Loading...

క్రికెట్: వార్తలు

14 Apr 2026
• ఐపీఎల్

Rovman Powell : అదరగొట్టిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్.. టీ20లో 6 వేల పరుగుల మైలురాయిని దాటిన పోవెల్

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ పవెల్ టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

Vaibhav suryavamsi: చరిత్ర సృష్టించనున్న వైభవ్.. సచిన్ రికార్డు బద్దలవుతుందా?

యువ ప్రతిభగా ఎదుగుతున్న వైభవ్‌ సూర్యవంశీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించే దశకు చేరుకున్నాడు.

14 Apr 2026
• ఆర్మీ

Sakib Hussain : తల్లి నగలు అమ్మి కొన్న షూస్‌తో ఐపీఎల్‌లోకి.. సంచలనం సృష్టించిన సాకిబ్

ఆర్మీలో చేరాలనే కలతో ప్రారంభమై, ఐపీఎల్‌లో స్టార్‌గా ఎదిగిన సాకిబ్ హుస్సేన్ కథ ప్రేరణతో నిండినది.

13 Apr 2026
• ఐపీఎల్

BCCI: బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. ఐపీఎల్ 2026 షెడ్యూల్‌లో కీలక మార్పులు.. రెండు జట్ల మ్యాచ్‌లపై ప్రభావం..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్యంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

SRH vs RR: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య నేడు జరిగిన మ్యాచ్‌లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

13 Apr 2026
• టీమిండియా

Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?

టీమిండియా చెందిన ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

IPL 2026: హైదరాబాద్‌ vs రాజస్థాన్‌.. ఓపెనర్లే మ్యాచ్‌‌ను తేలుస్తారా?

సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.

IPL 2026 Controversy : డగౌట్‌లో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయారిలా.. బీసీసీఐ విచారణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో ఓ అసాధారణ ఘటన కెమెరాకు చిక్కింది.

Sanju Samson : టీ20లో 8,500 రన్స్, 400 సిక్సులు.. సంజూ అదరగొట్టాడుగా!

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సంజు శాంసన్ టీ20 క్రికెట్‌లో మరో భారీ మైలురాయిని అందుకున్నాడు.

11 Apr 2026
• ఐపీఎల్

Virat Kohli : వైభవ్ ఆటతీరుకు విరాట్ ఫిదా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో కొత్తగా ప్రవేశించిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

11 Apr 2026
• ఐసీసీ

World Test Championship 2026 : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ఐసీసీ సిద్ధం

ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కేవలం తొమ్మిది ప్రధాన జట్లు మాత్రమే పోటీపడుతున్నాయి.

11 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : ఏంటయ్యా ఇలా చేస్తున్నారు.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో బ్యాటర్లు భారీ సిక్సర్లు, పరుగులతో దుమ్మురేపుతుండగా, మరోవైపు ప్రపంచ స్థాయి బౌలర్లు మాత్రం వికెట్లు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు.

11 Apr 2026
• ఐపీఎల్

Ravindra Jadeja: జడేజా మరో మైలురాయి.. టీ20ల్లో 4,000 పరుగులు పూర్తి

వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌లో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నారు.

#Viral Moment: చెలరేగిన బుడ్డోడు.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్నాడుగా..!

ఐపీఎల్ 2026 సీజన్ 16వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.

10 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన రజత్ పాటిదార్.. టీ20లో 3,000 రన్స్ పూర్తి

ఐపీఎల్ 2026లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

10 Apr 2026
• ఐపీఎల్

Phil Salt: ఫిల్ సాల్ట్‌కు దారుణమైన రికార్డ్.. ఇలా చేశాడేంటి భయ్యా..!

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ చరిత్రలో దారుణమైన రికార్డ్ నమోదు చేశాడు.

Yuvraj singh: క్రిస్ బ్రాడ్ షాకింగ్ కామెంట్.. యువరాజ్ రియాక్షన్ ఇదే

2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఘటన క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది.

Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్..టీ20 చరిత్రలో అద్భుత ఘనత

టీ20 క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ మరో అద్భుత ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

10 Apr 2026
• ఐపీఎల్

IPL Ticket Fraud : అరుణ్ జైట్లీ స్టేడియంలో భారీ స్కామ్.. ఆ టిక్కెట్స్‌తో వీఐపీ గ్యాలరీలోకి కేటుగాళ్లు!

ఐపీఎల్ అంటే భారీ అంచనాలు, ఆకర్షణీయమైన వాతావరణం గుర్తుకు వస్తాయి. అయితే ఆ మెరుపుల వెనుక అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయనే విషయం తాజాగా బయటపడింది.

10 Apr 2026
• ఐపీఎల్

IPL 2026 : లక్నోకు షాక్.. గాయంతో ఐపీఎల్ 2026 నుంచి ఆ ప్లేయర్ దూరం

ఐపీఎల్ 2026 సీజన్‌లో మంచి ప్రదర్శనతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు పెద్ద షాక్ తగిలింది.

Bangladesh: భారత్‌తో క్రికెట్ సంబంధాలు మెరుగుపర్చేందుకు బంగ్లాదేశ్ కొత్త ప్రయత్నం

బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా బోర్డుకు కొత్త ఆశలు కలిగాయి.

08 Apr 2026
• ఐపీఎల్

KL Rahul : టీ20లో 700 ఫోర్లు కొట్టిన కేల్ రాహుల్.. రికార్డులివే..

భారత బ్యాట్స్‌మెన్ కేల్ రాహుల్ తన కెరీర్‌లో మరో గొప్ప రికార్డును అందుకున్నారు.

#Viral Moment: కన్నీళ్లతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ..వీడియో వైరల్

క్రికెట్‌పై వైభవ్ సూర్యవంశీకి ఉన్న ఆసక్తి, నిబద్ధత చూసే వారికి ఎంతో ఆకట్టుకుంటోంది.

Bangladesh: మ్యాచ్ ఫిక్సింగ్ షాక్.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం.. కోచ్‌కు ఐదేళ్ల శిక్ష!

గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివాదాల కేంద్రంగా మారింది.

07 Apr 2026
• ఐపీఎల్

Lalit Modi : బీసీసీఐ వల్ల ఐపీఎల్ జట్లకు తీవ్ర నష్టం.. లలిత్ మోడీ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ స్థాపకుడు లలిత్ మోడీ బీసీసీఐ పనితీరుపై కఠిన విమర్శలు వ్యక్తం చేశారు.

07 Apr 2026
• ఐపీఎల్

SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

07 Apr 2026
• బాలీవుడ్

Virat Kohli : బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న ధురంధర్ 2.. విరాట్ కోహ్లీ రివ్యూ వైరల్

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను నమోదు చేస్తోంది.

07 Apr 2026
• ఐపీఎల్

Kevin Pietersen: 'ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనం'.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోంది. టైటిల్ కోసం అన్ని జట్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. అభిమానులు కూడా మ్యాచ్‌లను ఆస్వాదిస్తూ మజా పొందుతున్నారు.

IPL 2026: కేకేఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న బౌలర్!

మూడు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం గాయాల సమస్యతో ఎదుర్కొంటోంది.

06 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ 2026లో అనుభవజ్ఞుల జోరు.. కుర్రాళ్లకు కఠిన పోటీ..సవాల్ విసురుతున్న సీనియర్లు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్రిన్స్ యాదవ్, నటరాజన్, అన్షుల్ కాంబోజ్, విజయ్ కుమార్ వైశాఖ్, రవి బిష్ణోయ్ వంటి యువ బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను నియంత్రించడానికి కృషి చేస్తున్నారు.

Tilak Varma : చంద్రాయణగుట్టలో తిలక్ వర్మ డ్రీమ్ హౌస్.. కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనం

హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

Chinnaswamy Stadium: అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లకు విశిష్ట సత్కారం

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అద్భుతంగా రాణించి పరుగుల వర్షం కురిపించారు.

04 Apr 2026
• ఐపీఎల్

#Play of the day: ఆడు మగాడ్రా బుజ్జీ..టాప్ ప్లేయర్ల సరసన సమీర్ రిజ్వీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రవేశించిన తరువాత మ్యాచ్‌ల గమనంలో పెద్ద మార్పు కనిపిస్తోంది.

04 Apr 2026
• ఐపీఎల్

#viral Moment: ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన సంఘటన

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్‌ 4న మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంది.

IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు కోహ్లీ, రోహిత్ సిద్ధం.. వన్డే సిరీస్‌పై ఏర్పాట్లు పూర్తి

గత సంవత్సరం టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భద్రతా కారణాలను చూపిస్తూ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రావడానికి నిరాకరించింది.

04 Apr 2026
• బీసీసీఐ

BCCI: బీసీసీఐ సహాయం కోరిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సహకారం పొందేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ ప్రయత్నాలను వేగవంతం చేసింది.

04 Apr 2026
• ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్ అంటే వ్యాపారమేనా?.. అభివృద్ధిలో శూన్యమంటూ కామెంట్స్

ఐపీఎల్ జట్లు నిజంగా క్షేత్రస్థాయిలో క్రికెట్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నాయా అనే ప్రశ్నపై భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియా ఘాటుగా స్పందించారు.

04 Apr 2026
• ఐపీఎల్

SRH Office Protest : ఎస్‌ఆర్‌హెచ్ కార్యాలయం వద్ద నిరసనలు.. లోకల్ ప్రతిభను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం

ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

02 Apr 2026
• ఐపీఎల్

Rassie van der Dussen : అంతర్జాతీయ క్రికెట్‌కు రాస్సీ గుడ్‌బై.. సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ రాస్సీ.. తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Glenn maxwell : గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు షాక్..దక్కని సెంట్రల్ కాంట్రాక్ట్..కెరీర్ ముగిసినట్టేనా?

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2026-27 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాను ప్రకటించింది.