క్రికెట్: వార్తలు
MS Dhoni : 'పెద్ది' కోసం భారీ ప్రణాళికలు.. మహేంద్ర సింగ్ ధోని హాజరవుతారా?
'పెద్ది' సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తుండగా, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు.
Kedar Jadhav: వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు.. కానీ పోలికలపై జాదవ్ అసంతృప్తి
15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న వైభవ్ సూర్యవంశీ గురించి మాజీ భారత క్రికెటర్ కేదార్ జాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Kl Rahul: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీకూ సాధ్యం కాని రికార్డు!
టీ20 క్రికెట్, ముఖ్యంగా ఐపీఎల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ.
Mitchell Marsh: ఆర్‌సీబీపై మార్ష్ విధ్వంసం.. సెంచరీతో రికార్డుల మోత
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ అదిరిపోయే సెంచరీతో మెరిశాడు.
Pat Cummins: వచ్చే ఐపీఎల్‌కు ప్యాట్ కమిన్స్ దూరం? రూ.113 కోట్ల భారీ ఆఫర్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్
ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో విశేష ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
IND vs AFG: టెస్టులో గిల్‌కు పగ్గాలు.. వన్డేల్లో రోహిత్-విరాట్ హవా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూన్ 2026లో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగనున్న స్వదేశీ సిరీస్ కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది.
Amanpreet Singh Gill : క్రికెట్ ప్రపంచంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్‌ప్రీత్ సింగ్ గిల్ మృతి
భారత క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. భారత మాజీ అండర్-19 క్రికెటర్, పంజాబ్‌కు చెందిన మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో తుదిశ్వాస విడిచారు.
SRH vs PBKS: నల్ల బ్యాండ్లతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్… కారణం ఇదే
పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడుతోంది.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ రిలీజ్.. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ అధికారికంగా వెలువడింది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది.
#Viral Movement : ఐపీఎల్ చరిత్రలో విచిత్ర అవుట్.. నితీష్ రాణా అవుటైన తీరు చూసి అంపైర్లే షాక్
క్రికెట్ చరిత్రలో నితీష్ రాణా అవుటైన విధానం అంపైర్లకే ఆశ్చర్యాన్ని కలిగించింది.
Smriti Mandhana: స్మృతి మందన్న పెళ్లి రద్దు తర్వాత పలాశ్ ముచ్చల్‌పై కొత్త వివాదం
సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ చిక్కుల్లో పడ్డారు. భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మందాన్న ఫ్రెండ్ విజ్ఞాన్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని సంగ్లీ పోలీసులు పలాశ్‌పై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు.
Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో భారత్.. తగ్గేదేలే అంటున్న సూర్య సేన
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచిన భారత్, తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Glenn Maxwell: వన్డే కప్‌కు మ్యాక్స్‌వెల్ సిద్ధం.. రిటైర్మెంట్ తర్వాత కూడా 50 ఓవర్ల ఫార్మాట్‌పై మక్కువ
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో మళ్లీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Sanju vs pant : 2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్ ఎంట్రీ?
వచ్చే ఏడాది జరిగే వన్డే సిరీస్‌లు, 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
IPL 2026: లక్నోపై ముంబై విజయం..ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
లక్నో సూపర్జెయింట్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
Nicholas Pooran: ముంబైపై పూరన్ విధ్వంసం.. 21 బంతుల్లో 63 పరుగులతో అదరగొట్టిన స్టార్ బ్యాటర్
ముంబై వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (LSG) బ్యాటర్ నికోలస్ పూరన్ అద్భుతమైన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
Ruturaj Gaikwad: టీ20ల్లో 200 సిక్సులు పూర్తి చేసిన రుతురాజ్ గైక్వాడ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.
SRH: సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. మ్యాచ్ విన్నర్ దూరం.. కావ్యపాప కీలక నిర్ణయం..!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భారీ లోటు ఏర్పడింది.
Heinrich Klaasen: అభిమానులకు షాక్.. జాతీయ జట్టుకు 'నో' చెప్పిన క్లాసెన్
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Cricketer Love Story: ఆట కంటే లవ్ స్టోరీ వైరల్.. రిజ్వీ చుట్టూ తిరుగుతున్న రూమర్లు
క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రేమకథలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Vaibhav Sooryavanshi: వైభవ్ వికెట్‌పై అతిగా సంబరాలు.. ఢిల్లీ బౌలర్‌పై విమర్శల వర్షం
ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు.
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డ్.. టీ20 క్రికెట్‌లో 8,500 పరుగులు పూర్తి
డాషింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో 8,500 పరుగుల మైలురాయిని దాటాడు.
Sri Lankan cricketers : బాత్రూంలో వీడియోలు తీసిన ఆరోపణలు.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్
శ్రీలంకకు చెందిన ఈ ఇద్దరు యువ క్రికెటర్లపై హోటల్ బాత్రూంలో మహిళలను అసభ్యంగా మొబైల్ ఫోన్లతో చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి.
Jos Buttler: 200 సిక్సర్లు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులివే
గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.
Bhuvneshwar Kumar: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు.. 350 వికెట్లు పూర్తి
టీ20 క్రికెట్‌లో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించారు.
Venkatesh Iyer: ఐపీఎల్‌లో 1,500 పరుగులు పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. రికార్డులివే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మరో మైలురాయిని అందుకున్నాడు.
Vinod kambli: వాంఖడేలో వినోద్ కాంబ్లీ ఎంట్రీ ..స్టేడియంలో ఎమోషనల్ సీన్
ముంబైలోని వాంఖడే స్టేడియం సాధారణంగా క్రికెట్ సందడితో కళకళలాడుతూ ఉంటుంది.
Srilanka cricket Board: శ్రీలంక క్రికెట్‌లో కల్లోలం.. అధ్యక్షుడితో సహా అందరూ రాజీనామా
శ్రీలంక క్రికెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా తన పదవికి రాజీనామా చేశారు.
Vinod Kambli: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రకటనపై వివాదం
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ఇటీవల ఒక ఐస్‌క్రీమ్ ప్రకటనలో కనిపించారు.
Yuzvendra Chahal: చరిత్రలో నిలిచిన యజ్వేంద్ర చాహల్.. ఖాతాలో అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 28, 2026) ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన రసవత్తర మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైంది.
Babar Azam: టీ20ల్లో బాబర్ 13వ సెంచరీ.. PSLలో కొత్త చరిత్ర
టీ20 క్రికెట్‌లో బాబర్ ఆజమ్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ చూపించాడు.
IPL 2026: 15 ఏళ్ల వయసులోనే టీ20లో రికార్డుల వేట.. వైభవ్ సూర్యవంశీ సంచలనం
భారత క్రికెట్‌లో మరో కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Jofra Archer's: ప్రియాంశ్ ఆర్యా జోరు ఆపిన ఆర్చర్.. పంజాబ్‌కు భారీ షాక్
ఐపీఎల్ 2026లో జోఫ్రా ఆర్చర్ మరోసారి తన వేగంతో మెరిపించాడు.
David Miller: చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. టీ20ల్లో 12 వేల పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ
వెటరన్ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్‌లో మరో పెద్ద మైలురాయిని చేరుకున్నాడు.
IPL 2026: ఢిల్లీ vs ఆర్సీబీ పోరులో కీలక మైలురాళ్లు.. సొంత గడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా?
ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మధ్య ఐపీఎల్ 2026లో మరో కీలక పోరు జరగనుంది.
Nicholas pooran : ఫామ్‌లో లేకపోయినా పూరన్‌కే ఛాన్స్.. కారణం చెప్పిన లాంగర్
ఓటమి అంచుల వరకు వెళ్లిన సమయంలో లక్నో జట్టు పేసర్ షమి కీలక సిక్స్‌తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.
RCB: ఆర్సీబీకి కష్టకాలం.. ఫిల్ సాల్ట్ లేకుండానే ఢిల్లీపై పోరు..!
ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 27న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉండడంలేదని జట్టు కోచ్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
Tim David-romario Shepherd: ఢిల్లీ వీధుల్లో ఆర్సీబీ ఆటగాళ్ల సందడి.. గల్లీ క్రికెట్ ఆడిన టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ఆటగాళ్లు ఢిల్లీ వీధుల్లో సందడి చేశారు.
IPL History: ఐపీఎల్ చరిత్రలో అరుదైన రీతిలో ఔటైన ఆటగాళ్లు వీరే..?
లక్నో సూపర్జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన 38వ ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి వివాదాస్పద ఔట్ చోటుచేసుకుంది.
Jofra Archer: రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ ఆర్చర్ రికార్డ్.. టీ20ల్లో 250 వికెట్లు
టీ20 క్రికెట్‌లో రాజస్థాన్ రాయల్స్ వేగవంతుడు జోఫ్రా ఆర్చర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.