Loading...

సినిమా: వార్తలు

23 May 2026
• నిఖిల్

Swayambhu: 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత అత్యాధునిక గ్రాఫిక్స్‌తో రాబోతున్న నిఖిల్ మూవీ

యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభూ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rukmini Vasanth: నెట్టింట కలకలం రేపుతున్న రుక్మిణి వసంత్ బికినీ వీడియో..

రుక్మిణి వసంత్ బికినీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.

23 May 2026
• ధనుష్

Dhanush: యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్‌.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి

కరా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

23 May 2026
• టాలీవుడ్

Raadhika Sarathkumar: టాలీవుడ్ హీరోల్లో అతడే నా ఫేవరెట్.. రాధిక శరత్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు.

23 May 2026
• ప్రభాస్

Prabhas: 'సలార్‌ 2' త్వరలోనే ప్రారంభం కానుందా?

ప్రభాస్ ప్రస్తుతం మూడు ప్రధాన చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో 'ఫౌజీ' సినిమా చివరి దశకు చేరుకోగా, 'స్పిరిట్‌', 'కల్కి' సీక్వెల్‌ల షూటింగ్‌లు ఇటీవల ప్రారంభమయ్యాయి.

23 May 2026
• బాలీవుడ్

Kangana Ranaut: సీక్రెట్‌గా పెళ్లి.. ఆ ప్రచారాలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లికి సంబంధించిన ప్రచారాలపై తాజాగా స్పందించారు.

22 May 2026
• కోలీవుడ్

Karuppu : రూ.200 కోట్ల మార్క్ దాటిన 'కరుప్పు'.. ఇప్పుడు టార్గెట్ రూ.300 కోట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారీ కంబ్యాక్ ఎట్టకేలకు నిజమైంది.

NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

22 May 2026
• తమన్నా

Tamannaah: రాజమౌళి విజన్‌ వల్లే 'బాహుబలి' గ్లోబల్ హిట్.. తమన్నా కామెంట్స్ వైరల్

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకెళ్లింది.

Naga Chaitanya: 'కస్టడీ' తర్వాత మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చై ఓకే చెప్పాడా..?

తమిళ స్టార్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

22 May 2026
• టాలీవుడ్

Prabhas: వరుస సినిమాలతో బిజీ బిజీగా రెబల్ స్టార్..ప్రశంసలు కురిపించిన వివేక్ ఒబెరాయ్

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

21 May 2026
• పెద్ది

Peddi : రెండేళ్ల కష్టానికి ఫలితం 'పెద్ది'.. రామ్‌చరణ్‌‌ని ఇంటర్య్యూ చేసిన బుచ్చిబాబు

దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్‌ చరణ్‌ 'పెద్ది' సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

21 May 2026
• అమెజాన్‌

Drishyam 3 OTT Partner: 'దృశ్యం 3' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..ఎక్కడంటే?

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న 'దృశ్యం' సిరీస్ మూడో భాగంపై ప్రేక్షకులు, సినీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

21 May 2026
• సినిమా

Dhurandhar: జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్‌' సందడి

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ రూపొందించిన భారీ విజయ చిత్రం 'ధురంధర్‌' మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.

21 May 2026
• చిరంజీవి

Mega brothers at Mega158 Launch: మెగా ఫ్యాన్స్‌కు మరపురాని క్షణాలు.. ఒకే వేదికపై చిరు, పవన్, నాగబాబు

మెగా కుటుంబ అభిమానుల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

19 May 2026
• టాలీవుడ్

Suniel Narang: మల్టీప్లెక్స్‌లో పాప్‌కార్న్ ను తక్కువ ధరకు అమ్మలేం.. సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్

సినిమా థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోవడానికి టికెట్ ధరలతో పాటు స్నాక్స్, పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ అధిక ధరలు కూడా ప్రధాన కారణమని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

17 May 2026
• సినిమా

Shefali Shah: పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా కామెంట్స్ వైరల్

షెఫాలీ షా చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

17 May 2026
• రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి అదిరిపోయే శాటిలైట్ డీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , దర్శకుడు బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'పై ఇప్పటికే భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

David Reddy: 'డేవిడ్ రెడ్డి' మూవీ నుంచి షాకింగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

17 May 2026
• రామ్ చరణ్

Peddi : 'బడ్జెట్‌పై పుకార్లకు చెక్'.. 'పెద్ది' గురించి బుచ్చిబాబు ఏమన్నాడంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది జూన్ 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

17 May 2026
• టాలీవుడ్

DRAGON : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' గ్లింప్స్‌కు రికార్డు రన్‌టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'డ్రాగన్'పై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

16 May 2026
• సూర్య

Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

సూర్య నటించిన 'వీరభద్రుడు' చిత్రానికి మొదటి నుంచే సినీ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.

16 May 2026
• పెద్ది

Ram Charan: గంటన్నర కూడా సెట్స్‌లో ఉండలేకపోయిన చిరంజీవి.. కారణం చెప్పిన బుచ్చిబాబు

'పెద్ది' సినిమా కోసం రామ్‌ చరణ్‌ అసాధారణమైన కృషి చేశారని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.

16 May 2026
• టాలీవుడ్

Tollywood: టాలీవుడ్‌లో మరో అలజడి..పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాలివే

టాలీవుడ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న "పర్సంటేజ్ ఆధారిత ఆదాయ పంపిణీ" వివాదం కొత్త దశకు చేరుకుంది.

16 May 2026
• ప్రపంచం

Jayam Ravi : జయం రవితో సంబంధంపై కెనీషా స్పష్టత.. సోషల్ మీడియాకు గుడ్‌బై

తమిళ నటుడు జయం రవి (రవి మోహన్)తో తనకు సంబంధం ఉందన్న వార్తలపై గాయని కెనీషా స్పందించారు.

16 May 2026
• సూర్య

RJ Balaji: థియేటర్‌లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్

తమిళ సినీ నటుడు సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు')కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

15 May 2026
• ప్రభాస్

Prabhas Spirit: పంచెకట్టు, చేతిలో గన్‌తో ప్రభాస్ స్టైలిష్ లుక్.. 'స్పిరిట్' ఫోటో లీక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

15 May 2026
• టాలీవుడ్

Ram Pothineni: దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తిన రామ్ పోతినేని..బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్ పోతినేని, తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు.

15 May 2026
• టాలీవుడ్

Naga Shaurya: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగ శౌర్య ప్లాప్ సినిమా

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'.

Rashmika Mandanna: ఆ భయాన్ని అధిగమించిన రష్మిక.. గాయాలైనా షూటింగ్ ఆపలేదుగా..!

ప్రస్తుతం కొచ్చిలో జరుగుతున్న 'మైసా' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న నటి రష్మిక మందన్న, తనకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

14 May 2026
• పెద్ది

Peddi: 'పెద్ది' పవర్ ప్లే టూర్‌కు రంగం సిద్ధం.. ఉప్పల్‌లో ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌కు మూవీ టీమ్

ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రూపొందుతున్న 'పెద్ది' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

14 May 2026
• టాలీవుడ్

Tollywood : టాలీవుడ్‌లో ముదురుతున్న సింగిల్ స్క్రీన్ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు

టాలీవుడ్‌లో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

14 May 2026
• సినిమా

Malleswari: చైనాలోనూ సంచలనం సృష్టించిన తెలుగు క్లాసిక్‌ 'మల్లీశ్వరి'.. అప్పట్లోనే పాన్ వరల్డ్ రికార్డ్

తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.

14 May 2026
• రవితేజ

Raviteja : అయ్యప్ప భక్తుడిగా రవితేజ.. 'ఇరుముడి'లో ఐకానిక్ అయ్యప్ప సాంగ్ రీమిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇరుముడి'.

13 May 2026
• చిరంజీవి

Megastar Chiranjeevi: జెన్-జీ స్టైల్‌లో మెగాస్టార్ మాస్ రీ-ఎంట్రీ.. చిరంజీవి కొత్త లుక్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి తన వయసును వెనక్కి నెడుతున్నట్టుగా కనిపిస్తూ, పూర్తిగా కొత్త అవతారంలో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.

13 May 2026
• టాలీవుడ్

iBomma: మళ్లీ ఐబొమ్మ యాక్టివ్ అయ్యింది.. టాలీవుడ్‌లో మళ్లీ ఆందోళన

టాలీవుడ్‌ను మరోసారి కలవరపరిచే పరిణామం చోటుచేసుకుంది.

13 May 2026
• బిగ్ బాస్

Kirrak Seetha: టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ కలకలం.. కిర్రాక్ సీత షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య తరచుగా చర్చకు వస్తూనే ఉంది.

13 May 2026
• రామ్ చరణ్

Peddi: రామ్ చరణ్ ప్రభంజనం..మార్కెట్‌లో దుమ్మురేపుతున్న 'పెద్ది'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.

13 May 2026
• రామ్ చరణ్

Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

13 May 2026
• సినిమా

Avatar: ఫ్రీ ఓటిటి రిలీజ్‌కు సిద్ధమైన 'అవతార్ 3'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ప్రపంచ సినీ ప్రేక్షకులకు అపూర్వమైన విజువల్ అనుభూతిని అందించిన సినిమాల్లో 'అవతార్' సిరీస్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.