Loading...

సినిమా: వార్తలు

23 Oct 2026
• సినిమా

Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య రోల్ అంతేనా? అసలు ప్లాన్‌ ఇదేనా?

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే ఓ గుడ్‌న్యూస్‌ అందింది.

19 Oct 2026
• సినిమా

Legendary Singer Biopic: పి. సుశీలమ్మ జీవిత కథతో సినిమా.. నిర్మాతగా ఏఆర్ రెహమాన్?

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తరాలు మారినా తన మధుర స్వరంతో చెరగని ముద్ర వేసిన గాన కోకిల పి. సుశీలమ్మ.

19 Oct 2026
• సినిమా

K. Raghavendra Rao: పెమ్మసాని హీరో.. నిర్మాత కూడా ఆయనే! సినిమా తీస్తానన్న రాఘవేంద్రరావు

ప్రముఖ సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెమ్మసానిని కథానాయకుడిగా పెట్టి సినిమా తీయాలని ఉందని ఆయన సరదాగా పేర్కొన్నారు.

17 Oct 2026
• సినిమా

Pavitra Bandham - 30 years: పవిత్రబంధానికి 30 ఏళ్లు.. వెంకటేశ్‌, సౌందర్యల హిట్ మూవీ విశేషాలివే!

తెరపై తన నటనతో ప్రేక్షకుల గుండెల్ని పిండేసి, కన్నీళ్లు పెట్టించగల నటుడు విక్టరీ వెంకటేశ్‌.

17 Oct 2026
• సినిమా

Kavya Maran - Anirudh Ravichander : కావ్య మారన్‌-అనిరుధ్‌ పెళ్లి సందడి షురూ..సీఎం రేవంత్‌, కేటీఆర్‌లకు ఆహ్వానాలు!

దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.

16 Oct 2026
• సినిమా

Anupama Parameswaran: ఆ బాధలు తట్టుకోలేకపోయా.. సినిమాలు కూడా మానేయాలనుకున్నా: అనుపమ

నటి అనుపమ పరమేశ్వరన్‌ మరోసారి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు.

13 Oct 2026
• సినిమా

Shriya Saran: నటి శ్రియకు కూడా తప్పని ఏఐ వేధింపులు.. మార్ఫింగ్ ఫొటోలపై షాకింగ్ కామెంట్స్!

ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ మహిళల అసభ్యకర ఫొటోలు, వీడియోలు సృష్టించడం ఇటీవలి కాలంలో ఆందోళన కలిగిస్తోంది.

13 Oct 2026
• సినిమా

Sumo Didi: అవమానాల నుంచి అంతర్జాతీయ విజయాల వరకు.. 'సుమో దీదీ' ట్రైలర్‌ అదిరిపోయింది!

ఆడపిల్ల శరీరం ఎలా ఉండాలి? ఆమె బరువు ఎంత ఉండాలి? ఏ రంగాల్లో రాణించాలి? అంటూ సమాజం విధించే హద్దులను ప్రశ్నిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది సరికొత్త స్పోర్ట్స్‌ డ్రామా 'సుమో దీదీ'.

09 Oct 2026
• సినిమా

Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ రివ్యూ.. నక్సలిజం నేపథ్యంతో నవ్వులు పంచిన శ్రీవిష్ణు

టాలీవుడ్'లో ఈవారం రిలీజ్ అయ్యిన సినిమా శ్రీవిష్ణు నటించిన 'కామ్రేడ్ కళ్యాణ్‌'.

06 Oct 2026
• క్రీడలు

Rakul Preet Singh: నా పరువుకు భంగం కలిగించేలా వార్తలు.. ఐటీ దాడులపై రకుల్‌ ఫైర్

ఇటీవల ముంబయిలో జరిగిన ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

05 Oct 2026
• సినిమా

hanuman ansh telugu trailer: 'హనుమాన్‌ అంశ్‌' తెలుగు ట్రైలర్‌ అదిరిపోయింది.. ఎలా ఉందంటే!

ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదలై.. సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం 'హనుమాన్‌ అంశ్‌' (Hanuman Ansh Movie).

04 Oct 2026
• సినిమా

Singeetham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.. తెలుగు సినిమా ప్రయోగశాలకు ఇక తెరపడినట్లే!

తెలుగు సినిమాకు తనదైన ప్రయోగాలతో తిలకం అద్దిన గొప్ప దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు ఒకరు.

02 Oct 2026
• సినిమా

Varalaxmi Sarathkumar: పిల్లలు కనడం ఇష్టం లేదు.. వరలక్ష్మి శరత్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన నటనతో సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఓ వైపు నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

02 Oct 2026
• సినిమా

Parvathy Thiruvothu: భాష విషయంలో రాజీపడను.. సినిమాలు కూడా వదులుకున్నా: పార్వతీ తిరువోతు

దక్షిణాది భాషలు, యాసలను పలికే విషయంలో నటులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై నటి పార్వతి తిరువోతు స్పందించారు.

02 Oct 2026
• సినిమా

Anil Ravipudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీపై క్రేజీ బజ్.. లైనప్ చూస్తే షాకే!

దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు టీవీ షోలు, మూవీ ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో సందడి చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.

02 Oct 2026
• సినిమా

Dont Trouble The Trouble Movie Review: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌.. ఫహద్‌ ఫాజిల్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా నటించిన తొలి తెలుగు సినిమా 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌'.

28 Sep 2026
• సినిమా

This Week Telugu Movies: ఈ వారం సినిమాల జాబితా పెద్దదే.. ఓటీటీలో క్రేజీ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు!

ఇటీవల 'బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌' సినిమాతో నివిన్‌ పౌలీ, 'మండాడి'తో సూరి విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే.

28 Sep 2026
• సినిమా

Slum Dog Glimpse: 'అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి.. అడుక్కోవడానికి కాదు'.. హృదయాన్ని తాకుతున్న 'స్లమ్ డాగ్' గ్లింప్స్!

మాస్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'స్లమ్‌ డాగ్‌ 33 టెంపుల్‌ రోడ్‌'.

26 Sep 2026
• సినిమా

Arnaud Denis: 'ఇక నా వల్ల కావడం లేదు'.. 43 ఏళ్లకే నటుడి కారుణ్య మరణం

ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు, రచయిత ఆర్నాడ్ డెనిస్ (Arnaud Denis) 43 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

25 Sep 2026
• సినిమా

Taapsee: 'హీరో భార్యకు నేను నచ్చలేదు'.. సినిమా నుంచి తప్పించారన్న తాప్సీ!

కెరీర్‌ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) తాజాగా స్పందించారు.

23 Sep 2026
• సినిమా

Actress Ambika: దొంగతనం ఆరోపణలు చాలా బాధించాయి.. రాధ ఫిర్యాదుపై నటి అంబిక కీలక వ్యాఖ్యలు

కుటుంబ ఆస్తుల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై నటి అంబిక స్పందించారు.

23 Sep 2026
• సినిమా

Hanuman Ansh: భారీ సినిమాలను వెనక్కి నెట్టి టాప్‌-3లోకి.. 'హనుమాన్‌ అంశ్‌' బాక్సాఫీస్‌ జోరు

థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇది ఓ చిన్న సినిమా. తొలి రోజు వసూళ్లు కేవలం రూ.10 లక్షలు.

22 Sep 2026
• సినిమా

Radha vs Ambika: రూ.46 కోట్ల చెక్‌ వివాదం.. రాధాకు అంబిక స్ట్రాంగ్‌ కౌంటర్‌!

ప్రముఖ సీనియర్ నటి రాధా కుటుంబంలో ఆస్తులు, వ్యాపారం, బంగారం వ్యవహారాలకు సంబంధించిన వివాదం పోలీసుల వరకు చేరిన విషయం తెలిసిందే.

21 Sep 2026
• సినిమా

Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. 'గోంధళ్'తో పాటు 'అంగ్'కు కూడా అరుదైన ఛాన్స్

ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే సాధారణంగా ఒక దేశం నుంచి అధికారికంగా ఒక్క సినిమా మాత్రమే ఎంపికవుతుందని మనకు తెలుసు.

20 Sep 2026
• సినిమా

R Madhavan: ఆసియా క్రీడల బరిలో ఆర్‌.మాధవన్‌ కుమారుడు.. కొడుకు ఫొటో షేర్‌ చేసిన నటుడు!

ప్రముఖ నటుడు ఆర్.మాధవన్‌ (R Madhavan) కుమారుడు వేదాంత్‌ మాధవన్‌ (Vedaant Madhavan) స్విమ్మింగ్‌ పోటీల్లో వరుస విజయాలతో రాణిస్తున్న విషయం తెలిసిందే.

15 Sep 2026
• సినిమా

418 The Film: హారర్‌ థ్రిల్లర్‌ వాయిదా.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వచ్చేస్తోంది!

ట్రైలర్‌తోనే ఆసక్తిని పెంచిన హారర్‌ థ్రిల్లర్‌ '418' (418 The Film) విడుదల వాయిదా పడింది.

15 Sep 2026
• సినిమా

Mandadi : కటౌట్ లేకపోయినా బాక్సాఫీస్ బద్దలు.. 'మండాడి' రూ.65 కోట్ల వసూళ్లు!

కంటెంట్ ఉంటే కటౌట్‌తో పనిలేదని.. కథలో దమ్ముంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వడం ఖాయమని 'మండాడి' సినిమా మరోసారి నిరూపించింది.

15 Sep 2026
• సినిమా

Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన మాథ్యూ రైస్‌, జీన్‌ స్మార్ట్‌!

లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్‌ థియేటర్‌లో 78వ ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డ్స్‌ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది.

14 Sep 2026
• సినిమా

Soori : కామెడీ నుంచి హీరోగా.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్న సూరి

నటుడు సూరి వందలాది సినిమాల్లో హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించి 'పరోటా సూరి'గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

13 Sep 2026
• సినిమా

SIIMA Awards 2026: సైమా అవార్డ్స్‌ విజేతలు.. తేజ సజ్జా, ఐశ్వర్య రాజేశ్‌కు అవార్డులు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (South Indian International Movie Awards 2026) వేడుక అట్టహాసంగా జరిగింది.

12 Sep 2026
• సినిమా

Spirit: అంత సీన్‌ ఉందా? 'స్పిరిట్‌'పై రివ్యూయర్లకు నిర్మాత ప్రణయ్‌ రెడ్డి ఛాలెంజ్

సినిమా రివ్యూలతో ఒక చిత్ర స్థాయిని తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి అన్నారు.

10 Sep 2026
• సినిమా

Immortal Success Celebrations: ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరో జి.వి.ప్రకాశ్‌కు నిర్మాత సర్‌ప్రైజ్ గిఫ్ట్

సినిమా సక్సెస్ సాధించినప్పుడు హీరోలకు నిర్మాతలు ఖరీదైన కార్లు,ఇతర విలువైన వస్తువులను కానుకగా ఇవ్వడం సాధారణంగా కనిపిస్తుంటుంది.

08 Sep 2026
• సినిమా

Yash: 'టాక్సిక్‌' కోసం భారీ ప్రాజెక్ట్‌ వదులుకున్న యశ్‌.. అసలు కథ ఇదే!

యశ్‌కు (Yash) ఇండియానా జోన్స్‌ తరహా అడ్వెంచర్‌ కథను వినిపించానని, అయితే ఆ ప్రాజెక్ట్‌ ముందుకు సాగలేదని దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెలిపారు.

07 Sep 2026
• సినిమా

HANUMAN ANSH CREATES HISTORY: ధురంధర్‌, పుష్ప రికార్డులు బద్దలు.. 'హనుమాన్‌ అంశ్‌' జోరుకు బ్రేకుల్లేవ్‌!

పాన్‌ఇండియా స్థాయిలో భారీ విజయాలు సాధించిన 'ధురంధర్‌', 'పుష్ప 2' వంటి చిత్రాలనే ఓ చిన్న సినిమా వసూళ్లలో వెనక్కి నెట్టడం సాధ్యమేనా? అదీ హిందీ మినహా మరే భాషలోనూ విడుదల కాని చిత్రం.. అంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉంటుంది.

07 Sep 2026
• సినిమా

Gold Spot Glimpse: 90s జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేస్తున్న 'గోల్డ్ స్పాట్'.. ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్!

'గోల్డ్ స్పాట్' (Gold Spot) సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది. 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు.

06 Sep 2026
• రవితేజ

Ravi Teja : మారెమ్మ' సినిమా చూశాను.. చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది: రవితేజ

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా 'మారెమ్మ' సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

06 Sep 2026
• సినిమా

Kayadu lohar: అలాంటి సినిమాల్ని ఎప్పటికీ అంగీకరించను : కయాదు లోహర్

సినిమాల్లో మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను అంగీకరించనని కథానాయిక కయాదు లోహర్‌ స్పష్టం చేసింది.

06 Sep 2026
• సినిమా

Hero karthi: అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని: హీరో కార్తీ

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి.

04 Sep 2026
• సినిమా

Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలతో కలకలం, చివరికి షాకింగ్ ట్విస్ట్!

పంజాబీ సంగీత పరిశ్రమలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గాయకుడు, గేయరచయిత బల్జిత్ సింగ్ (సుమారు 35) తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

04 Sep 2026
• సినిమా

Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో దర్శకుడి ఆనందం.. ఇప్పుడు విరాట్‌, అనుష్కలకు స్పెషల్‌ రిక్వెస్ట్‌!

ఒక సినిమా విజయవంతం కావాలంటే భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరో, కోట్ల రూపాయల ప్రమోషన్‌ అవసరం లేదని 'హనుమాన్ అంశ్' మరోసారి నిరూపిస్తోంది.