LOADING...

సినిమా: వార్తలు

13 May 2026
సినిమా

Dileep Raj: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

కన్నడ సినిమా పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో మృతి చెందారు.

13 May 2026
తెలంగాణ

Exhibitors Association: జీవోలు వచ్చినా టికెట్ ధరలు పెంచం.. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిలుపుదలకు ఎగ్జిబిటర్లు మరోసారి "పర్సెంటేజ్ షేరింగ్ విధానం" అమలు చేయాలని కోరారు.

10 May 2026
జీవితం

Puri Jagannadh : డిప్రెషన్‌ కూడా జీవితానికి పాఠాలే నేర్పుతుంది: పూరి జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన 'పూరి మ్యూజింగ్స్‌'లో భాగంగా ఈసారి డిప్రెషన్‌ గురించి ఆసక్తికరమైన అభిప్రాయాలను పంచుకున్నారు.

10 May 2026
సినిమా

OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. ఒక్కరోజులోనే ట్రెండింగ్‌లోకి..

గత శుక్రవారం (మే 8) పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.

10 May 2026
టాలీవుడ్

Tollywood Box Office Disasters : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు..కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదుగా!

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు వరుసగా విడుదలైనప్పటికీ, వాటి ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి.

09 May 2026
రామ్ చరణ్

Peddi: బాబాయ్ రికార్డులను బద్దలు కొట్టిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది.

09 May 2026
చిరంజీవి

Gang Leader: గ్యాంగ్ లీడర్ మూవీకి 35 ఏళ్లు.. ఇంకా తగ్గని క్రేజ్‌..డ్యాన్స్‌, ఫైట్స్‌తో రఫ్ఫాడించిన చిరు

డ్యాన్స్‌లు, ఫైట్లు, మాస్‌ డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించిన గ్యాంగ్ లీడర్ విడుదలై నేటికి 35 సంవత్సరాలు పూర్తయ్యాయి.

09 May 2026
పెద్ది

MS Dhoni : 'పెద్ది' కోసం భారీ ప్రణాళికలు.. మహేంద్ర సింగ్ ధోని హాజరవుతారా?

'పెద్ది' సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు.

Vijay Deverakonda: 'రౌడీ జనార్దన్‌' నుంచి కొత్త పోస్టర్‌తో అభిమానులకు ట్రీట్

విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తున్నారు.

09 May 2026
టాలీవుడ్

Kalki 2: 2027 డిసెంబర్‌లో 'కల్కి 2' రిలీజ్?.. ప్రభాస్ మూవీపై భారీ అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ పార్ట్ 2'పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

Sai Pallavi : ఆ హీరో అంటే చాలా ఇష్టం.. నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ చెప్పేసిన సాయి పల్లవి

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఆమె ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

09 May 2026
రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ స్పాట్‌కు మెగాస్టార్..సుకుమార్ విజిట్

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ చిత్రం 'పెద్ది' షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.

08 May 2026
సినిమా

Godari Gattupaina Telugu Movie Review: 'గోదారి గట్టుపైన' రివ్యూ.. పల్లె ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించిందా?

ఈ వేసవిలో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సందడి చేయకపోవడంతో చిన్న సినిమాలకే ప్రేక్షకుల దృష్టి మళ్లింది.

07 May 2026
అమెజాన్‌

Amazon Video-MX Player: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంఎక్స్ ప్లేయర్ విలీనం

వినియోగదారులకు మరింత విస్తృతమైన వినోదాన్ని అందించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో కీలక నిర్ణయం తీసుకుంది.

07 May 2026
నితిన్

Nithiin : ఎట్టకేలకు కొత్త సినిమాను ప్రారంభించిన నితిన్

హీరో నితిన్ కొత్త చిత్రానికి అధికారికంగా శ్రీకారం చుట్టారు. 'తమ్ముడు' సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు మరో వినూత్న కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

07 May 2026
నాని

NANI : నాని ఫ్యాన్స్‌కు షాక్.. 'బ్లడీ రోమియో' వాయిదా.. పవర్ స్టార్ సినిమాపైనే సుజీత్ ఫోకస్

నాని అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

07 May 2026
ప్రభాస్

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్‌లో మార్పుల్లేవు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' వాయిదా పడుతుందనే వార్తలకు చిత్రబృందం స్పష్టత ఇచ్చింది.

Sai Pallavi: స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే చెప్పా: సాయి పల్లవి

అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో కలిసి సాయి పల్లవి నటించిన తాజా బాలీవుడ్ చిత్రం 'ఏక్ దిన్'.

07 May 2026
బాలకృష్ణ

Balakrishna: రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్

నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

Salman Khan: 'SVC63'లో సల్మాన్‌కు ఢీకొట్టే విలన్ ఎవరు? ఆ పాత్ర ఎంపికపై ఉత్కంఠ

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు.

06 May 2026
టాలీవుడ్

NTRNEEL : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీకి పవర్‌ఫుల్ డైలాగ్స్.. దేవా కట్టా మ్యాజిక్

టాలీవుడ్‌లో పదునైన డైలాగ్స్‌తో పాటు లోతైన రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించే కథలను సృష్టించడంలో దర్శకుడు దేవా కట్టా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

RB Choudary: రోడ్డు ప్రమాదంలో ఆర్బీ చౌదరి దుర్మరణం.. చిత్రసీమలో విషాదం..ప్రముఖుల సంతాపం

ప్రసిద్ధ సినీ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్బీ చౌదరి (76) ఆకస్మిక మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

06 May 2026
క్రికెట్

Smriti Mandhana: స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం

సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ చిక్కుల్లో పడ్డారు. భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన్న ఫ్రెండ్‌ విజ్ఞాన్ ప్రకాశ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని సంగ్లీ పోలీసులు పలాశ్‌పై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు.

Theaters: సినిమా ప్రియులకు బ్యాడ్ న్యూస్..తెలుగు రాష్ట్రాల్లో మూతపడుతున్న థియేటర్లు?

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక అసాధారణం, ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది.

05 May 2026
టాలీవుడ్

Spirit: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. మరింత ఆలస్యంగా 'స్పిరిట్'… అభిమానుల్లో ఆందోళన

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన లైనప్‌లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న చిత్రం 'స్పిరిట్'.

05 May 2026
సినిమా

Michael Jackson: 'కింగ్ ఆఫ్ పాప్' రీ-ఎంట్రీ… వరల్డ్ టాప్ ఆర్టిస్ట్‌గా రికార్డు

'కింగ్ ఆఫ్ పాప్'గా పేరుగాంచిన మైఖేల్ జాక్సన్(Michael Jackson) మరోసారి వార్తల్లో నిలిచారు.

05 May 2026
రామ్ చరణ్

Jagapathi Babu: దారి తెలియక ట్రైన్ ఎక్కిన జగపతి బాబు! సోషల్ మీడియాలో సందడి

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు జగపతి బాబు.

05 May 2026
సినిమా

Papam Prathap: ఓటీటీలోకి 'పాపం ప్రతాప్‌'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

తిరువీర్‌, అజయ్ ఘోష్‌, రాశి, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా 'పాపం ప్రతాప్‌'.

05 May 2026
కేరళ

Santosh K Nair: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

మలయాళ సినిమా పరిశ్రమను తీవ్ర విషాదం చుట్టుముట్టింది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ కె. నాయర్ (65) కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Jai Hanuman: ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో బాలీవుడ్ నటుడు ఎంట్రీ

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న భారీ తెలుగు చిత్రం 'జై హనుమాన్'.

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్

కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వల్ప శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

04 May 2026
సినిమా

Balan: The Boy : కేన్స్‌ చిత్రోత్సవాల్లో 'బాలన్‌ - ది బాయ్‌' ప్రదర్శన

'మంజుమ్మల్‌ బాయ్స్‌' సినిమాతో మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందిన దర్శకుడు చిదంబరం ఇప్పుడు 'బాలన్‌ - ది బాయ్‌' అనే కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

04 May 2026
రామ్ చరణ్

PEDDI : రామ్ చరణ్ పెద్ది రైట్స్‌కు రికార్డు స్థాయి ఆఫర్లు.. రైట్స్ కోసం ఫైట్

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'పెద్ది'.

03 May 2026
సినిమా

Tara Sutaria: కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో తారా సుతారియా అరంగేట్రం..

ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక Cannes Film Festival 2026 మే 12న ప్రారంభమై మే 23 వరకు కొనసాగనుంది.

02 May 2026
సినిమా

Actress: 60 ఏళ్లలో 1500 సినిమాలు.. స్టార్ హీరోలకే సవాల్‌గా నిలిచిన మహానటి మనోరమ

దక్షిణ భారత సినీ ప్రపంచంలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపును సాధించారు.

02 May 2026
బాలకృష్ణ

NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. హిట్ కాంబో మళ్లీ రెడీ!

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు.

02 May 2026
టాలీవుడ్

Mahesh Babu: బ్లాక్ ఫారెస్ట్‌లో మహేష్ బాబు బిజీ… అసలు కారణం అదేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ 'వారణాసి'లో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నారు.

02 May 2026
సినిమా

OTT Movie: ప్రతి సీన్‌లో ట్విస్ట్… తప్పక చూడాల్సిన థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ సినిమా

ఇప్పటి రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో సినిమాల కొరత అనేదే లేదు.

02 May 2026
సినిమా

Oscars: ఆస్కార్‌ కొత్త నిబంధనలు.. నటులకు శుభవార్త!

ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల 99వ ఎడిషన్‌కు సంబంధించి అకాడమీ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

01 May 2026
చిరంజీవి

Jetlee Review : 'జెట్లీ' మూవీ రివ్యూ.. హీరోగా అదరగొట్టిన కమెడియన్ సత్య

కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో, వెన్నెల కిషోర్, రియా సింగ్, అజయ్, కబీర్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జెట్లీ'.