Loading...

ఢిల్లీ క్యాపిటల్స్: వార్తలు

10 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ధోనీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. రీఎంట్రీ ఎప్పుడంటే?

ఈ ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ పాత స్థాయికి తిరిగి వస్తుందని ఆశించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.

10 Apr 2026
• ఐపీఎల్

IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్కామ్.. ఆ టిక్కెట్స్‌తో వీఐపీ గ్యాలరీలోకి కేటుగాళ్లు!

ఐపీఎల్ అంటే భారీ అంచనాలు, ఆకర్షణీయమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. అయితే ఆ మెరుపుల వెనుక అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయం తాజాగా బయటపడింది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: టీ20ల్లో 600పైగా సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే..

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

09 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: గాయాన్నే పట్టించుకోని మిల్లర్… నిజమైన పోరాట యోధుడు

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

#Viral Moment: డేవిడ్ మిల్లర్ కంటతడి..అక్ష‌ర్ ప‌టేల్ ఏం చేశాడంటే..!

బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం ఒక్క పరుగుతో పరాజయం పొందింది.

09 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 Points Table : సీఎస్కే,కేకేఆర్,ముంబై జట్లకు కష్టకాలం

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ కేవలం ఒక పరుగుతో గెలుపొందింది.

IPL 2026: ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్.. ఢిల్లీపై విక్టరీ

ఐపీఎల్ 2026లో చివరికి గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో వారి తొలి విజయం నమోదు అయ్యింది.

Shubman Gill: రికార్డు సృష్టించిన గిల్.. ఐపీఎల్‌లో 2,500 పరుగులు పూర్తి

శుభమన్ గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరపున 2,500 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.

08 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: టీ20లో 600 సిక్స్‌లు..బట్లర్ ఇరగదీశాడుగా..99వ హాఫ్ సెంచరీ

జాస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్ తరఫున మైలురాయిని దాటారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ జరిగింది.

08 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఢిల్లీ - గుజరాత్ పోరు.. తొలి విజయానికి గిల్ సేన ఎదురుచూపు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరుగుతున్న 14వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు పరస్పరం పోటీ పడనున్నాయి.

IPL 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ ఇటీవలి కాలంలో ఫామ్ తగ్గినా, మళ్లీ పుంజుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు.

06 Apr 2026
• ఐపీఎల్

MS Dhoni: ధోని ఫిట్‌నెస్ పరీక్ష.. మ్యాచ్‌కు సిద్ధమయ్యాడా?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ధోని తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

04 Apr 2026
• ఐపీఎల్

#viral Moment: ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన సంఘటన

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంది.

IPL 2026 Points Table: అయ్యో ముంబై పరిస్థితి ఇలా అయ్యిందేంటి.. పాయింట్ల పట్టికలో ఢిల్లీ దూకుడు

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా ప్రదర్శించింది.

04 Apr 2026
• క్రీడలు

IPL 2026 : రెచ్చిపోయిన రిజ్వి.. ఢిల్లీ చేతిలో ముంబై చిత్తు చిత్తు !

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు సమీర్ రిజ్వి మరోసారి రెచ్చిపోయాడు.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : కేఎల్ రాహుల్‌కు మరోసారి నిరాశ.. వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనలు మొదలయ్యాయి.

04 Apr 2026
• ఐపీఎల్

SRH vs LSG: లక్నోతో సమరానికి సిద్ధమైన హైదరాబాద్.. సత్తాచాటేది ఎవరు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడింది.

03 Apr 2026
• ఐపీఎల్

Jasprit Bumrah: అందరి చూపు బుమ్రా వైపు.. ఢిల్లీపై ప్రతాపం చూపించడానికి రెడీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

03 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : ఐపీఎల్‌లో 8వ మ్యాచ్ .. ఢిల్లీతో తలపడనున్న ముంబై

ఐపీఎల్ 2026 సీజన్లో 8వ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.

03 Apr 2026
• లక్నో

Lalit Modi : లక్నో యజమానిని బ్యాన్ చేయాలని డిమాండ్..లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్

లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై అభిమానుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతుంది.

02 Apr 2026
• ఐపీఎల్

Sanjeev Goenka: పంత్‌తో వాగ్వాదం? క్లారిటీ ఇచ్చిన గోయెంకా

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి చవిచూసింది.

LSG: లక్నో ఓటమిపై మైదానంలోనే గోయెంకా ఆగ్రహం.. పంత్‌తో వాగ్వాదం వీడియో వైరల్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.

01 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: లక్నోపై ఢిల్లీ ఘన విజయం..సమీర్ రిజ్వీ అద్భుత పోరాటం

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయం సాధించింది.

01 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: ఢిల్లీ అద్భుత బౌలింగ్.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నో..రఫ్ఫాడించిన ఆ ఇద్దరు

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) అద్భుతమైన బౌలింగ్ చేసింది.

#viral Moment: రాహుల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. తొలి బంతికే డక్ అవుట్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.

IPL 2026: వారెవ్వా..ఇదేందయ్యా ఇది.. మిచెల్ మార్ష్‌ను నాలుగోసారి ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్

ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్ 5లో మిచెల్ మార్ష్‌ను ఔట్ చేశాడు.

01 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: పంత్ ముందున్న పెద్ద సవాలు… టైటిల్ వేటలో లక్నో

2026 ఐపీఎల్‌లో టైటిల్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.

27 Mar 2026
• ఐపీఎల్

Delhi Capitals: టైటిల్‌ కోసం 19 ఏళ్ల నిరీక్షణ.. ఈసారైనా ఢిల్లీకి విజయం సాధ్యమయ్యేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే 18 సీజన్‌లు పూర్తయ్యాయి.

27 Mar 2026
• ఐపీఎల్

Auqib Nabi Dar: కశ్మీర్ నుంచి ఐపీఎల్ వరకు.. ఆకిబ్ నబీ సక్సెస్ స్టోరీ

ఐపీఎల్ 2026 వేలంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అన్‌క్యాప్డ్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ భారీగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది.

25 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన డకెట్..రెండేళ్ల నిషేధం!

బ్లెస్సింగ్ ముజరబాని, దాసున్ శానక, స్పెన్సర్ జాన్సన్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) నుంచి తప్పుకున్నారు.

22 Mar 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ టైటిట్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాటం..ఈసారైనా కల తీరేనా..?

ఐపీఎల్ ప్రారంభం నుంచి కొనసాగుతున్న జట్లలో పంజాబ్‌తో పాటు ఇప్పటివరకు టైటిల్ సాధించలేని మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే.

20 Mar 2026
• ఐపీఎల్

IPL-2026: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కమిన్స్ తర్వాత ఎడ్వర్డ్స్ ఔట్

ఐపీఎల్ 2026 సీజన్‌ను అదరగొట్టే బౌలింగ్‌తో ప్రారంభించాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది.

WPL 2026 Prize Money : ఆర్‌సీబీకి కోట్ల పంట.. డబ్ల్యూపీఎల్‌ 2026 విన్నింగ్ ప్రైజ్‌మనీ ఎంతంటే?

మహిళల ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌ 2026)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన సత్తా చాటింది.

05 Feb 2026
• ఐపీఎల్

WPL: ఫైనల్‌ సమరం నేడు: దిల్లీ vs బెంగళూరు.. ట్రోఫీ ఎవరి సొంతం?

డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌ దాకా వెళ్లి కప్పు చేజార్చుకున్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

02 Feb 2026
• క్రీడలు

Delhi Capitals: యూపీపై విజయం.. మూడో స్ధానాన్ని కైవసం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో చివరి వరకూ ఉత్కంఠ రేపిన మూడో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ కైవసం చేసుకుంది.

20 Jan 2026
• క్రీడలు

WPL 2026 : హాఫ్ సెంచరీతో చెలరేగిన జెమీయా.. ముంబైపై దిల్లీ ఘన విజయం

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తమ రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Nandini Sharma : డబ్ల్యూపీఎల్‌లో సంచలనం.. ఒక్క ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన చండీగఢ్ పేసర్!

మహిళా ప్రీమియర్‌ లీగ్‌ (WPL) 2026లో ఓ అరుదైన అద్భుతం చోటుచేసుకుంది.

16 Dec 2025
• క్రీడలు

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగొచ్చిన పృథ్వీ షా

భారత యువ బ్యాటింగ్ సంచలనం పృథ్వీ షా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు.

09 Nov 2025
• క్రీడలు

Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో భారీ మార్పులు.. ఐదుగురు స్టార్ ప్లేయర్స్‌కు గుడ్‌బై!

గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) జట్టులో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త యాజమాన్యం, కొత్త కోచింగ్‌ సిబ్బంది, కొత్త కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ నియామకం — ఇలా అన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.