారతీయులకు ఊరటనిచ్చే కీలక బిల్లు
అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు ఊరటనిచ్చేలా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
Russia Sanctions Bill: రష్యాపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు.. భారత్‌పై 100% టారిఫ్‌ల ముప్పు?
రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని మరింత నియంత్రించే లక్ష్యంతో అమెరికా మరో కీలక ఆంక్షల బిల్లును ముందుకు తీసుకొచ్చింది.
US Strikes: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై అమెరికా, సౌదీ సంయుక్త వైమానిక దాడులు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Green Card: అమెరికాలో 7 ఏళ్లు ఉంటే గ్రీన్‌కార్డ్‌కు అవకాశం.. కొత్త బిల్లు ప్రతిపాదన
అమెరికాలో గ్రీన్‌కార్డ్, హెచ్-1బీ వీసా విధానాలపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Top AI Models: ప్రపంచ టాప్-10 ఏఐ మోడళ్లలో ఆరు చైనా కంపెనీలవే.. ధరలోనూ ఆధిపత్యం
గత మూడేళ్లుగా కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
Cadillac Escalade SUV: అధ్యక్షుడి కాన్వాయ్ కోసం 250 క్యాడిలాక్ ఎస్కలేడ్ ఎస్‌యూవీల కొనుగోలు.. ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి అధికారిక కాన్వాయ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
Kimi K3: చైనా నుంచి మరో సంచలనం.. డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి 'కిమీ K3' ఏఐ మోడల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. బీజింగ్‌కు చెందిన మూన్‌షాట్ ఏఐ (Moonshot AI) సంస్థ అభివృద్ధి చేసిన కిమీ K3 (Kimi K3) మోడల్‌ను ప్రజలు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Ramcharan: రామ్‌చరణ్ ఆరోగ్యంపై 'పెద్ది' మేకర్స్ స్పందన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌కు ఇటీవల మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే.
Wisconsin: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 3.9 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం తీవ్ర టోర్నడో వణికించింది.
Iran: అమెరికా-సౌదీ అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంటుంది: ఇరాన్
అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్ ఒప్పందానికి ఇజ్రాయెల్ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్ పేర్కొంది.
India-US: రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ తెలిపారు.
Flatiron Building: 124 ఏళ్ల ఫ్లాటిరాన్‌కు కొత్త రూపం.. ఒక్కో ఫ్లాట్ ధర రూ.561 కోట్లు
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి గుర్తింపుగా నిలిచిన చారిత్రక ఫ్లాటిరాన్ భవనం ఇప్పుడు కొత్త రూపంలో అందుబాటులోకి రానుంది.
Khamenei: ఇజ్రాయెల్‌కు హెచ్చరిక.. హెజ్‌బొల్లాకు ఖమేనీ బహిరంగ మద్దతు
ఇజ్రాయెల్,అమెరికా ఒత్తిళ్ల మధ్య మరోసారి హెజ్‌బొల్లాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ బహిరంగ మద్దతు ప్రకటించారు.
Apple Upgrade: 'యాపిల్ అప్ గ్రేడ్' లీజింగ్ ప్రోగ్రామ్.. రేపటి నుంచే ప్రారంభం
అమెరికాలో యాపిల్ తన కొత్త 'Apple Upgrade' ప్రోగ్రామ్‌ను జూలై 28, మంగళవారం నుంచి అధికారికంగా ప్రారంభించనుంది.
Seattle food festival: సియాటిల్ సెంటర్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలోని సియాటిల్ సెంటర్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది.
US, Russian Astronauts: 8 నెలల అంతరిక్ష యాత్ర ముగించి భూమికి చేరుకున్న వ్యోమగాములు
భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో దాదాపు ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించిన అమెరికా, రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఆదివారం సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
Hormuz: హర్మూజ్ జలసంధిలో సీమైన్‌ను ఢీకొని పేలిన చమురు ట్యాంకర్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ మూడు షరతులు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
US: ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించిన అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Iran: ఇరాన్ మరోసారి సంచలనం.. ధ్వంసమైన అణు కేంద్రాల పునర్నిర్మాణం వేగవంతం
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న సైనిక స్థావరాలు, అణు కేంద్రాల పునర్నిర్మాణాన్ని ఇరాన్ వేగంగా కొనసాగిస్తోంది.
NASA: నాసా అద్భుత దృశ్యాలు.. నగరాల వెలుగులతో మెరిసిపోయిన భారతదేశం!
అంతరిక్షం నుంచి రాత్రి వేళలో భారతదేశం ఎంత అందంగా కనిపిస్తుందో చూపిస్తూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఓ అద్భుతమైన టైమ్‌లాప్స్ వీడియోను విడుదల చేసింది.
Kheibar Shekan: అమెరికాను ఆందోళనకు గురిచేస్తున్న ఇరాన్ 'ఖైబర్ షెకాన్' క్షిపణి.. ఏమిటి దీని ప్రత్యేకత?
ఇరాన్ ఇప్పటికే షాహెద్ డ్రోన్లతో అమెరికా, దాని మిత్రదేశాలకు సవాల్‌గా మారగా.. ఇప్పుడు అదే జాబితాలో మరో అత్యాధునిక, తక్కువ ఖర్చుతో తయారయ్యే క్షిపణి చేరింది.
Aramco: సౌదీ అతిపెద్ద చమురు రిఫైనరీపై హూతీల డ్రోన్ దాడి.. మంటల్లో శుద్ధి కేంద్రం, చమురు సరఫరాపై ఆందోళన
పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. ఇప్పుడు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతుతో ఉన్న హూతీ తిరుగుబాటుదారుల మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన
ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత విస్తరించే విషయంలో అమెరికా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
H1B Visa: లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజుకు అమెరికా కోర్టు చెక్!
హెచ్-1బీ వీసాలపై లక్ష అమెరికన్ డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది.
Donald Trump: మీడియాపై మరోసారి విమర్శల వర్షం కురిపించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
USA: హెచ్1బీ వీసాలకు మళ్లీ షాక్..? మూడేళ్ల నిషేధానికి అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు
అమెరికాలో హెచ్-1బీ వీసా విధానంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
Gulf Operation: ఇరాన్‌పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్?.. బహ్రెయిన్, కువైట్ వైమానిక దాడులపై సంచలన కథనం!
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
Warner Bros: వార్నర్ బ్రదర్స్‌తో 110 బిలియన్ డాలర్ల విలీనానికి తాత్కాలిక బ్రేక్.. 2027 జూన్ వరకు నిలిపివేత
పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance), వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros. Discovery) మధ్య ప్రతిపాదిత 110 బిలియన్ డాలర్ల విలీన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Donald Trump: ఇరాన్ సీరియస్‌గా ఆలోచిస్తోంది.. దాడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్
అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Fields Medal: చరిత్ర సృష్టించిన చైనా గణితవేత్తలు.. ప్రపంచ అత్యున్నత అవార్డు సొంతం
ప్రపంచ గణితశాస్త్రంలో అత్యున్నత గౌరవంగా భావించే ఫీల్డ్స్ మెడల్‌ను ఈసారి తొలిసారిగా ఇద్దరు చైనా గణిత శాస్త్రవేత్తలు అందుకొని చరిత్ర సృష్టించారు.
Tesla: కారులో చిక్కుకుపోకుండా కొత్త నిబంధనలు.. అమెరికా కీలక నిర్ణయం
కార్లలో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేలా కొత్త భద్రతా నిబంధనలను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.