బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
PSB merger: ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కేంద్రం సన్నాహాలు: 27 నుండి 4కి పరిమితం
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల మరొక విడత విలీనంపై సన్నాహాలు చేస్తున్నది.
Airbus A320: ఏ320 విమానాల్లో సాంకేతిక సమస్య పరిష్కారం: ఎయిర్‌బస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఏ320 (Airbus A320) విమానాల్లో కనిపించిన సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి ఎయిర్‌బస్ దాదాపు పూర్తి స్థాయిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అమలు చేసింది.
Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
GST collections: నవంబర్‌లో మందగించిన జీఎస్టీ వసూళ్లు
దేశంలో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నవంబర్ నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగాయి.
Excise Duty Hike: పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు..! కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం
పాన్‌మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
Sanchar saathi app: కొత్త మొబైళ్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయడం కుదరదు..!
మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Dec 1 New Rules : డిసెంబర్ 1 కొత్త రూల్స్ అమల్లోకి.. LPG గ్యాస్,UPS,పెన్షన్లపై కీలక మార్పులివే..
డిసెంబర్ నెల ప్రారంభమయ్యే సరికి, దేశవ్యాప్తంగా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.
Indian rupee: మళ్లీ కుప్పకూలిన రూపాయి..డాలర్‌తో పోల్చితే రూ.89.76కి క్షీణత
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి ఈ రోజు మరోసారి చరిత్రాత్మక కనిష్ఠానికి జారిపోయింది.
Gold & Silver Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు.. కళ్లు తేలేస్తున్న వినియోగదారులు
బంగారం,వెండి ధరలు మరోసారి మండిపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న పెరుగుదల ప్రభావం దేశీయ ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Silver: సరఫరా కొరత, రేటు తగ్గింపు అంచనాల మధ్య.. : ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిన వెండి
సిల్వర్ ధరలు సరఫరా కొరత కారణంగా చరిత్రలో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Bank Holidays: డిసెంబర్ లో సగం రోజులకి పైగా మూతపడనున్న బ్యాంకులు.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. డిసెంబర్ నెలలో బ్యాంకులు సుమారు 18 రోజులపాటు మూతబడనున్నాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌లో జోష్.. కొత్త రికార్డుల్లో సెన్సెక్స్,నిఫ్టీ
దేశీయ షేర్ మార్కెట్లు ఈ వారం ఉత్సాహంతో ఆరంభమయ్యాయి.
Central GovT: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..
కేంద్ర ప్రభుత్వం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
Gas Cylinder Prices: గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు.. ఈ సారి ఎంత తగ్గాయంటే..?
డిసెంబర్ 1తో దేశవ్యాప్తంగా పలు కీలకమార్పులు అమల్లోకి వచ్చాయి.
BNPL: ఫైనాన్షియల్ సర్వీసుల్లోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. బ్యాంకులకు కొత్త పోటీ!
ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారత ఆర్థిక సేవల రంగంలో తమ స్థాపనను వేగంగా విస్తరించుకుంటున్నాయి.
Upcoming IPOs: డిసెంబర్ తొలి వారం ఐపీఓల సందడి.. మీషోతో పాటు 11 ఐపీఓలు, 6 ఎస్‌ఎంఈ లిస్టింగ్‌లు!
డిసెంబర్ మొదటి వారంలో ప్రైమరీ మార్కెట్‌లో భారీగా ఐపీఓల రద్దీ కనిపించనుంది.
Gold Rates: వామ్మో! బంగారం మళ్లీ పెరిగింది.. మహిళలకు భారీ షాక్!
బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. రెండు రోజులుగా పడిపోతున్న ధరల కారణంగా పసిడి ప్రేమికులు కొంత ఉపశమనం పొందినా, శనివారం మళ్లీ భారీగా పెరగడంతో వారికి షాక్ తగిలింది.
Nikhil Kamath-Musk: నిఖిల్ కామత్-ఎలాన్ మస్క్ పాడ్‌కాస్ట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్!
జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో ఈసారి ప్రపంచ ప్రసిద్ధ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) పాల్గొన్నారు.
India's economy: ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి జీడీపీ.. క్యూ2లో 8.2%
భారత ఆర్థిక వ్యవస్థ అనుకున్న అంచనాలను మించి అద్భుతంగా ప్రదర్శించింది.
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ మాత్రం 26,200 ఎగువన ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు పెద్దగా మార్పు లేకుండా ఫ్లాట్‌గా ముగిసాయి.
Aadhaar mobile number: ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్.. త్వరలో కొత్త సౌకర్యం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
RBI: వచ్చే వారం రెపో రేటు 5.25%కి తగ్గించేలా ఆర్బీఐ సంకేతాలు
రూపాయి విలువలో ఒత్తిడి, ఆర్థిక పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే డిసెంబర్ 5న కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకురావొచ్చని రాయిటర్స్ సర్వే సూచిస్తోంది.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రూ.56.44 కోట్ల జరిమానా.. ఈ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లనున్న కంపెనీ
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ తగిలింది.
Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కొంచెం తగ్గినట్లుగా కనిపించిన ధరలు, శుక్రవారం పునరావృతం అవుతూ భారీ పెరుగుదల చూపాయి.
Meesho IPO: మీషో ఐపీవో.. ప్రైస్ బ్యాండ్ నుండి అలోట్‌మెంట్ వరకు.. ఇన్వెస్టర్లకు తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవే..
దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఈ కామర్స్ రంగంలో Meesho మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Apple: నోయిడాలో డిసెంబర్ 11న ఆపిల్ సంస్థ 5వ స్టోర్ ప్రారంభం
ప్రసిద్ధ టెక్ సంస్థ ఆపిల్ తన ఆఫ్లైన్ రిటైల్ నెట్‌వర్క్‌ను భారత్‌లో మరింత విస్తరించేందుకు నోయిడాలో కొత్త స్టోర్‌ను డిసెంబర్ 11న ప్రారంభించనుంది.
India's Q2 GDP: Q2లో భారత జిడిపి వృద్ధి 7-7.5%గా నమోదయ్యే అవకాశం: ఆర్థిక శాఖ నివేదిక
భారత్ రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జిడిపి వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 26,215
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
Apple: గ్యారేజ్ నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్ల దాకా ఆపిల్ ట్రిలియన్ డాలర్ల స్టోరీ.. అదో ఘోర పరిణామం..!
అరవై దశాబ్దాల క్రితం ఒక చిన్న గ్యారేజ్‌లో మొదలైన ప్రయాణం... ఈరోజు నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువ గల మహా సంస్థగా మారింది.
Gold Rates: బంగారం ధరలకు రెక్కలొచ్చాయి.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరుగుదలను నమోదుచేశాయి.
Crude oil: ముడి చమురు ధరలు తగ్గుముఖం.. భారత మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గే సూచనలు
ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణకు అవకాశం ఉందన్న అంచనాలు గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరకులను ప్రభావితం చేశాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు సరికొత్త జోష్.. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా లాభాల దిశలోనే కదులుతున్నాయి.
WinZO: మనీలాండరింగ్ కేసులో విన్జో సహ వ్యవస్థాపకులను అరెస్టు చేసిన ఈడీ
ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారం విన్‌జో సహ వ్యవస్థాపకులు సౌమ్యా సింగ్ రాథోర్,పవన్ నందాను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది.
Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు .. రూ.6 లక్షల కోట్ల ర్యాలీ..సెన్సెక్స్ 1000 పాయింట్లు పైకి
దేశీయ స్టాక్ మార్కెట్‌లో (Stock market)చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ కనిపించింది.
Gold Price: పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ .. భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై ఎంతంటే..
బంగారం ధరలు మళ్లీ ఆకస్మికంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఒకేరోజే రూ.870 చొప్పున పెరిగింది.
HP Layoffs: టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు.. హెచ్‌పీలో6వేల మందికి లేఆఫ్‌లు..!
టెక్ రంగంలోని ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా పరిస్థితులు పెద్దగా మారలేదు.
Stock market: మూడో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,900 దిగువకు నిఫ్టీ
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజు కూడా ప్రతికూలంగా ముగిశాయి.
EAC-PM: కుటుంబాల వినియోగ ధోరణిలో మార్పు.. వాహనాలు,గృహోపకరణాల కొనుగోలే ఎక్కువ: EAC-PM సర్వే
భారతీయ కుటుంబాల ఖర్చు విధానాల్లో పెద్ద మార్పు చోటు చేసుకుంటోందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM) తాజా సర్వే నివేదిక వెల్లడించింది.
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు..తులం ఎంతంటే..
ఇటీవలి రెండు-మూడు రోజులుగా బంగారం రేట్లు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి.
RBI: రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్‌లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది.