బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Apple layoff: ఆపిల్‌లో ఉద్యోగ కోతలు.. సేల్స్ విభాగంపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు చేస్తున్న సంస్థల జాబితాలో ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా చేరింది.
Unclaimed insurance amount: మీ పేరుమీద అన్‌క్లెయిమ్డ్ బీమా ఫండ్స్ ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి!
బీమా పాలసీ తీసుకున్న విషయం పాలసీదారుడు మరిచిపోవడం, లేదా అలాంటి పాలసీ ఒకటి ఉందనే విషయం నామినీలకు తెలియకపోవడం వంటి కారణాలతో కోట్లాది రూపాయలు బీమా కంపెనీల వద్ద అన్‌క్లెయిమ్డ్ అమౌంట్లుగా నిలిచిపోతున్నాయి.
Russia: ఆంక్షల తర్వాత రష్యా డిస్కౌంట్ గేమ్.. ఉరాల్స్ క్రూడ్‌పై బ్యారెల్‌కు $7 తగ్గింపు
రష్యా, అమెరికా ఆంక్షల ఒత్తిడిలో భారత్‌కి ముడి చమురు ధరలు భారీగా తగ్గించింది.
SIM card misuse: నకిలీ పత్రాలతో సిమ్ కొనుగోలు, సిమ్ అప్పగింత నేరం : డాట్ హెచ్చరిక!
సిమ్ కార్డులను ఎడాపెడా కొనుగోలు చేసి వాడకపోయినా, తెలిసిన వ్యక్తులకు ఇవ్వడమో, మూలన పారేయడమో చేసే వారు జాగ్రత్త.
labor codes: కొత్త లేబర్ కోడ్స్‌తో స్విగ్గీ-జొమాటో డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
దేశంలో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల తమ వ్యాపారాలపై పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదని స్విగ్గీ, జొమాటో (ఇప్పుడు 'ఇటర్నల్') స్టాక్ ఎక్చేంజ్‌లకు స్పష్టంగా తెలిపాయి.
Stock market : నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 26వేల దిగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాలలోనే ముగిశాయి.
RBI : 90 రూపాయల అంచు వద్ద రూపాయి.. ఆర్పిఐ కీలక జోక్యం
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వరుసగా బలహీనపడుతున్న నేపథ్యంలో,భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్పిఐ) రూపాయి పతనాన్ని ఆపేందుకు కీలక చర్యలు తీసుకుంది.
Narendra Modi: ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం
కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది.
New Labour Codes: గిగ్ వర్కర్ల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు.. కొత్త లేబర్ కోడ్స్‌లో వచ్చే మార్పులివే!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించిన సమయంలో కూడా భారత్ వేగంగా ఎదుగుతోంది.
Oil tanker: రష్యన్ చమురు కొనుగోళ్లకు బ్రేక్.. సూపర్ ట్యాంకర్ల రేట్లు రికార్డ్ స్థాయికి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
HAL: HAL షేర్లకు భారీ దెబ్బ: ఒక్కరోజులో 9% పతనం
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) షేర్లు సోమవారం దాదాపు 9% వరకు పతనమయ్యాయి.
EMI: ఇల్లు కొనాలనుకుంటే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. 5x వార్షిక ఆదాయ నియమాన్ని తెలుసుకోండి!
చాలామందికి తమ తొలి ఇల్లు కొనడం లేదా కట్టుకోవడం జీవితంలో ఒక పెద్ద మైలురాయి. ఆ కల నెరవేరినప్పుడు వారి కళ్లలో కనిపించే సంతోషానికి కొలమానం ఉండదు.
Trade Talks: రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు
భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (India-Canada CEPA)పై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
Mutual Funds: 9 నెలల్లో 20% పైగా రాబడి! టాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఇదే..
భారత్‌లో పెట్టుబడి అలవాట్లు వేగంగా మారుతున్నాయి. తక్కువ రిస్క్‌తో మంచి రాబడులు ఇచ్చే ఆప్షన్లపై పెట్టుబడిదారుల దృష్టి కేంద్రీకృతమవుతోంది.
Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ప్రభావం.. నేడు బంగారం, వెండి ధరలు ఇవే ..
దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో బంగారంపై డిమాండ్ తగ్గే సూచనలు కనబడటం లేదు.
Mahindra Group: 2030 నాటికి వాహన విభాగ ఆదాయం 8 రెట్లు పెంచే ప్లాన్ : మహీంద్రా గ్రూప్
మహీంద్రా గ్రూప్ ప్రకటించిన వివరాల ప్రకారం, తమ వాహన విభాగ సమగ్ర ఆదాయం 2029-30 నాటికి ప్రస్తుత స్థాయి కంటే ఎనిమిది రెట్లు పెరిగేలా సంస్థ బలమైన వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది.
Byjus: బైజూస్ రవీంద్రన్‌కి షాకిచ్చిన కోర్టు.. 1 బిలియన్ డాలర్ల చెల్లింపునకు ఆదేశం
అప్పుల భారం కింద ఎదురైన ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ (Byjus)కు భారీ షాక్ తగిలింది. బైజూస్ రవీంద్రన్‌పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ (వాదనలకు అవకాశం ఇవ్వకుండా తీర్పు) జారీ చేసింది.
Amazon: అమెజాన్‌లో లేఆఫ్స్.. 1,800 ఇంజినీర్ల ఉద్యోగాలు కోత
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ కంపెనీ యొక్క క్లౌడ్ సర్వీసులు, రిటైల్, అడ్వర్టైజింగ్, గ్రోసరీ వంటి విభాగాల్లో జరుగుతున్నాయి.
Gold Rates: మళ్లీ ఎగబాకిన గోల్డ్ ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిదంటే?
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కీలక ప్రకటన.. నెట్ బ్యాంకింగ్, యాప్ సేవలకు తాత్కాలిక బ్రేక్!
బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది.
Mutual Funds: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్ల మధ్య తేడాలు ఏమిటి?.. దేనిలో పెట్టుబడి పెట్టాలి?
మ్యూచువల్ ఫండ్స్ అనేవి సాధారణ పెట్టుబడిదారుల కోసం రూపొందించిన సులభమైన, సౌకర్యవంతమైన ఇన్వెస్ట్మెంట్ ఎంపికలుగా భావిస్తారు.
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి.
Four Labour Codes: దేశ కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పు.. అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు
భారతదేశంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి.
Groww Q2 Results : గ్రో Q2 ఫలితాలు.. లాభాల వృద్ధి, స్టాక్ ధరకు ఊరట
ఆర్థిక సేవల రంగంలో ప్రముఖ సంస్థ 'గ్రో' (Groww) తన ఫైస్కల్ ఇయర్ 26 రెండో త్రైమాసికం (Q2) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది.
Investments: '11-12-20' ఫార్ములా: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మార్గం!
ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి.
AI start-up: మ్యూజిక్ ఇండస్ట్రీలో AI ప్రభావం పెరుగుతోంది: లీడింగ్ లేబుల్స్ కొత్త అడుగు
ప్రపంచంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్ ఇప్పుడు ఒక AI స్టార్ట్‌అప్ వైపు మొగ్గు చూపడం ఇండస్ట్రీలో నూతన మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
Gold Rates: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
బంగారం కొనేవారికి మరోసారి ధరలు షాక్ ఇచ్చాయి. కొన్ని రోజుల పాటు తగ్గుతూ గోల్డ్ ప్రేమికులకు ఊరట ఇచ్చిన ధరలు.. ఇప్పుడు మళ్లీ పైకెళ్లడం మొదలైంది.
Dark patterns: డార్క్ ప్యాటర్న్స్‌పై ప్రభుత్వ కఠిన నిఘా… 26 ఈ -కామర్స్ సంస్థల స్వీయ ధ్రువీకరణ
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 26 ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు తమ ఆన్‌లైన్ ప్లాట్‍ఫారమ్‌లలో డార్క్ ప్యాటర్న్స్ ఏవీ లేవని స్వచ్ఛందంగా ప్రకటించాయి.
Stock market: లాభాల్లో మగిసిన దేశీయ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం బలమైన లాభాలతో సెషన్‌ను ముగించాయి.
GDP: 2026 ఆర్థిక సంవత్సరంలో 7%కి పెరగనున్న భారత్ GDP
కామర్స్ మంత్రిగా ఉన్న పీయూష్ గోయెల్ భారత్ ఆర్థిక వ్యవస్థపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.
Zomato customer data: రెస్టరంట్లకు ఇక జొమాటో కస్టమర్ల డేటా.. ఎందుకీ నిర్ణయం?
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇకపై రెస్టారెంట్లతో కస్టమర్ల వ్యక్తిగత వివరాలను పంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
UPI: పెరూలో వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు
భారతదేశం ప్రేరణగా తీసుకున్న రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను పెరూ వచ్చే ఏడాదిలోనే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
Anil Ambani: ఈడీ కేసు.. అనిల్ అంబానీకి చెందిన రూ.1,400 కోట్ల అదనపు ఆస్తులను అటాచ్
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani)పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
8th Pay Commission: 8వ వేతన సంఘం పై కేంద్రం కీలక నిర్ణయం: ఉద్యోగులకు ఏం మారనుంది?
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసిందే.
Gold and Silver Rates: స్వల్పంగా పెరిగిన పసిడి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
గత రెండు రోజులుగా తగ్గుదలలో ఉన్న బంగారం ధరలు ఇవాళ కొద్దిగా పైకి కదిలాయి.
Adobe: AI మార్కెటింగ్‌లో అడోబ్ నెక్ట్స్ లెవెల్: సెమ్‌రష్ SEO టూల్స్ ఇంటిగ్రేషన్ ప్లాన్
అడోబ్ డిజిటల్ మార్కెటింగ్ సూట్ బలపర్చే దిశగా కీలక అడుగు వేసింది.
Stock market today: విదేశీ ఒత్తిడిని తట్టుకుని దేశీయ మార్కెట్ల రికవరీ.. మళ్లీ 26 వేల ఎగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్లు చివరకు లాభాలతో సెషన్‌ను ముగించాయి.
US Tariffs: భారత్‌పై 25% శాతం సుంకాలు తగ్గించాలని అమెరికాను కోరిన జీటీఆర్‌ఐ
భారత్‌పై అమల్లో ఉన్న 25% దిగుమతి సుంకాలను తగ్గించాలని అమెరికాను కోరుతూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) విజ్ఞప్తి చేసింది.
Gold and Silver Rates : మరింత తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
కొన్ని రోజులుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి.
WHO: బడ్జెట్ సంక్షోభం మధ్య 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న WHO
బడ్జెట్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించేందుకు నిర్ణయించుకుంది.