గూగుల్: వార్తలు
Google Chrome: 2 బిలియన్ల వినియోగదారుల కోసం అత్యవసర క్రోమ్ భద్రతా అప్డేట్ ను విడుదల చేసిన గూగుల్
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల టార్గెట్ కావొచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
Google AI: గూగుల్ కొత్త AI: శాస్త్రీయ పేపర్లను చదవడం,విశ్లేషించడం ఇప్పుడు మరింత సులువు
గూగుల్ తాజాగా "స్కాలర్ లాబ్స్" అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్‌ను విడుదల చేసింది.
Google Gemini: గూగుల్ జెమినీ 3 ఆవిష్కరణ.. రీజనింగ్,కోడింగ్ సామర్థ్యంలో భారీ పురోగతి
ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి పోటీదారులు తమ ఏఐ మోడళ్లను వరుసగా అప్‌డేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో, గూగుల్ యాజమాన్యంలోని ఆల్ఫాబెట్ సంస్థ కూడా ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకునేందుకు వేగం పెంచింది.
Sundar Pichai: AI మార్కెట్ కూలితే.. మొత్తం టెక్ రంగం దెబ్బతింటుంది: సుందర్ పిచాయ్
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్ ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితి వస్తే "ఏ కంపెనీ కూడా దెబ్బ తినకుండా తప్పించుకోలదు" అని హెచ్చరించారు.
Google DeepMind: గూగుల్ డీప్‌మైండ్ నుంచి అడ్వాన్స్డ్ SIMA 2.. గేమ్ వరల్డ్‌లో నేర్చుకుంటూ పనిచేసే ఏఐ
గూగుల్ డీప్‌మైండ్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ SIMA 2ను విడుదల చేసింది.
Google: జాగ్రత్తంగా ఉండండి.. వీపీఎన్ యాప్‌ల పెరుగుదలపై గూగుల్ హెచ్చరిక
వినియోగదారులను కొత్త తరహా ఆన్‌లైన్ స్కామ్స్ గురించి గూగుల్ హెచ్చరించింది. నవంబర్ 6న విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంది.
Google: అన్‌వెరిఫైడ్ యాప్‌ల డౌన్‌లోడ్ ఇక సులభం!
ఆండ్రాయిడ్‌లో అన్‌వెరిఫైడ్ యాప్‌లు (గూగుల్ అధికారికంగా నిర్ధారించని యాప్‌లు) ఇన్‌స్టాల్ చేసుకునే ప్రక్రియను గూగుల్ మరింత సులభతరం చేయబోతోంది.
Google Pixel: గూగుల్ పిక్సెల్‌లో కొత్త అప్‌డేట్.. AI ఆధారిత నోటిఫికేషన్ సమ్మరీలు
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేసింది.
Google: వ్యక్తిగత డేటా రహస్యంగా ఉంచే గూగుల్ కొత్త ఫీచర్.. 'ప్రైవేట్ AI కంప్యూట్'
గూగుల్ తాజాగా "ప్రైవేట్ AI కంప్యూట్ (Private AI Compute)" అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను విడుదల చేసింది.
Google Photos: గూగుల్ ఫోటోస్‌లో కొత్త AI ఫీచర్లు.. నానో బనానా AI తో స్మార్ట్ ఎడిటింగ్
గూగుల్ ఫోటోస్ యాప్‌లో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Google AI Tools: గూగుల్ ఏఐతో విద్యలో విప్లవం.. తెలివిగా నేర్చుకునే కొత్త శకం ప్రారంభం!
ఒకప్పుడు విద్య అంటే పుస్తకాల పేజీలు తిప్పుకుంటూ చదవడం, చేతితో నోట్లు రాయడం, అర్థం కాని విషయాలను కంఠస్థం చేసుకోవడం అనే కఠినమైన ప్రక్రియగా ఉండేది.
Google: ఏఐతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. గూగుల్ కీలక హెచ్చరిక
టెక్నాలజీ దూసుకుపోతున్న వేగానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మరింత ఆధునికంగా మార్చుకుంటున్నారు.
Google: ఎన్వీడియాకు సవాల్‌గా గూగుల్ కొత్త ఐరన్‌వుడ్ AI చిప్
గూగుల్ తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు చిప్‌ను విడుదల చేసింది. దీనికి Ironwood Tensor Processing Unit (TPU) అనే పేరు పెట్టారు.
Reliance Jio: గూగుల్-జియో భారీ ఆఫర్: జెమిని 2.5 ప్రో ప్లాన్ 18 నెలలు ఫ్రీ!
భారత మార్కెట్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్, దేశీయ దిగ్గజం రిలయన్స్ జియో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Gmail: 183 మిలియన్ల Gmail పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. వార్తలను ఖండించిన గూగుల్
సోషల్ మీడియాలో సోమవారం(అక్టోబర్ 27) ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
Google Pixel: పిక్సెల్ ఫోన్లలో 911 కాల్ సమస్య.. వినియోగదారుల ఆందోళన
గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లను మరోసారి బగ్ సమస్య వేధిస్తోంది.
Indian Government : మొజిల్లా, క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక.. వెంటనే బ్రౌజర్ అప్‌డేట్ చేయండి
మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ లేదా క్రోమ్ ఓఎస్ —అనకాంక్షిత హ్యాకింగ్‌కు ముప్పులో పడే అవకాశం ఉంది.
Google: గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద.. ఉద్యోగులకు తక్షణమే వర్క్ ఫ్రమ్ హోమ్
టెక్ దిగ్గజం గూగుల్‌కు న్యూయార్క్‌లోని ఆఫీసులో అనూహ్య సమస్య ఎదురైంది.
Google's Pixel 10 Pro Fold: టెస్టింగ్ సమయంలో పేలిపోయిన గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్
గూగుల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డ్యూరాబిలిటీ టెస్ట్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.
Google CEO Sundar Pichai: ఏఐ హబ్ ఓ కీలక మైలురాయి: మోదీకి సుందర్ పిచాయ్ ఫోన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Google: గూగుల్‌తో ఏపీ చారిత్రక ఒప్పందం.. విశాఖలో డేటాసెంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యంలోని హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Google Chrome: గూగుల్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం.. క్రోమ్ బ్రౌజర్లో సరికొత్త ఫీచర్
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన యూజర్లకు శుభవార్తను తెలిపింది.
Google: గూగుల్ జెమిని AI ని కోర్ యాప్‌లతో కలుపుకోవాలని చూస్తుంది
గూగుల్ తన ప్రాచుర్యం పొందిన మ్యాప్స్, వీడియో యాప్స్‌ను తన జెమినీ AI సర్వీస్‌తో కలిపి విడుదల చేసుకునే హక్కును రక్షించాలనుకుంటుంది.
Google AI: గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది.
Google: ఓపెన్ఏఐ GPT-5 ను ఎదుర్కోవడానికి జెమిని 3 AI ని సిద్ధం చేస్తున్న గూగుల్
గూగుల్ తన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ "జెమినై 3" ను ప్రాథమికంగా పరీక్షలలో ప్రవేశపెట్టినట్టు సమాచారం.
Google Map: ఇంధన ఖర్చు తగ్గించాలా? గూగుల్ మ్యాప్స్‌లో ఈ సెట్టింగ్‌ను ఎనేబుల్ చేయండి!
గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న ఫ్యూయెల్ ఎఫీషియెంట్ రూట్ ఫీచర్ ద్వారా మీరు తక్కువ ఇంధనంతో గమ్యస్థానం చేరవచ్చు.
Ulaa : గూగుల్ క్రోమ్‌కు పోటీగా ఉలా బ్రౌజర్.. స్మార్ట్ ట్యాబ్‌లు,యాడ్ బ్లాకర్, పాస్‌వర్డ్ మేనేజర్ లాంటి మరిన్ని ఫీచర్స్ తో..
భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం Zoho రూపొందించిన వెబ్ బ్రౌజర్ "Ulaa" ఇటీవల ఆపిల్ App Store ర్యాంకింగ్‌లో టాప్ స్థానం దక్కించుకున్నది.
Google layoffs: క్లౌడ్ విభాగంలో 100 మంది ఉద్యోగులపై గూగుల్ వేటు..!
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.
Google: గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!
సెర్చ్ దిగ్గజం గూగుగూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు.
Gmail Purchases Tab: జీ-మెయిల్‌లో సరి కొత్త ఫీచర్.. ఇక ఆర్డర్‌లను ట్రాక్ చేయడం మరింత సులభం!
ఆన్‌లైన్‌లో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఇన్‌వాయిస్లు, బిల్లులు లేదా ఆర్డర్ ట్రాకింగ్ మెయిళ్లు సాధారణంగా సెర్చ్ చేసి మాత్రమే కనుగొనవలసి ఉంటుంది.
Google: గూగుల్ AI మోడ్ ఇప్పుడు హిందీ సహా ఐదు కొత్త భాషల్లో అందుబాటులో..
గూగుల్ తన AI మోడ్ ను ఐదు కొత్త భాషల్లో అందుబాటులోకి తెచ్చింది.
Google: 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు 'ఎమర్జెన్సీ వార్నింగ్' నిజం కాదు: గూగుల్
గత కొన్ని రోజుల్లో 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు తక్షణం పాస్‌వర్డ్‌లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రచారం చేసిన 'ఎమర్జెన్సీ వార్నింగ్' వార్తలు అవాస్తవమని (fake) గూగుల్ స్పష్టం చేసింది.
Google urgent alert: గూగుల్ ఎమర్జెన్సీ హెచ్చరిక.. 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు పాస్‌వర్డ్ మార్చాల్సిందే!
గూగుల్ తన 2.5 బిలియన్ జీమెయిల్ యూజర్లకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
Google: విశాఖపట్నంలో కొలువుదీరనున్న గూగుల్ డేటా సెంటర్.. కేంద్రం అధికారిక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరో మైలురాయిని అందుకుంది.
Google Gemini: గూగుల్ జెమినీ ఏఐ ఇమేజ్ మోడల్ కి కొత్త 'బనానాస్' అప్‌డేట్
గూగుల్ తన జెమినీ చాట్బాట్‌ను కొత్త AI ఇమేజ్ మోడల్‌తో అప్‌డేట్ చేస్తున్నది.
Google Pixel 10: సిగ్నల్ లేకపోయినా వాట్సాప్ కాల్స్.. శాటిలైట్ టెక్నాలజీతో ఎంట్రీ ఇచ్చిన గూగుల్ పిక్సెల్ 10
ఫోన్‌లో సిగ్నల్ లేకుంటే మొబైల్ ఉన్నా లేకున్నా పెద్దగా తేడా ఉండదు. ఎందుకంటే సిగ్నల్ లేకుండా మనకు బయటి ప్రపంచంతో ఎలాంటి కనెక్షన్ ఉండదు.
Google: గూగుల్ వాయిస్ ట్రాన్స్‌లేట్ కొత్త ఫీచర్ మామూలుగా లేదుగా.. వివరాలు తెలుసుకోండి..
గూగుల్, తన పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ యాప్‌లో కొత్త ఫీచర్ "వాయిస్ ట్రాన్స్‌లేట్"ను పరిచయం చేసింది.
Google: 'జెమిని ఫర్ హోమ్'..స్మార్ట్ హోం కోసం కొత్త అసిస్టెంట్ పరిచయం చేసిన గూగుల్..
గూగుల్ తన స్మార్ట్ హోం ఎకోసిస్టమ్‌లో పెద్ద అప్‌గ్రేడ్‌ను ప్రకటించింది. దీన్ని 'జెమిని ఫర్ హోమ్' అని పిలుస్తున్నారు.
Google: ఫిట్‌బిట్,పిక్సెల్ వాచ్ వినియోగదారుల కోసం కొత్త AI హెల్త్ కోచ్‌ని పరిచయం చేసిన గూగుల్
గూగుల్ తన "Made by Google" ఈవెంట్‌లో కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యక్తిగత ఆరోగ్య కోచ్‌ను ప్రారంభించింది.
Pixel Journal app: ఆపిల్ Journal యాప్‌కు పోటీగా.. కొత్త Pixel Journal యాప్‌ని లాంచ్ చేసిన గూగుల్
గూగుల్ తన తాజా Pixel 10 సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో AI శక్తితో పనిచేసే Pixel Journal అనే కొత్త జర్నలింగ్ యాప్‌ని పరిచయం చేసింది.