Loading...

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Uber,Ola cab rides: క్యాబ్ బుక్ చేస్తున్నారా? ముందే టిప్ అడిగితే ఇక ఇవ్వొద్దు.. కేంద్రం ఆదేశం

క్యాబ్‌ బుక్‌ చేసే సమయంలో ప్రయాణం మొదలయ్యే ముందే 'టిప్‌ ఇస్తారా?' అంటూ అడిగే విధానానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది.

Toyota Hyryder Aero Black: టయోటా Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

టయోటా అర్బన్ క్రూయిజర్ Hyryderలో కొత్త Aero Black Editionను భారత మార్కెట్లో విడుదల చేసింది.

MG Hector Hawk: త్వరలో ఇండియాలోకి కొత్త SUV.. ఫీచర్లు, రేంజ్, ధర తెలిస్తే షాక్!

భారత్‌లో కొత్త మోడల్‌ను విడుదల చేసేందుకు JSW MG Motor సన్నాహాలు చేస్తోంది.

12 Aug 2026
కార్

Hyundai: రూ.8 లక్షలకే హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ SUV.. భారత్‌లో విడుదల

హ్యుందాయ్ తన ఎక్స్‌టర్ ఫ్యామిలీలోకి మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది.

12 Aug 2026
కార్

Jaguar: జాగ్వార్ టైప్ 01 EV ఇంటీరియర్ ఇలా ఉంది.. డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ జాగ్వార్ తన రాబోయే ఎలక్ట్రిక్ వాహనం టైప్ 01 (Type 01) ఇంటీరియర్‌ను ఆవిష్కరించింది.

Kejriwal: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ స్టోరీ!

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

12 Aug 2026
వియత్నాం

VinFast Rasad : ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారత్‌లో పేటెంట్.. త్వరలోనే ఎంట్రీ?

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ VinFast.. భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ Rasadకు డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది.

11 Aug 2026
మహీంద్రా

Mahindra BE6 Sporteq: మూడు స్క్రీన్లతో మహీంద్రా BE6 Sporteq.. ఆగస్టు 15న లాంచ్

మహీంద్రా అండ్‌ మహీంద్రా తన ఎలక్ట్రిక్‌ SUV 'BE6'లో కొత్త వేరియంట్‌ను తీసుకొస్తోంది. BE6 Sporteq పేరుతో రానున్న ఈ కొత్త వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

11 Aug 2026
మహీంద్రా

Mahindra Thar: ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్‌.. భారీ అప్‌గ్రేడ్లతో రాబోతుందా?

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్‌ SUVల్లో ఒకటైన 'మహీంద్రా థార్‌ 3-డోర్‌' త్వరలో మరింత కొత్తగా మారనుంది.

BMW X1 LWB: బీఎండబ్ల్యూ X1 LWB వచ్చేస్తోంది.. బుకింగ్స్‌ ప్రారంభం, ఆగస్టు 21న విడుదల

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ (BMW)' భారత మార్కెట్లో కొత్త X1 లాంగ్‌ వీల్‌బేస్‌ (LWB)ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Ducati Monster: డుకాటీ మాన్‌స్టర్‌ V2 కొత్త అవతార్‌.. ధర రూ.13.99 లక్షలు, ఫీచర్లు అదుర్స్

ప్రముఖ ప్రీమియం బైక్‌ తయారీ సంస్థ డుకాటీ (Ducati) భారత మార్కెట్లో నూతన 'మాన్‌స్టర్‌ V2, మాన్‌స్టర్+' మోడళ్లను విడుదల చేసింది.

Hapida Sky: డ్రోన్‌ టెక్నాలజీతో ఫ్లయింగ్‌ వెహికల్‌.. ఉత్తరాఖండ్‌లో యువకుడు సరికొత్త ప్రయోగం

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా కఫ్లిఖాన్‌ గ్రామానికి చెందిన రవి తామ్టా కొత్త ప్రయోగం చేశారు. ఆయనకు చెందిన స్టార్టప్‌ 'హపిడా స్కై (Hapida Sky)' ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్న సింగిల్‌ సీటర్‌ ఎలక్ట్రిక్‌ ఫ్లయింగ్‌ వెహికల్‌ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించారు.

Maruti Suzuki: భారత్‌లో కార్ల మార్కెట్‌ జోరు.. 7 కొత్త ఎస్‌యూవీలతో మారుతీ సుజుకీ భారీ ప్లాన్

భారత్‌లో ప్యాసింజర్‌ వాహనాల మార్కెట్‌ రానున్న సంవత్సరాల్లో మరింత వేగంగా విస్తరించనుందని దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ అంచనా వేసింది.

Two-wheeler industry: 2027లో భారత ద్విచక్ర వాహన మార్కెట్‌కు బూస్ట్‌.. 5-8% వృద్ధి అంచనా

భారత ద్విచక్ర వాహన పరిశ్రమకు వచ్చే ఆర్థిక సంవత్సరం (FY2027)లో మోస్తరు వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని జాటో డైనమిక్స్‌ (Jato Dynamics) అధ్యయనం వెల్లడించింది.

KTM RC 160: కేటీఎం RC 160పై రూ.15 వేల పెంపు.. ఇప్పుడు ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం ఇండియా తన ఎంట్రీ లెవల్‌ ఫుల్‌ ఫెయిర్డ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ 'RC 160' ధరను పెంచింది.

Lamborghini: మియూరా 60వ వార్షికోత్సవం.. లంబోర్ఘిని నుంచి అదిరిపోయే స్పెషల్‌ ఎడిషన్

లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని మరో ప్రత్యేక మోడల్‌ను ఆవిష్కరించింది.

10 Aug 2026
తెలంగాణ

Telangana: వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు ఇక చెల్లుచీటి.. తెలంగాణలో 15 ఏటీఎస్‌లు

వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) జారీ చేసే ప్రస్తుత విధానానికి త్వరలో ముగింపు పలికే అవకాశం ఉంది.

09 Aug 2026
స్కోడా

Skoda Peaq : 640 కి.మీ రేంజ్‌.. స్కోడా పీక్‌పై బిగ్‌ అప్డేట్.. క్రేజ్‌ మామూలుగా లేదుగా!

ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో స్కోడా మరో కీలక అడుగు వేసింది. చెక్‌ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్‌ ప్లాంట్‌లో సంస్థ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ 'పీక్‌' ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.

09 Aug 2026
బైక్

Bajaj Pulsar 25 Years: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? ఇదీ పూర్తి చరిత్ర!

భారతీయ రోడ్లపై స్పోర్టీ లుక్, మంచి పవర్‌తో ఆకట్టుకునే బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లలో బజాజ్ పల్సర్ ఒకటి.

08 Aug 2026
పెట్రోల్

E20: పెట్రోల్ వాహనాలపై తగ్గుతున్న ఆసక్తి.. డీలర్‌షిప్‌లలో పెరుగుతున్న స్టాక్.. CNG, EVల వైపు కొనుగోలుదారుల చూపు

దేశంలో ప్యాసింజర్ వాహనాల డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ మరోసారి పెరుగుతోంది.

07 Aug 2026
బజాజ్ ఆటో

Bajaj Pulsar: 2026 బజాజ్ పల్సర్ N160 4-వాల్వ్ ఇంజిన్‌తో విడుదల.. రెండు వేరియంట్లు ఏవంటే..

బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్‌సైకిళ్లలో ఒకటైన పల్సర్ N160ను మరిన్ని అప్‌డేట్లతో కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

07 Aug 2026
జర్మనీ

BMW X1: ఆగస్టు 21న భారత్‌లో బీఎండబ్ల్యూ X1 LWB విడుదల.. ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ కొత్త ఎస్‌యూవీ

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW.. తన X1 SUVకి చెందిన లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

GST: జీఎస్టీ కోతల ఎఫెక్ట్.. భారత్‌లో రికార్డు స్థాయిలో ఆటో అమ్మకాలు

భారత్‌లో ఆటో మొబైల్ రంగం గత నెలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

07 Aug 2026
జర్మనీ

Volkswagen Virtus: వోక్స్‌వ్యాగన్ విర్టస్ యానివర్సరీ ఎడిషన్ విడుదల.. ధర రూ.19.20 లక్షలు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్.. భారత మార్కెట్లో విర్టస్ యానివర్సరీ ఎడిషన్‌ను విడుదల చేసింది.

07 Aug 2026
బైక్

Ducati Monster: ఆగస్టు 10న భారత్‌లోకి డుకాటీ మాన్‌స్టర్ V2.. కొత్త ఇంజిన్, తక్కువ బరువు

ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ డుకాటీ.. తన కొత్త మాన్‌స్టర్ V2 బైక్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 10న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

07 Aug 2026
కార్

Tata Punch: టాటా పంచ్‌కు భారీ డిమాండ్.. ఎస్‌యూవీ విభాగంలో సరికొత్త రికార్డు!

భారత కార్ మార్కెట్‌లో టాటా పంచ్ తన హవాను మరింత పెంచుతోంది.

06 Aug 2026
బెంగళూరు

E3 Trion Electric Scooter: భారత్‌లో విడుదలైన E3 ట్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్..

బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ E3 Electric.AI భారత మార్కెట్లో E3 ట్రియాన్ (Trion) పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

Tata Nexon: భారత్‌లో అధికారికంగా విడుదలైన టాటా నెక్సాన్ క్యామో ఎడిషన్.. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు

దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్‌యూవీకి ప్రత్యేక పరిమిత ఎడిషన్‌గా నెక్సాన్ క్యామో ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

06 Aug 2026
కార్

Ferrari: త్వరలో వేలానికి రానున్న కార్లు.. ఫెరారీ చరిత్రలో నిలిచిపోయిన 7 అరుదైనవి ఇవే

ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ కార్ తయారీ సంస్థ ఫెరారీకి చెందిన ఏడు అరుదైన, అత్యంత విలువైన కార్లు త్వరలో వేలంలో అమ్మకానికి రానున్నాయి.

06 Aug 2026
స్పెయిన్

Hispano Suiza: హిస్పానో సుయిజా 120వ వార్షికోత్సవానికి గుర్తుగా స్టైలిష్ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ ఆవిష్కరణ

స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హిస్పానో సుయిజా తన తాజా ఎలక్ట్రిక్ హైపర్‌కార్ కార్మెన్ సాగ్రెరా (Carmen Sagrera)ను ప్రపంచానికి పరిచయం చేసింది.

06 Aug 2026
స్కూటర్

Konarc : ఆగస్టు 29న ఆవిష్కరణకు సిద్ధమైన అథర్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కొనార్క్'

భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అథర్ ఎనర్జీ, కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 'కొనార్క్' (Konarc) అనే పేరును అధికారికంగా ప్రకటించింది.

05 Aug 2026
కార్

Range Rover: భారత మార్కెట్లో రూ.3.8 కోట్లకు రేంజ్ రోవర్ SV అల్ట్రా విడుదల

లగ్జరీ కార్ తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో తన అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ రేంజ్ రోవర్ SV అల్ట్రాను అధికారికంగా విడుదల చేసింది.

SIAM: ఈ20 ఇంధన నాణ్యతపై పంపిన సమాచారాన్ని ఉపసంహరించుకున్న సియామ్..

ఈ20 (E20) ఇంధన నాణ్యతకు సంబంధించిన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన తమ సమాచారంపై వెలువడిన వార్తల నేపథ్యంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) కీలక వివరణ ఇచ్చింది.

TVS: టీవీఎస్ స్కూటర్ల ధరలు భారీగా పెంపు..

టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ల శ్రేణిలోని పలు మోడళ్ల ధరలను సవరించింది.

05 Aug 2026
కార్

Blackbird hypercar: 850 హెచ్‌పీ V8 ఇంజిన్‌తో 'బ్లాక్‌బర్డ్' హైపర్‌కార్‌ను ఆవిష్కరించిన హెన్నెస్సీ

ప్రముఖ అమెరికన్ హైపర్‌కార్ తయారీ సంస్థ హెన్నెస్సీ (Hennessey) తన సరికొత్త బ్లాక్‌బర్డ్ (Blackbird) హైపర్‌కార్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది.

E20 fuel quality: ఈ20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. రోజుకు 12 సార్లు నాణ్యత పరీక్షలు

ఈ20 పెట్రోల్‌ నాణ్యతపై వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టత ఇచ్చింది.

04 Aug 2026
బజాజ్ ఆటో

Bajaj Pulsar 125: లాంచ్‌కు ముందే లీకైన కొత్త బజాజ్ పల్సర్ 125.. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులు!

బజాజ్ ఆటో ఆగస్టు 12న తన అప్‌డేటెడ్ క్లాసిక్ పల్సర్ శ్రేణిని అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది.

V2V: డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఒకదానికొకటి అలర్ట్ ఇచ్చే కార్లు రానున్నాయి!

భారత్‌లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Michelin: భారత్‌లో తయారైన తొలి మిచెలిన్ కార్ టైర్.. 'ప్రైమసీ 5' గ్రాండ్ లాంచ్!

ప్రముఖ టైర్ తయారీ సంస్థ మిచెలిన్ (Michelin) భారత మార్కెట్లో తన కొత్త 'ప్రైమసీ 5' (Primacy 5) టైర్లను విడుదల చేసింది.

MG Cyberster: భారత్‌లో ఎంజీ సైబర్‌స్టర్‌, ఎం9 కౌట్యూర్ ఎడిషన్లు లాంచ్‌.. ధరలు ఎంతంటే?

ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో సైబర్‌స్టర్ కౌట్యూర్ ఎడిషన్ (Cyberster Couture Edition), ఎం9 కౌట్యూర్ ఎడిషన్ (M9 Couture Edition)లను భారత మార్కెట్లో విడుదల చేసింది.