Loading...

విజయ్: వార్తలు

09 May 2026
కాంగ్రెస్

Tamil Nadu Government Formation: విజయ్‌కి లైన్ క్లియర్‌.. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు దారితీసిన తమిళనాడు రాజకీయాల్లో చివరికి అనిశ్చితికి తెరపడింది.

09 May 2026
భారతదేశం

Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్‌-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్

తమిళ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. ప్రతి గంటకూ రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.

09 May 2026
తమిళనాడు

Vijay: తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. విజయ్ పార్టీకి వీసీకే గ్రీన్ సిగ్నల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

09 May 2026
తమిళనాడు

TVK: టీవీకేపై ఏఎంఎంకే సంచలన ఆరోపణలు.. 'ఫోర్జరీ' కేసు నమోదు

తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.

08 May 2026
తమిళనాడు

Tamil Nādu: విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ.. గవర్నర్‌కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతే సమర్పించిన టీవీకే

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనప్పటికీ.. ప్రమాణస్వీకార తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.

08 May 2026
తమిళనాడు

Tamilnadu: రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెర.. విజయ్ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్.. రేపే ప్రమాణస్వీకారం

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

08 May 2026
కాంగ్రెస్

DMK: కాంగ్రెస్‌కు డీఎంకే షాక్‌.. ఇండీ కూటమికి గుడ్‌బై

ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది.

08 May 2026
తమిళనాడు

Tamil Nadu Government Formation: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు కీలక మద్దతు

తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

08 May 2026
తమిళనాడు

Vijay Post: మళ్లీ ప్రయత్నించండి.. గెలుపు మీదే.. విజయ్ పోస్టు వైరల్

తమిళనాడులో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

08 May 2026
తమిళనాడు

TVK's Technical Error: టీవీకే టెక్నికల్ తప్పిదం.. సీఎం రేసులో విజయ్‌కు బ్రేక్

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ నేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు.

08 May 2026
తమిళనాడు

DMK-AIADMK: బీజేపీతో పొత్తు తెంచుకుంటే.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్

తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఒకే వేదికపైకి వస్తాయని ఇప్పటివరకు ఎవరూ ఊహించలేదు.

07 May 2026
తమిళనాడు

Thalapathy Vijay: విజయ్‌కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు

తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ఘన విజయం సాధించడంతో నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

07 May 2026
తమిళనాడు

Tamil Nadu: మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.

07 May 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మలుపు: డీఎంకే-అన్నాడీఎంకే పొత్తుపై ఊహాగానాలు

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్!. ఇప్పటివరకు బద్ద రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై జాతీయ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.

06 May 2026
తమిళనాడు

Jananayagan: 'జననాయగన్‌' టైటిల్ కార్డులో సీఎం విజయ్‌.. ఆనందోత్సాహంలో అభిమానులు

తమిళనాడులో ఎన్నికల సమయంలో వివాదాల కారణంగా విడుదలకు అవకాశం దక్కని 'జననాయగన్‌' చిత్రం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.

06 May 2026
తమిళనాడు

Tamil Nadu Politics: అన్నాడీఎంకేలో విభేదాలు.. విజయ్ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు

తమిళనాడు రాజకీయాలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.

06 May 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళ రాజకీయాల్లో కీలక మలుపు: టీవీకేకు కాంగ్రెస్ సపోర్ట్..!

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

06 May 2026
తమిళనాడు

Vijay: 'ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'.. గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్‌ లేఖ

తమిళనాడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

05 May 2026
తమిళనాడు

TVK Vijay: టీవీకే ఎమ్మెల్యేల భేటీ.. శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్ ఏకగ్రీవ ఎన్నిక

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయాన్ని సాధించింది.

05 May 2026
తమిళనాడు

Tamil Nadu: ఎన్నికల హామీలకు ₹42,000 కోట్ల భారం.. విజయ్‌కు భారీ సవాల్

తమిళనాడులో భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన విజయ్‌ ప్రభుత్వానికి మొదటి ఏడాదిలోనే ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

05 May 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికలతోనే సంచలన విజయం సాధించింది.

Vijay: ప్రభుత్వం దిశగా టీవీకే పార్టీ అడుగులు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్‌..!

విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో గణనీయ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజారిటీని అందుకోలేకపోయింది.

West Bengal: పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా కలితా మాఝీ

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఒక మహిళ సాధించిన విజయం ఆసక్తికరంగా మారింది.

05 May 2026
తమిళనాడు

TVK Vijay: ప్రభుత్వ ఏర్పాటులో గేమ్ ఛేంజర్.. విజయ్ ముందున్న ఆరు కీలక అవకాశాలివే!

తమిళనాడులో దళపతి విజయ్ సాధించిన అపూర్వ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Vijay: తొలి పోరులోనే విజయ్ పార్టీ అద్భుత విజయం.. జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులు బ్రేక్

తమిళ సినీ నటుడు 'ద‌ళ‌పతి' విజయ్ రాజకీయాల్లోనూ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చారు.

04 May 2026
తమిళనాడు

Tamil Nadu Results: జయలలిత రికార్డు సమం చేసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే చీఫ్, దళపతి విజయ్ జోసెఫ్ అనూహ్య విజయంతో అధికార డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు గట్టి షాక్ ఇచ్చారు.

04 May 2026
భారతదేశం

Vijay: డైలాగ్ నుంచి అధికారానికి విజయ్ ప్రయాణం: తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం

'తిరిగి వెళ్లే ఆలోచనే లేదు.. నేను వస్తున్నా' అంటూ తన రాజకీయ భవిష్యత్తుపై సంకేతం ఇస్తూ 'జననాయగన్' చిత్రంలో నటుడు విజయ్ చెప్పిన డైలాగ్‌ ఇది.

04 May 2026
తమిళనాడు

TVK: ఎమ్మెల్యేల కోసం రిసార్ట్ బుక్ చేసిన టీవీకే

తమిళగ వెట్రి కగజం (టీవీకే) తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తోంది.

04 May 2026
తమిళనాడు

Vijay: తమిళనాడులో టీవీకే పార్టీ దూకుడు.. విజయ్ఇం టి వద్ద కట్టుదిట్టమైన భద్రత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సత్తా చాటుతోంది.

04 May 2026
భారతదేశం

TVK Promises: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. 7 వాగ్దానాలతో ఎన్నికల్లో సంచలనం సృష్టించిన విజయ్

నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు రేపింది.

04 May 2026
తమిళనాడు

KRISHNAGIRI: టీవీకే దూకుడు నడుమ కృష్ణగిరిలో విషాదం.. విజయ్ ఓడిపోతాడనే వదంతులతో అభిమాని ఆత్మహత్యాయత్నం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

04 May 2026
తమిళనాడు

Tamilnadu Election Result 2026 : తమిళనాడులో విజయ్ దూకుడు.. సీఎం కుర్చీ ఆయనదేనా?

తమిళనాడులో విజయ్ ప్రభావం పెరుగుతోందా? ముఖ్యమంత్రి పదవి ఆయనదేనా?

30 Apr 2026
సినిమా

TN 2026 Ott: ఎన్నికల వేడి మధ్య 'టీఎన్ 2026' సినిమా.. ఏకంగా 5 ఓటీటీల్లో విడుదల

తమిళ స్టార్ హీరో విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిందనే చర్చలతో ముందుకు వచ్చిన చిత్రం 'టీఎన్ 2026'.

21 Apr 2026
సినిమా

Thalapathy vijay : 'జననాయగన్' ఆలస్యంపై విజయ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

హీరో విజయ్ చివరి సినిమా 'జననాయగన్' విడుదలలో ఏర్పడిన ఆలస్యంపై ఆయన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

20 Apr 2026
తమిళనాడు

TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు.. ఆస్తుల అఫిడవిట్‌పై సందేహాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది.

20 Apr 2026
సినిమా

Vijay: విడాకుల కేసులో ట్విస్ట్.. భరణంపై విజయ్, సంగీత మధ్య విభేదాలు

తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

15 Apr 2026
సినిమా

Jana nayagan: 'జననాయగన్‌' ఒక్కటే కాదు.. విడుదలకు ముందే లీకైన సినిమాలివే

సినిమా తయారీ అంటే వందలాది మంది కృషి కలయిక. అలాంటి సినిమా థియేటర్లలోకి రాకముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైతే, నిర్మాతలు, నటీనటులకు అది పెద్ద దెబ్బగా మారుతుంది.

15 Apr 2026
సినిమా

Jana Nayagan: ఎట్టకేలకు థియేటర్స్ కి వస్తున్న 'జన నాయగన్'.. ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధం అవుతున్న మూవీ

తమిళ ప్రముఖ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయకన్' చిత్రం గత కొంతకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వచ్చింది.

14 Apr 2026
సినిమా

Jana nayagan : లోకల్ ఛానల్‌లో 'జననాయగన్' ప్రసారం..రంగంలోకి పోలీసులు..యజమాని అరెస్ట్

నటుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమాకు వరుస సమస్యలు ఎదురవుతున్నాయి.