గూగుల్: వార్తలు
Qi2 Pixelsnap: Qi2 Pixelsnap యాక్సెసరీస్‌ను ప్రవేశపెట్టిన గూగుల్ Pixel 10 సిరీస్
గూగుల్ తన కొత్త Pixel 10 సిరీస్ లాంచ్ తో కొత్త Qi2 యాక్సెసరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త ఫీచర్..AI సహాయంతో మీకు కావాల్సినట్లు ఫోటోలు ఎడిట్ చెయ్యచ్చు
గూగుల్ ఇటీవల తన Google Photos యాప్‌లో కొత్త "edit by asking" ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Google Pixel 10 series: ఇండియాలో లాంచైన గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. ధరలు, ఫీచర్స్ వివరాలు ఇవే..
గూగుల్ తన తాజా పిక్సెల్ 10 సిరీస్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.
Google Pixel Watch:ఇండియాలో విడుదలైన గూగుల్ పిక్సెల్ వాచ్ 4, బడ్స్ 2ఏ
గూగుల్ తన ప్రోడక్ట్ లైన్‌అప్ ను భారత్‌లో విస్తరిస్తూ కొత్త పిక్సెల్ వాచ్ 4 ను లాంచ్ చేసింది.
Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ రేపు విడుదల.. లైవ్ ఎలా చూడాలంటే?
గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్సెల్ 10 సిరీస్ ను రేపు జరిగే Made by Google ఈవెంట్‌లో ఆవిష్కరించబోతుంది.
Google: గూగుల్ తొలి అణుశక్తి ఆధారిత AI డేటా సెంటర్ టెన్నెస్సీలో
గూగుల్ తన తొలి అణు రియాక్టర్ సైట్‌ను ప్రకటించింది. ఇది 2024లో స్టార్ట్‌అప్ కైరోస్ పవర్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా అమలు కానుంది.
IBM, Google: 2030 నాటికి ఆపరేషనల్ క్వాంటం కంప్యూటర్లను ప్రారంభించనున్న ఐబిఎం,గూగుల్
ప్రాక్టికల్ క్వాంటం కంప్యూటింగ్ సాధించాలనే దీర్ఘకాలిక కల ఇప్పుడు నిజం కానుంది.
Google New Feature: గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మరో కొత్త ఫీచర్ … 'ప్రిఫర్డ్ సోర్సెస్'
గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో కొత్త ఫీచర్ 'Preferred Sources'ను ప్రారంభించింది.
Mo Gawdat: 'తర్వాతి 15 ఏళ్లు నరకమే .. జాబ్స్ అన్నీ ఏఐకు.. గూగుల్ మాజీ అధికారి హెచ్చరిక
కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుపై భయాందోళన కలిగించే హెచ్చరికను గూగుల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు.
Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!
గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది.
Sundar Pichai: బిలియనీర్ క్లబ్‌లోకి సుందర్ పిచాయ్.. అయన ఆస్తి విలువ ఎంతంటే..
టెక్నాలజీ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలలో ఒకటైన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా కొనసాగుతున్న భారత మూలాలు కలిగిన అమెరికన్ నాయకుడు సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఒక అరుదైన ఘనతను అందుకున్నారు.
Digital distractions: ఇన్‌స్టా స్క్రోల్‌కి గుడ్‌బై చెపండి.. ఏఐ నేర్చుకోండి : గూగుల్ మాజీ సీఈఓ సలహా ఇదే
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ప్రత్యేకించి సోషల్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Gmail new feature: జీమెయిల్‌లో కొత్త ఫీచర్.. ప్రమోషనల్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అడ్డుకోవచ్చు!
గూగుల్ తన ఇ-మెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google: చైనా,రష్యాకు సంబంధించిన దాదాపు 11,000 యూట్యూబ్ ఛానెల్స్ ను తొలగించిన గూగుల్..కారణం ఏంటంటే?
వివిధ దేశాలకు సంబంధించిన అసత్యమైన ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ (Google) సుమారు 11,000 యూట్యూబ్ (YouTube) ఛానళ్లను తొలగించినట్టు వెల్లడించింది.
ED: బెట్టింగ్ యాప్ కేసులో సంచలనం.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు!
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది.
Google AI Pro: ₹19,500 విలువైన గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఉచితం
భారతీయ విద్యార్థులకు గూగుల్ శుభవార్త అందించింది.
Google AI Mode: భారత వినియోగదారుల కోసం గూగుల్ ఏఐ సెర్చ్ మోడ్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తాజాగా భారతదేశానికి ప్రత్యేకంగా ఏఐ ఆధారిత సెర్చ్ మోడ్‌ను ప్రారంభించింది.
Google Doppl: ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేవారికి గూగుల్ నుంచి కొత్త వర్చువల్ ట్రయల్ యాప్
రోడ్డు మీద వెళుతూ ఉంటే స్టోర్‌లో షర్ట్ కనిపిస్తుంది.. లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన టీషర్ట్ కనిపిస్తుంది.
iPhone users: ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ కీలక ప్రకటన.. యూట్యూబ్ వాడే వారికి అప్‌డేట్
ఐఫోన్ వాడుతున్న యూజర్లకు గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
Preeti Lobana: భారతదేశం డిజిటల్ పవర్‌హౌస్‌గా ఆవిర్భవించింది: గూగుల్ ఇండియా హెడ్ ప్రీతి లోబానా
భారతదేశంలో డిజిటల్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, దేశం ఇప్పుడు ఓ పవర్‌హౌస్ గా మారిందని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా అన్నారు.
Google: భారత్‌లో 'గూగుల్ సేఫ్టీ' చార్టర్ ప్రారంభం.. డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు
భారత్‌లో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ మోసాల నివారణకు గూగుల్ తాజాగా 'సేఫ్టీ చార్టర్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Google: టెక్ దిగ్గజం గూగుల్ లో మళ్లీ లేఆఫ్‌లు!
వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగిస్తున్న అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, గూగుల్ భవిష్యత్‌లో దీని పాత్ర కీలకమని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు.
Amaravati: అమరావతిలో గూగుల్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గూగుల్ సంస్థ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.
Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్ నుంచే పిక్సెల్ ఫోన్లు, వాచ్‌లు విక్రయం
గూగుల్ సంస్థ ఇకపై భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Indian-American: ఈ ఇండియన్-అమెరికన్ వ్యక్తి టాలెంట్‌కు అప్పట్లోనే గూగుల్ 100 మిలియన్ డాలర్లు..!
భారతీయ-అమెరికన్ల ప్రభావం గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో కొనసాగుతూనే ఉంది.
Sergey Brin: రూ.6000 కోట్ల ఆస్తులను విరాళంగా ఇచ్చిన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్
ప్రపంచంలోని అత్యంత ధనికులు తమ సంపదలో భాగాన్ని మానవహిత ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ దానశీలతను చాటుకుంటున్నారు.
Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం!
గూగుల్ I/O 2025 ఈవెంట్‌లో గూగుల్ వినియోగదారుల కోసం ఓ విప్లవాత్మకమైన ఏఐ ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేసింది.
Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా అనేక అద్భుతాలు సాక్షాత్కారమవుతున్నాయి.
Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. అసలేంటీ ఫీచర్? ఎలా ఉపయోగపడనుందంటే?
గూగుల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ అయిన Google I/O 2025లో పలు సరికొత్త సదుపాయాలను ప్రకటించింది.
Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
ఏదైనా సమాచారం వెంటనే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్.
Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం ..
ఈ రోజుల్లో మనం తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము.
Google: 10 సంవత్సరాల తర్వాత గూగుల్ 'G' చిహ్నంలో మార్పు
గూగుల్ తన ప్రసిద్ధ 'G' ఐకాన్ కొత్త రూపాన్ని పరిచయం చేసింది.
Google Layoffs: గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
Gmail: జీమెయిల్'కు వచ్చే అనవసర మెయిల్స్‌పై అదుపు! కొత్త ఫీచర్ తో ఇన్‌బాక్స్ క్లీన్‌గా ఉంచండి..
ప్రతి రోజూ Gmailకి అనేక రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి.ఇవి ఇన్‌బాక్స్‌ను నింపుతూ, ముఖ్యమైన మెయిల్స్ మిస్ కావడానికి కారణమవుతాయి.
Google: రిమోట్ ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్.. ఆఫీసుకు రాకపోతే 'ఫైరింగ్' తప్పదు
టెక్ రంగంలోకి సరికొత్తగా అడుగుపెడుతున్న కృత్రిమ మేధ (AI) రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది గూగుల్ సంస్థ.
Google: గూగుల్ హెచ్చరిక.. ఫిషింగ్ స్కామ్ పట్ల అప్రమత్తత అవసరం
ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
Google: ఆండ్రాయిడ్ టీవీ వివాదానికి ముగింపు.. గూగుల్‌కు సీసీఐ కీలక ఆదేశాలు
భారతదేశంలో గూగుల్ తీసుకున్న విధానాలు స్మార్ట్ టీవీ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయంటూ నెలకొన్న వివాదం చివరకు ముగింపు దశకు చేరుకుంది.
Google layoffs: గూగుల్ లేఆఫ్స్ కలకలం.. హైదరాబాద్, బెంగళూరులో ఉద్యోగులకు బిగ్ షాక్!
గూగుల్ భారత్‌లో ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోందన్న వార్తలు భారీ చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Google: మూడు రోజులు లాక్ అయితే ఫోన్ రీస్టార్ట్.. ఆ ఫీచర్‌తో భద్రత పెంపు!
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల భద్రతను మెరుగుపరిచేందుకు గూగుల్ మరో కీలక అడుగు వేసింది.