గూగుల్: వార్తలు
Google Techie: గూగుల్ సీక్రెట్ డేటాతో రూ.11.5 కోట్లు సంపాదించిన టెక్కీ.. పోలీమార్కెట్ బెట్టింగ్‌తో బంపర్ లాభం
గూగుల్‌లో పనిచేస్తున్న ఓ టెక్కీ.. కంపెనీకి చెందిన రహస్యమైన సెర్చ్ డేటాను ఉపయోగించి కోట్ల రూపాయలు సంపాదించిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
Apple: ఐఫోన్లు,ఐప్యాడ్‌లలో గూగుల్ కాస్ట్.. యూజర్లకు కొత్త ఫీచర్ తీసుకురానున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Google AI: 56 ఏళ్లుగా ఛేదించలేని గణిత సమస్యలకు గూగుల్ AI పరిష్కారం.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్'కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ అభివృద్ధి చేసిన 'ఆల్ఫాప్రూఫ్ నెక్సస్' (AlphaProof Nexus) అనే కృత్రిమ మేధస్సు వ్యవస్థ గణిత రంగంలో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Google I/O 2026: AI ఎఫెక్ట్.. భారీ మార్పులకు గురయ్యే 8 ఉద్యోగాలు ఇవే!
అమెరికాలో మే 19-20 తేదీల్లో జరిగిన గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ 'Google I/O 2026'లో సంస్థ ఎన్నో కొత్త AI టెక్నాలజీలను పరిచయం చేసింది.
Microsoft: 2026 మధ్య నాటికి భారత్‌లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ ప్రారంభం
అంతర్జాతీయ సాంకేతిక రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేసింది.
Google Circle to Search: గూగుల్ కొత్త ఫీచర్.. ఏఐ ఫోటోలను ఇక ఈజీగా గుర్తించొచ్చు
కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించిన ఫోటోలు,వీడియోలు,ఆడియోలను గుర్తించడం ఇప్పుడు మరింత సులభం కానుంది.
New Gemini AI Models: గూగుల్ కొత్త జెమినీ ఏఐ మోడల్స్ విడుదల.. ఇక పూర్తి ఫోకస్ ఏఐ ఏజెంట్లపైనే
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్స్ ఈవెంట్ Google I/Oలో కొత్త జెమినీ ఏఐ మోడల్స్‌ను ప్రకటించింది.
Google: జీమెయిల్, డాక్స్, కీప్‌లో ఏఐ చాట్ ఫీచర్లు.. గూగుల్ కొత్త అప్‌డేట్
గూగుల్ తన జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ కీప్ సేవల్లో కొత్త ఏఐ ఆధారిత సంభాషణ ఫీచర్లను తీసుకొస్తోంది.
Strait Of Hormuz: హర్మూజ్ కిందున్న సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. అమెరికా టెక్ దిగ్గజాల నుంచి వసూళ్లు..?
ఇటీవల హర్మూజ్ జలసంధి అంశంతో ప్రపంచ దేశాలకు చమురు భయాందోళనలు కలిగించిన ఇరాన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయంతో ప్రపంచాన్ని కలవరపెడుతోంది.
Android 17: ఆండ్రాయిడ్ 17లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ డేటాపై పూర్తి అధికారం మీకే..!
గూగుల్ తన కొత్త అండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కీలక మార్పును తీసుకొచ్చింది.
Google Free Storage: గూగుల్ కొత్త రూల్.. ఫోన్ నంబర్ లేకుంటే 5GB స్టోరేజ్ మాత్రమే!
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Google Dolby Atmos :ఆండ్రాయిడ్ ఆటోకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్రకటించిన గూగుల్
ప్రముఖ సాంకేతిక సంస్థ గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఆటో వేదికలో పలు ఆధునిక సౌకర్యాలను ప్రవేశపెట్టింది.
Google Quick Share Update: ఇక ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఫైల్ షేరింగ్ మరింత సులభం!
గూగుల్ మరో కీలక ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
Gemini Intelligence: జెమినీ ఇంటెలిజెన్స్‌తో 'గూగుల్‌బుక్' ల్యాప్‌టాప్‌లు.. గూగుల్ కొత్త సంచలనం
గూగుల్ తాజాగా "గూగుల్‌బుక్" పేరుతో కొత్త తరహా ల్యాప్‌టాప్‌లను ప్రకటించింది.
Google: ఏఐతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకున్న గూగుల్
గూగుల్ తాజాగా కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకుంది.
Chibi Cartoon Style AI Photos:వైరల్‌గా మారిన చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు.. గూగుల్ జెమినీ,చాట్‌జీపీటీతో ఇలా తయారు చేసుకోండి..!
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
Google Fitbit Air: హార్ట్‌రేట్ నుంచి స్లీప్ స్కోర్ వరకు.. అన్నీ చూసే గూగుల్ ఏఐ ట్రాకర్
గూగుల్ తన ఫిట్‌నెస్ విభాగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్ ఫీచర్లకన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య మార్గదర్శక సేవలపై దృష్టి సారిస్తూ 'ఫిట్‌బిట్ ఎయిర్' పేరుతో కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్‌ను పరిచయం చేసింది.
Google: ఆపిల్ స్టైల్ లిక్విడ్ గ్లాస్ UI రాదంటూ.. రూమర్లకు గూగుల్ ఫుల్ స్టాప్
ఆపిల్ తరహా లిక్విడ్ గ్లాస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పిక్సెల్ ఫోన్లలో తీసుకొస్తుందన్న ప్రచారానికి గూగుల్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
Google: AI ఓవర్ వ్యూస్ మరింత స్మార్ట్.. సోషల్ మీడియా కోట్స్‌తో గూగుల్ అప్‌డేట్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్‌లో ఉన్న AI ఓవర్ వ్యూస్(AI Overviews) ఫీచర్‌కు కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది.
Big Tech: విద్యార్థులకు AI శిక్షణ.. అమెరికాలో కొత్త బిల్లు
అమెరికాలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన పెంచేందుకు కీలక బిల్లు ముందుకు వచ్చింది.
Pixel 11 Leak: గ్లోబల్ కొరత ప్రభావం.. Pixel 11లో RAM తగ్గే అవకాశాలు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న RAM కొరత ప్రభావం స్మార్ట్ ఫోన్ రంగంపై పడుతున్నట్లు తెలుస్తోంది.
Google I/O: మే 19 టెక్ ఈవెంట్‌పై ఆసక్తి.. గూగుల్ ఏం సర్ప్రైజ్ ఇవ్వనుందో తెలుసా?
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ Google I/O 2026ను మే 19న నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
Ask.com: Ask.com షట్‌డౌన్.. ఒక యుగానికి ముగింపు
ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన Ask.com అధికారికంగా తన సేవలను నిలిపివేసింది.
Google: గూగుల్ ఫోటోస్‌లో సరికొత్త ఫీచర్.. మీ ఫోటోలతోనే వార్డ్రోబ్ రెడీ!
గూగుల్ ఫోటోస్‌లో కొత్తగా 'వార్డ్రోబ్' ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది.
Google: గూగుల్‌కు భారీ బూస్ట్.. 35 కోట్ల సబ్‌స్క్రిప్షన్లు.. దూసుకెళ్తున్న యూట్యూబ్,గూగుల్ వన్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Siri: ఐఫోన్ కెమెరాలోకి 'సిరి మోడ్'.. గూగుల్ లెన్స్‌కు పోటీగా ఆపిల్ భారీ ప్లాన్
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్(Apple)తన ఐఫోన్ వినియోగదారులకు కొత్త అనుభవం అందించేందుకు సిద్ధమవుతోంది.
LinkedIn: ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లింక్డ్‌ఇన్ టాప్ 25 కంపెనీల జాబితా విడుదల
భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్‌ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.
Google Wallet: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును ఎలా సేవ్ చేయాలి? స్టెప్-బై-స్టెప్ గైడ్
దేశంలో డిజిటల్ ఐడెంటిటీ వినియోగాన్ని మరింత సులభం చేసే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Google AI Data Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
OpenAI-Microsoft: ఓపెన్ఏఐ-మైక్రోసాఫ్ట్ ఒప్పందంలో మార్పులు.. AGI క్లాజ్ రద్దు, ముగిసిన ప్రత్యేక హక్కులు
ఓపెన్‌ఏఐ,మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.
Google App Icons: గూగుల్ యాప్ ఐకాన్లకు కొత్త రూపం.. గ్రేడియంట్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న మార్పులు
టెక్ దిగ్గజం గూగుల్ తన యాప్‌లకు కొత్త లుక్ తీసుకొస్తోంది. తన ప్రోడక్ట్ ఎకోసిస్టమ్‌లో భాగమైన మరిన్ని యాప్‌లలో కొత్త గ్రేడియంట్ ఐకాన్ డిజైన్‌ను విస్తరిస్తోంది.
Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.
Salesforce: ఏఐ విస్తరణకు సేల్స్‌ఫోర్స్ భారీ అడుగు.. 1000 మంది ఫ్రెషర్ల నియామకం!
కృత్రిమ మేధ (AI) ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనే చర్చ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది.
Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
Chrome: కంపెనీల కోసం గూగుల్ బిగ్ అప్‌డేట్.. క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్
గూగుల్ తన బ్రౌజర్ గూగుల్ క్రోమ్'లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
New Android virus: ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ హెచ్చరిక.. కొత్త మాల్‌వేర్‌తో డేంజర్
ఆండ్రాయిడ్ యూజర్లకు భారీ హెచ్చరికగా కొత్త మాల్‌వేర్ వెలుగులోకి వచ్చింది.
Tech layoffs 2026: ఏఐ దిశగా మెటా అడుగులు… 8 వేల మంది ఉద్యోగులకు షాక్
టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మెటా తన సిబ్బందికి మరోసారి కీలక నిర్ణయంతో ఎదురుదెబ్బ ఇచ్చింది.
Gemini: గూగుల్ జెమినీ ప్రభావం.. 48 కోట్లకు పైగా హానికర ప్రకటనలకు చెక్
టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన కృత్రిమ మేధస్సు వ్యవస్థ జెమినీ భారత్‌లో హానికర ప్రకటనలపై గట్టి చర్యలు తీసుకుంటోంది.
YouTube: యూట్యూబ్‌లో షార్ట్స్‌ను పూర్తిగా ఆఫ్ చేయొచ్చు.. ఎలాగంటే..?
ప్రపంచంలో ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన యూట్యూబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
BBC: ఉద్యోగులకు షాకిచ్చిన బీబీసీ.. 2000 మంది సిబ్బందిపై వేటు..!
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రసార సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) భారీ ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా 2,000 ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది.