Loading...

అమెరికా: వార్తలు

24 Jul 2026
ఇరాన్

Iran Strikes: పేట్రియాట్‌, థాడ్‌, ఎంక్యూ-9 డిపోలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

23 Jul 2026
క్రికెట్

Danish Kaneria: విద్యార్థుల ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

23 Jul 2026
టెక్నాలజీ

Genesis Mission: అమెరికాలో ఏఐ పరిశోధనలకు రూ. 43 వేల కోట్లకు పైగా నిధులు.. 'జెనెసిస్ మిషన్'కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్

అమెరికాలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊతమివ్వడానికి ట్రంప్ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.

23 Jul 2026
ఫుట్ బాల్

FIFA World Cup 2026: మనీలాండరింగ్ ఆరోపణలు.. అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు వార్తలు

ఫుట్‌ బాల్ ప్రపంచకప్ ఫైనల్‌లో పరాజయం పాలైన అర్జెంటీనాకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

23 Jul 2026
ఇరాన్

US: సీఐఏ స్థావరాలపై డ్రోన్ దాడులు.. రష్యా పాత్రపై అమెరికా దర్యాప్తు

గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారితీశాయి.

23 Jul 2026
ఇరాన్

Iran: 'మేం చమురు అమ్మకపోతే.. ఎవరినీ అమ్మనివ్వం'.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Magnetic Force: అయస్కాంత శక్తితో కృత్రిమ రక్తనాళాల పెంపకం.. అవయవ మార్పిడి వైద్యంలో కొత్త ఆశలు

కణజాల (టిష్యూ) ఇంజినీరింగ్ రంగంలో శాస్త్రవేత్తలు మరో కీలక విజయాన్ని నమోదు చేశారు.

22 Jul 2026
ఇరాన్

Iran Attacks: ఒకవైపు దౌత్య ప్రయత్నాలు.. మరోవైపు యుద్ధం మరింత ఉధృతం!

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం మంగళవారంతో పదో రోజుకు చేరుకుంది.

Mars: అంగారక గ్రహం ఉపరితలం కింద మాగ్మా నదులు.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

సూర్యుడి నుంచి నాలుగో గ్రహమైన అంగారక గ్రహం (మార్స్) ఉపరితలం కింద ఒకప్పుడు మాగ్మా (కరిగిన శిలలు) నదుల్లా ప్రవహించాయని తాజా పరిశోధన వెల్లడించింది.

Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.

22 Jul 2026
ఇరాన్

US: వామ్మో.. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఇంత ఖర్చు పెట్టిందా!

ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ వెల్లడించారు.

Pakistan: అమెరికాను 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్తాన్

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్, విదేశీ మారక ద్రవ్య నిల్వలను బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం ఆధారంగా రాయిటర్స్ వెల్లడించింది.

Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్

టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.

21 Jul 2026
ఇరాన్

Pickaxe Mountain: పికాక్స్‌ పర్వతానికి వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లు తరలించిన ఇరాన్‌!

ఇరాన్‌ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.

21 Jul 2026
ఇరాన్

Amazon Data Center: అమెజాన్‌ డేటా సెంటర్‌ లక్ష్యంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు..

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Race back to US: సెప్టెంబర్‌ 15లోగా యూఎస్‌కు చేరండి.. భారత విద్యార్థులకు కీలక హెచ్చరిక

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు కీలక సూచనలు చేశారు.

21 Jul 2026
చమురు

Oil Prices: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. 89 డాలర్లకు చేరువలో బ్రెంట్

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

21 Jul 2026
ఇరాన్

Masoud Pezeshkian: అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

20 Jul 2026
ఇరాన్

Esmaeil Baghaei: అమెరికా భూతల దాడి చేస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్ ఘాటు హెచ్చరిక

భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.

Deportation: అమెరికాలో వలసదారులపై కఠిన చర్యలు.. 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం

అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

Mojtaba Khamenei: అమెరికా దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే: ఖమేనీ

అమెరికా దాడులు కొనసాగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

20 Jul 2026
గయానా

Guyana: గయానా సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 49 మంది గల్లంతు!

దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఘోర ఫెర్రీ ప్రమాదం చోటుచేసుకుంది.

20 Jul 2026
ఇరాన్

Iran war: హర్మూజ్‌ గుండా చమురు రవాణా నిలిపేస్తాం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి.

20 Jul 2026
ఇరాన్

US-Iran: ఇరాన్ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.

Miami: ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్‌ అరెస్టు .. మయామీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్,ట్రిస్టన్ టేట్‌లను అమెరికాలోని మయామీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నాలుగో సంతానం.. . అమెరికా రాజకీయాల్లో చారిత్రక రికార్డు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతుల కుటుంబంలో మరో కొత్త సభ్యుడు చేరాడు.

20 Jul 2026
ఓపెన్ఏఐ

OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి

అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్‌ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.

20 Jul 2026
జోర్డాన్

Iran-US: ఐఆర్‌జీసీ లక్ష్యంగా అమెరికా దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్, జోర్డాన్‌లపైకి టెహ్రాన్‌ క్షిపణులు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.

19 Jul 2026
నాసా

Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయకపోతే మరచిపోలేని విధంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

19 Jul 2026
నాసా

NASA: భూమికి సమీపంలోని రహస్య ఖగోళ వస్తువు అసలు తోకచుక్కేనని గుర్తించిన నాసా

భూమికి సమీపంలో సంచరిస్తున్న ఓ రహస్య ఖగోళ వస్తువు గురించి ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సందేహాలకు నాసా శాస్త్రవేత్తలు తెరదించారు.

H1B visa: హెచ్‌-1బీ వీసా అభ్యర్థులకు షాక్‌.. ఈ ఏడాది రెండో లాటరీకి నో ఛాన్స్

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) కీలక అప్డేట్ ఇచ్చింది.

19 Jul 2026
ఇరాన్

US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి ప్రతీకార దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

19 Jul 2026
కెనడా

Canada: కెనడా కార్చిచ్చుల పొగతో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. వాషింగ్టన్‌ను కమ్మేసిన దట్టమైన పొగ

వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో అడవి కార్చిచ్చులు తీవ్రరూపం దాలుస్తున్నాయి.

19 Jul 2026
ఇరాన్

Iran Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మృతి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Skyroot: స్కైరూట్ చరిత్ర సృష్టించింది.. విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం!

భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకప్పుడు ఇస్రోలో కలిసి పనిచేసిన ఇద్దరు యువ శాస్త్రవేత్తల కల ఇప్పుడు దేశ గర్వకారణంగా మారింది.

19 Jul 2026
ఫుట్ బాల్

FIFA World Cup 2026 Final: మెస్సీ-యమాల్ మెగా ఫైట్.. ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ అమీతుమీ!

ప్రపంచ ఫుట్‌ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది.

Donald Trump : విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ట్రంప్‌ దృష్టి.. మాజీ సైనికులకు అవకాశమివ్వాలని ప్రతిపాదన

అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న విదేశీ వలసదారుల్లో ఆందోళన నెలకొంది.

18 Jul 2026
మెక్సికో

Earthquake: మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు వద్ద 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో అప్రమత్తత

మెక్సికో-గ్వాటెమాల సరిహద్దుకు ఆనుకుని ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం మధ్య అమెరికా దేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

18 Jul 2026
ఇరాన్

Iran warns: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో ఆరు గల్ఫ్ దేశాలు అప్రమత్తం!

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రత సంతరించుకుంటున్నాయి.

18 Jul 2026
జపాన్

Prefab: నిర్మాణ రంగంలో ప్రీఫ్యాబ్ టెక్నాలజీ.. రెండు నెలల్లోనే ఇంటి నిర్మాణం!

ఇల్లు నిర్మించాలంటే ఇప్పటికీ చాలామందికి ఇటుకలు, ఇసుక, సిమెంట్‌తో సాంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలనే అభిప్రాయం ఉంటుంది.