LOADING...

సినిమా: వార్తలు

21 Jun 2026
రామ్ చరణ్

RC 17 : రామ్ చరణ్ - సుకుమార్ మూవీ షూటింగ్‌కు మరింత ఆలస్యం?

'రంగస్థలం'తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

21 Jun 2026
ప్రభాస్

Prabhas: 'సింగ్ గీతం'లో నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? : ప్రభాస్

'సింగ్ గీతం' సినిమాలో తనకు అవకాశం ఎందుకు కల్పించలేదని హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సరదాగా ప్రశ్నించారు.

20 Jun 2026
సినిమా

OTT: ఓటీటీలో వినోదం రెట్టింపు.. స్ట్రీమింగ్‌లోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వారాంతంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదం మరింత చేరువైంది.

20 Jun 2026
సమంత

Maa Inti Bangaaram Day 1 Collections : 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ బ్లాస్ట్.. తొలి రోజే రికార్డు ఓపెనింగ్స్

ఇటీవల మహిళా ప్రధాన కథాంశాలతో రూపొందుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Rukmini Vasanth: ఏఐ డీప్‌ఫేక్ వేధింపుల కేసు.. నటి రుక్మిణి వసంత్ ఫిర్యాదులో ముగ్గురు అరెస్ట్

'కాంతార చాప్టర్ 1' సినిమాతో గుర్తింపు పొందిన నటి రుక్మిణి వసంత్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ కేసులో కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.

20 Jun 2026
సంక్రాంతి

Venky Anil 5 : వెంకటేష్‌కు డబుల్ రోల్? మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైన అనిల్ రావిపూడి!

ప్రతి సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి ఒక వినోదాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం ఇప్పుడు ఓ ఆనవాయితీలా మారింది.

20 Jun 2026
సూర్య

Suriya: సూర్య-మమిత కెమిస్ట్రీతో మెప్పిస్తున్న 'నేనో బటర్ ఫ్లై'

విలక్షణ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.

19 Jun 2026
సినిమా

Nagabandham Trailer : 'నాగబంధం' ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న అద్భుతమైన విజువల్స్

విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటిస్తున్న తాజా చిత్రం 'నాగబంధం'.

19 Jun 2026
టాలీవుడ్

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

Kajal Agarwal: బాలకృష్ణతో మరోసారి జతకట్టిన కాజల్.. 'NBK111' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'NBK111' నుంచి తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

HBD Kajal Aggarwal: హ్యాపీ బర్త్‌డే కాజల్..'చందమామ' నుంచి స్టార్ హీరోయిన్‌ వరకు సినీ ప్రయాణం

"పంచదార బొమ్మ"గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ నేడు తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

19 Jun 2026
ఆహారం

Jandhyala Death Anniversary: నవ్వుల బ్రహ్మ జంధ్యాల.. చిరునవ్వుల చిరస్మరణీయ ప్రయాణం ఎలా సాగిందో తెలుసా?

హాస్యం అంటే కేవలం నాలుగు అసభ్య పదాలు, రెండు డబుల్ మీనింగ్ సంభాషణలు మాత్రమే అన్న భావన కలిగేలా నేటి కొన్ని సినిమాలు ప్రేక్షకుల అభిరుచిని ప్రభావితం చేశాయి.

18 Jun 2026
బాలీవుడ్

Batwara 1947 : దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ 'బట్వారా 1947'.. ఆకట్టుకుంటున్న టీజర్!

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం 'బట్వారా 1947' నుంచి అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.

18 Jun 2026
సమంత

Samantha: డూప్ లేకుండా ఫైట్లు చేశా.. గాయాలైనా వెనక్కి తగ్గలేదు: సమంత

నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'.

18 Jun 2026
తమిళనాడు

Jananayagan: 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26పై ఉత్కంఠ

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు నటించిన చివరి చిత్రం 'జననాయగన్' విడుదలపై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

18 Jun 2026
అమెజాన్‌

Drishyam 3 OTT: ఓటీటీలోకి 'దృశ్యం 3'.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్

సౌత్ ఇండియన్ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన, ప్రేక్షకుల మన్ననలు పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా నిలిచింది 'దృశ్యం'.

17 Jun 2026
చిరంజీవి

Jagapathi babu: 35 ఏళ్ల తర్వాత కూడా అదే ఆప్యాయత.. చిరంజీవిని ప్రశంసించిన జగపతిబాబు

సీనియర్ నటుడు జగపతి బాబు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక అనుభవాలను వెల్లడించారు.

17 Jun 2026
సినిమా

Grammys: గ్రామీ అవార్డ్స్‌లో కొత్త విభాగాలు.. ఇప్పటికే ఉన్న కేటగిరీల్లో కీలక మార్పులు

2027 గ్రామీ అవార్డ్స్‌లో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

17 Jun 2026
హాలీవుడ్

Christopher Nolan Mumbai Visit: ఇండియన్ ప్రేక్షకులపై నోలన్ ఫోకస్.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్‌కు రంగం సిద్ధం

హాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో అరుదుగా కనిపించే స్థాయిలో ఒక భారీ పరిణామం చోటుచేసుకుంది.

17 Jun 2026
సమంత

Samantha : డూప్ లేకుండానే యాక్షన్ సీన్లు.. 'మా ఇంటి బంగారం' కోసం సమంత చేసిన సాహసం ఇదేనా?

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

17 Jun 2026
సమంత

Naga Chatanya - Samantha : నా కెరీర్‌కు పునాది వేసిన సినిమా అదే.. 'ఏ మాయ చేసావే'పై సమంత స్పందన

ప్రస్తుతం సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

14 Jun 2026
బాలీవుడ్

Sushant Singh Rajput: ఆరేళ్లైనా చెరగని జ్ఞాపకం.. సుశాంత్‌ను గుర్తుచేసుకున్న సోదరి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి.

14 Jun 2026
బాలీవుడ్

Lagaan: పాతికేళ్లు పూర్తి చేసుకున్న 'లగాన్'.. భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గాథ

బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చిత్రాల్లో 'లగాన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇండియా' ఒకటి.

14 Jun 2026
పెద్ది

Peddi: 'పెద్ది'పై వచ్చిన విమర్శలపై స్పందించిన బుచ్చిబాబు..

''ఏ పెళ్లి జరిగినా అక్కడ ఎవరో ఒకరు వచ్చి 'ఇది సరిగా లేదు, అది బాగాలేదు' అంటూ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి విమర్శలు సహజం. అవన్నీ చిన్నచిన్న విషయాలే.

14 Jun 2026
సినిమా

Hero Ayaan: 'సింగ్ గీతం' హీరో అయాన్ ఎవరు? ఆయన ప్రయాణం ఎలా ప్రారంభమైంది?

సినీ పరిశ్రమలో కొత్త హీరోల ఎంట్రీ ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది.

14 Jun 2026
దసరా

Tollywood: బాక్సాఫీస్‌ పోటీలో స్టార్ హీరోలు.. దసరా సీజన్‌పై అందరి దృష్టి!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరించే ప్రత్యేక సీజన్లు ఎన్నో ఉంటాయి.

Kanchana 4: 'కాంచన 4'లో లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ? లారెన్స్ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్ల సందడి!

హారర్ కామెడీ చిత్రాల అభిమానుల్లో 'కాంచన' సిరీస్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.

13 Jun 2026
అమెజాన్‌

OTT: ఈ వీకెండ్‌ ఓటీటీలో అలరించే వెబ్‌సిరీస్‌లివే!

'రమణి కల్యాణం' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్‌ ప్రధాన పాత్రలు పోషించిన 'రమణి కల్యాణం' చిత్రానికి విజయ్‌ ఆదిరెడ్డి దర్శకత్వం వహించారు.

13 Jun 2026
అమెజాన్‌

Drishyam 3: ఓటీటీలోకి రానున్న 'దృశ్యం 3'.. స్ట్రీమింగ్‌ తేదీ ఖరారు

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో, దర్శకుడు జీతూ జోసెఫ్‌ రూపొందించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ 'దృశ్యం 3' థియేటర్లలో మంచి వసూళ్లను సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

13 Jun 2026
సినిమా

Rao Bahadur Teaser: చివర్లో వినిపించిన ఆ డైలాగ్ హైలైట్.. సత్యదేవ్ 'రావు బహదూర్' టీజర్ అదుర్స్

విభిన్నమైన కథలు, పాత్రల ఎంపికతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'రావు బహదూర్'.

13 Jun 2026
జీవితం

OK: OK అనే పదం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర మీకు తెలుసా? 200 ఏళ్ల ప్రయాణం ఇదే..

మన రోజువారీ జీవితంలో అత్యంత ఎక్కువగా వినిపించే, ఉపయోగించే పదాల్లో "OK" ఒకటి.

13 Jun 2026
శర్వానంద్

Bhogi Climax Shoot : క్లైమాక్స్ చిత్రీకరణలో 'భోగి'.. 20 రోజుల భారీ షెడ్యూల్‌కు శ్రీకారం

దర్శకుడు సంపత్ నంది, హీరో శర్వానంద్ కలయికలో రూపొందుతున్న 'భోగి' సినిమాపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో విశేష ఆసక్తి నెలకొంది.

Prabhas-Mahesh: ప్రభాస్‌ వైపు ఒకటి... మహేశ్‌ వైపు మరొకటి

సినీ పరిశ్రమలో కొత్త కాంబినేషన్‌లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది.

Keerthy suresh: అలాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా: కీర్తి సురేశ్

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కథానాయిక కీర్తి సురేష్ తన సినీ ప్రయాణంలో మరొక మైలురాయి వంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

12 Jun 2026
బాలీవుడ్

katrina katrina: టబు హిట్ చిత్రానికి సీక్వెల్‌లో కత్రినా కైఫ్‌.. రీఎంట్రీకి రంగం సిద్ధం!

బాలీవుడ్‌లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కత్రినా కైఫ్‌ వెండితెరపై కనిపించి దాదాపు ఏడాదిన్నర కాలం గడిచింది.

12 Jun 2026
రజనీకాంత్

Jailer 2 : 'జైలర్ 2'లో హృతిక్ రోషన్ ఎంట్రీ? రజనీతో భారీ స్క్రీన్ షేర్‌కు రంగం సిద్ధం!

సూపర్ స్టార్ రజనీకాంత్ , ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్ 'జైలర్ 2' గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

12 Jun 2026
ప్రభాస్

Prabhas Mahesh: రామాయణ ఘట్టంలో ప్రభాస్-మహేశ్ బాబు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజువల్స్!

తెలుగు చిత్రసీమలో అత్యధిక అభిమాన గణం కలిగిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ముందువరుసలో ఉంటారు.

12 Jun 2026
సినిమా

Hero Darshan: రేణుకాస్వామి హత్య కేసు.. రెండేళ్లు పూర్తయినా విడుదలకాని దర్శన్

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన నటుడు దర్శన్ జైలులోకి వెళ్లి గురువారంతో రెండేళ్లు పూర్తయ్యాయి.

12 Jun 2026
రామ్ చరణ్

Peddi: 'పెద్ది'ని తొక్కేయాలని చూశారు.. కానీ ప్రేక్షకులే గెలిపించారు: జగపతిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన 'పెద్ది' చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.

12 Jun 2026
సినిమా

OTT Today: ఓటీటీల్లోకి నేడు భారీగా సినిమాలు.. ఒక్కరోజే 25 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్‌!

వివిధ ఓటీటీ వేదికల్లో నేడు (జూన్ 12) ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.