Sirish Praharaju

Senior Content Editor

Sirish Praharaju

తాజా వార్తలు

India Pakistan War: భారత్ చేతిలో పవర్‌ఫుల్ వెపన్స్.. ఇక పాకిస్తాన్ సర్వనాశనమే

భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మూడు రోజుల నుండి భారత సైన్యం పాకిస్తాన్ పరిస్థితిని క్లిష్ట పరిస్థితుల్లో ఉంచింది.

India-Pakistan War: భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు (మే 10న) నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్‌సిఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Virat kohli:టెస్ట్ క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్? 

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుందా? స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Operation Sindoor: నేటి ఉదయం 10 గంటలకు భారత మిలిటరీ అత్యవసర మీడియా సమావేశం...

భారత్ పాకిస్థాన్‌పై తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.గత రెండు రోజులుగా పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా,భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లపై భారీ స్థాయిలో దాడులు జరిపింది.

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి కీలక ఆదేశాలు

భారత్ లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్థాన్ సైన్యం డ్రోన్ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైన్యాన్ని తీవ్రంగా హెచ్చరించారు.

Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు 

భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.

India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..

భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శుక్రవారం నాడు పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడికి ప్రతిగా, భారత్ పాకిస్తాన్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఎదురుదాడులకు దిగింది.

IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.

Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వరుసగా రెండవ రోజూ భారత్‌పై దాడులకు పాల్పడింది.

Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ

భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం.

09 May 2025

భీమా

Insurance-Man Died in Terror Attack:ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి బీమా లభిస్తుందా?..ఎంత వస్తుంది..దానికి సంభందించిన రూల్స్ ఏంటి ?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం అగ్రస్థానంలో నిలిచింది.

India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, దేశంలోని ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ భారత ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రారంభించింది.

khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు

లాహోర్, కరాచీ, రావల్పిండీతో పాటు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిందని ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ పార్లమెంట్‌లో తెలిపారు.

Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష

భారత్‌,పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.

09 May 2025

దిల్లీ

Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష

పాకిస్థాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పౌర రక్షణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించారు.

Ministry of Home Affairs: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్ననేపథ్యంలో,భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Indus Waters Treaty: 'మాది సహాయక పాత్ర మాత్రమే': సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌ను అన్ని దిశల నుంచి ఒత్తిడికి లోనుచేయడానికి చర్యలు తీసుకుంటోంది.

09 May 2025

ఐపీఎల్

IPL 2025: ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2025, 18వ సీజన్‌ తాత్కాలికంగా వాయిదా పడింది.

09 May 2025

నాసా

NASA Space Rock : 950 అడుగుల భారీ గ్రహశకలం దూసుకొస్తోంది.. భూమిని ఢీకొట్టనుందా?

భూమి వైపు 950 అడుగుల వెడల్పుతో కూడిన మరో మహత్తరమైన గ్రహశకలం వేగంగా దూసుకొస్తోంది.

SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా,భారత్ పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' అనే ప్రత్యేక సైనిక చర్యను చేపట్టింది.

Share Market: భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌ మార్కెట్లు 

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో,దాని ప్రభావం దేశీయ షేర్ మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది.

Defense stock: ఉద్రిక్తతల వేళ.. డిఫెన్స్‌ స్టాక్స్‌ పరుగులు.. 18 శాతం పెరిగిన ఐడియాఫోర్జ్ టెక్  

భారత దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' ని జీర్ణించుకోలేని పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడుతోంది.

MOD: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం ప్రత్యేక అధికారాలు 

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో భారత రక్షణ శాఖ కీలకంగా అడుగులు వేస్తోంది.

Operation Sindoor: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక సమావేశం.. హాజరైన అజిత్ దోవల్ 

భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత 

భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్‌.. ఏడుగురు హతం

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడ్డే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) విజయవంతంగా అడ్డుకున్నారు.

09 May 2025

చైనా

China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి

భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా స్పందన తెలియజేసింది.