బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
IPO: ఐపీఓ బాటలో షిప్‌రాకెట్.. రూ.2,342 కోట్ల సమీకరణ ప్రణాళిక
టెమాసెక్ పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్ ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,342 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్ధమైంది.
Upcoming IPOs: ఐపీఓ షెడ్యూల్ విడుదల.. ఈసారి లిస్టింగ్‌లే ఇన్వెస్టర్ల ఫోకస్!
ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల (IPO) హవా కొనసాగుతోంది.
Gold And Silver: ఒక్కసారిగా కుప్పకూలిన వెండి.. ఏకంగా రూ.6వేలు తగ్గింపు!
గత వారం రోజులుగా భారీగా పెరుగిన బంగారం, వెండి ధరలు ఈరోజు (డిసెంబర్ 13న) ఒక్కసారిగా తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా రేట్లు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Artificial intelligence: ఏఐ వల్ల ఉద్యోగాలు అంతరించవు.. పునీత్ చందోక్ కీలక వ్యాఖ్యలు!
కృత్రిమ మేధ(ఏఐ)కారణంగా ఉద్యోగాలు పూర్తిగా పోవని, అయితే ఆ సాంకేతికతను నేర్చుకోవడంలో వెనకడుగు వేస్తే మాత్రం భవిష్యత్తులో అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా-దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ స్పష్టం చేశారు.
Stock Market: అమెరికా,భారత్ మధ్య ట్రేడ్ డీల్ వేళ.. ఫుల్ జోష్‌లో దేశీయ మార్కెట్ సూచీలు
వరుస నష్టాల తర్వాత కోలుకొని, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిసిన నేపథ్యంలో శుక్రవారం కూడా లాభాల ధోరణిలో కొనసాగుతున్నాయి.
SIP: స్టెప్-అప్ SIP అంటే ఏమిటి?.. ఇది ఎవరికి అనుకూలం?
మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడిని (SIP) ఉపయోగించి సంపదను సమకూర్చుకోవడం అందరికీ తెలిసిన విషయం.
Crypto Mogul: క్రిప్టో మొగల్ టెర్రా వ్యవస్థాపకుడు డో క్వాన్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
క్రిప్టోకరెన్సీ టైకూన్ డూ క్వాన్‌కు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష ప్రకటించింది.
Indian rupee: కుప్పకూలిన రూపాయి.. చారిత్రక కనిష్టానికి భారత కరెన్సీ
భారత రూపాయి మరోసారి భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 24 పైసలు పడిపోతూ, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.90.56 అనే అతి తక్కువ స్థాయిని తాకింది.
India inequality: భారత్ లో 40శాతం సంపద మొత్తం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది : రిపోర్టులో కీలక విషయాలు
భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారనే వాదన ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తోంది.
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ఇటీవలి కాలంలో పెరుగుతున్న బంగారం ధరలు ఈ మధ్యకాలంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
Take home salary: లేబర్ కోడ్స్: టేక్‌హోమ్ శాలరీపై ఎఫెక్ట్.. కార్మిక శాఖ క్లారిటీ
పాత కార్మిక చట్టాలను స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది.
Stock market: 3 రోజుల వరుస నష్టాలకు బ్రేక్.. నిఫ్టీ @25,898
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి.
IndiGo: సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో (IndiGo) సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
Indigo: 1950+ విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.
Indian rupee: రూపాయి మరింత పతనం- జీవితకాల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ
భారత రూపాయి మరోసారి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
India-USA Trade Deal: మార్చి నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్..!
భారత్,అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హడలెత్తిస్తున్న సిల్వర్
మహిళలకు గుడ్‌న్యూస్.బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది.
GTRI: అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నవేళ.. జీటీఆర్‌ఐ కీలక సూచనలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈ అంశంపై మేధో సంస్థ జీటీఆర్‌ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్) తాజా సమీక్షను వెల్లడించింది.
Stock market: మూడో రోజూ నష్టాల్లోనే దేశీయ మార్కెట్ సూచీలు.. 600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలతో ముగిశాయి.
India US Trade Talks: యూఎస్ ట్రేడ్ టాక్స్‌లో మాకు బెస్ట్ ట్రేడ్ ఆఫర్స్: అమెరికా ప్రతినిధి
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి.
Amazon: 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్
భారత ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది.
Meesho: ఐపీఓ ధరపై ఏకంగా 46% ప్రీమియంతో మీషో షేర్లకు బంపర్ లిస్టింగ్!
భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం మీషో లిమిటెడ్ షేర్లు నేడు (డిసెంబర్ 10) భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.
Gold and Silver Rates: మహిళా గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.
Microsoft: దేశంలో రూ.1.58 లక్షల కోట్లతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు.. సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన
అమెరికాకు చెందిన సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
Pieter Albers: ఇండిగో విమానయాన సంస్థ కార్యాకలాపాలు సాధారణ స్థితికి..: సీఈఓ వీడియో సందేశం
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో గత కొన్ని రోజులుగా పరిణమించిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Stock market: నష్టాలలో కొనసాగిన దేశీయ మార్కెట్ సూచీలు.. 400+ పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
Anil Ambani: జై అంబానీపై సీబీఐ కేసు నమోదు - రూ.228 కోట్ల మోసం ఆరోపణలు
అనిల్ అంబానీ కుటుంబానికి మరోసారి చిక్కులు ఎదురయ్యాయి.
Finance Ministry: 8వ వేతన సంఘం సిఫార్సులు.. డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేస్తారా? స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
8వ వేతన సంఘం ఏర్పాటు, అమలు ప్రక్రియలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Anant Ambani: గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న అనంత్ అంబానీ, ఈ అవార్డును అందుకున్న మొదటి ఆసియా విజేత..
వన్యప్రాణుల సంరక్షణ రంగంలో అసాధారణమైన సేవలు అందించినందుకు వంతారా కన్జర్వేషన్ సెంటర్ వ్యవస్థాపకుడు అనంత్ అంబానీకి, గ్లోబల్ హ్యూమానిటేరియన్ సొసైటీ "గ్లోబల్ హ్యూమానిటేరియన్ అవార్డు ఫర్ యానిమల్ వెల్ఫేర్" ను ప్రదానం చేసింది.
Stock market: భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు .. సెన్సెక్స్ 434 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి నెలల్లో పెరుగుదల బాటలో సాగుతున్న బంగారం ధరలు ప్రస్తుతం పెద్ద మార్పులేమీ లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
DGCA: ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గించండి.. ఇండిగోకు డీజీసీఏ ఆదేశం?
పైలట్ల కొరతతో ఏర్పడిన సంక్షోభ నేపథ్యంలో, రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను ఫిబ్రవరి వరకూ తగ్గించుకోవాలని ఇండిగోను డీజీసీఏ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
RBI: 50 పైసలు చెల్లుబాటు అవుతుందా.. కాదా? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పౌరులకు నకిలీ నోట్ల గుర్తింపు, కరెన్సీ సంబంధిత వదంతులపై ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది.
Stock market: ఒక్కరోజులో ₹7 లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాలలో దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బలహీనంగా ముగిసాయి. ప్రధాన షేర్లపై విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం ప్రభావం చూపింది.
Stock market: స్టాక్ మార్కెట్ల పతనం.. సెన్సెక్స్ 800 పాయింట్ల క్షీణిత.. నిఫ్టీ 25,900 దిగువకు!
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. మిడ్క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు తీసుకోవడంతో సూచీలు ఇన్‌ట్రాడేలో ఒక దశలో 1% వరకూ క్షీణించాయి.
Starlink Subscription Price: స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం నెలసరి ఛార్జీలు ఇవే.. తగ్గిన ధరలు, ఫ్రీ ట్రయల్ ఆఫర్
ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన స్పేస్‌ఎక్స్ అనుబంధ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సంస్థ స్టార్‌లింక్ (Starlink) భారత మార్కెట్‌లో కమర్షియల్ సేవల ప్రారంభానికి సిద్ధమైంది.
UIDAI: ఆధార్ ఫోటోకాపీలకు గుడ్‌బై… UIDAI కొత్త నిబంధనలు
ఆధార్ ఫోటోకాపీలకు ఇక చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Ola & Rapido: పర్మిట్లు లేకుండా బైక్-టాక్సీ సర్వీసులు నడిపినందుకు రాపిడో, ఓలాపై కేసు నమోదు
ముంబైలో అవసరమైన అధికార అనుమతులు లేకుండానే బైక్-టాక్సీ సేవలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో ఓలా, రాపిడో సంస్థల డైరెక్టర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
IndiGo: సంక్షోభం వేళ భారీగా విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
వైమానిక రంగంలోని ప్రముఖ సంస్థ ఇండిగో, మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (Interglobe Aviation Ltd) షేర్ల మార్కెట్‌లో భారీగా పడిపోయాయి.
Gold and Silver Rates : ఈ రోజు పలు నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇటీవలి కాలంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.