క్రికెట్: వార్తలు
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్!
టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు వరుసగా గాయపడుతుండటంతో భారత క్రికెట్ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Ajinkya Rahane : అప్పుడు నాలుగు మ్యాచుల నిషేధం తప్పించి.. యశస్విని కాపాడిన రహానే!
దేశవాళీ క్రికెట్‌లో అజింక్య రహానే ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Rashid khan: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ప్రపంచంలో తొలి స్పిన్నర్‌గా రికార్డు
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) అరుదైన ఘనత సాధించాడు.
Shakib Al Hasan : భద్రత కల్పిస్తే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. షకీబ్ అల్ హసన్ కామెంట్స్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్ భారీ స్కోర్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది.
Vaibhav Sooryavanshi : రెడ్ బాల్ క్రికెట్‌పై వైభవ్ ఫోకస్.. మరి టెస్టుల్లోనూ రాణిస్తాడా?
కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ.
Hardik Pandya: హార్దిక్ కోసం కేకేఆర్ భారీ ఆఫర్.. కానీ ముంబై పెట్టిన ఒక్క కండీషన్ ఏంటంటే?
ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ చర్చలు జోరందుకున్నాయి.
Deepesh Devendran: వైభవ్ సూర్యవంశీ సహచరుడి సంచలనం.. 146 కిమీ వేగంతో నిప్పులు చెరిగిన యువ పేసర్!
భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపితమవుతోంది. ఇటీవల 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
Sachin: సచిన్ బ్రాండ్ విలువ రూ.1,200 కోట్లు.. రిటైర్మెంట్ తర్వాత కూడా తగ్గని 'మాస్టర్' హవా!
క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పి సంవత్సరాలు గడిచిపోయాయి.
IND Vs SL: భారత్‌తో వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైన శ్రీలంక ఎలెవన్.. 15 మంది సభ్యులతో జట్టు వెల్లడి
శ్రీలంకలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది.
Vaibhav suryavanshi: అమ్మాయిల ఆకర్షణకు దూరంగా ఉండాలి.. కాంబ్లీ, పృథ్వీ షా పరిస్థితి రాకూడదు.. వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
అసాధారణ ప్రతిభతో కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశాడు.
Jos Buttler: నా రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టే అవకాశం ఉంది: జాస్ బట్లర్
ఇంగ్లాండ్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ జాస్ బట్లర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
Ishan Kishan: బ్యాంక్ విధుల్లో కనిపించిన క్రికెటర్ ఇషాన్ కిషన్.. ఫొటోలు వైరల్!
భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ కొంతకాలం పాటు క్రికెట్‌కు విరామం ఇచ్చి బ్యాంక్ ఉద్యోగిగా విధులు నిర్వహించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
KL Rahul: సచిన్, ధోనీ, కోహ్లీకూ సాధ్యం కాలేదు.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కేఎల్ రాహుల్!
భారత క్రికెట్ జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది.
Bowling Records: కుంబ్లేకు ముందే 10 వికెట్ల మ్యాజిక్ చేసిన దిగ్గజం.. 'ఆల్-టెన్' క్లబ్‌లో తొలి హీరో ఇతడే!
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుత రికార్డులు నమోదైనా, ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టులోని 10కి 10 వికెట్లను ఒకే బౌలర్ పడగొట్టడం అత్యంత అరుదైన ఘనతగా నిలిచింది.
PAK vs WI: కెప్టెన్ మారినా రాత మారలేదు.. 120 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్!
కెప్టెన్‌లు మారినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు అదృష్టం మాత్రం మారడం లేదు. టెస్టు జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజంకు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.
Fielder Clicks Finger Video: క్రికెట్‌లో షాకింగ్ మోసం.. వేళ్లతో చిటికె వేసి బ్యాటర్‌ను అవుట్ చేయించిన ఫీల్డర్.. వీడియో వైరల్
క్రికెట్ చరిత్రలో అరుదుగా కనిపించే ఓ వినూత్న మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Ryan ten: భారత జట్టుకు షాక్.. అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ డస్కటే రాజీనామా.. ఐపీఎల్‌లో కేకేఆర్‌తో కొత్త ఇన్నింగ్స్!
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Saransh Jain: 11 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సారాంశ్ జైన్ ఎవరు?
మధ్యప్రదేశ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్కు భారత జాతీయ టెస్టు జట్టులో తొలిసారిగా అవకాశం లభించింది.
SL Vs IND: శ్రీలంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఖరారు.. బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆగస్టు 15 నుంచి ప్రారంభించనుంది.
Babar Azam: మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ ఇస్తేనే టెస్టు పగ్గాలు.. పీసీబీకి బాబర్ ఆజం షరతు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్సీ మార్పులపై మరోసారి చర్చ మొదలైంది. టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి వచ్చిన ప్రతిపాదనకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సానుకూలంగా స్పందించినప్పటికీ, ఒక కీలక నిబంధనను ముందుంచినట్లు సమాచారం.
Abhishek Sharma : 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో టీమిండియాలో పోటీ మరింత తీవ్రం..అభిషేక్ శర్మకు సవాళ్లు తప్పవా?
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Rohit sharma: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్-కోహ్లీ స్థానంపై చర్చ అవసరం లేదు.. కానీ ఒక షరతు: దీప్ దాస్‌గుప్తా
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇకపై సిరీస్ ప్రారంభమైన తర్వాత ఫామ్ అందుకోవడానికి సమయం తీసుకునే పరిస్థితి ఉండదని మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు.
Vaibhav suryavanshi: జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులతో చరిత్ర!
భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Arshdeep singh: తన లవర్ ఎవరో చెప్పేసిన అర్ష్‌దీప్.. నటి సమ్రీన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వెల్లడి
భారత యువ క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది.
Bhuvneshwar Kumar: 2027 ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్‌కు అవకాశం ఇవ్వాలి: అశ్విన్ సూచన
టీమిండియా వేగ బౌలింగ్ విభాగంలో ప్రస్తుతం నాణ్యమైన సీమర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని భారత మాజీ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
Team India : టీ20ల్లో భారత్‌దే హవా.. 52వసారి 200పైగా స్కోర్‌తో మరో అరుదైన ఘనత..!
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఆడతాడా?
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరికి ఛాన్స్.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి మరో కొత్త బాధ్యత.. బౌలర్‌గా తీర్చిదిద్దే యోచనలో టీమిండియా!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో బౌలింగ్ చేయగల ఆటగాడిగా కూడా అభివృద్ధి చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Danish Kaneria: విద్యార్థుల ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు
భారత్‌లో నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
BCCI: భారత దేశవాళీ క్రికెట్‌లో కొత్త నిబంధనలు.. కావాలనే నో బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికి సస్పెన్షన్!
భారత దేశవాళీ క్రికెట్‌ను మరింత పారదర్శకంగా, పోటీ తత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Lalchand Rajput: మరో రెండేళ్లు నిరాటంకంగా ఆడే సత్తా రోహిత్‌కు ఉంది.. హిట్‌మ్యాన్‌పై తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ విశ్వాసం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ భవిష్యత్తుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అతని సామర్థ్యంపై ఎలాంటి సందేహం అవసరం లేదని మాజీ క్రికెటర్, తొలి కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు.
Rohit Sharma Retirement: లార్డ్స్ వన్డేపై ఉత్కంఠ.. రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ క్లారిటీ..
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో, చివరి మ్యాచ్ నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది.
ENG Vs IND: భారత్‌కు షాక్.. మూడో వన్డేకు వాషింగ్టన్ సుందర్ దూరం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది.
Garfield sobers: క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ ఇకలేరు
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచిన వెస్టిండీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూశారు.
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. బీసీసీఐ ముందుకు ఆస్ట్రేలియా ప్రతిపాదన?
భారత క్రికెట్ అభిమానులకు త్వరలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Wimbledon 2026: వింబుల్డన్‌లో క్రికెట్ స్టార్ల సందడి.. ఫెదరర్‌తో సచిన్ భేటీ.. గిల్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ
ప్రపంచ ప్రఖ్యాత వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఈసారి క్రీడా ప్రముఖుల సందడితో మరింత ఆకర్షణీయంగా మారింది.
Smriti mandhana: 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసిన స్మృతి మంధాన.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన మైలురాయిని అందుకుంది.