సినిమా: వార్తలు
AR Rahman: అవార్డుల గురించి రెహమాన్ షాకింగ్ కామెంట్స్..అలా అన్నాడేంటి భయ్యా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.
Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ రేట్లు పెంపు.. రోజుకు 5 షోలకు గ్రీన్ సిగ్నల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ 'పెద్ది' విడుదలకు ముందు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.
Mega 158 : మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మాస్ చిత్రాల దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న 'మెగా 158' చిత్రం ఇప్పటికే ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Superstar Krishna Jayanthi: ప్రయోగాల పితామహుడు కృష్ణ.. తెలుగు సినిమాకు కొత్త దారులు చూపిన మహానటుడు
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న మహానటుడు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ.
Vijay: సినిమా రిలీజ్ మా చేతుల్లో లేదు: 'జన నాయగన్' దర్శకుడు
విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయగన్' సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు హెచ్. వినోద్ ఈ అంశంపై స్పందించారు.
Mahesh Babu: తండ్రి జ్ఞాపకాలతో మహేష్ బాబు ఎమోషనల్.. వైరల్ అవుతున్న పోస్టు
తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎన్నో మహానటులు ఉన్నారు.
NBK Lineup : బాలకృష్ణ లైనప్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ సినిమా జాబితాలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ram charan: తమిళనాడు సీఎంగా విజయ్‌ను చూసి గర్వంగా ఉంది: రామ్‌చరణ్
సినీ రంగంలో అత్యున్నత విజయాలను అందుకుంటున్న సమయంలో స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ నిర్ణయం ప్రశంసనీయమని హీరో రామ్ చరణ్ అన్నారు.
Nagendra Kasi: 'రాకా'పై అదిరిపోయే అప్‌డేట్.. భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక మైలురాయి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'పై సినీ వర్గాల్లో భారీ చర్చ కొనసాగుతోంది.
Matathi Mavie: 9 రోజుల్లో రూ.40 కోట్ల వసూళ్లు.. మరాఠీ చిత్ర పరిశ్రమలో 'దేవూల్ బంద్ 2' సంచలనం
ఇటీవలి కాలంలో పెద్దగా ప్రచారం లేకుండా విడుదలైన పలు ప్రాంతీయ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి.
OTT Movies: ఈ వారాంతంలో ఓటీటీల్లో సందడి.. ప్రేక్షకులను అలరించే తాజా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఈవారం ఓటీటీల్లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి స్ట్రీమింగ్ కానున్న ఆ సినిమాలు ఏవో ఓ లుక్కేద్దాం.
P L Narayana: చిరంజీవి సైతం గౌరవించిన నటుడు.. చివరి రోజుల్లో కన్నీటి గాథ
తెలుగు సినిమా పరిశ్రమలో నటుడిగానే కాకుండా రచయితగానూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి పి. ఎల్. నారాయణ. జాతీయ పురస్కారం సహా అనేక నంది అవార్డులు అందుకున్న ఆయన, అసాధారణ ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు పొందారు.
Peddi Ticket Price Hike: 'పెద్ది'కి షాక్.. టికెట్ ధరల పెంపుపై హైకోర్టు పిటిషన్ వెనక్కి!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, తెలంగాణలో టికెట్ ధరల పెంపు అంశం కొత్త మలుపు తీసుకుంది.
Ajith Mother Demise: అజిత్ కుటుంబంలో విషాదం.. తల్లి మోహిని కన్నుమూత
తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది.
Kiara Advani: 'టాక్సిక్' కోసం రాత్రంతా డైలాగులు నేర్చుకున్నా: కియారా అద్వానీ
అందాల నటి కియారా అద్వానీ మాట్లాడుతూ, '''టాక్సిక్' సినిమాలో యాక్షన్, డ్రామా వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇందులో ప్రేమ, సంబంధాలను చూపించిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది'' అని తెలిపింది.
50 Years for Bhakta Kannappa: 'భక్త కన్నప్ప'కు 50 ఏళ్లు.. అడవుల్లో 70 రోజుల షూటింగ్ విశేషాలివే
'భక్త కన్నప్ప' పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మనసులో వెంటనే కృష్ణంరాజు గుర్తొస్తారు అనడంలో సందేహం లేదు.
Ram Charan: విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ 'పెద్ది'..'వికసిత్ భారత్' చిత్రమిదే అన్న ప్రధాని మోదీ
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Obsession : రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా.. రూ.830 కోట్ల కలెక్షన్లతో సంచలనం
ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే సినీ నేపథ్యం లేదా భారీ బడ్జెట్ తప్పనిసరిగా ఉండాలనే అభిప్రాయం ఉండేది.
Massa Massa Song: 'పెద్ది' ప్రమోషన్స్‌కు కొత్త ఊపు తెచ్చిన 'మస్సా మస్సా' సాంగ్
ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'పెద్ది' చిత్రంలోని 'మస్సా మస్సా' పాట తాజాగా విడుదలై మంచి స్పందన అందుకుంటోంది.
Yellamma : ఎల్లమ్మలో హీరోయిన్ ఫిక్స్?.. ప్రేమలు ముద్దుగుమ్మ ఓకే చెప్పిందా?
దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న 'ఎల్లమ్మ' సినిమాకు హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
Hollywood: రూ.950 కోట్ల విలువైన పురాతన నగల దోపిడీపై సినిమా..ఆ పుస్తకానికి వెండితెర రూపం
ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశాల్లో ఒకటిగా పేరొందిన పారిస్‌లోని ప్రముఖ 'లౌవ్రే మ్యూజియం'లో గత సంవత్సరం చోటుచేసుకున్న భారీ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
Jagapati Babu: 'పెద్ది'లో అప్పలసూరి పాత్రపై ప్రశంసలు.. జగపతి బాబు ఏమన్నాడంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో తాను పోషించిన అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని నటుడు జగపతి బాబు అన్నారు.
Shah Rukh Khan: డాన్ 3లో భారీ ట్విస్ట్.. డైరెక్టర్ అట్లీ అయితేనే సినిమా చేస్తానన్న షారుఖ్
బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీల్లో ఒకటైన 'డాన్ 3' గురించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
Mumait Khan: 15 రోజులు కోమా.. నాలుగేళ్ల నరకయాతన.. ముమైత్ ఖాన్ షాకింగ్ లైఫ్ స్టోరీ!
ముమైత్ ఖాన్ పేరు ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో క్రేజ్ సంపాదించింది.
Bandla Ganesh: 'స్టార్ హీరో నన్ను చెప్పుతో కొట్టాడు'.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బండ్ల గణేశ్!
టాలీవుడ్‌లో తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్, సినిమా ఈవెంట్లు అయినా ఇతర కార్యక్రమాలు అయినా స్టేజ్‌పై మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు.
Megastar Chiranjeevi: రెండోసారి ఎగ్జిబిటర్లతో సమావేశమైన చిరంజీవి.. 'పెద్ది' సినిమాపై కీలక ఒప్పందం
టాలీవుడ్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదానికి త్వరలోనే ముగింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
Vishwambhara : మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. 'విశ్వంభర' రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు?
ఈ ఏడాది ప్రారంభంలోనే 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో మెగాస్టార్ చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు.
Ranveer Singh: 'కాంతార' వివాదం.. చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ సింగ్ ప్రాయశ్చిత్తం
'కాంతార' సినిమాలో చూపించిన పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అనుకరిస్తూ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ గతంలో మిమిక్రీ చేశారు.
Albert Wolsky: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మృతి
హాలీవుడ్‌లో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ వోల్స్కీ కన్నుమూశారు.
Toxic: 'టాక్సిక్'కు రిలీజ్ కష్టాలు.. 2027కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్?
'కేజీఎఫ్' సిరీస్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'టాక్సిక్'పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కీలక హామీలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినీ నిర్మాతల మండలికి చెందిన ప్రముఖ నిర్మాతల బృందం రాజమండ్రిలోని షెల్టన్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా కలిసింది.
Peddi : పెద్ది కోసం మేకర్స్ కొత్త ప్లాన్.. త్వరలో సెకండ్ ట్రైలర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది.
Dhurandhar: 'ధురంధర్' చిత్ర యూనిట్‌లో వివాదం.. లైంగిక వేధింపుల ఆరోపణలు
ధురంధర్ సినిమాకు సంబంధించిన ఓ వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Sachin Tendulkar: ఓర్పు, కష్టానికి ఫలితం దక్కింది.. అర్జున్‌పై సచిన్ ప్రశంసలు
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఐపీఎల్ 2026 సీజన్‌లో అవకాశం లభించింది.
chhaava: 'ఛావా'లో నటించే ఛాన్స్‌ను ఎందుకు వదులుకున్నానంటే: రణ్‌దీప్ హుడా
'ఛావా' సినిమాలో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నటుడు రణదీప్ హూడా తాజాగా వెల్లడించారు.
Ranganath: ఎవరు నిజమైన దేవుడు? నటుడు రంగనాథ్ చెప్పిన హృదయాన్ని కదిలించే సందేశం
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో చిరస్థాయిగా గుర్తింపు పొందిన వారిలో నటుడు రంగనాథ్ ఒకరు.
Toxic: డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో 'టాక్సిక్'.. లేడీ క్యారెక్టర్లే హాట్ టాపిక్
టాక్సిక్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
Akkineni Nagarjuna: 'విక్రమ్'కు 40 ఏళ్లు.. అభిమానులకు నాగార్జున కృతజ్ఞతలు
తన జీవితంలో మే 23 తేదీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Rukmini Vasanth: బికినీ వీడియో వివాదం.. ఫేక్ కంటెంట్‌పై రుక్మిణి లీగల్ యాక్షన్
రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ వీడియో వ్యవహారంపై తాజాగా పూర్తి స్థాయిలో స్పష్టత లభించింది.