సినిమా: వార్తలు
Oscar 2026: ఆస్కార్ వేదికపై కోటా శ్రీనివాసరావుకు నివాళి
ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినీ దిగ్గజాలకు అరుదైన గౌరవం లభించింది.
Isha ambani: ఆస్కార్ 2026 వేడుకలో ఈషా అంబానీ సందడి
సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఆస్కార్ 2026' వేడుక అట్టహాసంగా జరిగింది.
Priyamani : ప్రియమణి అక్క కూడా స్టార్ హీరోయినే..ఎవరో తెలుసా?
తెలుగు సినీప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ప్రియమణి.
Mann Pishach: ప్రయోగం అదుర్స్.. రూ.33 వేలతో సినిమా..!
ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో కేవలం రూ.33 వేల బడ్జెట్‌తో సినిమా తీస్తామని చెబితే చాలా మంది నమ్మరు.
Peddi: 'పెద్ది' టీజర్ రెడీ.. వచ్చే వారం అసలైన సందడి మొదలు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
The Paradise: వామ్మో..'ఆయా షేర్' పాట కోసం భారీ సెట్
హీరో నాని నటిస్తున్న 'ది పారడైజ్' సినిమాలోని 'ఆయా షేర్' పాట చూస్తే, సినిమా అనేది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదని స్పష్టంగా అర్థమవుతుంది.
Pathala Bhairavi: 'సాహసం చేయరా డింభకా'..పాతాళభైరవి క్లాసిక్‌కు 75 ఏళ్లు!
విజయా పిక్చర్స్ నిర్మించిన 'పాతాళభైరవి' (1951) సినిమా విడుదలై మార్చి 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Producer : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా నిలిచిన రోజా ఆర్ట్స్ సంస్థలో ఒకరైన ఎం. అర్జున్ రాజు అనారోగ్యంతో కన్నుమూశారు.
Dhurandhar 2: ధురంధర్ 2 జోరు.. విడుదలకు ముందే భారీ వసూళ్లు
నటుడు రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన గూఢచారి యాక్షన్ కథా చిత్రమైన ధురంధర్2 సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది.
Tamannaah: రవితేజతో మరోసారి తమన్నా.. 'ఇరుముడి'లో స్పెషల్ రోల్
మిల్కీ బ్యూటీగా పేరొందిన నటి తమన్నా భాటియా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
Swathi Muthyam: 40 ఏళ్ల 'స్వాతిముత్యం'.. ఆస్కార్ ఎంట్రీ సాధించిన తెలుగు క్లాసిక్!
వితంతువైన హీరోయిన్... ఆమెకు అప్పటికే ఒక చిన్నబిడ్డ..అమాయక స్వభావం ఉన్న హీరో ఆమెను వివాహం చేసుకోవడం లాంటి సున్నితమైన కథతో సినిమా తీర్చిదిద్దడం అంటే దర్శకుడు, నిర్మాతలకు అపారమైన ధైర్యం అవసరం.
Chiranjeevi: మెగాస్టార్ మూవీకి భారీ టీఆర్పీ.. థియేటర్ తర్వాత టీవీలోనూ బ్లాక్‌బస్టర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా థియేటర్లలోనే కాకుండా బుల్లితెరపై కూడా భారీ ఆదరణ పొందింది.
Toxic: యశ్ 'టాక్సిక్' మూవీ వాయిదా.. రిలీజ్ డేట్ మారింది! కారణం ఇదే
యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic Movie) ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tollywood: స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు
సినిమా ప్రపంచం అంటే గ్లామర్, పేరు, డబ్బు. కానీ ఈ రంగుల లోకంలో అడుగుపెట్టడం ఒక సవాలైతే, నిలదొక్కుకోవడం మరింత పెద్ద సవాలు.
Filmfare Awards 2026: ఫిబ్రవరి 21న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 - విడుదలైన నామినేషన్ల జాబితా
ప్రేక్షకులే కాదు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2026.
Vikrant Massey: విరామం మాత్రమే.. రిటైర్మెంట్ కాదు : విక్రాంత్ మాస్సే
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విక్రాంత్ మాస్సే గతంలో నటనకు కొన్ని నెలల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.
R Madhavan: అందుకే నాలుగేళ్లు బ్రేక్ తీసుకున్నా.. కెరీర్ విరామంపై మాధవన్ కీలక వ్యాఖ్యలు
నటుడు ఆర్. మాధవన్ తన కెరీర్‌లో నాలుగేళ్ల విరామం తీసుకున్న కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Gandhi Talks Trailer: మాటలు లేని భావాల ప్రయాణం.. విజయ్ సేతుపతి మూకీ చిత్రం ట్రైలర్ విడుదల
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమా 'గాంధీ టాక్స్' (Gandhi Talks) మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Sirai: బలగం తరహా ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చిన తమిళ సంచలన క్రైమ్ డ్రామా
తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన 'బలగం' సినిమా ప్రేక్షకులను ఎంతలా భావోద్వేగానికి గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్
తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్‌కు 'కూలీ' సినిమా అనూహ్యంగా భారీ నెగటివిటీని తెచ్చిపెట్టింది.
Telangana : సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకైనా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
Anaganaga Oka Raju Review: నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు'.. ఎంతవరకు ఆకట్టుకుంది?
చాలా ఆలోచించి సినిమాలు చేసే నటుడు నవీన్ పోలిశెట్టి, ఓ ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు.
Toxic Teaser:'టాక్సిక్' టీజర్‌పై వివాదం.. సెన్సార్ సర్టిఫికెట్ అవసరం లేదన్న సీబీఎఫ్‌సీ
ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన యశ్ నటించిన 'టాక్సిక్' మూవీ టీజర్ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అశ్లీలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Golden Globes 2026: 'అడాల్‌సెన్స్'కు గోల్డెన్ గ్లోబ్ గౌరవం.. 2026 అవార్డుల్లో మరో ఘనత
ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను దక్కించుకున్న 'అడాల్‌సెన్స్' (Adolescence) సిరీస్ మరోసారి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో 'రాకాస'.. విడుదల తేదీ ఖరారు
నిహారిక కొణిదెల అనే పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
Sankranthi Release : సంక్రాంతికి రావాల్సిన శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా వాయిదా?
శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'పరాశక్తి' (Parasakthi) ఈ సంవత్సరం పొంగల్ ఉత్సవాలకు ప్రత్యేకంగా, జనవరి 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
Adolescence: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో 'అడాల్‌సెన్స్' సత్తా
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుక జనవరి 4న ఘనంగా జరిగింది.
Meenakshi Chaudhary: సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్‌గా మీనాక్షి?
తమిళ సినిమా పరిశ్రమలో 'లవ్ టుడే'తో నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటిన హీరో ప్రదీప్ రంగనాథన్, మరోసారి కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు.
Lokesh Kanagaraj: ట్రోల్స్ వచ్చినా వెనక్కి తగ్గను.. లోపాలు సరిదిద్దుకుంటా: లోకేశ్ కనగరాజ్
తన గత చిత్రంపై వచ్చిన విమర్శలను స్వీకరిస్తూ, వాటిని భవిష్యత్ సినిమాల్లో సరిదిద్దుకుంటానని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పష్టం చేశారు.
Champion Collections: క్రిస్మస్ విజేతగా 'ఛాంపియన్'.. తొలిరోజే రూ.4.5 కోట్ల గ్రాస్‌తో కలెక్షన్స్
భారీ అంచనాల నడుమ విడుదలైన 'ఛాంపియన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశాజనకమైన కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.
Champion : ధైర్యం,ప్రేమ,పోరాటం కలిసిన డ్రామా..ఛాంపియన్
ఈ ఏడాది చివరి వారంలో చర్చనీయాంశం గా మారిన సినిమాల్లో ఒకటి 'ఛాంపియన్'.
Dhandoraa Review: కుల అహంకారానికి ఎదురెళ్లిన కథ.. 'దండోరా' ఎలా ఉందంటే
క్రిస్మస్ వారాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో మొదటినుంచే ప్రత్యేకంగా నిలిచింది 'దండోరా'.
Shambhala Review: దేవుడు vs సైన్స్ పోరులో 'శంబాలా' ఎంతవరకు సక్సెస్ అయ్యింది?
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ 'శంబాలా: ఏ మిస్టికల్ వరల్డ్'. దేవుడి శక్తి, సైన్స్ మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రానికి ప్రధాన అంశం.
SonuSood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్.. 500 మందికి క్యాన్సర్ చికిత్స..
వెండితెరపై ప్రతినాయక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు.
imdb most popular actors: అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ నటులుగా అహాన్,అనీత్
మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'సయారా' (Saiyaara) ద్వారా నటీనటులు అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పడ్డా (Aneet Padda) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Actor Shivaji: ఇండస్ట్రీలో 95% మంది జీవితాలు సాదాసీదానే.. ఐబొమ్మ రవి కేసుపై శివాజీ కీలక వ్యాఖ్యలు!
సినిమా పరిశ్రమలో నిజమైన స్థితిగతులపై తన అభిప్రాయాలను నటుడు శివాజీ (Shivaji) వెల్లడించారు.
Meena : ఆ హీరో ఛాన్స్ కావాలని అడిగాడు.. అక్కడ షూటింగ్ అంటే భయమేసేది : మీనా
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి మీనా తన సినీ జీవితంలోని కొన్ని ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు.
November 7 Telugu Movie Releases: నవంబర్ 7: ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా పలు సినిమాలు
నవంబర్ 7న థియేటర్లలో కాస్త చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ పలు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
SKN : ప్రదీప్ రంగానాథ్ స్టార్ మెటీరియల్ లాంటి యాక్టర్
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా దీపావళి బ్లాస్టర్ 'డ్యూడ్' భారీ హిట్టుగా నిలిచింది.
Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు.