Loading...

క్రికెట్: వార్తలు

Vaibhav sooryavanshi: అదరగొట్టిన బుడ్డోడు..12 సిక్సర్లు, 5 ఫోర్లు, 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్

క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

Doug Bracewell Banned: ఆ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం.. వివాదంలో డగ్ బ్రేస్‌వెల్

న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువయ్యాడు.

25 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: సన్‌రైజర్స్‌‌కు గుడ్ న్యూస్.. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కమిన్స్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఆనందకరమైన వార్త వచ్చింది.

Sachin: గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఏమేం వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?

"క్రికెట్ దేవుడు"గా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కేవలం మైదానంలోనే కాదు, వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేశారు.

Sachin Tendulkar Birthday: సందడిగా 'క్రికెట్ గాడ్' బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆ పిల్లలతో ఆడిపాడిన సచిన్

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజును అత్యంత ప్రత్యేకంగా జరుపుకున్నారు.

23 Apr 2026
• ఐపీఎల్

IPL 2026, RCB vs GT: కోహ్లీ vs రబాడా.. మళ్లీ హై వోల్టేజ్ ఫైట్

ఐపీఎల్ 2026లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

22 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గెలుపు.. వైభవ్ ఖాతాలో మరో రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో మాచ్ 32లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత పోరాట ప్రదర్శనతో లక్నో సూపర్జెయింట్స్ (LSG)పై విజయం సాధించింది.

22 Apr 2026
• ఐపీఎల్

MI vs CSK: మరోసారి ముంబైలో హై-వోల్టేజ్ ఐపీఎల్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో మరోసారి క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే హై-వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది.

Rishabh Pant : మరోసారి డకౌట్ అయిన పంత్.. ఐపీఎల్ రికార్డులివే

లక్నో సూపర్జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్ మరోసారి డకౌట్ అయ్యాడు.

22 Apr 2026
• ఐపీఎల్

Ravindra Jadeja : జడేజా ఒంటరి పోరాటం .. లక్నో ముందు మోస్తరు లక్ష్యం

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

ICC: ఐసీసీలో కీలక పదవి నుంచి తప్పుకున్న పీసీబీ మాజీ సీఈవో

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Sachin Tendulkar: బస్తర్ చిన్నారులతో క్రికెట్ ఆడనున్న సచిన్.. దంతెవాడలో పర్యటన

సచిన్ టెండూల్కర్ దంతెవాడ పర్యటనకు రానున్నారు. బస్తర్ ప్రాంతంలోని చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడబోతున్నారు.

IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.

West Indies: డేంజరస్ పిచ్‌..బ్యాటర్‌కు గాయం.. మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేత.. వీడియో వైరల్

వెస్టిండీస్‌లో జరుగుతున్న ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ప్రమాదకరమైన పిచ్ కారణంగా మధ్యలోనే రద్దయింది.

Abhishek Sharma: టీ20 క్రికెట్‌లో 5,500 పరుగులు దాటిన అభిషేక్ శర్మ.. కీలక రికార్డులివే

స్టార్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని అందుకున్నారు.

21 Apr 2026
• ఐపీఎల్

BCCI: ఐపీఎల్ తర్వాత వరుస సిరీస్‌లు.. భారత జట్టుకు సవాల్.. బీసీసీఐ షెడ్యూల్‌పై గంభీర్‌, గిల్ అసంతృప్తి

ఐపీఎల్ తర్వాత టీమిండియాకు విశ్రాంతి లేకుండా కఠినమైన షెడ్యూల్ ఎదురవుతోంది.

21 Apr 2026
• ఐపీఎల్

Ashwani Kumar : 385 రోజుల గ్యాప్… కానీ ఫలితం అదే! అశ్విని కుమార్ సూపర్ షో

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు చెందిన యువ బౌలర్ అశ్విని కుమార్ ప్రదర్శన ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

20 Apr 2026
• ఐపీఎల్

# Viral Moment : నాకు మంత్రాలు తెలియవు బ్రో… అందుకే నిమ్మకాయ తీసుకెళ్లాను అంతే!

మంత్రాలతో నిజంగా ఏం జరుగుతుందో చెప్పడం కష్టం, కానీ వికెట్లు మాత్రం పడతాయని సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

20 Apr 2026
• బీసీసీఐ

BCCI: బీసీసీఐ మెగా ప్లాన్.. ఒకేసారి రెండు టీ20 భారత జట్లు

బీసీసీఐ కొత్త దిశగా ఆలోచిస్తూ కీలక నిర్ణయానికి రూపకల్పన చేస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఒకేసారి రెండు భారత జట్లను రంగంలోకి దింపే ప్రణాళికపై పని కొనసాగిస్తోంది.

20 Apr 2026
• ఐపీఎల్

Rishabh Pant : ఓపెనింగ్‌ మార్పు ముందే నిర్ణయించాం.. ఓటమిపై పంత్ స్పందన

పంజాబ్ కింగ్స్‌ నిర్ణయించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ జట్టు 200 పరుగుల వద్దనే ఆగిపోయింది.

GT vs MI: వరుస ఓటములతో కష్టాల్లో ముంబై.. గుజరాత్ పోరుకు రోహిత్ వస్తాడా?

భారత క్రికెట్‌లో మరో కీలక పోరుకు ముందు ముంబయి ఇండియన్స్ జట్టులో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి.

Varun Chakravarthy: టీ20ల్లో సంచలనం..200 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి

వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి T20 క్రికెట్‌లో మరో మైలురాయి అందుకున్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు వికెట్లు తీసిన ఆయన, తన T20 కెరీర్‌లో 200 వికెట్ల ఘనతను పూర్తి చేశారు.

19 Apr 2026
• క్రీడలు

Womens Cricket: రెండో టీ20లో భారత్‌కు గెలుపు అవసరం.. అమ్మాయిలు పుంజుకుంటారా?

దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల జట్టు, ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

18 Apr 2026
• ఐపీఎల్

Tristan Stubbs: చివరి వరకు క్రీజ్‌లో నిలిచి.. జట్టును గెలిపించిన స్టబ్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్ 26లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

18 Apr 2026
• ఐపీఎల్

Phil Salt: ఫిల్ సాల్ట్ దుమ్మురేపాడు.. టీ20ల్లో 8,500 పరుగుల మైలురాయి

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

18 Apr 2026
• ఐపీఎల్

Ipl 2026 : అయ్యో ఎంత పనయ్యింది.. ఇక ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజేనా?

క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక పెద్ద వేదికగా నిలుస్తుంది. ఇందులో పోటీ ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది.

Virat kohli: విరాట్ కోహ్లీ 'లైక్' వివాదం.. అసలేం జరిగిందో తెలుసా?

భారత క్రికెట్ జట్టు ప్రముఖ ఆటగాడు విరాట్ కోహ్లీ కేవలం మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికలపై కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

18 Apr 2026
• క్రీడలు

Shapoor Zadran: క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసే ఘటన.. ఐసీయూలో స్టార్ బౌలర్ !

ఒకప్పుడు తన వేగం, స్వింగ్‌తో ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టిన అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

18 Apr 2026
• ఐపీఎల్

Moeen Ali PSL vs IPL: ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పి పీఎస్‌ఎల్‌లోకి ఎంట్రీ.. కారణమేంటో చెప్పిన మొయిన్ అలీ

ఇంగ్లండ్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పక్కనబెట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది.

18 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: రూ.60 కోట్లు ఖర్చు… ఫలితం శూన్యం.. జట్లకు భారమైన స్టార్ ఆటగాళ్లు

క్రికెట్‌లో ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా ఫామ్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమేనని ఐపీఎల్ 2026 సీజన్ మరోసారి స్పష్టం చేస్తోంది.

18 Apr 2026
• ఐపీఎల్

Ipl 2026: ఎస్ఆర్‌హెచ్ టికెట్ ధరల పెంపు.. ఫైర్ అయిన అభిమానులు

ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో జరగబోయే మ్యాచ్‌ను ఆర్థికంగా లాభపడే అవకాశంగా మార్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం చర్యలు చేపట్టింది.

17 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: గుజరాత్ విక్టరీ..కోల్‌కతా ఖాతాలో మరో ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో ఓటమి ఎదురైంది.

Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి అద్భుత రికార్డ్.. కేకేఆర్ తరపున 100 వికెట్లు పూర్తి

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరఫున 100 వికెట్లు పూర్తి చేసిన మూడో బౌలర్‌గా అతను ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Rovman Powell : టీ20లో 400 సిక్సర్లు పూర్తి చేసిన రోవ్‌మన్ పావెల్.. ఐపీఎల్ రికార్డులివే..

టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్ మరో పెద్ద మైలురాయిని అందుకున్నాడు.

Vaibhav Suryavanshi: చరిత్రకు ఒక్క అడుగు దూరంలో వైభవ్.. ఆ డేంజరస్ రికార్డ్ సాధిస్తాడా?

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

17 Apr 2026
• ఐపీఎల్

GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.

17 Apr 2026
• ఐసీసీ

ICC: కెనడా క్రికెట్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తు ప్రారంభించిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కు చెందిన యాంటీ-కరప్షన్ యూనిట్ (ACU) ప్రస్తుతం క్రికెట్ కెనడాపై వచ్చిన అవినీతి ఆరోపణలను విచారిస్తోంది.

IND-W vs SA-W : భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల టీ20 సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

నేటి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Jasprit Bumrah: అయ్యో బుమ్రా.. ఇలా చేశావేంటయ్యా? వికెట్లు తీయకపోవడానికి కారణమిదేనా?

ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్‌ప్రీత్ బుమ్రా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా నమోదు చేయకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

Kumar sangakkara: ఆ రెండు నిమిషాలు నా జీవితాన్ని మార్చేశాయి: సంగక్కర

సంవత్సరాలు గడిచిపోయినా కూడా, ఆ భయానక ఘటన జ్ఞాపకాలు ఇంకా ఆటగాళ్ల మనసులను వెంటాడుతూనే ఉన్నాయి.