Loading...

క్రికెట్: వార్తలు

Shreyanka Patil : టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ స్పిన్నర్ టోర్నీకి దూరం

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వరుస విజయాలతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్న భారత మహిళల జట్టుకు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.

PCB: ఓటములు వెంటాడుతున్నా... పాక్ క్రికెటర్లకు భారీ వేతనాల వరం!

పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ, అక్కడి క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆటగాళ్ల వేతనాలు, మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచే కీలక నిర్ణయం తీసుకుంది.

19 Jun 2026
ఐసీసీ

Smriti Mandhana: క్రికెట్ చరిత్రలో సరికొత్త మైలురాయి.. 600 బౌండరీలు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి మంధాన

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

Akshara Gupta : వైభవ్ తర్వాత బీహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 126 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

బీహార్‌కు చెందిన యువ క్రికెటర్లు వరుసగా తమ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.

Gill-Kishan: గిల్-కిషన్‌ జోడీ అదరగొట్టింది.. ప్రపంచకప్‌ లక్ష్యానికి పక్కా బ్లూప్రింట్

వన్డే క్రికెట్‌లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కలయిక ఎంత ప్రభావవంతంగా ఉంటుందో మరోసారి రుజువైంది.

17 Jun 2026
టీమిండియా

Team India: అఫ్గానిస్థాన్‌పై భారత్ భారీ విజయం.. గిల్, ఇషాన్ సెంచరీలతో సిరీస్ కైవసం

భారత్‌-అఫ్గానిస్థాన్ మధ్య లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటింది.

17 Jun 2026
టీమిండియా

Rohit Sharma: 14 వేల పరుగుల మైలురాయి దాటిన రోహిత్ శర్మ.. అరుదైన రికార్డు సొంతం

టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ లిస్ట్-ఏ క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.

Jonty Rhodes: రోహిత్‌ను దగ్గరగా గమనించడం నా కెరీర్‌లో గొప్ప అనుభవం: జాంటీ రోడ్స్

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

17 Jun 2026
శ్రీలంక

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వివాదంపై స్పందించిన బీసీసీఐ.. యువ ఆటగాడిపై చర్యలు ఉండవా?

శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా సోమవారం దంబుల్లాలో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది.

Gurbaz: గంభీర్ సూచనలతో నా బ్యాటింగ్‌లో మార్పు వచ్చింది: గుర్బాజ్

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ జట్టు పరాజయం పాలైనప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

14 Jun 2026
ముంబై

Watch : టీ20 ముంబై లీగ్ ఫైనల్లో ఉద్రిక్తత.. మైదానంలోనే ఆటగాళ్ల మధ్య వాగ్వాదం

ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

14 Jun 2026
టీమిండియా

Shubman Gill: గాల్లో ఎగిరి సంచలన క్యాచ్.. అభిమానులను ఫిదా చేసిన శుభ్‌మన్ గిల్

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ తన బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

14 Jun 2026
ఐపీఎల్

BCCI: విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే రెండేళ్ల నిషేధం..వారికి షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించింది.

Teamindia: భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు హ్యాండ్‌షేక్ వివాదం.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఏమన్నారంటే?

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఉత్కంఠ కనిపిస్తుంది.

Womens T29: భారత్-పాక్ పోరుకు సమయం ఆసన్నం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

Rohit Sharma: చరిత్ర అంచున రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌తో కొత్త మైలురాయి?

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న తొలి వన్డేలో అరుదైన ఘనతకు అత్యంత చేరువలో ఉన్నారు.

Kohli - Kane: 10 వేల పరుగులకు చేరువలోనే ఆగిపోయిన కోహ్లీ - కేన్ !

వీరిద్దరూ వేర్వేరు దేశాలకు చెందిన క్రికెటర్లు. మైదానంలో ప్రత్యర్థులుగా పోటీపడినా, వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా పేరు తెచ్చుకున్నారు.

Yashasvi Jaiswal: అన్ని ఫార్మాట్లలో రాణించే సామర్థ్యం యశస్వికే: సెహ్వాగ్

ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అన్ని ఫార్మాట్లకు సరిపోయే ప్రతిభ కలిగిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్‌ను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభివర్ణించాడు.

13 Jun 2026
క్రీడలు

APL 2026: చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ.. తుంగభద్ర వారియర్స్‌కు తొలి విజయం

ఏపీఎల్ 2026 సీజన్-5లో తుంగభద్ర వారియర్స్ విజయాల ఖాతాను తెరిచింది.

Mehidy Hasan Miraz: మ్యాచ్‌లో తలకు గాయం.. ఆస్పత్రిలో చేరిన బంగ్లాదేశ్ కెప్టెన్

ఆస్ట్రేలియాతో గురువారం ఢాకాలో జరిగిన రెండో వన్డే సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ తలకు గాయపడడంతో ఆస్పత్రిలో చేరారు.

12 Jun 2026
ఐర్లాండ్

IND vs IRE : ఐర్లాండ్ అల్లర్ల ఎఫెక్ట్.. టీమిండియా సిరీస్‌పై సందిగ్ధత

భారత క్రికెట్ జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ టూర్‌లో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ సిద్ధమైంది.

Vaibhav : ఐర్లాండ్ అల్లర్ల ప్రభావం.. వైభవ్ తొలి మ్యాచ్‌కు ముప్పు?

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rohit Sharma : చరిత్ర సృష్టించే దిశగా రోహిత్ శర్మ.. మరో అరుదైన ఘనతకు చేరువ

భారత క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన సిరీస్‌కు సమయం ఆసన్నమైంది.

12 Jun 2026
ఐసీసీ

2027 ODI World Cup Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. ఆఫ్రికాలో క్రికెట్ మహాసంగ్రామం!

క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక అప్‌డేట్ ఇచ్చింది.

Nikhil Chaudhary: ఆసీస్‌ జట్టులోకి నిఖిల్‌.. అరుదైన ఘనత సాధించిన భారత సంతతి క్రికెటర్

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.

11 Jun 2026
ఐసీసీ

Team India: ఒక్క పాయింట్ తగ్గినా.. అగ్రస్థానంలో భారత్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.

11 Jun 2026
ఇంగ్లండ్

Ben Stokes: కెప్టెన్సీ కోల్పోయిన బెన్ స్టోక్స్‌కు కీలక సూచన.. ఇప్పుడే రిటైర్ కావొద్దన్న మాజీ కెప్టెన్

ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పించబడిన బెన్ స్టోక్స్‌కు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ కీలక సూచనలు చేశారు.

11 Jun 2026
టీమిండియా

MS Dhoni: ఝార్ఖండ్ టీ20 లీగ్ ప్రారంభోత్సవంలో మహేంద్ర సింగ్ ధోని సందడి..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బుధవారం ఎంతోకాలం తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించారు.

01 May 2026
ఇంగ్లండ్

Women's T20 World Cup 2026: పదేళ్ల నిరీక్షణకు ఒక్క అడ్డంకి.. మరో ఘనత కోసం సిద్ధమైన హర్మన్ సేన!

వన్డే ప్రపంచకప్‌లో అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించింది.

10 Jun 2026
ఆసియా

Sahibzada Farhan: ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ జట్టుకు కొత్త సారథి.. అనుభవజ్ఞులకు చోటు లేదు!

2026 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి-నగోయా నగరాల్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Womens T20 : టైటిల్ వేటకు సిద్ధమైన భారత మహిళలు

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 పోరు మరోసారి ప్రారంభం కానుంది.

10 Jun 2026
క్రీడలు

Ben Stokes: స్టోక్స్‌పై ఈసీబీ వేటు?.. కెప్టెన్సీ కోల్పోయే పరిస్థితి

మద్యం కారణంగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు.

Hardik Pandya: వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్య దూరం.. భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ

మరో మూడు రోజుల్లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.

BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల వన్డే చరిత్రలో రెండో గెలుపు

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

10 Jun 2026
రాజస్థాన్

Manav Suthar: అలా అడుగుపెట్టాడు.. ఇలా ఆకట్టుకున్నాడు

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్‌ జీవితంలో అత్యంత పెద్ద లక్ష్యం.

Youngest Cricketers : ప్రమాదంలో సచిన్ 37 ఏళ్ల రికార్డు.. అత్యంత చిన్న వయసులో డెబ్యూ చేసిన టాప్-5 భారత క్రికెటర్లు!

భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఓ యువ సంచలనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్‌కు బీసీసీఐ ప్రత్యేక మద్దతు.. రోహిత్, కోహ్లీకీ దక్కని అవకాశం!

భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా గుర్తింపు పొందుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది.

07 Jun 2026
తెలంగాణ

Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు రికార్డు స్థాయి ధర.. ఏ జట్టు దక్కించుకుందంటే?

తెలంగాణకు చెందిన యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఆదివారం (జూన్ 7) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వైభవంగా ప్రారంభమైంది.

07 Jun 2026
ఐపీఎల్

Rajat Patidar: రెండు ఐపీఎల్ విజయ కిరీటాలు.. అయినా జాతీయ జట్టులో 'పాటిదార్' కి నో ప్లేస్

భారత క్రికెట్‌లో పోటీ ఎంత తీవ్రమైందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును (ఆర్సీబీ) విజేతగా నిలిపిన కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారత టీ20 జట్టులో స్థానం లభించలేదు.

Vaibhav's Father: వైభవ్‌ను దిగ్గజాలతో పోల్చొద్దు.. ఇంకా చాలా దూరం వెళ్లాలి: తండ్రి సంజీవ్

భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా ఎదుగుతున్న బీహార్‌కు చెందిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.