గూగుల్: వార్తలు
Google: గూగుల్‌లో మరోసారి ఉద్యోగాల కోత.. ఆండ్రాయిడ్, పిక్సెల్ యూనిట్లపై వేటు!
టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగులపై లేఆఫ్‌ల వేటు వేయడంతో టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ లేఆఫ్స్? మేనేజ్‌మెంట్, నాన్-టెక్ ఉద్యోగులకు షాక్!
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాల్లో ఇంజినీర్ల నిష్పత్తిని పెంచే లక్ష్యంతో ఈ లేఆఫ్స్‌ను చేపట్టనుంది.
AI: 2030 నాటికి ఏఐకి మానవుడిలాంటి మేధస్సు.. 'మానవాళిని నాశనం చేయగలదు' : గూగుల్ అంచనా
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృత్రిమ మేధస్సు మాయే కనిపిస్తోంది.
Google Photos: గూగుల్ ఫొటోస్ కొత్త డిజైన్, కొత్త రూపంలో.. చూపు తిప్పుకోలేరు
గూగుల్ ఫోటోస్ యాప్‌లో భారీ మార్పులు రాబోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గూగుల్ కొన్ని యూజర్లకు సర్వే లింక్‌లు పంపి, ప్రస్తుత డిజైన్‌తో పోల్చి కొత్త డిజైన్‌పై అభిప్రాయాలు కోరింది.
Google: గూగుల్ ఉద్యోగులకు షాక్.. తక్కువ వేతనాల పెంపుతో అసంతృప్తి!
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు తమ జీతాల పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వేతన పెంపు లేకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
AI features: ఆడియో ఓవర్‌వ్యూ, కాన్వాస్ అప్‌డేట్లతో.. గూగుల్ జెమినీకి ఏఐ వేదిక కొత్త సొబగులు..
గూగుల్‌కు చెందిన జెమినీ ఏఐ వేదిక తాజాగా కొత్త ఫీచర్లతో మరింత మెరుగైంది.
Google Pixel 9A: భారత్‌లో లాంచ్ అయ్యిన గూగుల్ పిక్సెల్ 9ఏ.. ధరెంతంటే?
గూగుల్ తాజాగా పిక్సెల్ 9A స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.
Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. డేటా లీక్ ప్రమాదం
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు మరో హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.
Glance: గూగుల్ క్లౌడ్ టెక్నాలజీతో గ్లాన్స్ సేవలు మరింత విస్తరణ
గ్లాన్స్, గూగుల్ క్లౌడ్ కలిసి జనరేటివ్ AI (GenAI) ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
Google: గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో ఉద్యోగాల కోత
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ తాజాగా ఉద్యోగుల తొలగింపు (Google Layoffs) ప్రక్రియను ప్రారంభించింది.
Apple: ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ తర్వాత, ఆపిల్ త్వరలో గూగుల్ జెమినిని ఆపిల్ ఇంటిలిజెన్స్‌కు జోడించనుంది
ఆపిల్ తన ఐఫోన్, iPad, Macలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి గూగుల్ జెమినిని ఉపయోగించవచ్చు.
OpenAI: కృత్రిమ మేధలో కొత్త యుగం.. ఓపెన్‌ఏఐ ఏఐ ఏజెంట్ సేవలు ప్రారంభం!
ఓపెన్‌ఏఐ ప్రపంచానికి చాట్‌జీపీటీని పరిచయం చేసి, ఏఐ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
Google: భారతదేశంలో తన మొదటి రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నగూగుల్..
గూగుల్ తన మొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం న్యూఢిల్లీ, ముంబయిలో స్థలం వెతుకుతున్నారు.
Google Pay: గూగుల్ పేలోనూ బిల్లు చెల్లింపులపై ఫీజు!
గూగుల్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఇకపై విద్యుత్, గ్యాస్ తదితర బిల్లుల చెల్లింపులపై అదనపు రుసుము వసూలు చేయనుంది.
Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలెర్ట్ జారీ చేసిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్ వినియోగదారులకు భారీ భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
Google Pay: గూగుల్ పే త్వరలో మీ వాయిస్‌ని ఉపయోగించి యుపీఐ చెల్లింపులను అనుమతిస్తుంది
భారతదేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Elon Musk: గూగుల్ సహ వ్యవస్థాపకుడితో స్నేహం ఎందుకు తెగిపోయిందో చెప్పిన మస్క్
గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారు.
Google: మే 20-21 తేదీల్లో గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ I/O 2025
గూగుల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్ I/O 2025 తేదీలను ప్రకటించింది. ఇది మే 20,21 తేదీలలో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరుగుతుంది.
Google Messages: గూగుల్ మెసేజెస్ యాప్ నుంచి నేరుగా వాట్సప్ వీడియో కాల్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ గూగుల్ మెసేజెస్ (Google Messages) మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.
Apple and Google: 20 కంటే ఎక్కువ యాప్ లను తొలగించిన గూగుల్,ఆపిల్ .. వివరాలివే
ఆపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్‌ల నుండి 20కి పైగా యాప్‌లను తొలగించాయి.
Google's U-turn: ఆయుధాల కోసం AIని నిర్మించకూడదని ఆంక్షలను సడలించుకొంది
కృత్రిమ మేధ పాలసీ పరంగా గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకొంది.
Google: AI రంగంలో గూగుల్ రూ.6,500 బిలియన్ల పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి గూగుల్ 2025లో $ 75 బిలియన్లు (దాదాపు రూ. 6,500 బిలియన్లు) ఖర్చు చేస్తుంది.
Google Gemini: గూగుల్ జెమిని 2.0 ప్రో ప్రయోగాత్మకత పరిచయం.. క్లిష్టమైన పనులు ఇప్పుడు మరింత సులభం
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ జెమిని 2.0 ప్రో ఎక్స్‌పెరిమెంటల్‌ను పరిచయం చేసింది.
Google Photos: Google ఫోటోస్ లో కొత్త అప్‌డేట్.. ఇకపై ఫ్లిప్ చేయడానికి థర్డ్-పార్టీ ఎడిటింగ్ టూల్స్ అవసరం లేదు
గూగుల్ ఫోటోలను వినియోగదారులను నేరుగా మొబైల్ యాప్‌లో ఫ్లిప్ చేయడానికి ఎటువంటి థర్డ్ పార్టీ ఎడిటింగ్ యాప్ లేకుండా చేసే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
Android 16: ఫోల్డబుల్, టాబ్లెట్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా విడుదల
ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 16 బీటా 1ను విడుదల చేసింది.
Google Gemini: జెమిని ఇప్పుడు ఒకే కమాండ్‌తో యాప్‌లలో టాస్క్‌లను నిర్వహించగలదు
శాంసంగ్ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్‌కు ముందు, గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ జెమిని కోసం ఒక ప్రధాన అప్డేట్ ను ప్రకటించింది.
Maha Kumbh 2025: మహా కుంభమేళా 2025 సందర్భంగా గూగుల్ ప్రత్యేక గులాబీల వర్షం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది.
Google TV Streamer: అల్ ఇన్ వన్ స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ .. దీని ఫీచర్లు అదుర్స్
ఈ రోజుల్లో సినిమాలు, టీవీ షోలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ స్ట్రీమింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
Iran: ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సప్, గూగుల్ ప్లేస్టోర్‌పై ఆంక్షలు ఎత్తివేత
ఇరాన్ ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Artificial Intelligence: మీ ఫోన్‌లో ఏఐ సదుపాయాలు.. రోజు పనులు సులభతరం చేయడానికి టాప్ ఫీచర్లు ఇవే!
ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచం లోకాన్ని ఆశ్చర్యపరిచేలా మారిపోయింది.
Google layoffs: ఆ కేటగిరీలో 10% ఉద్యోగాల కోతను ప్రకటించిన సుందర్ పిచాయ్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ శుక్రవారం డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో సహా మేనేజిరియల్ స్థాయిలో 10% ఉద్యోగాలను తగ్గించే నిర్ణయాన్ని ప్రకటించారు.
Google India: గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియామకం
టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశం కోసం కొత్త వైస్ ప్రెసిడెంట్,కంట్రీ మేనేజర్‌గా ప్రీతి లోబానా నియమించబడినట్లు సోమవారం ప్రకటించింది.
Andriod XR: ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ని ప్రకటించిన గూగుల్.. మొదటిసారిగా శామ్సంగ్ హెడ్సెట్లో..
గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) Android XRని ప్రకటించింది.
People Empowerment Platform : పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.. గూగుల్‌తో హిమాచల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అధునాతన సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు.
Google: విల్లో క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించిన గూగుల్.. క్లిష్టతరమైన గణాంక సమస్యకు ఐదు నిమిషాల్లోనే పరిష్కారం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో గొప్ప ప్రగతి సాధించింది.
Google Photos Recap: గూగుల్ ఫోటోస్ 2024 రిక్యాప్.. ఆందమైన జ్ఞాపకాలకు కొత్త ఫీచర్
2024 ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ ఫోటోస్ యాప్‌లో వినియోగదారులు తమ జ్ఞాపకాలను తిరిగి అనుభవించడానికి కొత్తగా 2024 రిక్యాప్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Google: విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం
దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సెల్‌ఫోన్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
Air quality check: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీని మీరే తెలుసుకోవచ్చు
గూగుల్ ఇటీవల గూగుల్ మ్యాప్స్ లో ఎయిర్ వ్యూ ఫీచర్ ను ప్రారంభించింది.
Google: గూగుల్‌ను క్రోమ్ బ్రౌజర్,ఆండ్రాయిడ్ నుంచి వేరు చేయండి..!
అమెరికా ప్రభుత్వం గూగుల్ ఏకఛత్రాధిపత్యాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.