Loading...

గూగుల్: వార్తలు

Claude Opus 4.6: ఆంథ్రోపిక్‌ కొత్త టూల్‌.. క్లాడ్ ఓపస్‌ 4.6 మోడల్‌ విడుదల

టెక్‌ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్‌ సంస్థ ఆంత్రోపిక్‌ (Anthropic AI) ఇటీవల మరొక కొత్త టూల్‌ను విడుదల చేసింది.

05 Feb 2026
టెక్నాలజీ

Google's Pixel 10a: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి పిక్సెల్ 10ఎ.. ఫిబ్రవరి 18న ఎంట్రీ

గూగుల్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. కంపెనీ అధికారికంగా పిక్సెల్ 10ఎ (Pixel 10a)ను టీజ్ చేసింది.

05 Feb 2026
అమెరికా

Bengaluru: బెంగళూరులో గూగుల్‌ భారీ క్యాంపస్‌.. మరో 20,000 మందికి అవకాశాలు

అంతర్జాతీయ టెక్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.

Google Cyber Security: కోట్లాది ఫోన్లు,పీసీల హైజాక్‌కు బ్రేక్.. భారీ సైబర్ నెట్‌వర్క్‌ను కూల్చిన గూగుల్

సైబర్ దాడులకు ఉపయోగించే ఉద్దేశంతో కోట్లాది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, విండోస్ పీసీలను అక్రమంగా నియంత్రించిన భారీ ప్రయత్నాన్ని గూగుల్ విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించింది.

30 Jan 2026
టెక్నాలజీ

Project Genie: 'ప్రాజెక్ట్ జీనీ': గూగుల్ కొత్త AI టూల్‌తో వర్చువల్ వరల్డ్‌ల సృష్టి

గూగుల్ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ Project Genie ను ప్రారంభించింది.

Google Photos‌: భారత ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం.. గూగుల్ ఫోటోస్ లో కొత్త AI ఫీచర్లు విడుదల

భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Google Photosలో కొత్త AI ఆధారిత ఫీచర్లు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!

మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.

ISRO-themed doodle: రిపబ్లిక్ డే 2026 సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను ఆవిష్కరించింది.

21 Jan 2026
బీసీసీఐ

Google BCCI Deal: ఐపీఎల్ 2026కు ముందు గూగుల్‌తో భారీ డీల్..! ఏడాదికి ఎంతో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు గా పేరుగాంచిన బీసీసీఐ ఆదాయం నిరంతరం పెరుగుతున్నది.

14 Jan 2026
టెక్నాలజీ

Google Veo AI: గూగుల్ Veo AIతో ఇక 4K వెర్టికల్ వీడియోలు

గూగుల్ తన Veo 3.1 ఏఐ వీడియో మోడల్‌ను తాజాగా అప్‌డేట్ చేసింది.

12 Jan 2026
టెక్నాలజీ

Google Shopping: గూగుల్ సెర్చ్‌లోనే షాపింగ్‌.. కొత్త ఏఐ టూల్‌ లాంచ్‌!

ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా దాని వివరాలు తెలుసుకుని, అది ఏ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో లభిస్తుందో వెతకడం, అక్కడికి వెళ్లి అడ్రస్‌ వివరాలు నమోదు చేసి,చెల్లింపులు చేయడం చాలామందికి అలవాటే.

09 Jan 2026
టెక్నాలజీ

Google: గూగుల్ జీమెయిల్ ని వ్యక్తిగత AI అసిస్టెంట్‌గా మార్చింది

గూగుల్ కొత్త "AI ఇన్‌బాక్స్" ఫీచర్‌తో Gmail ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చడానికి సిద్దమైంది.

31 Dec 2025
టెక్నాలజీ

Google Docs; ట్యాబ్‌లను మార్చకుండా Google డాక్స్ నుండి నేరుగా ఇమెయిల్‌లను డ్రాఫ్ట్ చేసి పంపడం ఎలా?

ఇమెయిల్ ఇప్పటికీ వృత్తిపరమైన కమ్యూనికేషన్‌లో అత్యంత కీలకమైన సాధనంగా కొనసాగుతోంది.

30 Dec 2025
టెక్నాలజీ

Mappls: గూగుల్ మ్యాప్స్‌కు స్వదేశీ సవాల్ .. Mappls‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సపోర్ట్

భారతదేశానికి చెందిన స్వదేశీ మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్ MapmyIndia (Mappls) తన వినియోగదారుల కోసం కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.

27 Dec 2025
టెక్నాలజీ

Google Notebook : నోట్స్‌ నుంచి నేరుగా క్లాస్‌.. గూగుల్ నోట్‌బుక్‌లో సంచలన ఫీచర్

గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫామ్ 'నోట్‌బుక్ ఎల్‌ఎం' (NotebookLM)లో మరో కీలక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు వినియోగదారులు అప్‌లోడ్ చేసిన ఫైళ్లను ఇద్దరు వ్యక్తులు చర్చించుకునే పాడ్‌కాస్ట్ స్టైల్ ఆడియోగా మార్చే సౌకర్యం అందుబాటులో ఉండేది.

26 Dec 2025
టెక్నాలజీ

Gmail: గూగుల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక జీమెయిల్‌ యూజర్‌నేమ్‌ మార్చుకునే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్‌ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఓ కీలక ఫీచర్‌ను గూగుల్‌ త్వరలో పరిచయం చేయనుంది.

25 Dec 2025
టెక్నాలజీ

Google 67 Search Trick: గూగుల్‌లో 67 టైప్ చేస్తే స్క్రీన్ షేక్… సేఫ్ ఫన్ ఫీచర్!

ఈ రోజుల్లో గూగుల్ మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది.

23 Dec 2025
వీసాలు

Big update for H-1B visa holders: హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌కార్డ్ ప్రక్రియ వేగవంతం

తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్న విదేశీ నిపుణులకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ శుభవార్తను అందించింది.

18 Dec 2025
టెక్నాలజీ

Google: ఆండ్రాయిడ్ టీవీకి 'ఫ్రీ' ట్యాబ్ ను పరిచయం చేసిన గూగుల్

గూగుల్ ఆండ్రాయిడ్ టీవీలో కొత్తగా "ఫ్రీ" ట్యాబ్ ను పరిచయం చేసింది.

18 Dec 2025
బిజినెస్

Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..

భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.

17 Dec 2025
టెక్నాలజీ

Google: AI చాట్‌బాట్లలో మూడు సమాధానాల్లో ఒకటి తప్పు.. గూగుల్‌ బెంచ్‌మార్క్‌లో బయటపడిన వాస్తవాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI)చాట్‌బాట్ల విశ్వసనీయతపై గూగుల్‌ స్వయంగా చేసిన అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

16 Dec 2025
టెక్నాలజీ

Google: 2026లో డార్క్ వెబ్ రిపోర్ట్ సర్వీస్ ను నిలిపివేస్తున్న గూగుల్

టెక్ దిగ్గజం గూగుల్ 2026 ప్రారంభంలో తన "డార్క్ వెబ్ రిపోర్ట్" టూల్‌ను నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది.

12 Dec 2025
టెక్నాలజీ

Google: గూగుల్ పరిచయం చేసిన 'డిస్కో' - మీ కోసం యాప్స్ సృష్టించే బ్రౌజర్

గూగుల్ క్రోమ్ టీమ్ ఒక ప్రయోగాత్మక కొత్త బ్రౌజర్‌ను రూపొందించింది, దీనికి పేరు డిస్కో.

11 Dec 2025
టెక్నాలజీ

Google trends: 7 గూగుల్‌లో ట్రెండ్‌ అవుతున్న '777'.. కారణం ఏంటంటే!

ఈ రోజు గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, "777" సంఖ్య ట్రెండింగ్‌లో ఉందని గమనించవచ్చు.

11 Dec 2025
టెక్నాలజీ

Google: గూగుల్ కొత్త ఫీచర్: ఆండ్రాయిడ్ యూజర్లు అత్యవసర సమయంలో లైవ్ వీడియో షేర్ చేయవచ్చు

గూగుల్ బుధవారం ఆండ్రాయిడ్ పరికరాల కోసం కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీనికి "ఎమర్జెన్సీ లైవ్ వీడియో" అని పేరు పెట్టారు.

10 Dec 2025
టెక్నాలజీ

Google Photos: గూగుల్ ఫోటోస్ తో వీడియో ఎడిటింగ్ ఇక ఇజీ

గూగుల్ ఫోటోస్ కొత్త ఫీచర్లతో వీడియోలను సులభంగా ఎడిట్ చేయడం, హైలైట్ రీల్స్ (ముఖ్య క్షణాల వీడియోలు) సృష్టించడం మరింత సులభం చేసింది.

10 Dec 2025
టెక్నాలజీ

Google AI Plus: భారత్‌లో అందుబాటులోకి గూగుల్‌ ఏఐ ప్లస్‌

భారత్‌లో గూగుల్ తన కొత్త సబ్‌స్క్రిప్షన్ సేవ 'గూగుల్ ఏఐ ప్లస్'ను ప్రారంభించింది.

09 Dec 2025
టెక్నాలజీ

Google: నకిలీ 'పెన్సిల్ ప్యాకింగ్' ఉద్యోగ మోసం.. 15 గూగుల్ ప్రకటన పేజీలపై కేంద్రం చర్యలు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (I4C), నకిలీ "పెన్సిల్ ప్యాకింగ్" వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన 15 ప్రకటనదారుల పేజీలను తొలగించాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Abhishek Sharma: బాబర్‌, షహీన్‌లకన్నా ముందు వరుసలో అభిషేక్‌.. పాక్‌లో మోస్ట్‌ సెర్చ్‌డ్‌ క్రికెటర్

భారత యువ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ పేరు పాకిస్థాన్‌లో గూగుల్‌ సెర్చ్‌లను షేక్‌ చేసింది. రెండు నెలల క్రితం యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో భారత-పాక్‌ మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్‌ సత్తా చాటిన తీరు పాకిస్థాన్‌ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

09 Dec 2025
టెక్నాలజీ

Google: 2026లో తన మొదటి AI స్మార్ట్ గ్లాసులను విడుదల చేయనున్న గూగుల్

గూగుల్ రాబోయే సంవత్సరం తమ మొదటి ఎఐ స్మార్ట్ గ్లాసులను మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

04 Dec 2025
టెక్నాలజీ

Google Photos 2025 Recap: గూగుల్ కొత్త ఫీచర్.. క్యాప్ కట్ ఎడిటింగ్ టెంప్లేట్స్‌తో ఫోటోస్ రీక్యాప్

గూగుల్ ఫోటోస్ తాజాగా 2025 రీక్యాప్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం ప్రారంభించింది.

02 Dec 2025
టెక్నాలజీ

Google: 'డిసెంబర్ 8న' Android XRపై ప్రత్యేక షో నిర్వహించనున్న గూగుల్

గూగుల్ వచ్చే వారం 'ది ఆండ్రాయిడ్ షో -ప్రత్యేక ఎడిషన్'ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

28 Nov 2025
టెక్నాలజీ

Sundar Pichai: వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ దే రాజ్యం.. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు

గత అయిదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్నిఊపేసింది. ఇప్పుడు మరోసరి టెక్‌ రంగంలో అద్భుతాలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

28 Nov 2025
టెక్నాలజీ

Nano Banana Pro: ఉచిత యాక్సెస్‌పై కత్తెర: గూగుల్ 'నానో బనానా ప్రో'కి కొత్త పరిమితులు

గూగుల్‌ తన ప్రముఖ AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'కి ఉచితంగా లభించే యాక్సెస్‌ను తగ్గించింది.

27 Nov 2025
టెక్నాలజీ

Sundar Pichai: పాపం ఉద్యోగులకు నిద్ర అవసరం : సుందర్ పిచాయ్

గూగుల్‌ తాజాగా తన జెమిని ప్రో ప్లాన్ లో భాగంగా అప్‌డేట్ చేసిన జెమిని 3 (Gemini 3) మోడల్‌ను విడుదల చేసింది.

25 Nov 2025
టెక్నాలజీ

Nano Banana Pro: నకిలీ ఆధార్,పాన్ కార్డులను క్రియేట్ చేస్తున్న నానో బనానా ప్రో.. గూగుల్ పై కొత్త ప్రశ్నలు

గూగుల్ తాజాగా విడుదల చేసిన Gemini Nano Banana Pro మోడల్ గత వారం నుంచి సోష‌ల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

24 Nov 2025
టెక్నాలజీ

NanoBananaPro:1880ల నుంచి 2025 వరకూ AI పోట్రైట్ లు ఎలా తయారు చేయాలి?: గూగుల్ ఇచ్చిన Nano Banana Pro గైడ్

X ప్లాట్‌ఫారమ్‌లోని అధికారిక Nano Banana Pro అకౌంట్ వేసిన ఒక ఫన్-ఫుల్ ప్రాంప్ట్ సోషల్ మీడియాలో కొత్త విజువల్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

24 Nov 2025
టెక్నాలజీ

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో నాలుగు కొత్త ఫీచర్లు.. ప్రయాణం, ప్లానింగ్ ఇప్పుడు వేగంగా!

గూగుల్ మ్యాప్స్ యూజర్ల కోసం మరో నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది. రోజువారీ ప్రయాణాలు, పండగ సీజన్‌లో ట్రావెల్ ప్లానింగ్, స్థానిక అన్వేషణలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్‌డేట్‌లు రూపుదిద్దుకున్నాయి.

22 Nov 2025
టెక్నాలజీ

Google TV G32 Remote: గూగుల్ టీవీ సోలార్ రిమోట్‌.. ఇక బ్యాటరీ మార్చాల్సిన అవసరమే లేదు!

గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్ కోసం ఛార్జింగ్ అవసరం లేకుండా, బ్యాటరీ మార్చాల్సిన పనిలేకుండా పనిచేసే కొత్త రిమోట్‌ను గూగుల్ పరిచయం చేసింది.

21 Nov 2025
టెక్నాలజీ

Nano Banana Pro: గూగుల్ 'నానో బనానా ప్రో'.. కొత్త AI ఇమేజ్ మోడల్‌లో ఉన్న 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

టెక్నాలజీ రంగంలో గూగుల్ మరో కీలక పురోగతిని నమోదు చేసింది. అడ్వాన్స్‌డ్ AI ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలతో కూడిన కొత్త మోడల్ 'నానో బనానా ప్రో' (Nano Banana Pro)ను అధికారికంగా ఆవిష్కరించింది.