Loading...

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Maruti Suzuki :మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ రేపే లాంచ్.. కొత్త ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా!

దేశీయ కార్ల మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకీ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

23 Jul 2026
డీజిల్

Force Urbania Deluxe: రూ.28.7 లక్షలకు ఫోర్స్ అర్బేనియా డీలక్స్ విడుదల.. మెర్సిడెస్ టెక్నాలజీతో రూపొందిన ఇంజిన్

దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ భారత మార్కెట్లో కొత్త అర్బేనియా డీలక్స్ వేరియంట్‌ను విడుదల చేసింది.

CAFE III: 2027 నుంచి కొత్త CAFE-III నిబంధనలు.. కారు కొనేవారిపై ప్రభావం ఏంటి?

భారత్‌లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

22 Jul 2026
కార్

Range Rover: సెడాన్‌ను తలపించే డిజైన్‌తో రాబోతున్న రేంజ్ రోవర్ కొత్త GT ఎలక్ట్రిక్ కారు

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తన రేంజ్ రోవర్ శ్రేణిలోకి కొత్తగా రేంజ్ రోవర్ GT మోడల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది.

22 Jul 2026
కార్

2026 Mercedes-Maybach GLS 680: 2026 మెర్సిడెస్-మేబ్యాక్ GLS 680 ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ.. కొత్త లుక్‌తో లగ్జరీ కార్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ 2026 మెర్సిడెస్-మేబ్యాక్ GLS 680ను పలు కీలక మార్పులతో పరిచయం చేసింది.

22 Jul 2026
బైక్

Norton Atlas First Ride Review: ఆత్మవిశ్వాసానికే పెద్దపీట వేసిన మిడ్‌వెయిట్ అడ్వెంచర్ బైక్

గత కొన్నేళ్లలో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగం వేగంగా అభివృద్ధి చెందింది.

Maruti Suzuki: మారుతి సుజుకీ షాక్.. వచ్చే నెల నుంచి పెరగనున్న కార్ల ధరలు

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.

21 Jul 2026
స్కోడా

Skoda Slavia Monte Carlo: షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే రంగుల్లో స్కోడా స్లావియా

భారత మార్కెట్లో స్కోడా ఇండియా తన స్లావియా మోంటే కార్లో ఎడిషన్ సెడాన్‌కు రెండు కొత్త లిమిటెడ్-రన్ కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Citroen Basalt X: రూ.8.75 లక్షలకు సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో సిట్రోయెన్ తన బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ను విడుదల చేసింది.

21 Jul 2026
పెట్రోల్

E20 Fuel: ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం

ఈ20 (E20)పెట్రోల్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఐకానిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ పల్సర్ 150 త్వరలో కొత్త అవతారంలో మార్కెట్లోకి రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Maruti Suzuki: ఎస్‌యూవీల దెబ్బతో మారుతి సుజుకి మార్కెట్ వాటా తగ్గుదల

భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతి సుజుకీ మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది.

20 Jul 2026
ఫెరారీ

Ferrari Amalfi Spider: భారత్‌లో ఫెరారీ కొత్త సూపర్‌కార్ లాంచ్.. 3.3 సెకన్లలో 100 కిమీ వేగం, ధర రూ.4.60 కోట్లు!

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం 'ఫెరారీ' భారత మార్కెట్లో తన కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ 'అమాల్ఫీ స్పైడర్ (Amalfi Spider)'ను అధికారికంగా విడుదల చేసింది.

Aston Martin: కాల్ ఆఫ్ డ్యూటీ కోసం ఆస్టన్ మార్టిన్ 'డ్రెడ్‌నాట్' ఎస్‌యూవీ

ఆస్టన్ మార్టిన్ ప్రముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్‌ఫేర్ 4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డ్రెడ్‌నాట్' అనే మిలిటరీ శైలిలోని 4x4 ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ సర్‌ప్రైజ్‌.. కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ వస్తుందా?

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా గత కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.

19 Jul 2026
మహీంద్రా

Mahindra: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ఏ మోడల్ వచ్చే అవకాశముంది?

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత మార్కెట్‌లో కొత్త వాహనాన్ని పరిచయం చేయడం మహీంద్రా అండ్ మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది.

17 Jul 2026
ఫెరారీ

Ferrari Amalfi Spider: భారత్‌లో ఫెరారీ అమాల్ఫి స్పైడర్ లాంచ్.. ప్రారంభ ధర రూ.4.6 కోట్లు

లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లో కొత్త అమాల్ఫి స్పైడర్ను విడుదల చేసింది.

17 Jul 2026
పెట్రోల్

Range Rover: గుడ్‌వుడ్‌లో దర్శనం ఇచ్చిన రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్.. సెప్టెంబరులో గ్లోబల్ లాంచ్

జేఎల్‌ఆర్ (JLR) తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో మరో కీలక ముందడుగు వేసింది.

17 Jul 2026
పెట్రోల్

Maruti Suzuki: E20 పెట్రోల్ కేసులో మారుతీ సుజుకీకి షాక్.. గ్రాండ్ విటారా మార్చాలన్న ఆదేశాలను సవాల్ చేయనున్న కంపెనీ

E20 పెట్రోల్‌కు సంబంధించిన వివాదంలో వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయనున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది.

17 Jul 2026
పెట్రోల్

Lexus ES 350h: భారత మార్కెట్లో కొత్త Lexus ES 350h లాంచ్.. ప్రారంభ ధర రూ.66.10 లక్షలు.. బుకింగ్స్ ప్రారంభం

లెక్సస్ భారత మార్కెట్లో కొత్త Lexus ES 350hను అధికారికంగా విడుదల చేసింది.

Toyota Hilux: జూలై 28న కొత్త తరం టయోటా హైలక్స్ లాంచ్.. డిజైన్, ఫీచర్లు ఇవే..

టయోటా తన నెక్స్ట్ జనరేషన్ హైలక్స్ పికప్ ట్రక్‌ను అధికారికంగా జూలై 28, 2026న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

16 Jul 2026
కార్

Maruti Suzuki: జూలై 24న లాంచ్‌కు ముందు మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం.. కొత్త ఫీచర్లివే..

మారుతి సుజుకి తన ప్రముఖ కాంపాక్ట్ SUV బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది.

Maruti: E20 ఇంధనం కారణంగా కారు సమస్యలు.. కొత్త కారు ఇవ్వాలని మారుతి సుజుకీకి వినియోగదారుల కమిషన్ ఆదేశం

మారుతి సుజుకీకి రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 రఫ్ క్రాఫ్ట్స్ ఎడిషన్ ఆవిష్కరణ.. భారత్‌కు కేవలం 25 బైక్‌లే

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన షాట్‌గన్ 650కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.

16 Jul 2026
టెక్నాలజీ

Mercedes AMG E 53 Hybrid: మెర్సిడెస్ నుంచి హైబ్రిడ్ పవర్‌హౌస్.. లాంచ్ డేట్ ఫిక్స్..

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో తన కొత్త హైబ్రిడ్ పెర్ఫార్మెన్స్ సెడాన్ మెర్సిడెస్-AMG E 53ను జూలై 23న విడుదల చేయనుంది.

15 Jul 2026
స్కూటర్

Hero Vida : మార్కెట్లోకి హీరో విడా కొత్త ఈ-స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 187 కి.మీ. రేంజ్!

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తన ఎలక్ట్రిక్ బ్రాండ్ 'విడా' కింద మరో కొత్త ఈ-స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

15 Jul 2026
అమెరికా

Harley-Davidson: 1950ల హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లకు నివాళిగా కొత్త 'డెడ్‌వుడ్' క్రూయిజర్.. ధర రూ.17.32 లక్షలు

ప్రముఖ అమెరికన్ మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ తన క్రూయిజర్ బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించింది.

15 Jul 2026
పెట్రోల్

E20 Petrol: ఈ20 పెట్రోల్‌తో కొత్త కార్ల మైలేజ్‌కు భారీ దెబ్బ.. సర్వేలో షాకింగ్ నిజాలు

దేశవ్యాప్తంగా E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పెట్రోల్ కార్ల మైలేజ్ గణనీయంగా తగ్గిందని లోకల్‌సర్కిల్స్ (LocalCircles) నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.

15 Jul 2026
అమెరికా

Jeep Wrangler Laredo: టెక్సాస్‌కు నివాళిగా పరిమిత ఎడిషన్ జీప్ రాంగ్లర్ లారెడో.. రెట్రో లుక్‌తో ప్రత్యేక ఆకర్షణ

జీప్ తన 85వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ రాంగ్లర్ లారెడోను ఆవిష్కరించింది.

15 Jul 2026
పంజాబ్

Toll Charges: పంజాబ్,హర్యానాలోని 8 టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలు పెంపు.. కొత్త రేట్లు ఇవే..

పంజాబ్, హర్యానాలోని పలు జాతీయ రహదారులపై ప్రయాణం ఇకపై కొంత ఖరీదుగా మారింది.

15 Jul 2026
బైక్

Hero Karizma XMR250: భారత్‌లో లాంచ్‌కు ముందు కనిపించిన హీరో కరిజ్మా XMR 250.. డిజైన్, ఫీచర్లు ఇవే!

హీరో మోటోకార్ప్ తన కొత్త కరిజ్మా XMR 250ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు చివరి దశలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Royal Enfield Guerrilla 450: గెరిల్లా 450 ధరపై షాక్.. రూ.2,044 వరకు పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ముందుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ధరలను కంపెనీ భారత మార్కెట్లో పెంచింది.

Toyota Innova Hycross Facelift: కొత్త లుక్‌తో వస్తోన్న ఇన్నోవా హైక్రాస్.. తొలి స్పై ఫోటోలు వైరల్

టాయోట తన ప్రముఖ ఎంపీవీ ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌లో తొలిసారిగా రోడ్ టెస్టింగ్ చేస్తుండగా కెమెరాలకు చిక్కింది.

India's EV Market: 2032 నాటికి భారత్‌లో ఈవీ మార్కెట్ 12 రెట్లు పెరగనుందా?

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ రాబోయే ఏళ్లలో భారీగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

layoffs: ఒకేసారి 1 లక్ష మంది ఉద్యోగుల తొలగింపు.. దిగ్గజ కంపెనీ షాకింగ్ నిర్ణయం?

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది వరకు ఉద్యోగులను తగ్గించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒలివర్ బ్లూమ్ వెల్లడించారు.

14 Jul 2026
రెనాల్ట్

Renault Duster Adventure Edition: కొత్త Renault Duster Adventure ఎడిషన్ విడుదల.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో ధర ఎంతంటే.?

భారత మార్కెట్లో రెనాల్ట్ తన ఐకానిక్ ఎస్‌యూవీ డస్టర్‌కు కొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

E85 Flex-Fuel Motorcycles: భారత్‌లో అందుబాటులో ఉన్న E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు ఇవే!

ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై చర్చలు పెరుగుతున్న వేళ, భారత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన మోటార్‌సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

Renault Triber: జులైలో రెనో ట్రైబర్‌పై భారీ ఆఫర్లు.. రూ.60 వేల వరకు డిస్కౌంట్

రెనో ఇండియా తన ప్రముఖ 7 సీటర్ ఎంపీవీ ట్రైబర్‌పై జులై నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.