Loading...

అమెరికా: వార్తలు

15 Sep 2026
• ఇరాన్

Pentagon watchdog: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం.. తొలిసారి అధికారిక లెక్కలు విడుదల

ఇరాన్‌తో జరిగిన యుద్ధం వల్ల అమెరికాకు ఎదురైన నష్టంపై ఆ దేశ ప్రభుత్వ వాచ్‌డాగ్ తొలిసారిగా అధికారిక నివేదికను విడుదల చేసింది.

Kamala Harris: కమలా హ్యారిస్‌ ఇంట్లోకి చొరబాటు యత్నం.. బయటే అడ్డుకున్న సిబ్బంది

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఇంట్లోకి ఓ మహిళ అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించింది.

Donald Trump: నవంబరు తర్వాత ఇరాన్‌-అమెరికా యుద్ధం ముగిసిపోవచ్చు: ట్రంప్

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తనను, రిపబ్లికన్‌ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే పశ్చిమాసియాలో ఇరాన్‌ యుద్ధాన్ని సాగదీస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

Hamza: 9/11కి పాతికేళ్లు.. లాడెన్‌ వారసుడి వీడియోను విడుదల చేసిన అల్‌ఖైదా

అమెరికాతో పాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించిన 9/11 ఉగ్ర దాడులకు శుక్రవారంతో పాతికేళ్లు పూర్తయ్యాయి.

12 Sep 2026
• ఇరాన్

BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్‌ మాస్ వార్నింగ్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజెష్కియాన్ మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Stunning reversal: ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్‌ కోసం చర్చలు

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఖతర్‌ కూడా ఒకటి.

11 Sep 2026
• బహ్రెయిన్

Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా నేవీ కీలక స్థావరంపై ఇరాన్ దాడి.. లాజిస్టిక్స్ కేంద్రం ధ్వంసం

ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ సైనిక దాడులు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

11 Sep 2026
• ఫ్లోరిడా

'Mr. Singh': 'మిస్టర్ సింగ్' పోస్టర్‌పై సిక్కు సంఘాల ఆగ్రహం.. పోస్ట్ తొలగించిన డీహెచ్‌ఎస్

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఓ ఏఐ పోస్టర్ తీవ్ర వివాదానికి కారణమైంది.

11 Sep 2026
• భారతదేశం

India's nuclear arsenal: భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.. అమెరికాకు చెందిన ఎఫ్‌ఏఎస్‌ నివేదిక వెల్లడి

భారత్‌ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ (ఎఫ్‌ఏఎస్‌) అంచనా వేసింది.

10 Sep 2026
• ఇరాన్

Jordan: అమెరికా స్థావరంపై ఇరాన్ మిసైల్ అటాక్.. ఏ-10, ఎఫ్-15 సైనిక విమానాలు ధ్వంసం..

జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది.

10 Sep 2026
• ఇరాన్

Trump: ఇరాన్‌ పికాక్స్‌ మౌంటెన్‌లో నిర్మాణాలు.. ట్రంప్‌ను కలవరపెడుతున్న అంశాలివే..

ఇరాన్‌లోని అత్యంత కీలకమైన భూగర్భ స్థావరాల్లో ఒకటైన పికాక్స్‌ మౌంటెన్‌ (Pickaxe Mountain) వద్ద నిర్మాణ పనులు 2026లో గణనీయంగా పెరిగినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడైంది.

Mister Singh Poster: 'మిస్టర్ సింగ్.. దేశం విడిచి వెళ్లండి'.. అమెరికా పోస్టర్‌పై దుమారం

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఏఐ ఆధారిత పోస్టర్‌పై తీవ్ర వివాదం చెలరేగింది.

Data Theft : డేటా చోరీ ఆరోపణలు.. మూడు భారత కంపెనీలపై చర్యలకు అమెరికా డిమాండ్

వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని మూడు భారతీయ కంపెనీలు అక్రమంగా సేకరించి చోరీ చేశాయని ఆరోపిస్తూ.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు డిమాండ్ చేశారు.

US-Iran: ఐదు ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్లపై అమెరికా దాడి.. జోర్డాన్‌పై విరుచుకుపడ్డ టెహ్రాన్

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

08 Sep 2026
• థాయిలాండ్

Pattaya-US Sailors: పట్టాయాకు వచ్చిన అమెరికా నావికులు.. నాలుగు రోజుల్లో ఏం చేశారంటే?

పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్‌కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది.

Indian Americans: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు

అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఓ జాతీయస్థాయి సర్వే వెల్లడించింది.

08 Sep 2026
• టెక్నాలజీ

6G: భవిష్యత్‌ 6జీ నెట్‌వర్క్‌ల రూపకల్పనలో భారత్‌.. అమెరికా సహా 25 దేశాలతో జట్టు

తదుపరి తరం 6జీ నెట్‌వర్క్‌ల అభివృద్ధికి అమెరికా నేతృత్వంలో చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత్‌ చేరింది.

US Navy: రాత్రివేళల్లో అమెరికా నేవీ సీల్స్‌ ఆపరేషన్‌.. హర్మూజ్‌లో సీమైన్ల క్లియరెన్స్

హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ముప్పుగా మారిన సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

08 Sep 2026
• ఇరాన్

Trump: ఇరాన్‌పై అమెరికా గెలిస్తే చమురు ధరలు భారీగా తగ్గుతాయి: ట్రంప్

ఇరాన్‌పై అమెరికా విజయం సాధిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు.

Donald Trump: హెచ్‌-1బీ వీసాపై ట్రంప్‌ కీలక ప్రకటన.. భారీ ఫీజు ప్రతిపాదనకు మద్దతు

అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించాలన్న తన విధానంలో భాగంగా హెచ్‌-1బీ వీసాలపై భారీ ఫీజు విధించాలన్న ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు తెలిపారు.

07 Sep 2026
• ఇరాన్

US-Iran: హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్‌ ప్రకటనను ఖండించిన అమెరికా

హార్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవరహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్‌ ఆదివారం వెల్లడించింది.

Amazon Cargo: రన్‌వేపై అదుపుతప్పిన అమెజాన్ కార్గో విమానం.. ఐదుగురు మృతి

అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

USA: అమెరికా నుంచి బంగారం ఎందుకు తరలిపోతోంది? తెరపైకి వచ్చిన అసలు కారణం ఇదే!

ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. వివిధ దేశాలు అమెరికాలో దాచుకున్న తమ బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

06 Sep 2026
• ఇజ్రాయెల్

Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్‌ ప్లాన్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!

అమెరికాతో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది.

06 Sep 2026
• ఇరాన్

Iran-US: ఇరాన్‌-అమెరికా మధ్య మరింత ముదిరిన యుద్ధం.. యూఎస్‌ వార్‌షిప్‌లపై క్షిపణి దాడి

ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.

FBI: అమెరికాలో భారీ మోసం.. భారత్‌లో పట్టుబడ్డ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌!

అమెరికా (USA) ప్రభుత్వ పథకాల్లో భారీ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడు మంజీత్‌ సింగ్‌ బేడీ అరెస్టయ్యాడు.

Plane Crash: కాలిఫోర్నియాలో విషాదం.. విమానం కూలి ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది.

05 Sep 2026
• ఇరాన్

Iran-US War: మరోసారి భగ్గుమన్న ఇరాన్‌-అమెరికా యుద్ధం.. ఖర్గ్‌ ద్వీపం వద్ద భారీ పేలుళ్లు!

అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రంగా మారుతోంది. కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా కనిపించడంతో.. పెద్దగా దాడులు జరగకపోవడంతో శాంతి ఒప్పందం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయని అంతా భావించారు.

05 Sep 2026
• ఇరాన్

Saudi-US: ఇరాన్‌ ఉద్రిక్తతల వేళ కీలక డీల్‌.. సౌదీకి భారీగా అమెరికా ఆయుధాలు

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

05 Sep 2026
• ఇరాన్

Trump: యుద్ధ రహస్యాలు లీక్‌ చేసేదెవరు..? 50 మంది మిలిటరీ అధికారులకు పాలీగ్రాఫ్‌ పరీక్షలు!

ఇరాన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంపై సొంత ప్రజల నుంచే వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి మరో సమస్య ఎదురైంది.

04 Sep 2026
• టెక్నాలజీ

USA: మనిషికి పంది కిడ్నీ.. 271 రోజులు పనిచేసింది.. చివరికి ఏం జరిగిందంటే?

అమెరికాలో వైద్యరంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

04 Sep 2026
• జర్మనీ

Volkswagen: ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కీలక నిర్ణయం..త్వరలో లక్ష ఉద్యోగాలు

జర్మనీలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కీలక నిర్ణయం తీసుకుంది.

04 Sep 2026
• ఇరాన్

JD Vance: దాడులు ఆపితేనే చర్చలు.. ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం

ఇరాన్‌తో చర్చలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.

Dark Matter:విశ్వంలోని అదృశ్య పదార్థంపై తొలి ఆధారం.. ఆసక్తికర కణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

డార్క్ మ్యాటర్‌ను తొలిసారి గుర్తించే దిశగా శాస్త్రవేత్తలు కీలక అడుగు ముందుకు వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

03 Sep 2026
• ఇరాన్

Strait of Hormuz: యుద్ధ వేళ అమెరికా కీలక ఆపరేషన్‌.. హర్మూజ్‌ దాటిన 40 నౌకలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న సమయంలో వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్‌ జలసంధిలో అమెరికా భారీ ఆపరేషన్‌ చేపట్టింది.

EB-1 Greencard: భారత్‌కు మరో షాక్‌.. EB-1 గ్రీన్‌కార్డులపై అమెరికా కీలక హెచ్చరిక

వీసాల జారీ విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న అమెరికా.. భారతీయులకు మరో కీలక హెచ్చరిక చేసింది.

H-1B Visa: అమెరికన్లకు ఉద్యోగాలు రావట్లేదని హెచ్‌-1బీ వీసాదారులను నిందించడం సరికాదు: భారత సంతతి సీఈఓ

అమెరికా ఉద్యోగాలు తొలుత స్వదేశీయులకే దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్‌ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

02 Sep 2026
• థాయిలాండ్

USS Abraham Lincoln: ఇరాన్‌ యుద్ధం నుంచి అమెరికా నౌక రాక.. పట్టాయాలో సెక్స్‌ వర్కర్లపై నిఘా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రారంభించింది.

02 Sep 2026
• టెన్నిస్

Carlos Alankaraz : అల్కరాస్‌ మొదలెట్టాడు.. యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాస్‌ అదరగొట్టాడు. గాయం కారణంగా సుమారు ఐదు నెలల పాటు ఆటకు దూరమైన అతడు.. యూఎస్‌ ఓపెన్‌లో విజయంతో పునరాగమనం చేశాడు.

02 Sep 2026
• ఇరాన్

Mojatba Khamenei: పెళ్లి వేడుకపై దాడి.. అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం తప్పదు: ఖమేనీ

పశ్చిమాసియాలో ఇరాన్‌-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ వారం ఆరంభం నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి.