Loading...

గూగుల్: వార్తలు

22 Jul 2026
టెక్నాలజీ

Google Gemini 3.6: గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు

కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ డీప్‌మైండ్ తన జెమినీ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది.

21 Jul 2026
టెక్నాలజీ

Google: జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు

జెమినీ కృత్రిమ మేధ (AI) మోడళ్ల పనితీరును మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

Google Maps: ఆండ్రాయిడ్‌ ఆటో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో స్పీడోమీటర్

ఆండ్రాయిడ్‌ ఆటో వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లైవ్‌ స్పీడోమీటర్‌ ఫీచర్‌ను గూగుల్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది.

Google: ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు.. గూగుల్ సీఈవోకు 4,500 మంది ఉద్యోగుల వినతి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ నేపథ్యంలో ఉద్యోగాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గూగుల్ ఉద్యోగులు సంస్థ యాజమాన్యానికి పిటిషన్ సమర్పించారు.

17 Jul 2026
టెక్నాలజీ

Google Vids: మరో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీరే మీ AI వీడియోల్లో కనిపించొచ్చు

OpenAIకి చెందిన Sora అందుబాటులో లేకపోయినా, వినియోగదారులు తమనే AI వీడియోల్లో చూపించే టూల్స్‌పై ఇంకా ఆసక్తి చూపుతున్నారని గూగుల్ భావిస్తోంది.

Google: గూగుల్‌పై ప్రచురణ సంస్థల దావా.. జెమినీ AI శిక్షణ కోసం కాపీరైట్ పుస్తకాలను అక్రమంగా వినియోగించిందని ఆరోపణలు

ప్రపంచంలోని ప్రముఖ ప్రచురణ సంస్థల కూటమి టెక్ దిగ్గజం గూగుల్‌పై కోర్టును ఆశ్రయించింది.

15 Jul 2026
అమెరికా

Google Play: గూగుల్ ప్లేలోకి థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లకు గ్రీన్ సిగ్నల్.. జూలై 22 నుంచి అమలు

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ పోటీకి సంబంధించిన కేసులో గూగుల్, ఎపిక్ గేమ్స్ కలిసి రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇప్పుడు ఆ ప్రయత్నాలను విరమించుకున్నాయి.

15 Jul 2026
అమెజాన్‌

Pixel Watch 5: ఇదే గూగుల్ పిక్సెల్ వాచ్ 5.. లాంచ్‌కు ముందే డిజైన్, కలర్ ఆప్షన్లు లీక్

గూగుల్ వచ్చే నెలలో నిర్వహించనున్న లాంచ్ ఈవెంట్‌కు ముందే పిక్సెల్ వాచ్ 5 డిజైన్, కలర్ ఫినిష్‌లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

15 Jul 2026
టెక్నాలజీ

Google Images: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ ఇమేజెస్.. భారీ మార్పులతో కొత్త డిజైన్‌ విడుదల

గూగుల్ ఇమేజెస్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ భారీ మార్పులతో కొత్త డిజైన్‌ను పరిచయం చేసింది.

13 Jul 2026
టెక్నాలజీ

Google Pixel 11Pro Fold: గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ధర లీక్.. పిక్సెల్ 10ప్రో ఫోల్డ్‌పై భారీ తగ్గింపు

గూగుల్ నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

10 Jul 2026
టెక్నాలజీ

Google Chrome: గూగుల్ క్రోమ్ 150లో కీలక మార్పులు.. మెనూలో బ్యాక్ బటన్ సహా కొత్త ఫీచర్లు

ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.

08 Jul 2026
టెక్నాలజీ

Google Pixel 11: ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లాంచ్.. ఏం కొత్తగా రానుంది?

గూగుల్ తన తదుపరి 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

03 Jul 2026
బిజినెస్

Google: యాంటీట్రస్ట్ కేసులో గూగుల్‌కు ఎదురుదెబ్బ.. ఈసీజే కీలక తీర్పు

గూగుల్‌కు యూరోపియన్ యూనియన్‌లో కీలక చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

01 Jul 2026
టెక్నాలజీ

Vinton Cerf: ఇంటర్నెట్ పితామహుడు వింటన్ సెర్ఫ్ పదవీ విరమణ

ప్రపంచవ్యాప్తంగా "ఇంటర్నెట్ పితామహుడు"గా పేరుగాంచిన వింటన్ సెర్ఫ్ వచ్చే వారం గూగుల్‌లోని తన చీఫ్ ఇంటర్నెట్ ఇవాంజలిస్ట్ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు.

28 Jun 2026
అమెరికా

Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

ప్రపంచ సాంకేతిక రంగంలో భారతీయ యువత తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది.

27 Jun 2026
హైదరాబాద్

Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

Google AI: గూగుల్‌లో ఏఐ బ్రెయిన్ డ్రెయిన్‌.. ఆంథ్రోపిక్‌ బాట పట్టనున్న మరో ఇద్దరు నిపుణులు

అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.

25 Jun 2026
వెనిజులా

Venezuela Earthquakes: వెనెజువెలాలో భూకంపాలు.. క్షణాల ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా గుర్తించిందంటే..?

వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.

25 Jun 2026
టెక్నాలజీ

Google Play Store: ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు

గూగుల్ తన ప్లే స్టోర్ బిల్లింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది.

24 Jun 2026
టెక్నాలజీ

Google Home: గూగుల్ హోమ్‌లో కొత్త ఫీచర్‌.. దుస్తుల రంగుతోనూ వ్యక్తుల గుర్తింపు!

స్మార్ట్ హోమ్‌ వ్యవస్థను మరింత ఖచ్చితంగా పనిచేసేలా చేయడానికి గూగుల్‌ తన హోమ్‌ యాప్‌లో కొత్త అప్‌డేట్‌లను విడుదల చేసింది.

22 Jun 2026
మెటా

FAAMNG firms: భారత్‌లో FAAMNG కంపెనీల నియామకాలు పెరుగుదల.. 2026లో 13,600 మందికి ఉద్యోగాలు

మెటా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, నెట్‌ ఫ్లిక్స్, గూగుల్ వంటి FAAMNG టెక్ దిగ్గజాలు 2026లో ఇప్పటివరకు భారత్‌లో సుమారు 13,600 మందిని నియమించాయి.

19 Jun 2026
టెక్నాలజీ

Gmail: పిక్సెల్ ఫోన్లలో జీమెయిల్ బగ్.. ఈమెయిల్ టైప్ చేయలేక యూజర్ల ఇబ్బందులు

గూగుల్ జీమెయిల్ యాప్‌లో కొత్తగా గుర్తించిన బగ్ కొందరు పిక్సెల్ ఫోన్ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.

18 Jun 2026
ఓపెన్ఏఐ

Noam Shazeer: గూగుల్‌కు భారీ షాక్.. జెమినీ సహ-నేత నోయామ్ షజీర్ ఓపెన్‌ఏఐలోకి!

కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రతిభావంతుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, గూగుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Telegram: భారత్‌లో టెలిగ్రామ్‌పై నిషేధం.. ఒక్కసారిగా పెరిగిన VPN వినియోగం

భారత్‌లో ప్రభుత్వం టెలిగ్రామ్‌పై నిషేధం విధించిన తర్వాత దేశవ్యాప్తంగా VPN వినియోగం ఒక్కసారిగా భారీగా పెరిగింది.

Google: గూగుల్ జూన్ పిక్సెల్ ఫీచర్ డ్రాప్.. కొత్త ఫీచర్లతో యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్!

గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం జూన్ 2026 ఫీచర్ డ్రాప్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

Android 17: ఆండ్రాయిడ్ 17 విడుదల.. ఏఐ ఫీచర్లు, భద్రతా అప్‌డేట్లతో గూగుల్ కొత్త సంచలనం!

టెక్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తాజా వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 17ను విడుదల చేయడం ప్రారంభించింది.

12 Jun 2026
శాంసంగ్

Samsung: గూగుల్ నెక్స్ట్‌జెన్ AI చిప్ తయారీలో శాంసంగ్ కీలక పాత్ర.. 2 నానోమీటర్ టెక్నాలజీతో ముందడుగు

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, గూగుల్ తన తదుపరి తరం AI చిప్ అభివృద్ధికి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

11 Jun 2026
యూట్యూబ్

YouTube: యూట్యూబ్‌లో పాటలు పెడితే గూగుల్ AIకి హక్కులు దక్కుతాయా? నిజమేంటంటే..

తమ పాటలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే కళాకారులు ఇప్పటికే ఆ కంటెంట్‌ను వినియోగించే హక్కులను గూగుల్‌కు ఇచ్చారని పేర్కొంటూ, కాపీరైట్ కేసులో గూగుల్ తన వాదనను బలపరుస్తోంది.

10 Jun 2026
దిల్లీ

Google Cloud outage: డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

భారత్‌లో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది.

10 Jun 2026
టెక్నాలజీ

Google: భాషా అడ్డంకులకు చెక్.. రియల్ టైమ్‌లో 70కుపైగా భాషలను అనువదించే గూగుల్ కొత్త AI ఫీచర్

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Live Translateను విడుదల చేసింది.

Google: గూగుల్ NotebookLMకు భారీ అప్‌డేట్.. Gemini 3.5తో కొత్త ఫీచర్లు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నోట్ టేకింగ్ యాప్ NotebookLMకు గూగుల్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.

Google layoffs: ఉద్యోగులకు గూగుల్ షాక్.. క్లౌడ్, సెక్యూరిటీ విభాగాల్లో కోతలు

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం.

Google: AI డీప్‌ఫేక్ కాల్స్‌కు చెక్.. కుటుంబ సభ్యుల పేరుతో వచ్చే మోసాలను గుర్తించే గూగుల్ కొత్త ఫీచర్

కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి.

Google: కాలిఫోర్నియా,ఫ్లోరిడాలో 3.2 కోట్ల దోమల విడుదలకు గూగుల్‌ ప్రణాళిక

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు గూగుల్‌ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది.

'My bad! Good catch':గూగుల్‌లో రెండు Lలు ఉన్నాయన్నచాట్‌జీపీటీ,క్లాడ్.. వైరల్‌గా మారిన వీడియో

కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్‌లు అయిన చాట్‌జీపీటీ,క్లాడ్ మరోసారి విమర్శల పాలయ్యాయి.

29 May 2026
దిల్లీ

Delhi High Court: గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్‌.. హింద్‌వేర్ కేసులో రూ.30 లక్షల జరిమానా

డిజిటల్ ప్రకటనలు, ట్రేడ్‌మార్క్ హక్కుల పరిరక్షణ విషయంలో కీలక ప్రభావం చూపే తీర్పును దిల్లీ హైకోర్టు వెలువరించింది.

28 May 2026
టెక్నాలజీ

Google: క్లిష్ట సమస్యలకు సమాధానాలు చెప్పే గూగుల్ AI.. స్పెల్లింగ్స్ దగ్గర మాత్రం ఫెయిల్!

గూగుల్ తీసుకొచ్చిన AI ఆధారిత సెర్చ్ ఫీచర్ మరోసారి విమర్శల పాలైంది.

28 May 2026
టెక్నాలజీ

Google: AI సెర్చ్‌లో నమ్మకమైన వార్తా సంస్థలను ఎంచుకునే అవకాశం.. గూగుల్ కొత్త ఫీచర్

గూగుల్ తన AI ఆధారిత సెర్చ్‌లో మరో కీలక మార్పును తీసుకొచ్చింది.