గూగుల్: వార్తలు
Google DeepMind: ఈ AI తో టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి సౌండ్‌ట్రాక్‌లు తయారు చేయచ్చు
గూగుల్ DeepMind కొత్త కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని పరిచయం చేసింది. ఇది వీడియోల కోసం సౌండ్‌ట్రాక్‌లను రూపొందించగలదు.
Google Gemini:భారతదేశంలో జెమిని మొబైల్ యాప్ ప్రారంభం.. 9 భారతీయ భాషలలోఅందుబాటులో..
గూగుల్ తన జెనరేటివ్ AI చాట్‌బాట్ జెమిని మొబైల్ యాప్‌ను ఇంగ్లీష్, తొమ్మిది భారతీయ భాషలలో ప్రారంభించింది.
Amazon, Google: స్మార్ట్ హోమ్ గోప్యతా సమస్యలలో అమెజాన్, గూగుల్ అగ్ర నేరస్థులు: అధ్యయనం
గ్లోబల్ స్మార్ట్ హోమ్ మార్కెట్ 2028 నాటికి 785.16 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంటుంది.
Google Chrome: గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్..
గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం 'ఈ పేజీని వినండి' అనే కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది.
Google: గూగుల్ యాంటీథెఫ్ట్ ఫీచర్‌ని టెస్టింగ్ ప్రారంభం.. ఇది ఎలా పనిచేస్తుందంటే
మే I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 15 కోసం యాంటీథెఫ్ట్ ఫీచర్‌ను ప్రకటించింది.
Google: AI యాప్‌ల కోసం కొత్త నిబంధనలను సెట్ చేసిన Google Play Store
గూగుల్ తన ప్లాట్‌ఫారమ్ Google Play ద్వారా పంపిణీ చేయబడిన AI యాప్‌లను రూపొందించే డెవలపర్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
Google Sheets: కండీషనల్ నోటిఫికేషన్' ఫీచర్‌ను ఆవిష్కరించిన గూగుల్ షీట్: ఇది ఎలా పని చేస్తుంది
గూగుల్ షీట్‌లు 'కండీషనల్ నోటిఫికేషన్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
Google Maps: ఇకపై వినియోగదారుడి లొకేషన్ హిస్టరీని గూగుల్ మ్యాప్స్ స్టోర్ చెయ్యదు
గూగుల్ తన వినియోగదారులకి శుభవార్త చెప్పింది. Google మ్యాప్స్‌ని ఉపయోగించే వినియోగదారులు ఇకపై,మీ లొకేషన్ హిస్టరీ గురించి ఆందోళన చెందకర్లేదు.
Youtube: విధానాలను మార్చుకున్న యూట్యూబ్.. గన్ వీడియోలపై కొత్త ఆంక్షలు
యుక్తవయస్కుల భద్రతను మెరుగుపరచడానికి యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నియమాలను నిరంతరం మారుస్తుంది.
Google: తొలగింపులను ప్రకటించిన గూగుల్.. వందలాది మంది క్లౌడ్ యూనిట్ ఉద్యోగుల తొలగింపు
టెక్ రంగంలోని చాలా పెద్ద కంపెనీలు ఈ ఏడాది కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.
మళ్ళీ Google AI వివాదం : పిజ్జా రెసిపీలో సాస్‌కు బదులుగా గమ్ చేర్చాలని సూచన
Google AI- రూపొందించిన శోధన ఫలితాలు "విపత్తు"గా "ఇకపై అంతగా విశ్వసించలేమంటున్నారు. ఇప్పటికే వీటి ఫలితాలపై విమర్శలు తలెత్తని సంగతి తెలిసిందే.
Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్
గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంకో కొత్త ప్రొడక్ట్ ను తేనుంది. ఇందుకు భారతదేశంలోని స్థానిక తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్‌ను ఎంచుకుంది.
Urgent Security Alert: Google Chrome వినియోగదారులకు, CERT-In హెచ్చరిక!
గూగుల్ క్రోమ్ మరో సారి జీరో-డే దుర్బలత్వంతో రిస్క్ లో పడింది. ఇది వినియోగదారులు, సైబర్ నిపుణులలో జాగ్రత్తను పెంచింది.
Sunder Pichay-Google-Ai-Wealth: సూపర్ బూమ్ బూమ్ ఏఐ...సంపదను పెంచుకుంటున్నసుందర్ పిచాయ్
ఆల్ఫాబెట్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, నాన్-ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్ అయిన సుందర్ పిచాయ్(Sunder Pichay) (51) అరుదైన మైలురాయిని చేరుకునేందుకు దగ్గరలో ఉన్నారు.
Lay offs in google: ఉద్యోగులకు షాకిస్తున్న గూగుల్...మళ్లీ ఉద్యోగులను తొలగించిన గూగుల్
ఉద్యోగులకు(Employees)గూగుల్(Google)కంపెనీ వరుస షాక్ ల మీద షాక్ లిస్తుంది.
Google layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్
దిగ్గజ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరికొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా?
ప్రతి సంవత్సరం Googleలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు, సినిమాలు, ట్రెండింగ్ అంశాలను సెర్చ్ ఇంజిన్ గూగుల్ విడుదల చేస్తుంది.
Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
Google Pay : వినియోగదారులకు గూగుల్ షాక్.. ఇకపై మొబైల్ రీఛార్జులపై వసూలు
దిగ్గజ పేమెంట్ యాప్, గూగుల్ పే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు పేమెంట్ యాప్'లో భాగంగా చేసే మొబైల్ రీఛార్జులకు స్వల్ప మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పకనే చెబుతోంది,
Gmailలో స్పామ్ మెయిల్స్‌ను బ్లాక్ చేయడానికి సరికొత్త ఫీచర్
జీ మెయిల్(Gmail) ఆకౌంట్‌కు స్పామ్ ఈ మెయిల్స్ తెగ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.
Google Alert: లక్షల జీమెయిల్ అకౌంట్లు డిలీట్.. కారణమిదే!
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది జీ మెయిల్ వాడుతున్నారు. అంతే ఎక్కువ మొత్తంతో కూడా ఫేక్ వినియోగదారులు పెరిగిపోయారు.
గూగుల్ పే ద్వారా లోన్ తీసుకునే సదుపాయం: 15వేల రూపాయల నుండి మొదలు
చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి గూగుల్ సంస్థ గూగుల్ పే(GPay) ద్వారా లోన్లు అందించడానికి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ పరిచయం చేస్తున్న డిజి కవచ్
ప్రస్తుతం ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చేసింది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కారణంగా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతోంది.
Google Meet : 1080p వీడియో హైక్వాలిటీతో గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ గూగుల్ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై Google Meet 1080p వీడియో నాణ్యత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
గూగుల్ నుండి లాంచ్ అయిన పిక్సెల్ వాచ్ సిరీస్ 2 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ బుధవారం లాంచ్ చేసారు.
పోటీదారులను ఎదగనీయకుండా చేస్తున్న గూగుల్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ
సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది వినియోగదారులు గూగుల్‌ని ఉపయోగిస్తున్నారు.
Google: గూగుల్‌కు పాతికేళ్లు.. ప్రత్యేక డూడుల్ షేర్ చేసిన సెర్చ్ ఇంజిన్
గూగుల్ లేకుంటే రోజు గడవని కాలంలో మనం జీవిస్తున్నాం.
అలర్ట్: గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవో, ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులు: అప్డేట్ ఒక్కటే మార్గం
గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులను సరిచేసేందుకు ఆయా కంపెనీలు ప్యాచెస్ విడుదల చేసాయని స్టాక్ డైరీ తెలియజేసింది.
Google Pixel 8: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?
గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల లాంచ్ కు సిద్ధమైంది. భారత్ లోనూ ఈ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.
Google AI Features: గుడ్ న్యూస్.. గూగుల్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్లు, ఎలా వాడాలంటే?
భారతీయ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. భారత్, జపాన్ లోని యూజర్ల కోసం గూగుల్ సెర్చ్ టూలో జెనరేటివ్ ఏఐని అందిస్తోంది.
శ్రీదేవి 60వ జయంతి: డూడుల్‌తో గౌరవించిన గూగుల్
శ్రీదేవి.. భారతీయ సినీ చరిత్రపై చెరగని సంతకం. తన నటనతో యావద్దేశాన్ని మంత్రముగ్ధుల్ని చేసిన అతిలోక సుందరి శ్రీదేవి 2018లో ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
నేడు బోయింగ్, అమెజాన్, గూగుల్ సీఈవోలతో ప్రధాని మోదీ సమావేశం
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు.
గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్స్.. ఇక ఆ సమస్యకు చెక్!
గూగుల్ మ్యాప్ వినియోగదారుల ట్రావెల్ ప్లాన్ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లాన్సబుల్ డైరక్షన్స్, రీసెంట్ ఫీచర్, ఇమెర్సివ్ వ్యూ పేరుతో మూడు ఫీచర్లను ప్రవేశపెట్టింది.
యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
మరికొద్ది రోజుల్లో గూగుల్ లాంచ్ ఈవెంట్.. తొలి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటన!
Google I/O 2023: గూగుల్ ఐ/ఓ 2023 లాంచ్ ఈవెంట్‍లో మరికొద్ది రోజుల్లో జరగనుంది. పిక్సెల్ 7ఏతో పాటు తొలి ఫోల్డబుల్ ఫోన్‍ను గూగుల్ ప్రకటించనున్నట్లు సమాచారం. మే 10న ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
పిక్సెల్ 6a కంటే గూగుల్ పిక్సెల్ 7a ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు
గూగుల్ ప్రొడక్టుల్లో పిక్సెల్ 7a సిరీస్ నుంచి కొత్త మోడల్ ఫోన్ రానుంది. గతేడాది వచ్చిన పిక్సెల్ 6a స్థానంలో ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం పిక్సెల్ 7a లక్షణాలు, ఫీచర్లు గురించి తెలుసుకుందాం.
మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్
కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు అనేది సర్వసాధారంగా మారాయి. అమెజాన్, మెటాతో సహా కొన్ని దిగ్గ టెక్ కంపెనీలు ఇప్పటికే రెండు దఫాలుగా ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.
గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి
గూగుల్ పే(Google Pay) వినియోగదారులు రివార్డ్‌ల కోసం వర్చువల్ కూపన్‌లను స్క్రాచ్ చేయడం అలవాటుగా మారింది. ఆ కూపన్ల వల్ల డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ప్రయోజనాలను పొందుతుంటారు.
ChatGPT, గూగుల్ బార్డ్‌తో తప్పుడు సమాచార సమస్య
ChatGPT, గూగుల్ బార్డ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ AI చాట్‌బాట్‌లు అబద్ధాలు చెప్తున్నాయి అయితే కేవలం అబద్ధం కాదు. తమ అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి నకిలీ కంటెంట్‌ను కూడా సృష్టిస్తున్నాయి.
WWDC 2023ని జూన్ 5న హోస్ట్ చేయనున్న ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2023 ఈవెంట్ జూన్ 5న ప్రారంభమవుతుందని ప్రకటించింది.