సినిమా: వార్తలు
SAHAA Trailer : టాలీవుడ్ నుంచి మరో ప్రేమకథ.. ఆసక్తికరంగా 'సహ' ట్రైలర్!
టాలీవుడ్‌లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Director Shiva Nirvana: ఇరుముడితో బ్లాక్‌బస్టర్ హిట్.. డైరెక్టర్ కాకముందు శివ నిర్వాణ ఏం చేసేవారో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది.
Allu arjun: ఫోర్బ్స్ ఇండియా 'షో స్టాపర్స్ 2026' కవర్‌పై అల్లు అర్జున్
గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Mandaadi Teaser : 'మండాడి' టీజర్ విడుదల.. సముద్రంలో పడవల రేసు.. ఆసక్తికరంగా సినిమా
తమిళ కమెడియన్ సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్ ప్రతినాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మండాడి'.
Ranabaali : విజయ్ దేవరకొండ 'రణబాలి' వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ చిత్రం 'రణబాలి'.
Toxic : 'టాక్సిక్'కు తొలి రోజే అరుదైన రికార్డు.. కలెక్షన్స్ ఎంతంటే?
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic)కు తొలి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన లభించింది.
NBK111: బాలయ్య స్పీడ్ పెంచారు.. అక్టోబర్ 5 నుంచి కొత్త షెడ్యూల్!
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం NBK111పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు లీగల్ నోటీసులు.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!
తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల కేటాయింపు వ్యవస్థ కొందరి చేతుల్లోనే ఉందంటూ ఓ చిన్న సినిమా దర్శకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Toxic Movie Review : 'టాక్సిక్' మూవీ రివ్యూ: యశ్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను మెప్పించిందా?
'కేజీఎఫ్' ఫ్రాంచైజీ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
The Vvaan : 'ది వీవాన్' టీజర్.. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్‌లో తమన్నా, సిద్ధార్థ్ మల్హోత్రా!
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'ది వీవాన్' (The Vvaan). దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అరుణాభ్ కుమార్ కథ అందించారు.
Yash: సెట్‌లో టీలు అందించిన స్థాయి నుంచి.. నేడు పాన్ ఇండియా స్టార్‌గా యశ్!
''ఊరు చూడడానికి వచ్చినోడు ఊరు తెలుసుకుంటాడు.. ఊరు ఏలడానికి వచ్చినోడు వాడి గురించి ఊరికి తెలిసేలా చేస్తాడు!''
Toxic: ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'టాక్సిక్'.. 'ధురంధర్ 2' రికార్డు బద్దలు కొట్టిన యశ్ మూవీ
ఎన్నో వాయిదాల తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' (Toxic) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Raviteja: సంక్రాంతికి రవితేజ కొత్త సినిమా.. 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్!
'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు.
Renukaswamy Case: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ.. అప్రూవర్‌గా మారిన సహ నిందితుడు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Toxic movie Tickets: ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' టికెట్ ధరల పెంపునకు అనుమతి
యశ్ (Yash) కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic Movie).
Shivalayam Movie: భక్తిరసంతో 'శివాలయం'.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కొత్త సినిమా!
తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మికత, భక్తి, భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందనున్న కొత్త సినిమా 'శివాలయం' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
Toxic: 'ధురంధర్' రికార్డు బద్దలు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ 'టాక్సిక్' జోరు!
యశ్ కథానాయకుడిగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' (Toxic)పై విడుదలకు ముందే భారీ క్రేజ్ కనిపిస్తోంది.
Anjali Devi: తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?
భారతీయుల జీవనవిధానంలో అంతర్భాగంగా మారిన రామాయణ మహాకావ్యంపై ఎన్నో సినిమాలు వచ్చినా.. వాటన్నింటినీ మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం 'లవకుశ' (1963). శ్రీరాముడిగా ఎన్టీఆర్ నటించగా.. సీత పాత్రలో అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.
NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే.. డేట్ ఫిక్స్?
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK111'.
OTT Review: థ్రిల్లర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్.. 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్.. ప్రతి సీన్ ఉత్కంఠే
ప్రతివారం కొత్త కథలు, ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
Kangana ranaut: కంగనా రనౌత్ వర్సెస్ తాప్సీ.. మళ్లీ మాటల యుద్ధం
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం మరోసారి తారస్థాయికి చేరింది.
Premadesam: 30 వసంతాల 'ప్రేమదేశం'.. వెండితెరపై చెరగని ప్రేమకావ్యం
ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే ప్రశ్నకు సమాధానంగా.. రెండూ గొప్పవే కానీ, స్నేహం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయడం మరింత గొప్పదని చాటిచెప్పిన సినిమా 'ప్రేమదేశం'.
Movies: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్.. నిర్మాతల మండలి సంచలన నిర్ణయం
తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి తమిళంలో కొత్త సినిమాల విడుదలను నిలిపివేస్తున్నట్లు తమిళ చిత్ర నిర్మాతల సంఘం ప్రకటించింది.
ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం.. సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటించిన భారీ చిత్రం 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'.
Yash: గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే సినిమా 'టాక్సిక్': యశ్
'టాక్సిక్' సినిమా కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని కథానాయకుడు యశ్ అన్నారు.
Irumudi: మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'
''అందరి మనసుల్లో నిలిచిపోయే సినిమా 'ఇరుముడి'' అని హీరో రవితేజ అన్నారు.
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Tollywood: టాలీవుడ్‌కు లాభాలే లాభాలు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఒకసారి అతివృష్టి.. మరోసారి అనావృష్టి అన్నట్టుగా ఉంటుంది.
Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు-ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ!
మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
Spirit: ఒక్క లైక్‌తోనే.. 'స్పిరిట్' వివాదంపై స్పందించిన దీపికా పదుకొణె!
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' మరోసారి వార్తల్లో నిలిచింది.
Hollywood OTT Releases: ఈవారం ఓటీటీలో సందడి చేసే సినిమాలివే..
హాలీవుడ్ అభిమానులకు ఈ వారం ఓటీటీ వేదికలపై వరుస క్రేజీ రిలీజ్‌లు సందడి చేస్తున్నాయి.
David reddy: రామోజీ ఫిల్మ్ సిటీలో 'డేవిడ్ రెడ్డి' యాక్షన్
కథానాయకుడు మంచు మనోజ్ త్వరలో 'డేవిడ్ రెడ్డి'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Chiranjeevi Birthday Special: 'Gen Z'కే కాదు.. 'Gen Alpha'కూ స్ఫూర్తినిచ్చే చిరంజీవి సినిమా.. 'ఛాలెంజ్'
ఏ దేశమైనా యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది.
Mega 158: మెగా 158 అప్‌డేట్.. అదిరిపోయే టైటిల్‌తో గ్లింప్స్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంపై ఎట్టకేలకు కీలక అప్‌డేట్ వచ్చింది.
Chiranjeevi Birthday Special: ఫైట్స్ లో చిరంజీవి మాత్రమే చేసిన ఒరిజినల్ స్టంట్స్ 'Kick-up'
సినిమాలో హీరో అంటే కేవలం డైలాగ్స్ చెప్పడం, నటించడం మాత్రమే కాదు. యాక్షన్, ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించాల్సిందే.
Megastar Chiranjeevi: ఆయన ఒక నటుడు మాత్రమే కాదు.. ఒక పాఠం!
ఈరోజు ఆఫీసులో ఓ ఫ్రెండ్‌తో AI గురించి మాట్లాడుతున్నాను. అతను AIని బాగా ఉపయోగిస్తున్నాడు.
Chiranjeevi Birthday: కష్టాల నుంచి కీర్తి శిఖరాలకు.. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం
చిరంజీవి.. ఈ పేరు వినగానే ఓ మాస్ ఇమేజ్ కళ్లముందు మెదులుతుంది.
Sowcar janaki life-story: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితంలో అడుగడుగునా ఏం జరిగిందంటే..
నటనకు నిలువెత్తు నిదర్శనం షావుకారు జానకి. తెలుగు తెరపై సహజ నటనకు కొత్త అర్థం చెప్పిన నటి ఆమె.
Sowcar janaki: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Sandeep reddy Vanga: 'స్పిరిట్'లో దీపిక 10 శాతం లాభం అడిగారా? సందీప్ వంగా సోదరుడి సంచలన ఆరోపణలు
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.