Loading...

గూగుల్: వార్తలు

15 Apr 2026
మెటా

AI: కృత్రిమ మేధ దుర్వినియోగంపై మెటా,ఎక్స్‌, గూగుల్‌కు నోటీసులు

ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న తప్పుడు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.

Google DeepMind: AIకి నైతిక విలువలు నేర్పించేందుకు తత్వవేత్త.. గూగుల్ డీప్‌మైండ్ కీలక నిర్ణయం

గూగుల్‌కు చెందిన గూగుల్ డీప్‌మైండ్ సంస్థ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

11 Apr 2026
ఫీచర్

Gmail: జీ మెయిల్‌లో వాట్సాప్ తరహా సెక్యూరిటీ.. కొత్త ఫీచర్‌తో మెయిల్స్ మరింత సురక్షితం!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే జీ మెయిల్ వినియోగదారులకు గూగుల్ గుడ్ న్యూస్ తెలిపింది.

Anthropic: ఆంత్రోపిక్ స్వంత AI చిప్‌ల అభివృద్ధి వైపు అడుగులు

కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా AI చిప్‌లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

08 Apr 2026
టెక్నాలజీ

Google Chrome: గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు వెర్టికల్ ట్యాబ్స్ సపోర్ట్

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వెర్టికల్ ట్యాబ్స్ ఫీచర్ చివరకు అందుబాటులోకి వచ్చింది.

07 Apr 2026
ఓపెన్ఏఐ

AI piracy: AI టెక్నాలజీ దుర్వినియోగం.. చైనాపై అమెరికా కంపెనీల కన్నెర్ర

ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీలు అయిన ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ అరుదుగా ఒకే వేదికపైకి వచ్చి చైనాలో జరుగుతున్న AI మోడళ్ల కాపీ సమస్యను ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయి.

07 Apr 2026
టెక్నాలజీ

Nano Banana 2 : నానో బనానా 2 వచ్చేసింది.. ఒక్క క్లిక్‌తో 4K ఫోటోలు - ఎలా వాడాలో తెలుసుకోండి!

టెక్ దిగ్గజం గూగుల్ తమ ఏఐ సేవలను మరింత శక్తివంతంగా మార్చే దిశగా మరో కీలక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

Google: ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.

Microsoft: ఓపెన్‌ఏఐ,గూగుల్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ 3 కొత్త ఏఐ మోడల్స్ విడుదల

టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో తన పట్టును మరింత బలపర్చుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

JEE Data: భారత్ టాలెంట్ విదేశాలకే.. JEE 30 ఏళ్ల గణాంకాల్లో బయటపడిన వాస్తవం

భారత్‌లో అత్యుత్తమ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడే ధోరణి కొనసాగుతూనే ఉందని Careers 360 అధ్యయనం వెల్లడించింది.

Radical Users: రాడికల్ యూజర్లకు సహాయం దిశగా చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్ కొత్త ప్రయత్నం

న్యూజిలాండ్‌లో కొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ అభివృద్ధి అవుతోంది.

01 Apr 2026
టెక్నాలజీ

Gmail ID change : జీమెయిల్ అడ్రస్ మార్చుకునే అవకాశం.. గూగుల్ సంచలన నిర్ణయం - పూర్తి వివరాలు

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.

April Fool's Day 2026: ఏప్రిల్ 1 వెనుక కథ ఇదే... ఫూల్స్ డే ఎలా ప్రారంభమైందో తెలుసా?

ప్రతి ఏడాది ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, సరదాగా జరుపుకునే రోజు ఏప్రిల్ ఫూల్స్ డే.

Microsoft Copilot's 'Critique': మైక్రోసాఫ్ట్ Copilotలో 'Critique' ఫీచర్.. AI తప్పిదాలను ఎలా తగ్గిస్తోంది?

మైక్రోసాఫ్ట్ తన Copilot రీసెర్చ్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.

Google Pixel 11 Leak: గూగుల్ పిక్సెల్ 11లీక్.. స్లిమ్ బెజెల్స్, బ్లాక్ కెమెరా బార్‌తో కొత్త డిజైన్

టెక్ ప్రపంచంలో కొత్తగా చర్చకు వస్తున్న Google Pixel 11 డిజైన్ లీక్‌లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.

26 Mar 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026కు భారీ స్పాన్సర్లు.. 27 కంపెనీలతో జియోస్టార్ డీల్

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే భారీ వ్యాపార ఒప్పందాలు కుదురుతున్నాయి.

26 Mar 2026
సెబీ

SEBI : సెబీ కొత్త నిర్ణయం: ట్రేడింగ్ యాప్‌లకు 'వెరిఫైడ్' లేబుల్.. మోసాలకు చెక్

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులను రక్షించడమే లక్ష్యంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Android Automotive OS: గూగుల్ ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS అప్‌గ్రేడ్.. డ్రైవర్లకు కొత్త ఫీచర్లు

గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ కు కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రకటించింది.

20 Mar 2026
టెక్నాలజీ

Google-Mac: మాక్ కోసం గూగుల్ జెమినీ యాప్ టెస్ట్.. స్క్రీన్ చూసి సహాయం చేసే కొత్త ఫీచర్

గూగుల్ తన AI అసిస్టెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక ప్రయోగాలు చేస్తోంది.

Open AI: అమెరికాకే పరిమితమైన చాట్‌జీపీటీ యాడ్స్.. గ్లోబల్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన ఓపెన్‌ఏఐ

చాట్‌జీపీటీలో ప్రకటనలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం లేదని ఓపెన్‌ఏఐ తాజాగా స్పష్టం చేసింది.

13 Mar 2026
టెక్నాలజీ

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. 'అస్క్ మ్యాప్స్', 'ఇమ్మెర్సివ్ నేవిగేషన్' ప్రారంభం

గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు గూగుల్‌ కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించనుంది.

11 Mar 2026
టెక్నాలజీ

Google brings Gemini: క్రోమ్‌లో జెమినీ ఏఐ.. భారత్‌లో గూగుల్ కొత్త ఫీచర్ ప్రారంభం

గూగుల్ తన జెమినీ (Gemini) ఏఐ చాట్‌బాట్‌ను ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.

07 Mar 2026
బిజినెస్

Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీ.. రూ.6 వేల కోట్లకు పెంచిన ఆల్ఫాబెట్

సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీ భారీ పెంచింది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయన పారితోషికాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

27 Feb 2026
టెక్నాలజీ

Google Nano Banana 2 : ఇక ఇమేజెస్ మరింత రియలిస్టిక్‌గా.. నానో బనానా 2ను ఆవిష్కరించిన గూగుల్

గూగుల్ తన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేషన్ మోడల్‌కు రెండో వెర్షన్‌ను విడుదల చేసింది.

Google AI course : ఇక కోడింగ్ అవసరం లేదు.. గూగుల్ ఏఐ కోర్సుతో కొత్త అవకాశాలు

ఇప్పటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం టెక్నికల్ రంగానికి పరిమితం కాకుండా, ప్రతి రంగంలో పనిచేసే వారికి అవసరమైన నైపుణ్యంగా మారింది.

26 Feb 2026
శాంసంగ్

Google and Samsung: గూగుల్-శాంసంగ్ సంచలనం.. సిరికి సవాల్ విసిరిన జెమినీ AI

టెక్ ప్రపంచంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది గూగుల్-శాంసంగ్ జంట.

26 Feb 2026
శాంసంగ్

Samsung: ప్రైవసీ డిస్‌ప్లేతో Galaxy S26 Ultra రిలీజ్.. AI ఫీచర్లే హైలైట్!

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ Co. మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూకుడు చూపించింది.

Google Gemini: గూగుల్ జెమినిలో కొత్త ఫీచర్.. ఇప్పుడు టెంప్లేట్‌తోనే వీడియోలు రెడీ!

టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ జెమినిలో ఇప్పుడు వీడియో టెంప్లేట్ ఫీచర్‌ను జోడించడం ప్రారంభించింది.

Google Weather: ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. గూగుల్ వెదర్ సేవలు నిలిపివేత!

గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. చాలా మంది ఉపయోగించే క్లాసిక్ గూగుల్ వెదర్ ఫీచర్‌ను గూగుల్ ఇక నిలిపివేస్తోంది.

Accenture: ఏఐ వినియోగంపై యాక్సెంచర్ హెచ్చరిక.. ప్రమోషన్లకు కొత్త నిబంధనలు

కృత్రిమ మేధ (AI) ప్రభావంతో కార్పొరేట్ రంగంలో పని విధానాలు వేగంగా మారుతున్నాయి.

20 Feb 2026
ఓపెన్ఏఐ

Google upgrades Chrome: క్రోమ్‌లో అదిరే అప్డేట్.. అందుబాటులో స్ప్లిట్ వ్యూ, పీడీఎఫ్ ఎడిటింగ్ ఫీచర్లు!

టెక్ రంగంలో మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌కు భారీ అప్డేట్ ప్రకటించింది.

19 Feb 2026
టెక్నాలజీ

Google Lyria 3: ఒక్క టెక్స్ట్‌తో ఒరిజినల్ పాట.. గూగుల్ లిరియా 3 సెన్సేషన్

టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు తీసుకొస్తున్న గూగుల్, ఇప్పుడు సంగీతాభిమానుల కోసం మరో ప్రత్యేక సౌకర్యాన్ని పరిచయం చేసింది.

19 Feb 2026
భారతదేశం

Google Data Centre: గూగుల్‌ డేటా సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణ పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నిలిచింది.

17 Feb 2026
ఓపెన్ఏఐ

Sarvam : ఏఐ రంగంలో సర్వమ్ ఏఐ సంచలనం.. 'మేడ్ ఇన్ ఇండియా' గ్లాసెస్ ఆవిష్కరణ

భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ సర్వమ్ ఏఐ దేశంలోనే తొలి ఏఐ వేరబుల్ గ్లాసెస్‌గా 'సర్వమ్ కాజే'ను విడుదల చేసింది.

16 Feb 2026
టెక్నాలజీ

Google: ఆరోగ్య సమాచారంలో ఏఐ తప్పిదాలు.. గూగుల్‌పై విమర్శలు

గూగుల్ ఏఐ ఆధారంగా చూపిస్తున్న AI Overviews వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశముందన్న విమర్శలు పెరుగుతున్నాయి.

16 Feb 2026
టెక్నాలజీ

CERT-In : గూగుల్ క్రోమ్‌లో తీవ్రమైన భద్రతా లోపం: CERT-In అలర్ట్

భారత ప్రభుత్వానికి చెందిన Indian Computer Emergency Response Team (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్​ వివరాలు..

భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.

Claude AI : షట్‌డౌన్ భయంతో బ్లాక్‌మైల్‌కు దిగిన ఏఐ: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదకరంగా మారవచ్చన్న చర్చకు తాజాగా మరో ఉదాహరణ బయటకు వచ్చింది.

12 Feb 2026
ఐఫోన్

Google Fitbit AI health: ఐఫోన్ యూజర్లకు గూగుల్ ఫిట్‌బిట్ AI హెల్త్ కోచ్

గూగుల్ తన ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ Fitbit ద్వారా ప్రీమియం వినియోగదారుల కోసం తీసుకొచ్చిన AI ఆధారిత హెల్త్ కోచ్‌ను ఇప్పుడు ఐఫోన్ యూజర్లకూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

10 Feb 2026
ఓపెన్ఏఐ

Open AI : చాట్‌జీపీటీలోకి ప్రకటనలు.. టెస్టింగ్ మొదలు!

ఓపెన్‌ఏఐ సంస్థ తమ చాట్‌బాట్ సేవ అయిన చాట్‌జీపీటీలో ప్రకటనల పరీక్షలను సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది.