Loading...

చైనా: వార్తలు

04 Aug 2026
కోవిడ్

Covid-19: కోవిడ్‌కు ల్యాబ్ లీక్ అవకాశమే ఎక్కువ.. మాజీ వైట్‌హౌస్ అధికారి కీలక వ్యాఖ్యలు

కోవిడ్-19 మహమ్మారి ఎలా ప్రారంభమైందనే అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

China: 140 కోట్ల మందిపై చైనా నిఘా..? అమెరికా పత్రిక సంచలన కథనం!

చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా(China Surveillance)కొనసాగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.

Indians in China: చైనా సోషల్‌ మీడియాలో భారత్‌పై విషప్రచారం.. ప్రవాస భారతీయుల ఆందోళన

చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.

31 Jul 2026
టెస్లా

Tesla: స్పేస్‌ఎక్స్ విలీన చర్చల నేపథ్యంలో చైనా వ్యాపారాన్ని వేరు చేసే దిశగా టెస్లా..?

ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, భవిష్యత్తులో స్పేస్‌ఎక్స్‌తో విలీన అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనాలోని తన వ్యాపార కార్యకలాపాలను ప్రత్యేకంగా విభజించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

31 Jul 2026
ఫ్రాన్స్

French Pilot Detained: చైనాతో రహస్య సంబంధాలు.. పోలీసుల అదుపులో ఫ్రాన్స్‌ మాజీ పైలట్

చైనాకు సున్నితమైన సైనిక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో ఫ్రాన్స్ మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి.

China: ఎవరెస్ట్ సమీపంలో హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన చైనా

టిబెట్‌లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో చైనా ప్రత్యేక హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని ప్రారంభించింది.

30 Jul 2026
టెక్నాలజీ

Artificial Sun: చైనా కృత్రిమ సూర్యుడు.. ఆశ్చర్యపరిచే సంఖ్యలు,అద్భుతమైన సాంకేతికత.. ఆశ్చర్యపరిచే విశేషాలివే

చైనా భవిష్యత్తులో తన సొంత 'కృత్రిమ సూర్యుడు'ను రూపొందించే లక్ష్యానికి మరో కీలక అడుగు వేసింది.

30 Jul 2026
అమెరికా

Fauci: కోవిడ్ మూలాలపై ప్రశ్నలు.. ఫౌచీ మౌనం, కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం

అమెరికాలో మాజీ వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మరోసారి వివాదాల్లో నిలిచారు.

30 Jul 2026
ఇరాన్

Iran: పాకిస్థాన్‌ మీదుగా ఇరాన్‌కు చైనా ఆయుధాలు: స్పందించిన ట్రంప్

ఇరాన్‌కు చైనా నుంచి షోల్డర్‌ఫైర్డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు (Shoulder-Fired Air Defence Systems) సరఫరా కానున్నాయంటూ వెలువడిన అంతర్జాతీయ కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

29 Jul 2026
టెక్నాలజీ

China: కృత్రిమ సూర్యుడి కల సాకారం దిశగా చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ అయస్కాంతం సిద్ధం

అపరిమిత, కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న కృత్రిమ సూర్యుడి (ఆర్టిఫిషియల్ సన్) అభివృద్ధి ప్రాజెక్టులో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది.

28 Jul 2026
అమెరికా

Top AI Models: ప్రపంచ టాప్-10 ఏఐ మోడళ్లలో ఆరు చైనా కంపెనీలవే.. ధరలోనూ ఆధిపత్యం

గత మూడేళ్లుగా కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.

Naked Official: 'నేకెడ్ ఆఫీసర్స్'పై చైనా కఠిన నిబంధనలు.. భారత్ పరిస్థితి ఏంటి?

భారత్‌లో పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు లేదా జీవిత భాగస్వాములు విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం కొత్త విషయం కాదు.

Kimi K3: చైనా నుంచి మరో సంచలనం.. డౌన్‌లోడ్‌కు అందుబాటులోకి 'కిమీ K3' ఏఐ మోడల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. బీజింగ్‌కు చెందిన మూన్‌షాట్ ఏఐ (Moonshot AI) సంస్థ అభివృద్ధి చేసిన కిమీ K3 (Kimi K3) మోడల్‌ను ప్రజలు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.

27 Jul 2026
బిజినెస్

CXMT Shares: స్టాక్ మార్కెట్లో సంచలనం.. CXMT IPOతో చైనాలోనే అత్యంత విలువైన కంపెనీ

చైనాకు చెందిన మెమరీ చిప్ తయారీ సంస్థ చాంగ్‌సిన్ టెక్నాలజీ గ్రూప్ (CXMT) షాంఘై స్టార్ మార్కెట్లో ఘనంగా అరంగేట్రం చేసింది.

27 Jul 2026
తుపాను

China: చైనాను వణికిస్తున్న నౌల్ తుపాను.. 10 మంది మృతి

చైనాలో నౌల్ తుపాను తీవ్ర విధ్వంసం సృష్టిస్తోంది.

25 Jul 2026
బిజినెస్

Trip.com : ట్రిప్.కామ్‌కు చైనాలో భారీ షాక్.. 770 మిలియన్ డాలర్ల జరిమానా ఎందుకు?

చైనాలోని ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ట్రిప్.కామ్ గ్రూప్ (Trip.com Group)కు చైనా మార్కెట్ నియంత్రణ సంస్థ భారీ జరిమానా విధించింది.

Fields Medal: చరిత్ర సృష్టించిన చైనా గణితవేత్తలు.. ప్రపంచ అత్యున్నత అవార్డు సొంతం

ప్రపంచ గణితశాస్త్రంలో అత్యున్నత గౌరవంగా భావించే ఫీల్డ్స్ మెడల్‌ను ఈసారి తొలిసారిగా ఇద్దరు చైనా గణిత శాస్త్రవేత్తలు అందుకొని చరిత్ర సృష్టించారు.

23 Jul 2026
జపాన్

PV Sindhu: చైనా ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు ప్రయాణం .. పోరాడి ఓడిన భారత స్టార్

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్ర షట్లర్‌ పీవీ సింధు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ దశలోనే తన పోరాటాన్ని ముగించింది.

India-South Korea: భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు విస్తరించిన 10 వేల కిలోమీటర్ల వర్ష మేఘాలు..

భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు దాదాపు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ రుతుపవనాల వర్ష మేఘాల పట్టీని ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రీకరించాయి.

Donald Trump: ఫిఫా అధ్యక్షుడు యూఎన్ ప్రధాన కార్యదర్శి అవుతారా..? ట్రంప్ వ్యాఖ్యలతో చర్చ

2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Skyroot: స్కైరూట్ చరిత్ర సృష్టించింది.. విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం!

భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకప్పుడు ఇస్రోలో కలిసి పనిచేసిన ఇద్దరు యువ శాస్త్రవేత్తల కల ఇప్పుడు దేశ గర్వకారణంగా మారింది.

China: చైనాలో ప్రకృతి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి, 34 మంది ఆచూకీ గల్లంతు

నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Apple company: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

ప్రపంచ సాంకేతిక రంగంలో ఆధిపత్యం కోసం కొనసాగుతున్న పోటీలో యాపిల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.

18 Jul 2026
జపాన్

Japan Open 750: జపాన్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన తెలుగు స్టార్

భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో చారిత్రక ఘనత సాధించింది.

17 Jul 2026
ఆపిల్

iPhone 18 Ultra: మరో రెండు నెలల్లో ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్? భారత్‌లో ధర ఎంత ఉండొచ్చంటే..

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వినియోగదారులకు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది.

17 Jul 2026
టెక్నాలజీ

Agnikul: భారత తొలి ఆర్బిటల్ రాకెట్ బూస్టర్‌ను తిరిగి తీసుకురావడమే లక్ష్యం.. 'మిషన్-02' ప్రకటించిన అగ్నికుల్

భారత అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది.

17 Jul 2026
అమెరికా

Hundreds vs Zero: భారత్-చైనా తదుపరి ఘర్షణలో స్టెల్త్ ఫైటర్‌లే కీలకంగా మారనున్నాయా?

భారత్‌తో పోలిస్తే స్టెల్త్ యుద్ధ విమానాల విషయంలో చైనా ఇప్పటికే భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయిందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

China: ట్రంప్ ఆరోపణలపై చైనా ఘాటు స్పందన.. 'అమెరికా ఎన్నికలతో మాకేం పని!'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump: 22 కోట్ల అమెరికన్‌ ఓటర్ల సమాచారం చోరీ.. చైనాపై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

16 Jul 2026
అమెరికా

Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

Viral Video: 'ఇండియన్‌ని' అన్న వ్యక్తి.. 'ఏ రాష్ట్రం?' అనగానే బయటపడిన అసలు నిజం!

చైనాలో జరిగిన ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

16 Jul 2026
అమెరికా

OnePlus: త్వరలోనే అమెరికా, యూరప్, భారత్‌లో OnePlus షట్‌డౌన్..? షాకింగ్ నివేదిక

"పొగ లేకుండా నిప్పు ఉండదు" అనే సామెత తెలిసిందే. ప్రస్తుతం OnePlus విషయంలో కూడా అదే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.

15 Jul 2026
బిజినెస్

China: చైనా ఆర్థిక వృద్ధికి బ్రేక్.. 2022 తర్వాత కనిష్ఠ స్థాయికి జీడీపీ వృద్ధి

చైనా ఆర్థిక వ్యవస్థ 2026 రెండో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు చేయలేకపోయింది.

15 Jul 2026
అమెరికా

US: అమెరికా నిర్ణయంతో భారత్‌, చైనాకు ఊరట.. రష్యా చమురుపై టారిఫ్ తగ్గింపు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు సంబంధించి అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌, చైనాలకు కొంత ఊరటనిచ్చింది.

China: చైనా దురుద్దేశాలకు ఇదే నిదర్శనం.. అమెరికా యుద్ధనౌక త్రీడీ నమూనా కలకలం

చైనా సైనిక వ్యూహాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టి పడేలా తాజా ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

12 Jul 2026
ఆసియా

Japan: పునర్వినియోగ రాకెట్‌ పరీక్షలో జపాన్‌కు తొలి విజయం

పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో ఆసియా దేశాల మధ్య పోటీ మరింత వేగం అందుకుంది.

10 Jul 2026
టెక్నాలజీ

China: స్పేస్‌-X తరహాలో రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన చైనా

అంతరిక్ష పరిశోధనలో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది.

Hydropower project: చైనా మెగా జలవిద్యుత్ ప్రాజెక్టుకు భారీ భౌగోళిక ముప్పు.. అధ్యయనంలో హెచ్చరిక

టిబెట్‌లో యార్లుంగ్ సాంగ్పో నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టుపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

10 Jul 2026
దలైలామా

China: టిబెట్‌ వ్యవహారాల్లో అమెరికా జోక్యం వద్దని చైనా స్పష్టీకరణ

టిబెట్‌ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని చైనా మరోసారి స్పష్టం చేసింది.

China: చైనాలో షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 28 మంది కార్మికుల దుర్మరణం

చైనాలో మరో ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.