Loading...

చైనా: వార్తలు

09 Jul 2026
భారతదేశం

IMF: ప్రపంచ వృద్ధి రేటులో భారత్‌కే అగ్రస్థానం..

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాలు వెల్లడించాయి.

China: ఇండో-పసిఫిక్‌లో చైనా శక్తి ప్రదర్శన.. 43 ఏళ్ల తర్వాత అణు క్షిపణి పరీక్ష

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా చైనా కీలక అణు క్షిపణి పరీక్ష నిర్వహించింది.

China: రూ.2,200 కోట్లు లంచం.. చైనా మాజీ అధికారికి మరణశిక్ష

భారీ అవినీతి కేసులో చైనా కోర్టు మాజీ నగర అధికారికి మరణశిక్ష విధించింది.

China: చైనాలో భీకర సుడిగాలి బీభత్సం.. 12వ అంతస్తు నుంచి ఎగిరిపడ్డ వ్యక్తి

చైనా మధ్య ప్రాంతంలోని హుబే ప్రావిన్స్‌ను భీకర సుడిగాలి అతలాకుతలం చేసింది.

07 Jul 2026
టెక్నాలజీ

China: విజయవంతమైన చైనా టియాన్‌వెన్-2.. భూమి సమీప గ్రహశకలంపై పరిశోధనలకు శ్రీకారం

చైనా చేపట్టిన ప్రతిష్ఠాత్మక అంతరిక్ష మిషన్ టియాన్‌వెన్-2 మరో కీలక మైలురాయిని చేరుకుంది.

China: అణ్వస్త్ర రహిత ప్రాంతంలో చైనా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. పలు దేశాల ఆందోళన

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్ర రహిత మండలంలో చైనా సోమవారం అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

03 Jul 2026
ఇరాన్

Ayatollah Ali Khamenei: మోసల్లా మసీదుకు అయతుల్లా ఖమేనీ భౌతికకాయం తరలింపు

ఇరాన్ మాజీ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయానికి అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి.

China: చైనా చివరి లాంగ్ మార్చ్ వెటరన్ 105వ పుట్టినరోజు వేడుకలు

చైనాలో జీవించి ఉన్న చివరి లాంగ్ మార్చ్ మహిళా వెటరన్‌గా గుర్తింపు పొందిన వాంగ్ క్వాన్యింగ్ 2026 జూన్ 25న సిచువాన్ ప్రావిన్స్‌లో తన 105వ పుట్టినరోజును జరుపుకున్నారు.

SpaceX: ఖగోళ శాస్త్ర భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టనున్న 1.7 మిలియన్ల ఉపగ్రహాలు

ప్రస్తుతం భూమి చుట్టూ 14,000కు పైగా ఉపగ్రహాలు కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి.

Solar Power: ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఇప్పుడు అతిపెద్ద ఆధారం సౌరశక్తి

గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్థాన్ లక్షలాది మంది ప్రజలు అధిక విద్యుత్ బిల్లులు, తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

01 Jul 2026
టెక్నాలజీ

Humanoid Robots: ఆదేశాలే కాదు.. భావాలూ గ్రహించే కొత్త AI రోబోలను తీసుకొచ్చిన చైనా

హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడిప్పుడే పరిశోధనా కేంద్రాలు,పరిశ్రమలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల ఇళ్లలోకి కూడా అడుగుపెడుతున్నాయి.

30 Jun 2026
టెక్నాలజీ

China: చైనా స్వదేశీ చిప్‌లతో అతిపెద్ద AI మోడల్‌ 'లాంగ్‌క్యాట్-2.0' విడుదల

చైనాకు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ మెయిటువాన్ పూర్తిగా స్వదేశీ హార్డ్‌వేర్‌తో శిక్షణ పొందిన దేశంలోని అతిపెద్ద కృత్రిమ మేధ (AI) మోడల్ లాంగ్‌క్యాట్-2.0 (LongCat-2.0)ను ఆవిష్కరించింది.

Indian Army: అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ

అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.

29 Jun 2026
టెక్నాలజీ

GLM-5.2: మైథోస్‌కు పోటీగా చైనా GLM-5.2 ఏఐ మోడల్.. సైబర్ భద్రతలో కొత్త మైలురాయి

చైనాకు చెందిన Zhipu AI (Z.ai) తన ఓపెన్-వెయిట్ GLM-5.2 ఏఐ మోడల్‌ను విడుదల చేసింది.

27 Jun 2026
అమెరికా

Airbus: చైనా నుంచి ఎయిర్‌బస్‌కు రూ.80 వేల కోట్లకు పైగా విలువైన భారీ విమానాల ఆర్డర్

యూరప్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్, చైనాకు చెందిన పాక్షిక ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌తో కీలక కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

NASA: అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్లు?.. మార్స్ రాళ్లలో సంక్లిష్ట కార్బన్‌ను గుర్తించిన నాసా రోవర్

అంగారక గ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం సాగుతున్న పరిశోధనల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Aircraft Crash: చైనా జున్ టవర్‌లోకి దూసుకెళ్లిన చిన్న విమానం.. భయాందోళనలో ప్రజలు

చైనా రాజధాని బీజింగ్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

26 Jun 2026
పెట్రోల్

Hybrid SUV: జూలై 16న కొత్త హైబ్రిడ్ SUVని ఆవిష్కరించనున్న ఎంజీ.. చైనా వులింగ్ స్టార్‌లైట్ 560నేనా?

భారత మార్కెట్లో కొత్త ఎనర్జీ వాహనాల శ్రేణిని విస్తరించే దిశగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా అడుగులు వేస్తోంది.

#NewsBytesExplainer: భారత్‌తో పాటు ఈ దేశాల్లోనూ పాస్‌పోర్ట్‌ పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదు.. అవి ఏ దేశాలంటే..?

భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది.

24 Jun 2026
అమెరికా

Oil Tankers: 'చమురు' రంగానికి కొత్త సవాళ్లు.. ట్యాంకర్ రవాణా ఛార్జీలు 897% ఎగిసిపాటు

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్న నేపథ్యంలో, ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ వేగం పుంజుకున్నాయి.

24 Jun 2026
అమెరికా

Alibaba: అమెరికా ప్రభుత్వంపై అలీబాబా దావా.. కారణం ఇదే!

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, ఈ-కామర్స్ సంస్థ అలీబాబా(Alibaba)అమెరికా ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది.

24 Jun 2026
టెక్నాలజీ

ByteDance: ఒక్క ప్రాంప్ట్‌తో 4K వీడియోలు.. సీడాన్స్ 2.5ను విడుదల చేసిన బైట్‌డాన్స్

చైనా టెక్ దిగ్గజం బైట్‌డాన్స్(ByteDance) తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) వీడియో జనరేషన్ మోడల్ సీడాన్స్ 2.5 (Seedance 2.5)ను ఆవిష్కరించింది.

24 Jun 2026
టెక్నాలజీ

China's LineShine: సూపర్ కంప్యూటింగ్‌లో చైనా సత్తా.. ప్రపంచ నంబర్-1గా లైన్‌షైన్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా చైనా రూపొందించిన లైన్‌షైన్ (LineShine) అధికారిక గుర్తింపు పొందింది.

22 Jun 2026
అమెరికా

China: అమెరికా కంపెనీలపై చైనా కఠిన చర్యలు.. 46 సంస్థలకు ప్రభుత్వ టెండర్లలో నో ఎంట్రీ

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.

Trump: మోదీ నాయకత్వం వల్ల భారత్‌కు రాజకీయ స్థిరత్వం..ట్రంప్ ప్రశంసల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, రాజకీయ సామర్థ్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

Heavy Rains China: చైనాలో భారీ వర్షాల బీభత్సం.. 37 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చైనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ను గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

18 Jun 2026
అమెరికా

China: ఏఐ రంగంలో చైనా మరో సంచలనం.. జీపీటీ-5.5ను మించేసిన జీఎల్‌ఎమ్-5.2

చైనాకు చెందిన స్టార్ట్‌అప్ జెడ్‌.ఏఐ తన తాజా కృత్రిమ మేధ (ఏఐ) మోడల్ జీఎల్‌ఎమ్-5.2ను విడుదల చేసింది.

Pakistan: బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!

1971 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం తర్వాత బంగాళాఖాతం వైపు చూసే సాహసం కూడా చేయని పాకిస్థాన్‌.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది.

17 Jun 2026
తైవాన్

Taiwan: తైవాన్ 'సీక్రెట్' వెబ్‌సైట్‌తో చైనాకు దడ!

చైనా-తైవాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి కొత్త మలుపు తిరిగింది.

India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు

క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

China Robot: చైనా హ్యూమనాయిడ్ రోబోలు.. భారత్‌తో పాటు ప్రపంచానికి కొత్త సవాల్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.

China: సముద్ర జీవులతో గూఢచర్యం.. చైనా సంచలన ఆరోపణలు

తమ దేశానికి సంబంధించిన కీలక రహస్యాలను సేకరించేందుకు విదేశీ శక్తులు సముద్ర జీవులను వినియోగిస్తున్నాయని చైనా ఆరోపించింది.

Neet vs Gaokao: నీట్ వివాదం మధ్య చైనా ఎంట్రీ.. గావ్‌కావో పరీక్షను ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది?

భారత్‌లో నీట్ (NEET) పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, చైనా భారత పరీక్షా వ్యవస్థపై పరోక్షంగా సెటైర్లు వేసింది.

Chinese Spy: యూకే ప్రధాని కారులో చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్!

యునైటెడ్ కింగ్డమ్‌లో భారీ భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

09 Jun 2026
టెక్నాలజీ

China: ప్రపంచంలోనే తొలి సముద్రగర్భ డేటా సెంటర్.. AI కోసం చైనా మరో సంచలనం!

కృత్రిమ మేధ (AI) రంగంలో దూసుకెళ్తున్న చైనా మరో వినూత్న అడుగు వేసింది.

09 Jun 2026
బిజినెస్

China's exports: ఏఐ డిమాండ్‌తో చైనా ఎగుమతులకు కొత్త జోష్

కృత్రిమ మేధ (AI) టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ చైనా విదేశీ వాణిజ్యానికి భారీ ఊతమిచ్చింది.

Nuclear Arsenal: భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.. పాక్‌ కన్నా 20 ఎక్కువ: 'సిప్రి' నివేదిక

అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.

LinkedIn: లింక్డ్‌ఇన్‌ వేదికగా చైనా గూఢచారుల వల.. పాశ్చాత్య దేశాల కీలక సమాచారంపై కన్ను

ఉద్యోగాల కోసం ఉపయోగించే లింక్డ్‌ఇన్‌ (LinkedIn) వంటి వేదికలను చైనా గూఢచారులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI), బ్రిటన్‌ గూఢచారి సంస్థ ఎంఐ5 (MI5), అలాగే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన హెచ్చరికలో వెల్లడించాయి.

03 Jun 2026
టెక్నాలజీ

Transplant: ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలు అమర్చిన చైనా వైద్యులు

వైద్య శాస్త్ర రంగంలో చైనా పరిశోధకులు మరో కీలక ఘట్టాన్ని నమోదు చేశారు.