Loading...

క్రికెట్: వార్తలు

PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక భేటీ.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ భాగస్వామ్యానికి కొత్త రోడ్‌మ్యాప్

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)ను సందర్శించారు.

10 Jul 2026
• బీసీసీఐ

Gautam gambhir: గంభీర్‌కు బీసీసీఐ షాక్..? కొత్త హెడ్ కోచ్ కోసం వేట.. రేసులో పాంటింగ్, ఫ్లెమింగ్, లాంగర్..!

భారత టీ20 జట్టు వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

09 Jul 2026
• ఐసీసీ

Sourav ganguly: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న సౌరభ్ గంగూలీ

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి ఆయన 54వ జన్మదినం సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అరుదైన గౌరవాన్ని అందించింది.

08 Jul 2026
• టీమిండియా

Sourav Ganguly : 'దాదా' సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు శ్రీకారం.. ఫస్ట్ లుక్ విడుదల.. రిలీజ్ డేట్ ఖరారు

భారత క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.

08 Jul 2026
• టీమిండియా

Sanju samson: సంజు శాంసన్‌ను తప్పించే నిర్ణయంపై స్పందించిన గంభీర్‌.. కారణాలపై క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్

టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఇటీవల జట్టు నుంచి తప్పించడంపై వస్తున్న విమర్శలకు భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

08 Jul 2026
• ఇంగ్లండ్

Teamindia: అయ్యో..! ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. చెత్త రికార్డులివే

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఘోర పరాజయం పాలైన టీమిండియా పలు అవాంఛిత రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

08 Jul 2026
• ఇంగ్లండ్

Shreyas Iyer : 'ప్రిన్స్ యాదవ్ తప్ప మిగతావాళ్లంతా విఫలం.. శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం!

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

07 Jul 2026
• క్రీడలు

Prithvi Shaw: పృథ్వీ షాతో విభేదాల్లేవు.. సోషల్ మీడియాలో ఆకృతి క్లారిటీ

పృథ్వీ షాతో తనకు బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆకృతి అగర్వాల్ పూర్తిగా ఖండించారు.

06 Jul 2026
• క్రీడలు

TG20 League: టీజీ20లో ప్లే ఆఫ్స్‌ పోరు రసవత్తరం.. నల్గొండకు కీలక పరీక్ష

టీజీ20 టోర్నీ లీగ్‌ దశ చివరి అంకానికి చేరుకుంది. అన్ని జట్లు ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు పూర్తి చేశాయి.

05 Jul 2026
• ఐపీఎల్

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. నెట్టింట తొలి పోస్టు వైరల్

ఐపీఎల్‌లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లో చోటు కల్పించకపోవడంపై భారత జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Vaibhav sooryavanshi : వైభవ్‌ సూర్యవంశీ చారిత్రక అరంగేట్రం.. సచిన్‌ రికార్డుకు చెక్

భారత క్రికెట్‌లో యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

02 Jul 2026
• శ్రీలంక

IND vs SL: ఆగస్టులో శ్రీలంక పర్యటనకు భారత్.. రెండు టెస్టుల షెడ్యూల్ ఖరారు

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది.

02 Jul 2026
• క్రీడలు

Hardik Pandya: అభిమాని ప్రేమకు ముగ్ధుడైన హార్దిక్ పాండ్యా.. నగదు బహుమతితో పాటు ఫెరారీ గిఫ్ట్

క్రికెట్ అభిమానుల అంకితభావానికి మరో ఉదాహరణగా ఓ ఆసక్తికర సంఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.

02 Jul 2026
• ఐసీసీ

Women's T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు తప్పకుండా హాజరుకావాలి.. MCC సభ్యులకు క్లబ్ విజ్ఞప్తి

2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు లార్డ్స్ వేదిక కానున్న నేపథ్యంలో, మేరిలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) తమ సభ్యులకు కీలక విజ్ఞప్తి చేసింది.

Virat Kohli: ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ సన్నాహాలు.. నెట్ ప్రాక్టీస్ వీడియోతో అభిమానుల్లో ఉత్సాహం

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా సన్నద్ధమవుతున్నాడు.

01 Jul 2026
• ఐసీసీ

Team India: అభిషేక్ శర్మను అధిగమించిన ఇషాన్ కిషన్.. టీ20 బ్యాటింగ్‌లో ప్రపంచ నంబర్-1గా కొత్త చరిత్ర!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

01 Jul 2026
• ఐర్లాండ్

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ కీలక నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో మార్పులు?

ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన అనూహ్య పరాజయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.

28 Jun 2026
• ఐర్లాండ్

IND vs IRE 2nd T20I: రెండో మ్యాచ్‌కు ముందే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల తర్వాత సిరీస్ చేజారే ప్రమాదం

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కరే నేతలు.. పహల్గాం దాడి సూత్రధారి హాజరైనట్లు ప్రచారం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలకు లష్కరే తయ్యిబాకు చెందిన పలువురు వ్యక్తులు హాజరైనట్లు వార్తలు వెలువడ్డాయి.

27 Jun 2026
• ఐర్లాండ్

Ireland: భారత్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన ఐర్లాండ్.. అరుదైన రికార్డులతో కొత్త చరిత్ర

ఒకే ఒక్క విజయం ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

26 Jun 2026
• ఐపీఎల్

IPL Trading: ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ట్రేడింగ్‌ ప్రక్రియ మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారింది.

25 Jun 2026
• ఐర్లాండ్

Ireland T20: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి శ్రీకారం.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఆసక్తి

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్, గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐర్లాండ్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.

1983 Cricket World Cup: తరాల్ని ప్రేరేపించిన చారిత్రక విజయం.. 1983 ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు

భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 సంవత్సరాలు పూర్తయ్యాయి.

25 Jun 2026
• ఇంగ్లండ్

Fatima Sana: పాక్ మహిళల జట్టులో కలకలం.. కెప్టెన్-మెంటార్ మధ్య విభేదాలు బహిర్గతం

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది.

25 Jun 2026
• వారణాసి

Akash Deep: వారణాసిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ ఆకాశ్ దీప్.. వధువు ఎవరో తెలుసా?

భారత క్రికెట్ జట్టు ఆటగాడు ఆకాశ్ దీప్ బుధవారం రాత్రి వారణాసిలో జరిగిన ఘనమైన వేడుకలో వివాహం చేసుకున్నాడు.

Bob Blair: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ కివీస్ స్టార్ బాబ్ బ్లెయిర్ మృతి

న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం బాబ్ బ్లెయిర్ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

24 Jun 2026
• ఐపీఎల్

Abhishek Porel: పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశాడంటూ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ వికెట్‌కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ తాజాగా వివాదంలో నిలిచాడు.

Sachin Tendulkar: మహిళా క్రికెటర్లకు శుభవార్త.. కొత్త నిబంధనలపై సచిన్ ప్రశంసలు

మహిళా క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ క్రికెట్ మండలి తీసుకొచ్చిన కొత్త నిబంధనలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హర్షించారు.

24 Jun 2026
• రామ్ చరణ్

Peddi Movie: 'పెద్ది' విజయోత్సవం.. వారికి ప్రత్యేక కానుకలు అందించిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.

Vaibhav Sooryavanshi: కెప్టెన్ తిలక్ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్.. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత

త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

21 Jun 2026
• ఐసీసీ

WTC final 2027 : క్రికెట్ చరిత్రలో అరుదైన నిర్ణయం..2027 ఫైనల్ వేదిక మారే అవకాశాలు

2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

21 Jun 2026
• బీసీసీఐ

Match Fixing Scandal : క్రికెట్ చరిత్రలో అవినీతి ఆరోపణలు.. 20 మంది క్రికెటర్లపై జీవితకాల నిషేధం

క్రికెట్‌ను సాంప్రదాయంగా క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా భావిస్తారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అవినీతి వ్యవహారాలు ఈ ఆట ప్రతిష్ఠను పలుమార్లు దెబ్బతీశాయి.

Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన 'బేబీ బాస్' వైభవ్.. చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల సంచలనం

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

Harmanpreet Kaur: నేడు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్న హర్మన్‌ప్రీత్ కౌర్

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో చారిత్రక ఘట్టానికి చేరువైంది.

IND vs AFG: అఫ్గాన్‌పై మూడో వన్డేలో ప్రసిద్ధ్‌ మెరుపులు.. రోహిత్‌తో కలిసి అరుదైన రికార్డు

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

20 Jun 2026
• ఐపీఎల్

Mohammad kaif: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద పొరపాటు.. ఢిల్లీ నిర్ణయంపై మహమ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినా, ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి చర్చలు మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారాయి.

20 Jun 2026
• ఐపీఎల్

Hardik Pandya: పాండ్యా రీఎంట్రీకి మరోసారి బ్రేక్.. ఇంగ్లాండ్ సిరీస్ మిస్సయ్యే అవకాశం

భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

20 Jun 2026
• అమెరికా

Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతం.. టీ20 క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డు

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, అనుభవజ్ఞుడైన బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభను చాటుకున్నాడు.

Yashasvi Jaiswal: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. జైస్వాల్‌కు కీలక పరీక్ష!

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-0తో భారత జట్టు కైవసం చేసుకుంది.

Yuvraj Singh: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్‌కు అవకాశం!

భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఐపీఎల్‌తో అనుబంధం ఏర్పరుచుకోనున్నట్లు సమాచారం.