LOADING...

సినిమా: వార్తలు

15 Apr 2026
విజయ్

Jana nayagan: 'జననాయగన్‌' ఒక్కటే కాదు.. విడుదలకు ముందే లీకైన సినిమాలివే

సినిమా తయారీ అంటే వందలాది మంది కృషి కలయిక. అలాంటి సినిమా థియేటర్లలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైతే, నిర్మాతలు, నటీనటులకు అది పెద్ద దెబ్బగా మారుతుంది.

Varun Tej: 'బరి' సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గాయాలు

మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బరి' సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.

15 Apr 2026
సినిమా

Agadha: 'అగధ' పోస్టర్ రిలీజ్.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ

తెలుగు చిత్రసీమలో ఎన్నో ట్రెండ్‌ను సృష్టించిన సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు ఎం.ఎస్. రాజు, గత కొంతకాలంగా భిన్నమైన కథలతో సినిమాలను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

15 Apr 2026
బాలీవుడ్

Ramayana Movie: 'రామాయణ' చిత్రీకరణపై రాకింగ్ స్టార్ యష్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'రామాయణ'.

15 Apr 2026
కోలీవుడ్

Arya: సాధువులపై హీరో ఆర్య షాకింగ్ కామెంట్స్.. హిందూ సంఘాలు ఫైర్

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ఆర్య ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Varanasi : దేవర సెట్స్‌లో మహేష్ బాబు.. రాజమౌళి ప్లాన్ అదేనా?

ప్రస్తుతం భారతీయ సినీ రంగంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక దిగ్గజం రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా ఒకటి.

15 Apr 2026
అమెరికా

Toxic movie: 'టాక్సిక్' విడుదలపై స్పష్టత.. వదంతులను తిప్పికొట్టిన మేకర్స్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' విడుదల మళ్లీ వాయిదా పడిందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

14 Apr 2026
సలార్

NtrNeel: తెరపై మళ్లీ కలవబోతున్న ఎన్టీఆర్-అలియా జోడీ.. 'డ్రాగన్'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటి

మాస్ ప్రేక్షకుల అభిమాన హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'డ్రాగన్'.

14 Apr 2026
సినిమా

Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇంస్ట్రీకి పెద్ద దిక్కు ఆయనే..ఆ చెడు అలవాటుతో జీవితం నాశనం!

తెలుగు సినీ రంగంలో నటరత్న ఎన్టీఆర్ తరువాత అంతటి వ్యక్తిత్వం, ఆకర్షణ కలిగిన నటుడు ఎవరు అంటే అప్పటి ప్రేక్షకులందరూ హరనాథ్ పేరునే ప్రస్తావించేవారు.

14 Apr 2026
బాలీవుడ్

Dhurandhar 2: 3,000 కోట్ల క్లబ్‌లో ధురంధర్-2 ...'బాహుబలి', 'పుష్ప' రికార్డులకు బ్రేక్!

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సిరీస్ భారతీయ సినీ చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది.

14 Apr 2026
విజయ్

Jana nayagan : లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్

నటుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమాకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి.

14 Apr 2026
టాలీవుడ్

Naga Chaitanya : నాగ్-చైతూ హ్యాట్రిక్ మూవీ.. మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న తండ్రీకొడుకులు

టాలీవుడ్‌లో యువ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత బిజీగా ఉన్నారు.

13 Apr 2026
టాలీవుడ్

Peddi Movie : పదేళ్ల తర్వాత మళ్లీ చరణ్‌తో స్క్రీన్‌పై కనిపించనున్న హీరో.. 'పెద్ది'లో కీలక పాత్రలో ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పెద్ది' ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సినిమా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

13 Apr 2026
టాలీవుడ్

Demand Heroines In South : సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న వయ్యారి భామలు..!

'డ్రాగన్' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో కయాద్ లోహార్ యువతలో క్రేజ్ సంపాదించింది.

13 Apr 2026
రజనీకాంత్

Rajnikanth : 'తలైవర్ 173' నుంచి షాకింగ్ అప్‌డేట్.. ఆ దర్శకుడు తప్పుకున్నారా..?

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను ఆక్రమిస్తూ ముందుకు సాగుతున్నారు.

13 Apr 2026
గోపీచంద్

Bharatavarsha: మరో ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్న గోపీచంద్.. 'భరతవర్ష' టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమా గురించి ఉన్న ఆసక్తికి తెరపడింది.

13 Apr 2026
బాలకృష్ణ

NBK111: బాలయ్య అదిరిపోయే సాంగ్ రెడీ.. థమన్ ట్యూన్స్ హైలైట్!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 ప్రస్తుతం శరవేగంగా నిర్మాణ దశలో ఉంది.

13 Apr 2026
బాలీవుడ్

this week telugu movies: మార్చి మూడో వారం సందడి.. థియేటర్-ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!

మలయాళ నటుడు టోవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'పళ్లి చట్టంబి'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

13 Apr 2026
సినిమా

Monalisa Bhosle: 'మోనాలిసా పారిపోయింది'.. వీడియో విడుదల చేసిన ఫర్మాన్ ఖాన్

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా జీవితం అనూహ్య మలుపులు తిరిగిన విషయం తెలిసిందే.

12 Apr 2026
సినిమా

Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత 

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక మహత్తర స్వర యుగానికి తెరపడింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత Asha Bhosle (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.

11 Apr 2026
రాజమౌళి

SS Rajamouli: జక్కన్న మాస్టర్ ప్లాన్.. 'వారణాసి'తో టెక్నాలజీ విప్లవం

'మగధీర', 'ఈగ', 'బాహుబలి', 'RRR' వంటి సినిమాల ద్వారా భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఇప్పుడు మరొక భారీ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు.

11 Apr 2026
టాలీవుడ్

Jayaprada's Son Samrat: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. హీరోగా జయప్రద కొడుకు

సినిమా రంగంలో వారసుల ప్రవేశం ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Ustaad bhagat singh : ఓటీటీలోకి పవన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'.

Vijay Deverakonda : ఆ సినిమా లీక్‌పై రౌడీ స్టార్ పోస్ట్.. ఆ బాధ తానూ అనుభవించానంటూ కామెంట్స్

సినిమా లీక్‌ అవ్వడం వల్ల కలిగే బాధ తనకు బాగా తెలుసని హీరో విజయ్‌ దేవరకొండ చెప్పారు.

Tollywood : కోట్ల ఆస్తులు ఉన్నా… చివరికి బస్టాండ్‌లో అనాథగా ముగిసిన నటి జీవితం!

ఆమె ఒక ప్రముఖ నటి. ఒకప్పుడు కోట్ల విలువైన ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఆమెకు సహజం. కానీ చివరికి జీవనోపాధి కోసం ఇతరుల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చింది.

11 Apr 2026
రజనీకాంత్

Jailer 2: 'జైలర్ 2'లో షారుఖ్ స్థానంలో పవన్ కళ్యాణ్? రజినీకాంత్ మూవీపై కొత్త అప్డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి పూర్తిగా 'జైలర్ 2'పై పడింది.

11 Apr 2026
చిరంజీవి

Kamal Haasan: 'జననాయగన్' లీక్‌పై కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం సినిమా రంగంలో 'జననాయగన్' లీక్ ఘటన పెద్ద చర్చకు దారి తీసింది.

11 Apr 2026
టాలీవుడ్

Dacoit : డెకాయిట్ తొలి రోజు వసూళ్లు.. అడివి శేష్ కెరీర్‌లోనే అతిపెద్ద ఆరంభం!

టాలీవుడ్‌కు చెందిన యువ నటుడు అడివి శేష్ తన సాధారణ శైలికి భిన్నంగా నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విశేష స్పందనను అందుకుంటోంది.

Mani Ratnam: మణిరత్నం అదిరిపోయే ప్లాన్.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబోలో మూవీ

చిత్రసీమ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రత్యేకమైన కలయిక ఇప్పుడు నిజమైంది.

11 Apr 2026
కాంతార

Kantara Part 3: దానికి గుడ్ బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్.. కాంతార-3 ఎప్పుడంటే..

'వరాహ రూపం'లో కనిపించిన ఆ ఆధ్యాత్మిక స్పర్శ, గంభీర స్వరం, ఉప్పొంగే భావోద్వేగాలు, ప్రకృతిని సాక్షిగా తీసుకుని సాగిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

10 Apr 2026
సినిమా

LIK Movie Review: ఇదొక వెరైటీ ప్రేమకథ.. 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ రివ్యూ..

ప్రస్తుత కాలంలో ప్రేమ కథల రూపం పూర్తిగా మారిపోయింది. ఆ మార్పును ముందుగానే గుర్తించి, 2040 సంవత్సరాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK).

10 Apr 2026
టాలీవుడ్

Romanchikam: యంగ్ హీరోతో సందీప్ రెడ్డి వంగా క్రేజీ మూవీ..మేకర్స్ ప్లాన్ అదే

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన 'వైలెంట్' మేకింగ్ స్టైల్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తాను చేసే ప్రతి సినిమాతో ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తుంటాడు.

10 Apr 2026
తెలంగాణ

Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో సినిమాలను పర్సంటేజీ పద్ధతిలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

10 Apr 2026
తెలంగాణ

Singer Mangli: 'మంగ్లీ ఎక్స్‌ప్రెస్' ఆటో డ్రైవర్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ జానపద గీతాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చే మహిళా గాయకుల్లో ఆమె ఒకరు.

10 Apr 2026
తమిళనాడు

Vijay's Jana Nayagan: దళపతి విజయ్‌కు భారీ షాక్.. రిలీజ్‌కు ముందే 'జన నాయకన్' లీక్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు టీవీకే పార్టీ నాయకుడు, కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ వరుస షాకులను ఎదుర్కొంటున్నారు.

10 Apr 2026
ప్రభాస్

Prabhas Fauji : ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ రేస్… దసరాకు ఫిక్స్ అవుతుందా?

ఈ సంవత్సరం ప్రారంభంలో 'రాజాసాబ్' సినిమాతో నిరాశపరిచిన రెబల్ స్టార్ ప్రభాస్, అదే ఏడాదిలో బలమైన విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.

Manju Warrier: ఆ హీరోతో ప్రయాణం ఎన్నో నేర్పింది.. మంజు వారియర్ కామెంట్స్ వైరల్

నటి మంజు వారియర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లద్దాఖ్‌కు చేసిన తన బైక్ ట్రిప్ అనుభవాలను పంచుకున్నారు.

Sandeep reddy vanga: సందీప్ రెడ్డి వంగా ఘాటు వ్యాఖ్యలు.. 'ధురంధర్ 2'పై విమర్శకులకు కౌంటర్

తన ప్రత్యేకమైన వ్యాఖ్యలతో ఎప్పుడూ చర్చల్లో నిలిచే సందీప్ రెడ్డి వంగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

09 Apr 2026
మమ్ముట్టి

Mammootty: నటులంతా నటిస్తూనే చనిపోవాలని కోరుకుంటారు.. మమ్ముట్టి కామెంట్స్ వైరల్

మలయాళ సినీ రంగంలోని ప్రముఖ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'పేట్రియట్‌'.

09 Apr 2026
టాలీవుడ్

Pooja Hegde : బుట్టబొమ్మకు ఏమైంది? సినిమాలకు పూజా హెగ్డే గుడ్‌బై చెప్పబోతుందా..?

ఒక వైపు నటన, మరో వైపు అద్భుతమైన డ్యాన్స్‌, అలాగే తన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్న పూజా హెగ్డే.. గత కొంతకాలంగా సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.