Loading...

చైనా: వార్తలు

01 Jun 2026
నివిడియా

NVIDIA-Unitree: రోబోటిక్స్ రంగంలో సంచలనం.. ఎన్విడియా,యూనిట్రీ భాగస్వామ్యంతో H2+ రోబోట్

కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ రంగాల్లో మరో కీలక ముందడుగు పడింది.

01 Jun 2026
బిజినెస్

China: చైనా పరిశ్రమలకు సానుకూల సంకేతాలు.. వరుసగా ఆరో నెల వృద్ధి

చైనా తయారీ రంగం మే నెలలో వరుసగా ఆరో నెల కూడా వృద్ధిని నమోదు చేసింది.

01 Jun 2026
మయన్మార్

Myanmar: మయన్మార్‌లో భారీ పేలుడు.. 55 మంది మృతి, 74 మందికి పైగా గాయాలు

అంతర్యుద్ధ పరిస్థితులతో అల్లకల్లోలంగా ఉన్న మయన్మార్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది.

AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.

Rice Farming: రైతులకు గుడ్‌న్యూస్..కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.

28 May 2026
జపాన్

Toyota: టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అమ్మకాలు వరుసగా మూడో నెల కూడా తగ్గుముఖం పట్టాయి.

28 May 2026
థాయిలాండ్

China: చైనా నుంచి ప్రాణాలకు తెగించి పారిపోయిన మాజీ పోలీసు.. సముద్రంలో 30 గంటల పోరాటం

చైనా ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ మాజీ పోలీసు అధికారి ప్రాణాలకు తెగించి దేశం విడిచిపెట్టిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

27 May 2026
భూమి

China's 'artificial embryos': 14 రోజుల నిబంధనకు చెక్.. స్పేస్‌లో చైనా కొత్త ప్రయోగాలు

మనుషుల గర్భస్థ శిశువు ప్రారంభ అభివృద్ధిపై సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ) ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు చైనా కీలక ప్రయోగం చేపట్టింది.

Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం

భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

China: ఏఐ నిపుణుల విదేశీ ప్రయాణాలపై చైనా ఆంక్షలు.. కారణమిదే..!

కృత్రిమ మేధ రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారిని కాపాడుకునేందుకు చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Randhir Jaiswal: జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం

చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

26 May 2026
అంతరిక్షం

China: అంతరిక్షంలో మానవ సంతానోత్పత్తిపై చైనా ప్రయోగం.. స్పేస్‌ స్టేషన్‌కు కృత్రిమ ఎంబ్రియోలు

మానవులు భవిష్యత్తులో దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనా కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

China's New Export Rules: చైనా కొత్త ఎగుమతి ఆంక్షలు.. భారత్‌ 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ లక్ష్యంపై ప్రభావం?

కోవిడ్‌ మహమ్మారి తర్వాత ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం భారీ ప్రయత్నాలు ప్రారంభించింది.

25 May 2026
టెక్నాలజీ

Chinese astronaut: ఏడాది పాటు అంతరిక్షంలో చైనా వ్యోమగామి

చంద్రుడిపై మనుషులను దింపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న చైనా మరో కీలక అడుగు వేసింది.

BYD Atto 3: 630KM రేంజ్‌తో కొత్త BYD అట్టో 3.. 9 నిమిషాల్లోనే సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తమ కొత్త తరం BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.

China Mine Disaster: చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు మృతి చెందినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Xiaomi YU7 GT: 2.92 సెకన్లలో 100 స్పీడ్.. షాయోమి YU7 GT పవర్ చూసి షాక్ అవ్వాల్సిందే!

చైనా టెక్ దిగ్గజం షాయోమి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు కొత్త షాయోమి YU7 Standard, GT మోడళ్లను అధికారికంగా పరిచయం చేసింది.

Chongqing rail station: రోబోలతో రికార్డు.. 38 నెలల్లోనే భారీ హైస్పీడ్‌ రైల్వే స్టేషన్‌ నిర్మించిన చైనా

ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే భారీ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేయడంలో చైనా మరోసారి తన సత్తా చాటింది.

21 May 2026
అమెరికా

China-Russia: అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. బహుధ్రువ ప్రపంచానికి చైనా-రష్యా మద్దతు

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనం పెరుగుతుండడంపై చైనా,రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

18 May 2026
భూకంపం

China: చైనాలో 5.2 తీవ్రతతో భూకంపం.. ఇద్దరి మృతి

చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది.

18 May 2026
అమెరికా

Us-China: ఇరాన్‌కు సహాయం చెయ్యదని చైనాకు అమెరికా వార్నింగ్.. ట్రంప్‌ టీమ్‌కు బీజింగ్ హామీ?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనా పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

18 May 2026
టెక్నాలజీ

Copper-Titanium Medical Implant: ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గించే ప్రపంచ తొలి కాపర్-టైటానియం మెడికల్ ఇంప్లాంట్

ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రపంచ తొలి కాపర్‌ మిశ్రమ టైటానియం ఇంప్లాంట్‌ను చైనా అభివృద్ధి చేసింది.

18 May 2026
అమెరికా

SHEIN : అమెరికా ఫ్యాషన్ బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేస్తున్న షీన్.. రూ.100 మిలియన్ డీల్

చైనా ఈ-కామర్స్ దిగ్గజం SHEIN అమెరికాకు చెందిన దుస్తుల బ్రాండ్ ఎవర్‌లేన్‌ను కొనుగోలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Trump's China Tour: ట్రంప్ చైనా పర్యటనలో ఉద్రిక్తతలు.. అమెరికా ప్రతినిధులపై కఠిన ఆంక్షల ఆరోపణలు

చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతున్న వేళ తెరవెనుక పలు ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

14 May 2026
టెస్లా

Tesla: బెంగళూరులో టెస్లా కొత్త షోరూమ్ ప్రారంభం.. వైట్‌ఫీల్డ్‌లో కొత్త సెంటర్

టెస్లా భారత్‌లో మరో కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ముంబై, ఢిల్లీ తర్వాత ఇప్పుడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో తన కొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

India-China: 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాయం.. భారత్‌ రియాక్షన్‌ ఇదే..

భారత్‌పై జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో పాక్‌కు చైనా సాంకేతిక సహాయం అందించిందన్న వార్తలపై భారత్‌ ఘాటుగా స్పందించింది.

12 May 2026
అమెరికా

US: చైనా అనుసంధాన వాహనాలపై అమెరికా కఠిన చర్యలు.. భద్రతా ముప్పు పేరుతో నిషేధ బిల్లు

చైనాకు చెందిన అనుసంధాన వాహనాల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Eileen Wang: చైనా తరఫున అక్రమంగా పనిచేసిన ఆరోపణలు.. కాలిఫోర్నియా మేయర్ రాజీనామా

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

China: అవినీతిపై చైనా ఉక్కుపాదం.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష

చైనాలో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రక్షణశాఖకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులపై సైనిక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

07 May 2026
టెక్నాలజీ

China: అరుదైన వ్యాధి.. ప్రియుడి స్వరం వినలేకపోతున్న యువతి!

చైనాలోని జియామెన్ నగరంలో ఓ యువతికి అసాధారణ అనుభవం ఎదురైంది.

06 May 2026
అమెరికా

America: అమెరికాలో విషాన్ని చిమ్మే చైనా చీమల దండు.. 20 రాష్ట్రాలకు అలర్ట్

అమెరికాలో ఒక ప్రమాదకరమైన చీమ జాతి వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.

BYD EV: బీవైడీకి షాక్.. ఈవీ అమ్మకాల్లో భారీ తగ్గుదల.. మార్కెట్లో తీవ్ర ఒత్తిడి!

చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం BYD అమ్మకాలలో వరుసగా ఎనిమిదో నెల కూడా తగ్గుదల నమోదైంది.

Kailash Mansarovar Yatra: ముదిరిన లిపులేఖ్‌ సరిహద్దు వివాదం.. మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ అభ్యంతరం

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని లిపులేఖ్‌ కనుమ మార్గంగా నిర్వహించే కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్‌ ఖండించింది.

China: చైనా హునాన్‌లో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 21 మంది మృతి, 60 మందికి పైగా గాయాలు

చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

05 May 2026
అమెరికా

China: చైనా ఈస్టర్న్‌ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు.. అమెరికా సంచలన ఆరోపణలు

కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది.

02 May 2026
ఇండియా

China-Pakistan: పాక్‌కు చైనా J-35AE జెట్‌లు.. భారత్‌కు కొత్త సవాల్

చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా తన అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

30 Apr 2026
టెక్నాలజీ

OnePlus merges with Realme: రియల్‌మీలో వన్‌ప్లస్‌ విలీనం.. వినియోగదారుల సేవలు యథాతథం

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు సంబంధించిన మరో వార్త బయటకొచ్చింది.

28 Apr 2026
జపాన్

Humanoid robots: జపాన్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగేజీ హ్యాండ్లర్లుగా హ్యూమనాయిడ్ రోబోలు.. మే నుంచి ట్రయల్ ప్రారంభం

జపాన్‌లోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటైన టోక్యో హనెడా ఎయిర్‌పోర్ట్‌లో త్వరలో హ్యూమనాయిడ్ రోబోలు బ్యాగేజీ హ్యాండ్లర్లుగా పనిచేయనున్నాయి.

27 Apr 2026
అమెరికా

China's factories: అమెరికా-ఇరాన్ యుద్ధం మధ్య చైనా జోరు.. లాభాల బాట పట్టిన ఫ్యాక్టరీలు

అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ, చైనా ఫ్యాక్టరీలు మాత్రం భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.