Loading...

సినిమా: వార్తలు

05 Aug 2026
సినిమా

Tollywood Ticket Prices: టాలీవుడ్‌లో టికెట్‌ ధరలపై మరోసారి చర్చ.. కొత్త కమిటీని నియమించిన ఫిల్మ్‌ ఛాంబర్

తెలుగు సినీ పరిశ్రమలో సినిమా టికెట్‌ ధరలు, థియేటర్లలో అమలవుతున్న రెవెన్యూ పంపిణీ (పర్సెంటేజ్‌) విధానంపై మరోసారి చర్చ జోరందుకుంది.

Vaddi Kasula Vaada: 'వడ్డీ కాసుల వాడ'లో ఆసక్తికర ట్విస్ట్.. శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో జయం రవి?

కొంత విరామం తర్వాత హీరో మంచు మనోజ్ మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

04 Aug 2026
సినిమా

Lokesh & Dulquar : ఒకే కథ.. రెండు సినిమాలా? 'డీసీ', 'ఐ యామ్ గేమ్' ట్రైలర్లలో కనిపించిన షాకింగ్ పోలికలు!

లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తున్న 'డీసీ' (DC), దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఐ యామ్ గేమ్' (I Am Game) సినిమాల ట్రైలర్లు ప్రస్తుతం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.

03 Aug 2026
సినిమా

Toxic: 'టాక్సిక్' పాటపై ట్రోల్స్‌.. కియారా అడ్వాణీకి హ్యూమా ఖురేషీ మద్దతు

రాకింగ్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic Movie) ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

02 Aug 2026
సినిమా

Spider Man Brand New Day: రెండు రోజుల్లో రూ.131 కోట్ల గ్రాస్‌.. స్పైడర్‌ మ్యాన్‌ బాక్సాఫీస్‌ సునామీ!

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది.

02 Aug 2026
సినిమా

Gatta Kusthi 2: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'గట్ట కుస్తీ-2'.. రెండు రోజుల్లోనే నంబర్‌వన్ ట్రెండింగ్!

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ కామెడీ సినిమా 'గట్ట కుస్తీ-2' ప్రేక్షకులను అలరిస్తోంది.

01 Aug 2026
సినిమా

Sardar 2: యాక్షన్ సీన్లతో అదరగొట్టిన సూర్య.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్!

కార్తి హీరోగా, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సర్దార్‌' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

31 Jul 2026
సినిమా

Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్.. స్టార్ హీరోయిన్ కెరీర్‌కు ఏమైంది?

శంతను హాజారికాతో బ్రేకప్ అనంతరం హీరోయిన్ 'శ్రుతి హాసన్' కెరీర్‌పై చర్చలు సాగుతున్నాయి. ఇటీవల ఆమె నటిస్తున్న సినిమాల్లో గుర్తింపు దక్కని పాత్రలే ఎక్కువగా వస్తున్నాయనే అభిప్రాయం సినీ విమర్శకుల్లో వ్యక్తమవుతోంది.

30 Jul 2026
సినిమా

Spider-Man: Brand New Day Review: ఎమోషన్స్, యాక్షన్‌తో స్పైడర్ మ్యాన్ మరోసారి మెప్పించాడా?

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) ఎట్టకేలకు గురువారం థియేటర్లలోకి వచ్చింది.

29 Jul 2026
సినిమా

Toxic trailer launch: 'టాక్సిక్' ట్రైలర్‌కు గ్రాండ్ లాంచ్.. యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్ల సందడి!

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్' చిత్రం నుంచి భారీ అప్‌డేట్ రానుంది.

Allu arjun: సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై అల్లు అర్జున్ స్పందన.. అభిమానులకు విలువైన సూచనలు

సోషల్ మీడియాలో ఇతరులను విమర్శిస్తూ సమయాన్ని వృథా చేయడం కంటే, మనకు ఇష్టమైన పనిపై దృష్టి పెట్టడం ఎంతో మంచిదని సినీ నటుడు అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు.

28 Jul 2026
సినిమా

Vadhandhi 2: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ రెడీ.. 'వధండి 2' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లకు ప్రత్యేక ప్రేక్షకాదరణ ఉంది.

28 Jul 2026
టాలీవుడ్

Ramcharan: రామ్‌చరణ్‌ ఆరోగ్యంపై 'పెద్ది' మేకర్స్‌ స్పందన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చరణ్‌కు ఇటీవల మణికట్టుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే.

28 Jul 2026
సినిమా

Rao bahadur ott: నెల రోజుల్లోనే ఓటీటీలోకి 'రావు బహదూర్‌'.. ఎక్కడ స్ట్రీమింగ్‌ కానుందంటే?

విభిన్న కథలు, సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రావు బహదూర్‌'.

28 Jul 2026
సినిమా

Bhagyashri Borse: సినిమాల్లోకి రావాలని చెప్పగానే వాట్సాప్‌లో బ్లాక్ చేశారు: భాగ్యశ్రీ బోర్సే

తన నటనా ప్రయాణం ప్రారంభ దశలో కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదని నటి భాగ్యశ్రీ బోర్సే వెల్లడించారు.

Allu Arjun : హీరోయిన్ లేకుండానే అల్లు అర్జున్ మూవీ.. లోకేష్ కనగరాజ్ కోసం బన్నీ సరికొత్త నిర్ణయం!

'పుష్ప'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

27 Jul 2026
సినిమా

Srinivasa mangapuram: 'శ్రీనివాస మంగాపురం' నుంచి 'ఉక్కిరిబిక్కిరి' వీడియో సాంగ్ విడుదల.. ప్రేమికులను కట్టిపడేస్తున్న మెలోడీ

ఘట్టమనేని కుటుంబ వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'.

27 Jul 2026
టాలీవుడ్

Puri jagannadh: పూరీ జగన్నాథ్ ఇంట విషాదం.. తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్‌తో మనసు విప్పిన పవిత్ర

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబాన్ని తీవ్ర విషాదం ఆవరించింది.

27 Jul 2026
వెంకటేష్

Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47'లో చిట్టిబాబుగా వెంకటేశ్‌.. పాత్ర పరిచయ వీడియో విడుదల

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రంగా 'ఆదర్శ కుటుంబం: హౌస్ నెం.47' తెరకెక్కుతోంది.

27 Jul 2026
బాలకృష్ణ

Balakrishna: బాలకృష్ణను ఆస్పత్రిలో పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్యంపై వైద్యుల కీలక సూచనలు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే.

27 Jul 2026
హాలీవుడ్

The Odyssey: 'ది ఒడిస్సీ'కి పైరసీ షాక్.. లీకైన ప్రింట్‌ను చూసిన 21 లక్షల మంది

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది ఒడిస్సీ' పైరసీ బారిన పడింది.

27 Jul 2026
ధనుష్

Dhanush: 'రాయన్' జాతీయ అవార్డుపై ధనుష్ స్పందన ఇదే..

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 'రాయన్' ఉత్తమ తమిళ చిత్రంగా ఎంపిక కావడంతో తమిళ సినీ వర్గాల్లో అవార్డుల ఎంపికపై చర్చ కొనసాగుతోంది.

27 Jul 2026
నాని

The Paradise: 20 కోట్ల వ్యూస్ క్లబ్‌లోకి 'ఆయా షేర్'.. 'ది ప్యారడైజ్' కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలో కీలక ప్రకటన?

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్' కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

26 Jul 2026
రామ్ చరణ్

Ram Charan: రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స.. కోయంబత్తూరుకు చేరిన మెగా కుటుంబం!

ఇటీవల విడుదలైన 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన అద్భుత నటనతో అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.

26 Jul 2026
రజనీకాంత్

Rajinikanth: ఆత్మకథతో అభిమానుల ముందుకు రజనీకాంత్.. బయోపిక్‌పై కూడా చర్చలు?

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులను ఉత్సాహపరిచే వార్త ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

26 Jul 2026
వెంకటేష్

Aadarshakutumbam: చిట్టిబాబు పాత్రలో వెంకటేశ్‌.. 'ఆదర్శ కుటుంబం'పై ఆసక్తి పెంచిన మేకర్స్

విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47'.

Tollywood: కొత్త లుక్‌లో నారా రోహిత్‌... 'సౌండ్‌ ఇంజినీర్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజ్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న కథానాయకుడు నారా రోహిత్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Chennai Love story: 'బేబి'ని మించే ప్రేమకథగా 'చెన్నై లవ్‌స్టోరీ'.. విజయోత్సవంలో చిత్రబృందం

కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన 'చెన్నై లవ్‌స్టోరీ' విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.

26 Jul 2026
సినిమా

Rakul preet singh: కారు కొనాలనే ఆశే నన్ను సినిమాల వైపు నడిపించింది: రకుల్‌ ప్రీత్‌సింగ్

తన సినీ ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం కారు కొనాలనే కోరికేనని ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వెల్లడించింది.

26 Jul 2026
రామ్ చరణ్

RC17 Update: RC17పై అదిరిపోయే అప్‌డేట్.. కథను ఫైనల్ చేసిన సుకుమార్.. షూటింగ్ షెడ్యూల్ ఇదేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' విజయోత్సాహంలో ఉన్నారు.

25 Jul 2026
బాలకృష్ణ

Balakrishna : నాన్న శస్త్రచికిత్స విజయవంతమైంది.. బాలయ్య ఆరోగ్యంపై నారా బ్రహ్మాణి కీలక అప్డేట్

నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా గాయపడిన విషయం తెలిసిందే.

Chennai Love Story day 1 collection : 'చెన్నై లవ్ స్టోరీ' తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయిన కలెక్షన్లు..

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

25 Jul 2026
అమెరికా

Warner Bros: వార్నర్ బ్రదర్స్‌తో 110 బిలియన్ డాలర్ల విలీనానికి తాత్కాలిక బ్రేక్.. 2027 జూన్ వరకు నిలిపివేత

పారామౌంట్ స్కైడాన్స్ (Paramount Skydance), వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros. Discovery) మధ్య ప్రతిపాదిత 110 బిలియన్ డాలర్ల విలీన ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

25 Jul 2026
తమన్నా

Tamannaah Bhatia: దక్షిణాదిలో కమర్షియల్ ఫార్ములా.. బాలీవుడ్‌లో పాత్రల ఎంపికకు ఎక్కువ స్వేచ్ఛ.. తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో విజయాలు, వైఫల్యాలు రెండింటినీ సమానంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

24 Jul 2026
సినిమా

Toxic:'టాక్సిక్'కు సెన్సార్ షాక్ తప్పదా? నిర్మాత వ్యాఖ్యలు వైరల్!

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' విడుదలకు ముందే భారీ చర్చకు దారితీసింది.

24 Jul 2026
సినిమా

Cinema:సినిమాలకు U, U/A, A, S సర్టిఫికెట్లు ఎందుకు ఇస్తారు?.. పూర్తి వివరాలు ఇవే!

సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నారా? కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కు వెళ్లే ముందు ఆ సినిమాలో ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయేమోనని ఆలోచిస్తున్నారా? లేదా ఆ చిత్రం ఏ జోనర్‌కు చెందినదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సినిమా విడుదలకు ముందు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జారీ చేసే సెన్సార్ సర్టిఫికెట్ మీకు సరైన మార్గదర్శకంగా ఉంటుంది.

24 Jul 2026
సినిమా

Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. యూ/ఏ సర్టిఫికెట్‌తో రిలీజ్‌కు రెడీ!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం' విడుదలకు సిద్ధమైంది.

24 Jul 2026
సినిమా

Ramayana Trailer: చివరి నిమిషంలో 'రామాయణ' ట్రైలర్ వాయిదా.. మేకర్స్ చెప్పిన అసలు కారణం ఇదే!

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.

23 Jul 2026
సినిమా

Allari Naresh: 'నీ మాటే సరిగమా'తో అలరించిన 'రంభ ఊర్వశి మేనక'

కొంతకాలంగా విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అల్లరి నరేశ్‌ మరోసారి తనకు గుర్తింపు తీసుకొచ్చిన వినోదాత్మక చిత్రాల వైపు అడుగులు వేస్తున్నారు.

23 Jul 2026
సినిమా

Toxic Movie: 'టాక్సిక్'పై నిర్మాత క్లారిటీ.. ఇది పెద్దల కోసం రూపొందించిన చిత్రం

రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'టాక్సిక్'.