Loading...

అమెరికా: వార్తలు

Harvard University: అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు.. హార్వర్డ్ విద్యార్థులకు సూచనలు

అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

24 Aug 2026
ఇరాన్

'Not a single drop': ఆంక్షలు కొనసాగిస్తే చమురు ఎగుమతులు ఆపేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

Reno,Nevada: నెవాడాలో భారీ కార్చిచ్చు.. 90 వేల మంది తరలింపు.. మానవ తప్పిదమే కారణమా?

అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది.

24 Aug 2026
ఫ్లోరిడా

Florida: గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించి ప్రాణాలు కాపాడిన యువ పైలట్

అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల యువ పైలట్ చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Donald Trump : మరోసారి తెరపైకి అమెరికా '51వ' రాష్ట్రంగా కెనడా

అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది.

Mark Carney : అమెరికాతో మేం యుద్ధంలో ఉన్నాం.. కెన‌డా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అగ్రరాజ్యం అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

H1B VISA: హెచ్‌ 1బీ ఫీజుల సవరణకు వైట్‌హౌస్‌ ఆమోదం

అమెరికాలో విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా పిటిషన్‌ ఫీజులను సవరించేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనపై వైట్‌హౌస్‌ సమీక్ష పూర్తయింది.

USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారి దారుణ హత్య.. కుమార్తె ముందే కాల్పులు!

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారి హత్యకు గురయ్యారు. టెన్నెసీలోని జాక్సన్‌లో దుకాణం నిర్వహిస్తున్న సురేష్‌ పటేల్‌ (62)ను దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు కాల్చిచంపాడు.

23 Aug 2026
ఇరాన్

Donald Trump : 'హర్మూజ్‌ జలసంధి అమెరికా భూభాగమే'.. ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని 'అమెరికా కొత్త భూభాగం'గా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

23 Aug 2026
ఇరాన్

Mohsen Rezaei: ట్రంప్‌ చర్యలతో అణ్వాయుధాల ముప్పు పెరుగుతోంది.. ఇరాన్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న దూకుడు వైఖరి ప్రపంచంలో మరోసారి అణ్వాయుధాల పోటీకి దారితీస్తోందని ఇరాన్‌ ఆరోపించింది.

23 Aug 2026
ఇరాన్

Iran: అమెరికాపై గెలిచాం.. ఇక యుద్ధం ముగియాలి: ఇరాన్

అమెరికాపై తమ విజయాన్ని ప్రపంచం గుర్తించిందని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ పేర్కొన్నారు.

USA: 75 దేశాల వీసాలపై ట్రంప్‌ నిర్ణయానికి బ్రేక్‌.. అమెరికా కోర్టు సంచలన తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి స్థానిక ఫెడరల్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

22 Aug 2026
కెనడా

Canada-US Trade Talks Collapse: అమెరికా-కెనడా మధ్య మళ్లీ వాణిజ్య యుద్ధం.. 50% సుంకాలతో ట్రంప్‌ షాక్‌!

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

22 Aug 2026
ఇరాన్

Iran-US: ఇరాన్‌-అమెరికా వార్‌లో మరో ట్విస్ట్‌.. హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

USS Doris Miller or 'USS Donald Trump':USS డోరిస్ మిల్లర్‌కు బదులు 'USS డొనాల్డ్ ట్రంప్'? నివేదికలో కీలక అంశాలు

అమెరికా నౌకాదళంలో నిర్మాణంలో ఉన్న భవిష్యత్ విమాన వాహక నౌక CVN-81 పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

US Commission: ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు దౌత్య మర్యాదలు వద్దు: అమెరికా కమిషన్‌ కీలక వ్యాఖ్యలు

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ త్వరలో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది.

Hyundai: హ్యుందాయ్‌ నుంచి అత్యంత లగ్జరీ ఎస్‌యూవీ.. జెనెసిస్ GV90 ప్రత్యేకతలివే

హ్యుందాయ్‌ తన కొత్త లగ్జరీ ఫ్లాగ్‌షిప్‌ వాహనం జెనెసిస్ GV90ను ఆవిష్కరించింది.

20 Aug 2026
టెక్నాలజీ

CareCloud Data Breach : కేర్‌క్లౌడ్ డేటా బ్రీచ్.. 38 లక్షల మంది ఆరోగ్య రికార్డులు చోరీ

అమెరికాలో భారీ డేటా చోరీ వెలుగులోకి వచ్చింది.

BWF World Championships: రిటర్న్‌ టికెట్‌తో వచ్చి.. లక్ష్యకు షాకిచ్చాడు.. ఎవరీ 18 ఏళ్ల కుర్రాడు?

సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ (BWF World Championships)లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

OpenRouter: ఓపెన్‌రూటర్‌ను రూ.7.5 బిలియన్లకు కొనుగోలు చేయనున్న స్ట్రైప్

చెల్లింపుల రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న స్ట్రైప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కొత్త సంస్థ ఓపెన్‌రూటర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

Strait of Hormuz: హర్మూజ్‌లో అమెరికా రహస్య షిప్పింగ్ కారిడార్..

హర్మూజ్‌ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్‌ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.

20 Aug 2026
బిజినెస్

America's Debt: 40 ట్రిలియన్ డాలర్లు దాటిన అమెరికా అప్పు..

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.

20 Aug 2026
తెలంగాణ

New York: న్యూయార్క్ ఏజీ ఎన్నికల బరిలో తెలుగు తేజం.. డెమొక్రాట్ లెటిటియా జేమ్స్‌కు సవాల్

అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.

Humanoid robots: యుద్ధం కోసం హ్యూమనాయిడ్ రోబోట్లు.. ఎవరీ శంకేత్ పాఠక్?

అమెరికాలోని సరిహద్దులను రక్షించేందుకు హ్యూమనాయిడ్ రోబోట్లు ఉపయోగించాలని ఓ ఇండియన్-అమెరికన్ ప్రతిపాదిస్తున్నారు.

19 Aug 2026
చైనా

China: అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా చైనా..

చైనా తన వాణిజ్య అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.

19 Aug 2026
భారతదేశం

Major Singh: ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయ గ్యాంగ్‌స్టర్.. మేజర్ సింగ్ ఎవరు?

అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.

Green Card Rules: గ్రీన్ కార్డ్ ఆశావహులకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..

గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కీలకంగా మారనున్నాయి.

Harvard University: దానం చేసిన మృతదేహాల భాగాలు బ్లాక్‌ మార్కెట్లో విక్రయం.. హార్వర్డ్‌పై తీవ్ర ఆరోపణలు

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపరచకపోవడమే కాకుండా.. వాటి నుంచి శరీర భాగాలను బ్లాక్‌ మార్కెట్లో విక్రయించిన ఘటనపై హార్వర్డ్‌ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

19 Aug 2026
ఫ్లోరిడా

Pia Dandia: అమెరికా కాంగ్రెస్ బరిలో భారత సంతతి విద్యావేత్త పియా దాండియా రికార్డు

అమెరికా కాంగ్రెస్ ఎన్నికలపోరులో భారత సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా కీలక విజయం సాధించారు.

US green card: అమెరికా గ్రీన్ కార్డ్ ఆశలకు బ్రేక్.. భారీగా పడిపోయిన భారతీయుల గ్రీన్ కార్డ్ ఆమోదాలు

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకుంటున్న భారతీయ నైపుణ్యవంతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

18 Aug 2026
భారతదేశం

Unfavourable Views of India: అమెరికాలో భారత్‌పై ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువ.. ప్యూ సర్వే సంచలనం

అమెరికాలో భారత్‌పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.

Green Card Holder Detained: 27 ఏళ్లుగా అమెరికాలోనే.. అయినా భారత సంతతి మహిళను అదుపులోకి తీసుకున్న ఐసీఈ

అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళ వెంకట నర్సమాంబ వాసంశెట్టికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనూహ్య సమస్యలు ఎదురయ్యాయి.

Donald Trump: ఆ రోజు నేను డ్యూటీలో లేను.. నీ అదృష్టం: భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.

Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్

అమెరికా మిత్రదేశాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

17 Aug 2026
ఇరాన్

USS Abraham Lincoln: 9 నెలలకు పైగా సముద్రంలోనే.. USS అబ్రహాం లింకన్‌లో నావికుల అసలు పరిస్థితి ఇదే..

అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో USS అబ్రహాం లింకన్‌ విమాన వాహక నౌకలో దాదాపు 5 వేల మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

17 Aug 2026
ఇరాన్

Iran: ఇరాన్‌ సంచలన వార్‌ ప్లాన్‌.. అమెరికా సైనికుడి ప్రాణానికి 30 వేల డాలర్ల బహుమతి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది.

Greene: ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేలా ట్రంప్‌ సర్కారు వ్యూహాలు: గ్రీన్

అమెరికా మాజీ కాంగ్రెస్‌ సభ్యురాలు,రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ సంచలన ఆరోపణలు చేశారు.

American Airlines: ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. గాల్లో త్రుటిలో తప్పిన ప్రమాదం!

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పింది.

17 Aug 2026
ఇజ్రాయెల్

US-Iran Deal: ఇరాన్-అమెరికా ఒప్పందం ముగింపు వేళ గాజాలో హమాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి

జూన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ రోజుతో ముగియనుంది.

16 Aug 2026
ఇజ్రాయెల్

Netanyahu : నెతన్యాహూకు ఎదురుదెబ్బ తప్పదా?.. తాజా సర్వేల్లో ప్రతిపక్షం దూకుడు

పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ పరిణామాల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.