Loading...

సినిమా: వార్తలు

12 Aug 2026
సూర్య

Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య

'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు.

12 Aug 2026
చిరంజీవి

Chiranjeevi: చిరు లీక్స్.. 'మెగా 158' టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

12 Aug 2026
రామ్ చరణ్

Ramcharan: మరో ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొత్త సినిమా 'RC17' కోసం మరోసారి సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

11 Aug 2026
సినిమా

Agadha Pre Release Event: 'అగధ'తో ఎంఎస్‌ రాజు కమ్‌బ్యాక్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌!

దాదాపు 45 ఏళ్ల సినీ ప్రయాణంలో నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్‌ రాజు.. 'అగధ'తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

10 Aug 2026
సినిమా

Shehnaaz Gill: సెట్‌లో ఊహించని ప్రమాదం.. ముక్కుపుడక మింగేసిన నటి!

సినీ షూటింగ్‌ల సమయంలో అనుకోని ప్రమాదాలు చోటుచేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

10 Aug 2026
సినిమా

Kapali: హన్సికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. 'కపాలి' ఫస్ట్‌ లుక్‌ వైరల్

హారర్‌ సినిమాల్లో కథ ఎంత కీలకమో.. విజువల్స్‌ కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కథలోని మిస్టరీని ఒక్క పోస్టర్‌తోనే ప్రేక్షకులకు పరిచయం చేయగలిగితే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.

09 Aug 2026
సినిమా

Mamitha Baiju: అప్పుడు సూర్యను కలవలేకపోయా.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించా!

మలయాళ బ్యూటీ మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

09 Aug 2026
కోలీవుడ్

Slum Dog 33 Temple Road: 'స్లమ్ డాగ్'లో టబు పవర్‌ఫుల్ పాత్ర.. 'గౌరీ హెగ్డే' స్పెషల్ గ్లింప్స్‌కు రెడీ!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.

Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్‌లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు అదిరిపోయే కానుక అందించారు.

09 Aug 2026
బాలీవుడ్

Preity Zinta: ఆమిర్‌ను గమనించలేదు.. వైరల్ వీడియోపై ప్రీతి జింటా ఫైర్!

బాలీవుడ్ నటి ప్రీతి జింటా (Preity Zinta) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై తీవ్రంగా స్పందించారు.

09 Aug 2026
టాలీవుడ్

Mahesh Babu: 50వ వసంతంలో మహేశ్ బాబు.. ఆయన జీవితంలోని ఆసక్తికర విషయాలు మీకోసం!

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అంటారు. అందుకే ఏటా మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తూ టాలీవుడ్ 'ప్రిన్స్'గా అభిమానులను అలరిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు 50వ వసంతంలోకి అడుగుపెట్టారు.

09 Aug 2026
నయనతార

Thani Oruvan 2: రవి మోహన్, నయనతార 'తని ఒరువన్ 2' ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రవి మోహన్, నయనతార జంటగా 2015లో వచ్చిన 'తని ఒరువన్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

09 Aug 2026
రామ్ చరణ్

Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు? ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?

దర్శకుడు బుచ్చిబాబు సాన తొలి సినిమా 'ఉప్పెన'తోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.

Super Star Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు.. ఆ విషయంలో మహేశ్ బాబు స్థాయే వేరు!

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అంటే అభిమానులకు పండగే. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వారణాసి' నుంచి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

09 Aug 2026
ఇండియా

Yash: నా కంఫర్ట్‌ జోన్‌ దాటి చేసిన సినిమా.. 'టాక్సిక్‌' ట్రైలర్‌ వేడుకలో యశ్

''శాంతి వల్ల అంతా బాగుంటే.. శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవి?'' అంటూ హీరో యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Varanasi: 'వారణాసి' అప్‌డేట్‌.. రుద్రగా మహేశ్‌ బాబు.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌!

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'వారణాసి' (Varanasi).

08 Aug 2026
హాలీవుడ్

The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలకు సంబంధించి ప్రత్యేకమైన కాంపౌండ్స్, గ్రూప్స్ ఉంటాయనే చర్చ తరచూ వినిపిస్తుంటుంది.

08 Aug 2026
రవితేజ

Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్ అక్కడే!

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు 'ఇరుముడి' చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది.

08 Aug 2026
సినిమా

Ramayana: భారత్‌ కంటే ముందే విదేశాల్లో 'రామాయణం'.. రెండు రోజుల గ్యాప్‌కు కారణమిదే!

భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణం' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

08 Aug 2026
సినిమా

GDN movie : మాధవన్‌ 'జి.డి.ఎన్‌' మూవీ ఎలా ఉందంటే..!

నిజ జీవిత వ్యక్తుల పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయారు మాధవన్‌.

08 Aug 2026
సినిమా

Naga Vamsi: 'ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు'.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీ బయట నుంచి చూస్తే ఎంతో కలర్‌ఫుల్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తుంది.

Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'.

08 Aug 2026
బాలీవుడ్

Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో తప్పిన పెను ప్రమాదం..

బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్‌కు 'ఓహ్ మై డాగ్' ఈవెంట్‌లో అనుకోని చేదు అనుభవం ఎదురైంది.

08 Aug 2026
చిరంజీవి

Star Heros: ఒకటికి రెండు సినిమాలతో అగ్ర తారల సందడి.. వరుస చిత్రాలతో ఫుల్ జోష్!

''విరామం లేదు.. వరుస సినిమాలతో మా జోరు చూపిస్తాం'' అన్నట్లుగా అగ్ర కథానాయకులు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

07 Aug 2026
సినిమా

Mohanlals Daughter Vismaya: 'స్కూల్లో మా నాన్న హీరో అని ఎవరికీ తెలియదు'.. ఆసక్తికర విషయాలు చెప్పిన విస్మయా మోహన్‌లాల్

మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ కుమార్తె విస్మయా మోహన్‌లాల్ ఇప్పుడు నటిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.

07 Aug 2026
సినిమా

Ramayana: 'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే : సీఎం దేవేంద్ర ఫడ్నవిస్

దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసల వర్షం కురిపించారు.

Varanasi: 'వారణాసి' చిత్రానికి మళ్లీ లీకుల షాక్.. సోషల్ మీడియాలో వైరల్‌గా యాక్షన్ వీడియో!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న 'వారణాసి' చిత్రానికి మరోసారి లీకుల సమస్య ఎదురైంది.

06 Aug 2026
టాలీవుడ్

The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో స్పెషల్ సాంగ్.. స్టార్ హీరోయిన్ ఎంట్రీ?.. థియేటర్లలో మాస్ జాతర ఖాయమా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న భారీ చిత్రాల్లో 'ది ప్యారడైజ్' ఒకటి.

06 Aug 2026
చిరంజీవి

Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. వైరల్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్

మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారనే వార్తలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

06 Aug 2026
సినిమా

Ramayana: 'రామాయణ' రిలీజ్ అప్పుడే.. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ' విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది.

Epic: సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ఆనంద్ దేవరకొండ 'ఎపిక్'

యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్' విడుదలకు సిద్ధమవుతోంది.

06 Aug 2026
సినిమా

Darshan: దర్శన్‌కు కొత్త చిక్కులు.. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు

రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

06 Aug 2026
సినిమా

Hushar pittalu: ప్రెస్‌మీట్‌లో తీవ్ర భావోద్వేగం.. స్టేజ్‌పైనే చెంపలు వాయించుకున్న నటుడు.. వీడియో వైరల్!

'హుషార్ పిట్టలు' అనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనూహ్యమైన, భావోద్వేగపూరితమైన దృశ్యం చోటుచేసుకుంది.

Bhari: మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తొలిసారి ఒకే సినిమాలో వరుణ్ తేజ్-నాగబాబు

మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అరుదైన కాంబినేషన్ త్వరలో వెండితెరపై కనిపించనుంది.

06 Aug 2026
హాలీవుడ్

Zendaya: రూ.16 వేల కోట్లకు చేరువైన వసూళ్లు.. 2026లో హాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలుతున్న జెండాయా!

హాలీవుడ్‌లో అగ్రతారగా వెలుగొందుతున్న జెండాయా 2026లో బాక్సాఫీస్ వద్ద అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

06 Aug 2026
ధనుష్

Dhanush-Kareena Kapoor: భన్సాలీ భారీ ప్రాజెక్ట్‌లో ధనుష్ సరసన కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌పై ఆసక్తికర చర్చ

తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కలయికలో రూపొందనున్న భారీ పౌరాణిక జంగిల్ అడ్వెంచర్ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Raaka: 'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

05 Aug 2026
సినిమా

Thudakkam: సినిమాల్లోకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ.. 'తుడక్కం' ట్రైలర్ విడుదల

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ సినీ రంగంలో అడుగుపెడుతున్నారు.

Ramayana: రామాయణం' ట్రైలర్‌లో హనుమంతుడు కనిపించకపోవడానికి ఇదే కారణం.. అసలు విషయం వెల్లడించిన రణబీర్ కపూర్

దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం' ట్రైలర్ ఇటీవల పవిత్రమైన బ్రాహ్మ ముహూర్తంలో, జూలై 30 ఉదయం 4:15 గంటలకు డిజిటల్ వేదికగా విడుదలైంది.