Loading...

సినిమా: వార్తలు

Raaka : అల్లుఅర్జున్ ర్యాంపేజ్ మొదలు… 'రాకా'పై భారీ హంగామా

అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా తర్వాత ఆయన స్థాయి పూర్తిగా మారిపోయింది.

Netflix Clips: స్క్రోల్ చేస్తే చాలు.. చూడాల్సిన కంటెంట్ మీ ముందే.. నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ గంటల కొద్దీ కూర్చోవడం ప్రేక్షకులకు అలవాటైంది.

01 May 2026
• టాలీవుడ్

Balakrishna: బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్.. మాస్ ప్రేక్షకులకు పండుగ

టాలీవుడ్‌లో మరో భారీ మాస్ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది.

01 May 2026
• ప్రభాస్

Kalki2898AD : 'కల్కి 2' షూటింగ్ ప్రారంభం… ప్రభాస్ సెట్స్‌లోకి ఎప్పుడు చేరనున్నాడు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

01 May 2026
• టాలీవుడ్

PEDDI Press Meet : 'పెద్ది' షూటింగ్ పూర్తి… నేడు భారీ ప్రెస్ మీట్‌లో రిలీజ్ డేట్ ప్రకటన

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ ఆసక్తిని సంతరించుకున్న చిత్రం 'పెద్ది'.

01 May 2026
• రామ్ చరణ్

Shruti Haasans: ఒక్క పాటకే మూడు కోట్ల యాభై లక్షలు... శృతి హాసన్ సెన్సేషన్

హీరోయిన్‌గా నటించడం కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతున్న శృతి హాసన్ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

OTT: ఓటీటీలోకి కమల్ హాసన్, శ్రీదేవి క్లాసిక్ మూవీ.. 44 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

'వసంత కోకిల'... తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సినిమా.

Priyanka Chopra : డ్యాన్స్ రాకపోతే నటిగా ఎదగలేవు.. ప్రియాంకపై కొరియోగ్రాఫర్ ఫైర్

'రామ్-లీలా' సినిమాలో తెల్లని దుస్తుల్లో 'రామ్ చాహే లీలా' పాటకు ప్రియాంక చోప్రా చేసిన నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుని పెద్ద సంచలనం సృష్టించింది.

30 Apr 2026
• విజయ్

TN 2026 Ott: ఎన్నికల వేడి మధ్య 'టీఎన్ 2026' సినిమా.. ఏకంగా 5 ఓటీటీల్లో విడుదల

తమిళ స్టార్ హీరో విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిందనే చర్చలతో ముందుకు వచ్చిన చిత్రం 'టీఎన్ 2026'.

30 Apr 2026
• శర్వానంద్

Bhogi: 'భోగి' నుంచి అనుపమ ఫస్ట్ లుక్.. 'కందుల సులోచన రాణి'గా కొత్త అవతారం

చార్మింగ్ స్టార్ శర్వానంద్ , మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా భోగి.

30 Apr 2026
• టీజర్

EPIC Teaser : 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్..

'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది.

30 Apr 2026
• టాలీవుడ్

Pooja Hegde : బుట్టబొమ్మ ప్రేమలో పడిందా? బాలీవుడ్ హీరోతో రిలేషన్ నిజమేనా?

టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

29 Apr 2026
• సినిమా

Toxic: యశ్ అభిమానులకు షాక్.. 'టాక్సిక్' విడుదల వాయిదా

రాకింగ్ స్టార్ యశ్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త. జూన్ 4, 2026న భారీ స్థాయిలో విడుదల కావాల్సిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేశారు.

Rashmika : డూప్ లేకుండా రష్మిక రిస్క్‌.. 80 అడుగుల ఎత్తు నుంచి జంప్‌.. 'మైసా' షూటింగ్‌లో గాయాలు

తాను పోషించే పాత్ర కోసం ఎంతటి సవాలు వచ్చినా వెనుకాడని కథానాయికల్లో రష్మిక మందన్న ముందుంటారు.

29 Apr 2026
• టాలీవుడ్

Mahesh Babu: వారణాసి తర్వాత మహేష్ బాబు ప్రాజెక్ట్ అదే.. సూపర్ స్టార్ ప్లానింగ్ అదిరిపోయిందిగా..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినీ ప్రయాణంలోనే అత్యంత భారీ, ప్రతిష్టాత్మక చిత్రంతో బిజీగా ఉన్నారు.

29 Apr 2026
• వెంకటేష్

Aadarsha-kutumbam: వెంకీ మామ 'ఆదర్శ కుటుంబం'లోకి వీరమల్లు భామ

వెంకటేష్ హీరోగా సినిమా వస్తోందంటే ప్రేక్షకులు ముందుగానే కుటుంబ వినోదాన్ని ఆశిస్తారు.

28 Apr 2026
• రజనీకాంత్

Rajinikanth: రజనీకాంత్ తనయుడిగా బసిల్ జోసెఫ్? కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం

తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న మలయాళ నటుడు బసిల్‌ జోసెఫ్‌, 'సూక్ష్మదర్శిని', 'పొన్‌మ్యాన్‌' వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందారు.

28 Apr 2026
• ప్రభాస్

Baahubali 2 The Conclusion : రూ.1800 కోట్ల సంచలనం.. 'బాహుబలి 2'కి 9 ఏళ్లు..

'బాహుబలి 2' విడుదలై నేటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతీయ సినిమా దిశను మార్చి, తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన గొప్ప చిత్రంగా 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

28 Apr 2026
• సినిమా

Pokiri Movie: 'ఒక్కసారి కమిట్ అయితే..' 20 ఏళ్లైనా మారని పండుగాడి క్రేజ్‌!

చూస్తుండగానే పండుగాడికి 20 ఏళ్లు నిండిపోయాయి. అప్పట్లో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే గుర్తుంటాడు.

28 Apr 2026
• టాలీవుడ్

Tollywood: చిరు-బాలయ్య-నాగ్ రికార్డుల పోరు.. టాలీవుడ్ చరిత్రలో చెరగని సంవత్సరం అదే

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని రికార్డులు ఎన్నటికీ చెరగవు. కొన్ని ఘనతలు తిరిగి పునరావృతం కావు.

27 Apr 2026
• సినిమా

Regai Series: హత్యల వెనుక మిస్టరీ ఏంటి? 'రేగై'లో ట్విస్టుల మీద ట్విస్టులు..!

క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలను రూపొందించడంలో తమిళ దర్శకులు ఎప్పటికప్పుడు తమ ప్రత్యేక నైపుణ్యాన్ని చూపిస్తూ ఉంటారు.

27 Apr 2026
• సమంత

Samantha : మళ్లీ వార్తల్లోకి సమంత-రాజ్ జంట.. 'మా ఇంటి బంగారం'తో సందడి

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగానూ బలమైన జంటగా గుర్తింపు పొందుతున్నారు.

27 Apr 2026
• బిగ్ బాస్

Duvvada Madhuri: 'గైరమ్మత్త' పాత్రలో దువ్వాడ మాధురి

తెలుగు చిత్రసీమలో వినూత్నమైన సినిమా టైటిల్స్ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.

27 Apr 2026
• రామ్ చరణ్

Peddi : మెగా పవర్ స్టార్ మూవీ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్..లీక్ చేసిన డైరెక్టర్

రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త అందింది.

27 Apr 2026
• బాలీవుడ్

Sushant singh rajput: సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంక్ ఖాతాల డీఫ్రీజ్‌కు కోర్టు ఆదేశం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో సినిమా నటి రియా చక్రవర్తికి భారీ ఊరట లభించింది.

27 Apr 2026
• రవితేజ

Ravi Teja: శ్రీవిష్ణు దర్శకుడితో మూవీ.. 'అక్కయిలూ బాగున్నారా' అంటున్న రవితేజ!

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటే ఒకప్పుడు కనీసం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది.

27 Apr 2026
• టాలీవుడ్

Mehreen Pirzada: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మెహరీన్.. ఇన్‌స్టాలో అధికారిక ప్రకటన

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సినీ నటి మెహరీన్ పిర్జాదా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అర్ష్ ఔలఖ్‌తో తన వివాహం జరిగినట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

25 Apr 2026
• అమెజాన్‌

OTT Movies: సినిమా లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి కొత్త కంటెంట్

ఈ వీకెండ్‌ ఓటీటీ వేదికలపై ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.

25 Apr 2026
• టాలీవుడ్

Soundarya: సౌందర్య వెళ్లిపోయినా.. ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న రఘు

అపూర్వ నటి సౌందర్య గురించి నటుడు సురేష్ ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

25 Apr 2026
• టాలీవుడ్

Nithiin : నితిన్‌కు జోడీగా 'మిరాయ్' హీరోయిన్..

టాలీవుడ్ యువ హీరో నితిన్ తన కొత్త సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయనున్నారు.

25 Apr 2026
• మెక్సికో

Varanasi: 'వారణాసి' వరల్డ్ గ్లింప్స్‌.. మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో!

మెక్సికోలోని మెక్సికో సిటీలో నిర్వహిస్తున్న ప్రముఖ పాప్ కల్చర్ వేడుక CCXP MX 2026లో 'వారణాసి' చిత్రబృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

25 Apr 2026
• సినిమా

Toxic : 'టాక్సిక్‌'లో రొమాన్స్‌పై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టాక్సిక్' (Toxic).

24 Apr 2026
• బాలకృష్ణ

NBK 112 : తెరపైకి 'బాలయ్య-కొరటాల' సినిమా.. ముహూర్తం ఖరారు

నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రేపే ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

sandeep reddy vanga: సందీప్ రెడ్డి వంగా కలల ప్రాజెక్ట్.. ఎందుకు తీయలేకపోయారంటే!

ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'మైఖేల్'.

24 Apr 2026
• కేరళ

vaazha 2 Review : 'వాలా2' రివ్యూ.. మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్టా? ఫట్టా?

తక్కువ బడ్జెట్‌తో, పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్న మలయాళ సినిమా 'వాలా2.

23 Apr 2026
• వారణాసి

Varanasi : అంతర్జాతీయ వేదికపై 'వారణాసి' గ్రాండ్ ఎంట్రీ.. CCXP 2026లో తొలి ప్రెజెంటేషన్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-వరల్డ్ చిత్రం 'వారణాసి' (Varanasi) తన తొలి అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్ధంగా ఉంది.

23 Apr 2026
• సినిమా

Geetha MAdhuri : కాఫీ షాప్ అనుభవాలపై గీతామాధురి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినిమా సంగీత రంగంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ప్రముఖ గాయని గీతామాధురి మళ్లీ వార్తల్లో నిలిచారు.

23 Apr 2026
• టాలీవుడ్

Shivathmika: ఆ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్..నెపోటిజంపై ఫైర్

టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో అడుగుపెట్టారు.

Allu Arjun: 'రావణం' ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్.. ప్రశాంత్ నీల్‌ను రంగంలోకి దింపిన దిల్ రాజు

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ రూపొందించిన 'పుష్ప 2' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను దక్కించుకున్నాడు.

22 Apr 2026
• టాలీవుడ్

Balakrishna-koratala: బాలయ్య-కొరటాల మూవీ.. పవర్‌ఫుల్ కాంబో రెడీ.. బాక్సాఫీస్ రికార్డులే టార్గెట్

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన కలయిక రూపుదిద్దుకోబోతోందని సమాచారం.