సినిమా: వార్తలు
O..! Sukumari Trailer: ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ.. ఐశ్వర్య రాజేష్ 'ఓ..! సుకుమారి' ట్రైలర్ అదుర్స్
ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన 'ఓ..! సుకుమారి' సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Samantha: అఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సమంత.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ అంటూ స్పందన
సుమారు మూడేళ్ల విరామం అనంతరం హీరో అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Varanasi: 'వారణాసి' కథ వినిపించే సమయంలో నాకు చలి.. రాజమౌళి మాత్రం చెమటలతో తడిసిపోయారు: పృథ్వీరాజ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jana Nayagan: 'జన నాయగన్' సెన్సార్ పూర్తి.. 12 మార్పులకు గ్రీన్ సిగ్నల్ తర్వాతే రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Chiranjeevi: 70 ఏళ్ల వయసులోనూ తగ్గని ఉత్సాహం.. 'మెగా 158' కోసం 12 గంటలపాటు వర్షంలో చిరంజీవి షూటింగ్!
వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, నిజమైన అంకితభావం ముందు అది ఎలాంటి అడ్డంకి కాదని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించారు.
Meher Ramesh : నటుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శకుడు మెహర్ రమేష్
టాలీవుడ్‌లో దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న మెహర్ రమేష్ ఇప్పుడు నటుడిగా మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
Sobhan Babu: నటుడు శోభన్‌బాబు భార్య శాంతకుమారి మృతి
తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్మరణీయ నటుడిగా నిలిచిన శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం తుదిశ్వాస విడిచారు.
Lenin Review : అక్కినేని అఖిల్ 'లెనిన్' ఓవర్సీస్ టాక్.. సినిమా ఎలా ఉందంటే?
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!
తమిళ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Peddi: ఓటీటీలోకి అడుగుపెట్టిన 'పెద్ది'.. అదనపు సన్నివేశాలతో అభిమానులకు ప్రత్యేక ట్రీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన 'పెద్ది' చిత్రం తాజాగా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది.
Swathi: రెండో పెళ్లిపై సైలెంట్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరో తెలుసా?
తెలుగు ప్రేక్షకులకు "కలర్స్ స్వాతి" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Dhamaal 4: ఇండియాలో భారీ ఓపెనింగ్‌కు సిద్ధమైన 'స్పైడర్-మ్యాన్.. 'ధమాల్ 4'పైనా భారీ అంచనాలు
హాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Toxic: 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న 'తబాహి'
పాన్-ఇండియా స్టార్ యశ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్' నుంచి తొలి వీడియో పాట 'తబాహి'ని చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
Karan Johar: మోదీ ప్రసంగంలో 'కుచ్ కుచ్ హోతా హై' ప్రస్తావన.. కరణ్ జోహర్ ఆనందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'కుచ్ కుచ్ హోతా హై' పాటను ప్రస్తావించడంతో ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు.
Preity Mukhundhan: అల్లు అర్జున్ 'రాకా' ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రాకా' గురించి గత కొంతకాలంగా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Sourav Ganguly : 'దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. ఫస్ట్ లుక్ విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు
భారత క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
Shilpa Shirodkar: మహేష్ బాబు దాచిన మరాఠీ సీక్రెట్.. పెళ్లయ్యాకే తెలిసిందంటూ శిల్పా శిరోద్కర్ షాకింగ్ కామెంట్స్..
సినీ తారల వ్యక్తిగత జీవితాల్లో చోటుచేసుకున్న చిన్న చిన్న సంఘటనలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో సినిమా ఎందుకు ప్రకటించలేదు?.. 'ఫౌజీ' ఒప్పందమే కారణమా?
పెద్ద స్టార్ హీరోతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించే హీరోయిన్లకు సాధారణంగా వరుస అవకాశాలు దక్కడం ఇండస్ట్రీలో తరచూ కనిపించే విషయం.
OG 2 Update : పవర్ స్టార్ 'OG 2' నుంచి స్పెషల్ గ్లింప్స్.. రిలీజ్ డేట్‌పై క్రేజీ బజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచే ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Rishab Shetty: 'కాంతార' అభిమానులకు మరో సర్‌ప్రైజ్.. 'జై హనుమాన్'తో పాటు 'కాంతార2'పై కీలక ప్రకటన
భారతీయ సినీ రంగంలో గత కొన్నేళ్లలో అత్యంత ప్రభావం చూపిన చిత్రాల్లో 'కాంతార' ఒకటి.
Vasudheva Sutham: 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'వసుదేవసుతం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Samantha: ఉత్తర అమెరికాలో 'మా ఇంటి బంగారం'కు అరుదైన ఘనత
సమంత ప్రధాన పాత్రలో, నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కుటుంబ కథా యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద విశేష విజయాన్ని నమోదు చేసింది.
Nandamuri Kalyan Ram : కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదల చేసిన అనిల్ రావిపూడి
నందమూరి కళ్యాణ్ రామ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనీల్ రావిపూడి అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు.
Anil Ravipudi: అనిల్ రావిపూడి కొత్త సినిమా రీమేక్ కాదా? వైరల్ వార్తలపై కీర్తి సురేశ్ స్పష్టత
ప్రతి సంక్రాంతికి ప్రేక్షకులను అలరించే చిత్రాలతో ముందుకు వస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మరో వినోదాత్మక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.
Prithviraj: తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఐ, నోబడీ' తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 10న రానుంది.
Teja: తేజ సజ్జా చిత్రంలో బాలీవుడ్ నటి శనయా కపూర్?
'హను-మాన్', 'మిరాయ్' చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం 'జాంబిరెడ్డి 2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
Salman Khan: సెన్సార్ అనుమతి కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ 'మాతృభూమి'
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మాతృభూమి' చిత్రం ప్రకటించినప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్‌కు నోటీసులు
ఆన్‌లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Peddi OTT: ఓటీటీలోకి 'పెద్ది'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? ఏ వేదికలో చూడొచ్చంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన 'పెద్ది' చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని అందుకుంది.
Aamir Khan: 'లగాన్' తర్వాత 'లల్‌కార్'తో ఆమిర్-అశుతోశ్ జోడీ?
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోశ్ గోవారికర్ కాంబినేషన్‌లో రూపొందిన 'లగాన్' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.
Mohanlal: మోహన్‌లాల్ కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్' టైటిల్
మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా, దర్శకుడు దిలీశ్ కుమార్ పోతన్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'నెడుంకండం మిరాకిల్' అనే శీర్షికను ఖరారు చేశారు.
Gurthukosthunnayi Review: పెళ్లి వేళ జ్ఞాపకాలు చెదిరితే.. నవ్వులు, భావోద్వేగాల మేళవింపు 'గుర్తుకొస్తున్నాయి' : రివ్యూ
వెబ్‌సిరీస్: గుర్తుకొస్తున్నాయి
Kannappa Movie: మంచు విష్ణు కీలక నిర్ణయం.. యూట్యూబ్‌లోకి వస్తున్న 'కన్నప్ప'
మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి నటించిన చిత్రం 'కన్నప్ప'.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై నిర్మాత అభిషేక్ నామ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ తాజాగా హీరో విజయ్ దేవరకొండ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.
Rao Bahadur : సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'రావు బహదూర్'.
Chiru vs Rajini : 'జైలర్ 2' విడుదల తేదీ ఖరారు.. దసరా బరిలో రజనీకాంత్-చిరంజీవి సినిమాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'జైలర్ 2' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.
Naga Bandham Review : 'నాగబంధం' మూవీ రివ్యూ
స్టార్ హీరోలు లేకపోయినా, స్టార్ దర్శకుడు కాకపోయినా, కేవలం తన అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం 'నాగబంధం'.
Khashaba : భారత తొలి ఒలింపిక్ పతక విజేత జీవిత కథ.. తెరపైకి తీసుకొస్తున్న నాగరాజ్ మంజులే
ప్రముఖ సినీ దర్శకుడు నాగరాజ్ మంజులే తన విజయవంతమైన మరాఠీ చిత్రాలు 'ఫాండ్రీ', 'సైరాట్' తర్వాత మూడో మరాఠీ సినిమాగా 'ఖాషాబా'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Christopher nolan: నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ విడుదల.. అంచనాలు మరింత పెంచిన విజువల్స్!
ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ఒడిస్సీ' నుంచి తాజా కౌంట్‌డౌన్ ట్రైలర్ విడుదలైంది.