LOADING...

సినిమా: వార్తలు

09 Apr 2026
టాలీవుడ్

INCA Awards: బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు అవార్డ్..INCA విజేతలు వీరే

యువ నటుడు అక్కినేని నాగ చైతన్యకు మరో గొప్ప గౌరవం దక్కబోతోంది.

09 Apr 2026
రామ్ చరణ్

Cinema: 'బాహుబలి'కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన తెలుగు సినిమా!

ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో సినిమాలు వందల కోట్లు వసూలు చేయడం సాధారణమైపోయింది.

Varanasi: 'వారణాసి' సినిమా కథ లీక్?..కాశీ నుంచి రాజమౌళి స్టోరీ స్టార్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ప్రతిభ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ సాహసకథా చిత్రం 'వారణాసి'.

Atlee on Raaka: ఆ సినిమా 18 ఏళ్ల కల..బన్నీకి బర్త్‌డే విషెష్ చెప్పిన అట్లీ

పుష్పతో వచ్చిన సంచలన విజయానికి తర్వాత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , కోలీవుడ్ మాస్ దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతున్న 'రాకా' మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో భారీ స్పందనను సొంతం చేసుకుంది.

08 Apr 2026
నాని

Shouryuv: ఆ డైరెక్టర్ మాటలకు నాని షాక్.. మృణాల్‌ని ఫిక్స్ చేయడానికి కారణమదేనా?

నేచురల్ స్టార్ నాని నట జీవితంలో 'హాయ్ నాన్న' సినిమా ఒక అందమైన భావోద్వేగ మైలురాయిగా నిలిచింది.

Allu arjun: అల్లు అర్జున్ జీవితంలో ముఖ్య ఘట్టాలు.. ట్రోల్స్‌ జయించి ట్రెండ్‌సెట్టర్‌గా ఎదిగిన స్టార్

అల్లు అర్జున్‌ అనే పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తాడు. అదే "మల్లు అర్జున్" అని వినగానే కేరళ అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది.

ALLU ARJUN: బన్నీ జీవితాన్ని మార్చేసిన సినిమా..ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన మూవీ అదేనా?

అల్లు అర్జున్ మొదటగా చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

07 Apr 2026
చిరంజీవి

Successful Lady Producers : టాలెంట్‌తో హిట్స్ కొట్టిన మెగా డాటర్స్.. నిర్మాతలుగా సక్సెస్

సినిమా నిర్మాణ రంగంలో విజయాన్ని సాధించడం చాలా కష్టమైన విషయం. ఇది నిజంగా కత్తిమీద సాము లాంటి పరిస్థితి.

07 Apr 2026
టాలీవుడ్

Vijay,Rashmika: రష్మికనే ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌కు చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ప్రేమ ప్రయాణం కొత్త దిశగా సాగింది.

07 Apr 2026
రామ్ చరణ్

PEDDI : మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. 'పెద్ది' రిలీజ్ పోస్ట్‌పోన్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'.

Devayani: తమిళంలో 'కోర్టు' రీమేక్.. దేవయాని కుమార్తె హీరోయిన్‌గా ఎంట్రీ

ఒకప్పుడు ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన దేవయాని కుటుంబం నుంచి మరో కొత్త నటిగా పరిచయం కాబోతోంది.

07 Apr 2026
సినిమా

Jai Hanuman: 'జై హనుమాన్' కోసం భారీ ప్లాన్స్.. టెక్నికల్ టీమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్న ప్రశాంత్ వర్మ

చిన్న సినిమాగా ప్రారంభమై పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హనుమాన్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

07 Apr 2026
బాలీవుడ్

Virat Kohli : బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ధురంధర్ 2.. విరాట్ కోహ్లీ రివ్యూ వైరల్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తోంది.

07 Apr 2026
సినిమా

Jackie Chan birthday: జాకీ చాన్ 72వ బర్త్‌డే స్పెషల్.. ఆయన చెప్పిన విజయ రహస్యాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హాంకాంగ్ యాక్షన్ స్టార్, మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీ చాన్ నేడు (ఏప్రిల్ 7) తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

06 Apr 2026
రాజమౌళి

Rajamouli: జక్కన్న సామాన్యుడు కాదు… రాజమౌళి సృష్టిస్తున్న VFX మిరాకిల్!

తెలుగు సినిమా ప్రతిష్టను అంతర్జాతీయంగా నిలిపిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, ఇప్పుడు మరో సంచలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

06 Apr 2026
రామ్ చరణ్

Peddi: రిలీజ్‌కు ముందే సంచలనం.. 'పెద్ది'కి రూ.130 కోట్ల ఓటీటీ డీల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , 'ఉప్పెన'తో గుర్తింపు పొందిన దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు దారి తీస్తోంది.

Bellamkonda Sreenivas: సినిమాటిక్ స్టైల్‌లో ప్రపోజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..వీడియో వైరల్

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.

06 Apr 2026
టాలీవుడ్

Janhvi Kapoor: 15 ఏళ్లలోనే మానసిక వేదనకు గురయ్యా.. డీప్‌ఫేక్‌పై జాన్వీ కామెంట్స్ వైరల్

టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న నటి జాన్వీ కపూర్, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక బాధాకర ఘటనను ఇటీవల గుర్తుచేసుకుంది.

06 Apr 2026
సినిమా

this week telugu movies: ఈ వారం మూవీ లవర్స్ కు పండగ.. థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!

'ఇటీవలి కాలంలో మనం ప్రేమకథలను చెప్పడం తగ్గించేశాం. యాక్షన్ థ్రిల్‌తో మేళవించిన కొత్త తరహా ప్రేమకథే 'డెకాయిట్‌' అని హీరో అడవి శేష్ పేర్కొన్నారు.

06 Apr 2026
కోలీవుడ్

Anil Ravipudi : హీరోగా అనిల్ రావిపూడి..? దిల్ రాజు ఆఫర్‌కు డైరెక్టర్ రియాక్షన్ ఇదే

కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదలకు సిద్ధంగా ఉంది.

04 Apr 2026
అమరావతి

Tollywood : అమరావతివైపు టాలీవుడ్ దృష్టి..త్వరలో షిఫ్టింగ్. నిజమేనా?

అమరావతిలో టాలీవుడ్ విస్తరణ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

04 Apr 2026
రాజమౌళి

Dhurandhar 2 : 'బాహుబలి' రికార్డు బ్రేక్‌.. దూసుకెళ్తున్న 'ధురంధర్ 2'.. రానా రియాక్షన్ ఇదే

ఇటీవల రిలీజ్ అయిన 'ధురంధర్ 2' ప్రేక్షకుల్లో సంచలనం సృష్టిస్తోంది.

04 Apr 2026
హాలీవుడ్

Sunny Leone: హాలీవుడ్‌లోకి సన్నీ లియోన్..అమెరికన్ ఓటీటీ సిరీస్‌లో సందడి

అంతర్జాతీయ స్టార్‌గా పేరు పొందిన నటి సన్నీ లియోన్ తన కెరీర్‌లో మరో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

Adivi Sesh: నా సినిమాల వల్ల ఏ నిర్మాత నష్టపోలేదు.. అడివి శేష్ కామెంట్స్ వైరల్

వరుస విజయాలతో బాక్సాఫీస్‌ వద్ద ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్.

04 Apr 2026
సినిమా

Ranbir Kapoor: 'రామాయణ'లో రణ్‌బీర్‌ డబుల్ రోల్..రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్ మూవీ

ప్రకటనతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'రామాయణ'.

04 Apr 2026
సూర్య

VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ కలిసి రూపొందిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'కరుప్పు'.

03 Apr 2026
శర్వానంద్

Biker movie review : శర్వానంద్ సినిమా మెప్పించిందా? లేదా?.. 'బైకర్' మూవీ రివ్యూ

శర్వానంద్ హీరోగా రూపొందిన 'బైకర్' చిత్రం అసలు చూస్తే 'అఖండ' సినిమాతో పాటు విడుదల కావాల్సింది.

03 Apr 2026
బాలీవుడ్

Dhurandhar2: ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న 'ధురంధర్‌' స్టార్

మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదలైన 'ధురంధర్‌: ది రివెంజ్‌' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రెండు వారాలుగా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

03 Apr 2026
సినిమా

SDT 19: సాయి దుర్గ తేజ్ భారీ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ అదుర్స్

మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన దశలో కొనసాగుతున్నారు.

03 Apr 2026
బాలీవుడ్

Ranveer singh: అంతర్జాతీయ స్థాయిలో 'ప్రళయ్'.. రణవీర్ సింగ్ కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.

03 Apr 2026
సినిమా

Carmeni Selvam : అప్పులు చేసినవారికి అలర్ట్..'కార్మేని సెల్వం' మూవీ తప్పక చూడండి.. రివ్యూ

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్ లో అరుణ్ రంగరాజులు నిర్మించిన, రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కార్మేని సెల్వం'.

03 Apr 2026
సినిమా

Rakasa Twitter Review: ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న రాకాస మూవీ..ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా రాకాస.

Vijay Devarakonda : 'రణబాలి' యాక్షన్ సీన్ లీక్… దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న విస్తృతమైన పీరియడ్ యాక్షన్ చిత్రం 'రణబాలి' ప్రస్తుతం అనంతపురంలో వేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది.

01 Apr 2026
ప్రభాస్

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో మరింత వేగాన్ని పెంచుతున్నాడు. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన ఆయన, 2026లో మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

01 Apr 2026
సినిమా

Star Director: సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు..స్టార్ డైరెక్టర్ అరెస్ట్

మలయాళ సినిమా పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ప్రభావం కొనసాగుతూనే ఉండగా, వరుసగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

01 Apr 2026
టాలీవుడ్

Prabhas : 'లెట్స్ రేస్' అంటూ ప్రభాస్ ఎంట్రీ.. 'బైకర్'కి భారీ హైప్!

టాలీవుడ్‌లో రెబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్ మరోసారి తన ప్రత్యేకమైన స్టైల్, స్వాగ్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు.

01 Apr 2026
టాలీవుడ్

Chandra Sekhar Yeleti: ఐదేళ్ల తర్వాత యేలేటి రీఎంట్రీ.. ప్రదీప్‌తో క్రేజీ కాంబో

టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు.

31 Mar 2026
నాని

Nani-Muralikanth-Naslen: నాని నిర్మాణంలో 'ప్రేమలు' హీరోతో క్రేజీ ప్రాజెక్ట్

'దండోరా' సినిమాతో ప్రేక్షకులే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన దర్శకుడు మురళికాంత్ దేవసోత్ భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు.

31 Mar 2026
సినిమా

Project Hail Mary: బాక్సాఫీస్ రికార్డు షేక్.. 10 రోజుల్లోనే 2500 కోట్లు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల నోట వినిపిస్తున్న పేరు ప్రాజెక్ట్ హేల్ మేరీ.

Kathanar : 'కథనార్' ట్రైలర్ విడుదల.. అనుష్క ఫ్యాన్స్‌కు పండగ

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కథనార్' ట్రైలర్ విడుదలైంది.