బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Gold Prices: బంగారం,వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల..ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని రోజులుగా అధికంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్ప తగ్గుముఖం పట్టాయి.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ ఊరట.. వాటాదారుల అభ్యంతరాలకు చెక్!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు న్యాయస్థానంలో కీలక విజయం దక్కింది. 2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ప్రకటించిన 55 బిలియన్ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్ సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
RBI: నిబంధనల ఉల్లంఘనలపై ఆర్బీఐ కొరడా.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.61.95 లక్షల జరిమానా!
దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
Starbucks: స్టార్‌బక్స్ నూతన సీటీఓగా ఆనంద్ వరదరాజ్
ప్రఖ్యాత కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త CTOగా భారతీయ సీనియర్ టెక్నీ ఆనంద్ వరదరాజ్‌ను నియమించింది.
Shriram Finance: శ్రీరామ్ ఫైనాన్స్‌లో 20% వాటా.. రూ.39,618 కోట్ల పెట్టుబడితో ఎంయూఎఫ్‌జీ సంచలనం!
భారత ఆర్థిక రంగంలో చరిత్రాత్మక విదేశీ పెట్టుబడిగా జపాన్‌కు చెందిన మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్ (ఎంయూఎఫ్‌జీ) ముందుకొచ్చింది.
India's forex reserves: వరుసగా రెండవ వారం పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు.. ఎంతంటే..?
భారతదేశ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వులు) మరోసారి పెరిగాయి.
Indian equities:ఆసియా మార్కెట్ల కంటే వెనుకబడ్డ భారత్ షేర్లు: జెఫరీస్ నివేదిక
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత స్టాక్ మార్కెట్ దాదాపు మూడుదశాబ్దాల తర్వాత అత్యంత బలహీనమైన సాపేక్ష ప్రదర్శనను నమోదు చేసింది.
Stock Market: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. 500 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
వరుసగా నాలుగు రోజులు నష్టపోయిన తర్వాత సెన్సెక్స్ శుక్రవారం మళ్లీ కోలుకోగా, భారీ లాభాలతో రోజును ముగించింది.
ICICI Prudential: ఐసీఐసీఐ AMC ఐపీఓ లిస్టింగ్.. 20 శాతం ప్రీమియంతో ఎంట్రీ
ఐసీఐసీఐ బ్యాంక్‌కు అనుబంధ సంస్థ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ICICI Prudential AMC) షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో అధికారికంగా లిస్టయ్యాయి.
Shriram Finance: శ్రీరామ్ ఫైనాన్స్‌లో భారీ ఎఫ్‌డీఐ: రూ.39,168 కోట్లతో ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ ఎంట్రీ
ఆర్థిక సేవల రంగంలో మరో కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) నమోదుకాబోతోంది.
India-China Trade: చైనాతో భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయికి: జీటీఆర్‌ఐ హెచ్చరిక
భారత్-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది
SEBI: మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు.. రూల్స్ మార్చిన సెబీ!
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు మరింత లాభం చేకూర్చే దిశగా సెబీ (సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కీలకమైన మార్పులు చేసింది.
Gold Rates: వామ్మో.. మరింత పెరిగిన పసిడి,వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
రూపాయి బలహీనత కారణంగా బంగారం,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Stock market: నాలుగోరోజూ ఫ్లాట్ గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఎక్కువగా స్థిరంగా కొనసాగాయి.ఉదయం కొంత నష్టంతో ప్రారంభమైన సూచీలు,తర్వాత కొద్దిగా లాభపడినప్పటికీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్ట ప్రాంతంలోకి వెళ్ళి స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి.
Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో దూకుడు… వారం రోజుల్లోనే 'మల్టీబ్యాగర్'గా అవతారం
స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ-కామర్స్ రంగంలోని ప్రముఖ సంస్థ మీషో (Meesho) ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.
Gold Price Today: మళ్లీ పుంజుకున్న బంగారం .. నేడు తులం ధర ఎంత ఉందంటే ?
గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ జోరు అందుకుంది.
World Richest Families: ప్రపంచ ధనికుల కుటుంబం జాబితా విడుదల.. ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న కుటుంబాల జాబితా తాజాగా వెలువడింది. ప్రపంచంలోని టాప్ 25 ధనిక కుటుంబాల ర్యాంకింగ్‌ను బ్లూమ్‌బెర్గ్ ప్రకటించింది.
Google Pay: భారత్ లో తొలి క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్..
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలకు యూపీఐ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.
Stock market: వరుసగా మూడో రోజూ నష్టాల్లో సూచీలు.. 25900 దిగువున నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల భేటీలో ముగిశాయి.
Hurun India list: దీపిందర్ గోయల్ అగ్రస్థానంలో.. రాధాకృష్ణ దమానీ వెనక్కి!
ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా,రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించారు.
Hospitalisation leave: ఉద్యోగుల లీవ్‌లపై కొత్త నిబంధనలు.. రెడిట్‌లో వైరల్ అయిన కంపెనీ పాలసీ
ఒక సంస్థలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్‌లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్‌లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Silver: అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం.. రికార్డు స్థాయికి వెండి ధర
అమెరికా నుంచి వచ్చిన నిరాశాజనక నిరుద్యోగ గణాంకాల నేపథ్యంలో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠానికి చేరాయి.
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధర.. ఈరోజు రేట్లు ఇవే..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవన కాల గరిష్ఠాల నుంచి వెనక్కి మళ్లాయి.
Brickwork Ratings: సొంతింటి కొనుగోళ్లకు ఊపు.. గృహ రంగంలో 7.3% వరకు వృద్ధి
దేశవ్యాప్తంగా సొంత ఇంటి కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ వెల్లడించింది.
IPO: యశోద హెల్త్‌కేర్ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్.. మరికొన్ని ఇతర సంస్థలకు కూడా..
యశోద హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న యశోద హెల్త్‌కేర్ సర్వీసెస్‌కు తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) నిర్వహించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది.
Stock market : భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. మళ్లీ 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి.
Rupee Value: ఇంట్రా-డే ట్రేడ్‌లో తొలిసారిగా91 మార్క్ దాటిన రూపాయి
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంతో దేశీయ కరెన్సీ రూపాయి విలువ క్రమంగా బలహీనపడుతోంది.
Price Hike Alert: డాలర్ ముందు వణికిన రూపాయి.. జవవరి నుంచి పెరగనున్న వీటి ధరలు..
దేశ ఆర్థిక చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని కఠిన పరిస్థితిని ప్రస్తుతం రూపాయి ఎదుర్కొంటోంది.
Gold Price: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే..!
ఇటీవలి రోజులుగా వేగంగా ఎగబాకుతున్న బంగారం ధరలకు కొంత విరామం లభించింది.
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025.. భారీ ఊరటనిచ్చిన అంశాలు ఇవే!
డిసెంబర్ చివరి నెల కొనసాగుతుండగా, 2025సంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం తీసుకొచ్చిన పలు కీలక నిర్ణయాలు వారికి గణనీయమైన ఉపశమనం కలిగించాయి.
Rupee Value: మరింత క్షిణించిన రూపాయి విలువ.. డాలర్ @ రూ.90.83
అంతర్జాతీయ మార్కెట్లలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ స్థిరంగా పడిపోతోంది.
SEBI: సెబీ 'బాప్ ఆఫ్ చార్ట్స్' ఫిన్‌ఫ్లూయెన్సర్‌పై చర్య.. ₹18 కోట్ల వసూలుకు ప్రయత్నం
భారత సిక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI) 'బాప్ ఆఫ్ చార్ట్స్' (BoC) యజమాని ముహమ్మద్ నసీరుద్దిన్ అంసారి పై వసూలు చర్యలు ప్రారంభించింది.
Elon Musk: అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు… 600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్
ప్రపంచంలోని అపార ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Unemployment rate: నవంబర్‌లో 4.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు
నవంబర్ నెలలో దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 26,027 వద్ద స్థిరపడిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు సాధారణ స్థాయిలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా సూచీలు ఉదయం నష్టంతో ప్రారంభమైనప్పటికీ, తరువాత కొంత కోలుకున్నాయి.
India's wholesale inflation: హోల్ సేల్ ద్రవ్యోల్బణం పతనం నుంచి వెనక్కి.. పెరిగిన ఆహార ధరలు..
దేశంలో హోల్‌సేల్ ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో -0.32 శాతానికి చేరుకుంది.
iRobot: రోంబా తయారీదారు iRobot దివాళా దాఖలు
ప్రముఖ రోంబా వాక్యూమ్ క్లీనర్ తయారీదారు iRobot, డెలావేర్ జిల్లాలో చాప్టర్ 11 కింద దివాళా దాఖలు చేసింది.
Corona Remedies: 38శాతం లాభంతో మార్కెట్లో లిస్టైన కరోనా రెమిడీస్ షేర్
ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ కరోనా రెమెడీస్ ఈరోజు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.
Indian rupee: ఆల్ టైం రికార్డ్ కనిష్ట స్థాయికి రూపాయి.. ఏకంగా 90.63 రూపాయలకు పతనం
సోమవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కొత్త కనిష్టానికి పడిపోయింది.
Gold,Silver prices: నేటి బంగారం,వెండి ధరలు ఇవే.. ఈ వారం కూడా ధరలకు రెక్కలు
గత కొన్ని రోజులుగా బంగారం,వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ సాధారణ వినియోగదారులకు ప్రభావం చూపించాయి.