Loading...

చైనా: వార్తలు

Chinese cars: హెడ్‌లైట్లతోనే సినిమాలు.. చైనా కార్లలో సరికొత్త ఫీచర్!

ఒకప్పుడు అమెరికాలో ప్రాచుర్యం పొందిన 'డ్రైవ్-ఇన్ థియేటర్లు' ఇప్పుడు చరిత్రలో కలిసిపోయినట్లే కనిపిస్తున్నా.. చైనా కార్ల తయారీ సంస్థలు వాటిని కొత్త రూపంలో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 స్పీడ్.. BYD నుంచి Denza Z సూపర్‌కార్ సెన్సేషన్

చైనా ఆటో దిగ్గజం BYDకు చెందిన ప్రీమియం బ్రాండ్ 'డెంజా', 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో 'డెంజా జెడ్' అనే స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ (హైపర్‌కార్)ను ఆవిష్కరించింది.

24 Apr 2026
• అమెరికా

DeepSeek : అమెరికా దిగ్గజాలకు పోటీగా కొత్త ఏఐ.. దూసుకుపోతున్న చైనా స్టార్టప్

చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ దీప్‌సీక్ తన తాజా ఏఐ మోడల్ "వీ 4"ను విడుదల చేసింది.

23 Apr 2026
• అమెరికా

Donald Trump : భారత్‌ను 'నరకం'తో పోల్చిన ట్రంప్.. స్పందించిన కేంద్రం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను "నరకం"తో పోల్చిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది.

Flying Cars: చైనాలో టెక్నాలజీ విప్లవం..2027 నాటికి ఎగిరే కార్లు

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ తమ 'ఎగిరే కార్ల'ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వచ్చే ఏడాది ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tourist Visa: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల పునరుద్ధరణ

భారత్‌-చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

21 Apr 2026
• అమెరికా

Nikki Haley: చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

17 Apr 2026
• అమెరికా

Vizhinjam Port: గల్ఫ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విజింజం పోర్ట్ వద్ద క్యూలో 100 నౌకలు!

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ షిప్పింగ్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.

BYD: వినియోగదారులకు బిగ్ షాక్.. మే 1 నుంచి 'బివైడి' కార్ల ధరల పెంపు

చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'బివైడి' భారత మార్కెట్‌లో తన అన్ని మోడళ్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది.

16 Apr 2026
• బిజినెస్

China's economy: చైనా ఆర్థిక వ్యవస్థకు ఊపిరి.. తొలి త్రైమాసికంలో 5% వృద్ధి

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది.

16 Apr 2026
• టెక్నాలజీ

OnePlus Ace 6 Ultra: సూపర్ ఫీచర్లతో వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా.. కొత్త ఇయర్‌బడ్‌లతో వన్‌ప్లస్ సర్ప్రైజ్

చైనా టెక్ దిగ్గజం వన్‌ప్లస్ తన కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 'బడ్స్ ఏస్ 3'కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది.

BYD Factory: చైనాలోని షెన్‌జెన్ BYD ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

చైనాలోని షెన్‌జెన్ నగరంలోని పింగ్షాన్ జిల్లాలో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

Trump: రాబోయే రెండు రోజుల్లో మళ్ళీ చర్చలు.. ఇస్లామాబాద్‌ వేదికగా జరగొచ్చన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ దేశాలు మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.

14 Apr 2026
• విద్యుత్

China: ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ ప్రాజెక్ట్.. భారీ స్కెచ్ వేసిన చైనా

భూమి భ్రమణాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో భారీ డ్యామ్ నిర్మాణం చేపట్టిన దేశంగా చైనా ఇప్పటికే ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

14 Apr 2026
• అమెరికా

China warns US: 'మధ్యలో జోక్యం వద్దు': అమెరికాకు చైనా గట్టి హెచ్చరిక

అమెరికాకు చైనా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.

13 Apr 2026
• అమెరికా

US-Iran War: హర్మూజ్‌లో ఉద్రిక్త పరిస్థితి.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Trump warns China: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే చైనాపై 50% పన్ను: ట్రంప్ హెచ్చరిక

పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

12 Apr 2026
• టెక్నాలజీ

China supercomputer hacked: చైనా సూపర్ కంప్యూటర్ హ్యాక్.. 10 పెటాబైట్ డేటా లీక్ సంచలనం!

చైనాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక భారీ డేటా లీక్ ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్నారు.

12 Apr 2026
• ఇరాన్

Trump: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక

యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

11 Apr 2026
• ఇరాన్

China: చైనా ఆయుధాలు ఇరాన్‌కు చేరుతున్నాయా.. ఇందులో నిజమెంత?

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో చైనా, ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.

08 Apr 2026
• ఇరాన్

Iran Crude Oil: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ముడి చమురు రాక

అమెరికా తాజాగా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను సడలించడంతో,సముద్రంలో నిలిచిపోయిన చమురు మళ్లీ మార్కెట్‌లోకి వస్తోంది.

07 Apr 2026
• ఓపెన్ఏఐ

AI piracy: AI టెక్నాలజీ దుర్వినియోగం.. చైనాపై అమెరికా కంపెనీల కన్నెర్ర

ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీలు అయిన ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ అరుదుగా ఒకే వేదికపైకి వచ్చి చైనాలో జరుగుతున్న AI మోడళ్ల కాపీ సమస్యను ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయి.

03 Apr 2026
• చమురు

Iran oil tanker:భారత్‌కు రావాల్సిన ఇరాన్ చమురు ట్యాంకర్ చైనా వైపు మళ్లింపు

భారత్‌కు చేరాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ 'పింగ్ షున్' తన ప్రయాణ దిశను మార్చుకుని చైనా వైపు కదులుతున్నట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది.

31 Mar 2026
• ఆపిల్

Apple: అనుమతులకు ముందే చైనాలో ఆపిల్‌ ఏఐ ఫీచర్‌.. కాసేపటికే మాయం!

ప్రపంచ ప్రఖ్యాత టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తాజాగా అభివృద్ధి చేసిన ఏఐ ఫీచర్‌ అనుకోకుండా చైనాలో కొంతమంది యూజర్ల ఫోన్లలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది.

Beijing : చైనాలో షాకింగ్ ఘటన.. మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. 8 మంది మృతి.. వీడియో ఇదిగో!

చైనా రాజధాని బీజింగ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జనంతో నిండిపోయిన మార్కెట్‌లోకి ఓ వ్యక్తి బుల్‌డోజర్‌తో దూసుకెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.

27 Mar 2026
• సినిమా

Malleswari: పాన్ ఇండియా ముందు ప్రపంచాన్ని గెలిచిన తెలుగు సినిమా..చైనాలో 100 రోజుల రికార్డు

ప్రస్తుతం సినిమా రంగంలో పాన్ ఇండియా చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది.

Chinese Envoy: భారత్‌, చైనా అభివృద్ధి వెనుక కఠోర శ్రమే కారణం: షు ఫీహాంగ్

భారత్‌ అభివృద్ధిని ప్రశంసిస్తూ చైనా రాయబారి షు ఫీహాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Global air quality report: IQAir రిపోర్ట్ షాక్.. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలలో 5 భారత్‌లోనే..

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్ మరోసారి ఆందోళన కలిగించే స్థితిలో నిలిచింది.

20 Mar 2026
• ఇరాన్

Urea: చైనా ఎగుమతుల నియంత్రణలు.. ప్రపంచంలో యూరియా కొరత భయం

ఇరాన్‌ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Russia-India: నడిసంద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ యూ-టర్న్.. భారత్‌కు సరఫరా సులభం

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంతో పాల్పడుతున్నా, భారత్‌ మాత్రం సేఫ్ జోన్‌లో నిలిచింది.

18 Mar 2026
• పెట్రోల్

Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన

పెట్రోల్ కోసం ఇక భూమిలో తవ్వాల్సిన అవసరం లేకపోవచ్చా?

Humanoid Robot Arrested: వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబో.. మకావులో అరెస్ట్ ఘటన వైరల్

చైనాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

India-US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై కీలక ప్రకటన.. కొత్త టారిఫ్‌ల తర్వాతే సంతకం

అమెరికా కొత్త టారిఫ్‌ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.

16 Mar 2026
• అమెరికా

Forbes Billionaires List 2026: ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? వారి మొత్తం సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా '2026 బిలియనీర్ల జాబితా'ను విడుదల చేసింది.

BYD Denza Z9GT: కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కి.మీ ప్రయాణం!

ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని చాలామంది భావిస్తుంటారు.

Wang Yi: భారత్‌, చైనా పరస్పర భాగస్వాములుగా ఉండాలి : వాంగ్‌ యీ

భారత్‌, చైనాలు పరస్పరం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ముందుకు సాగాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అభిప్రాయపడ్డారు.

BYD: కేవలం 9 నిమిషాల్లో 100% ఛార్జ్.. BYD కొత్త బ్యాటరీ టెక్నాలజీ సంచలనం

చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా కొత్త బ్యాటరీ టెక్నాలజీని పరిచయం చేసింది.

02 Mar 2026
• ఇరాన్

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

Diabetes cure: చైనాలో సంచలనం… స్టెమ్ సెల్ థెరపీతో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!

టైప్-2 డయాబెటిస్‌ను స్టెమ్ సెల్ థెరపీతో పూర్తిగా నియంత్రించగలిగామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Chinese boss: లాభాల్లో 70% స్టాఫ్‌కే.. బాస్ గోల్డెన్ గిఫ్ట్

చైనాలో ఓ కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ఏకంగా రూ.240 కోట్ల బోనస్‌లు పంచి సంచలనం సృష్టించాడు.