Loading...

క్రికెట్: వార్తలు

24 May 2026
• తెలంగాణ

TG 20: తెలంగాణ టీ20 లీగ్‌కు భారీ స్పందన.. ఎనిమిది జట్లు ఖరారు

తెలంగాణ క్రికెట్‌కు కొత్త దిశను చూపించేలా తెలంగాణ టీ20 క్రికెట్‌ లీగ్‌ (టీజీ20) ప్రారంభానికి రంగం సిద్ధమైంది.

24 May 2026
• రామ్ చరణ్

Ram Charan : బుమ్రాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్..ట్రోలింగ్ మధ్య స్పందించిన గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.

23 May 2026
• ఐపీఎల్

CSK: చెన్నై సంచలన ప్లాన్.. కొత్త కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ఛాన్స్!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

22 May 2026
• ఐపీఎల్

Heinrich Klaasen: ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటిన హెన్రిచ్ క్లాసెన్

ఐపీఎల్ 2026 సీజన్‌లో శుక్రవారం జరిగిన 67వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన హెన్రిచ్ క్లాసెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

22 May 2026
• ఐపీఎల్

New IPL Team: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త జట్టు ఎంట్రీకి రంగం సిద్ధం!

ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌తో కొత్త సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి.

22 May 2026
• ఐపీఎల్

SRH vs RCB :టాప్-2 కోసం సన్‌రైజర్స్ ఫైట్.. ఆర్‌సీబీపై భారీ విజయం తప్పనిసరి

ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాయి.

22 May 2026
• ఐపీఎల్

Uppal Stadium : హైదరాబాద్‌లో ఐపీఎల్ సందడి.. ఉప్పల్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ హెచ్చరిక

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

21 May 2026
• ఐపీఎల్

IPL 2026: చెన్నైకి షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. టోర్నీ నుంచి సీఎస్కే నిష్క్రమణ

ఐపీఎల్ 2026లో 66వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది.

Shubman Gill: టీ20ల్లో 201 సిక్సర్లు.. 6,000కు పైగా పరుగులతో గిల్ రికార్డ్

టీ20 క్రికెట్‌లో భారత బ్యాటర్ శుభ్ మన్ గిల్ మరోసారి తన ఫామ్‌ను చూపిస్తూ రెండు భారీ మైలురాళ్లను అందుకున్నాడు.

21 May 2026
• ఐపీఎల్

IPL 2026 : ఐపీఎల్ టికెట్ల పేరిట భారీ మోసాలు.. సైబర్ పోలీసుల కీలక హెచ్చరిక

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సందడి గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు.

21 May 2026
• బీసీసీఐ

IND vs AFG: రంజీ ఆడని ఆటగాడికి టీమ్ ఇండియా ఛాన్స్?.. సెలెక్టర్ల నిర్ణయంపై చర్చ

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రకటించిన జట్టు ఎంపికపై మరోసారి వివాదాలు చెలరేగుతున్నాయి.

19 May 2026
• క్రీడలు

BBL:క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. చిదంబరం స్టేడియంలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్?

ఏంఏ చిదంబరం స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ ఈవెంట్‌కు వేదిక కావడానికి సిద్ధమవుతోంది.

18 May 2026
• క్రీడలు

HCA Controversy: హెచ్‌సీఏలో కొత్త వివాదం.. జీవన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ టీసీఏ డిమాండ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ ఆసోసియేషన్ తీవ్ర ఆరోపణలు చేసింది.

17 May 2026
• ఐపీఎల్

Ms Dhoni: ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్ అదేనా? చెపాక్‌లో ఎమోషనల్ ఫేర్‌వెల్ ఉంటుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండటంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.

Ashwin: సీనియర్ ఆటగాళ్లను నిరంతరం పరీక్షించడం సరికాదు..అశ్విన్ కామెంట్స్

విరాట్ కోహ్లీ ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి ఎన్నోసార్లు నిరూపించుకున్న ఆటగాడని, ఇక ప్రతి మ్యాచ్‌లో తన సామర్థ్యాన్ని మళ్లీ మళ్లీ చూపించాల్సిన అవసరం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.

17 May 2026
• ఐపీఎల్

IPL 2025: ఐపీఎల్ టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ దందా.. రూ.80 వేలకు అమ్మకాలు!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ పోటీ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండటంతో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి

టీ20 క్రికెట్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు.

17 May 2026
• ఐపీఎల్

KKR vs GT: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. టీ20ల్లో కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డ్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించింది.

16 May 2026
• క్రీడలు

Fatima Sana: 15 బంతుల్లో హాఫ్ సెంచరీ.. పాక్ కెప్టెన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు

ఫాతిమా సనా మహిళల టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.

16 May 2026
• ఐపీఎల్

IPL 2026 Celebration: 'పేపర్ నోట్' సెలబ్రేషన్లకు బ్రేక్ పడనుందా..? డేల్ స్టెయిన్ అసహనం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. వినోదం, ఉత్కంఠ, కొత్త తరహా సెలబ్రేషన్లకు కూడా ఇది ప్రత్యేక వేదికగా నిలుస్తుంది.

SRH: టికెట్ల ధరలపై అభిమానుల ఆగ్రహం

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాడంటే స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోవడం సహజం.

Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన హృదయంలో దాచుకున్న భావాలను అభిమానులతో పంచుకున్నాడు.

15 May 2026
• ఐపీఎల్

IPL 2026: చెన్నై బ్యాటర్లను కుదిపేసిన ఆకాశ్ సింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) యువ పేసర్ అకాశ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.

Saim Ayub : 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌కు సైమ్ అయూబ్ క్లీన్ బౌల్డ్.. వైరల్ వీడియో

సైమ్ అయూబ్.. గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

14 May 2026
• ఐపీఎల్

IPL 2026: పంజాబ్‌కు షాకిచ్చిన ముంబై..వరుసగా 5వ ఓటమి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో మ్యాచ్ 58లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబయి ఇండియన్స్ (MI) చేతిలో ఓటమి పాలయ్యారు.

14 May 2026
• ఐపీఎల్

IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. యువ ఆటగాళ్లకు అవకాశం!

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు మరో ఆసక్తికరమైన సిరీస్‌కు సిద్ధమవుతోంది.

#Viral Movement: శార్దూల్ వేసిన 'డ్రీమ్ డెలివరీ'కి శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్

ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

14 May 2026
• ఐపీఎల్

IPL 2026: LSG vs CSK మధ్య రసవత్తర పోరు.. మ్యాచ్‌లో గెలిచేదెవరు?

ఐపీఎల్ 2026లో 59వ మ్యాచ్‌లో లక్నో సూపర్జెయింట్స్ తమ హోమ్ గ్రౌండ్ ఎకానా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆతిథ్యం ఇవ్వనుంది.

14 May 2026
• ఐపీఎల్

#NewsBytesExclusive: ఐపీఎల్‌లో గ్రేమ్ స్మిత్ సందడి.. దక్షిణాఫ్రికా గ్రేట్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అంటూ వ్యాఖ్య

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో గొప్ప ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా ఏబీ డివిలియర్స్ ను ఎంపిక చేశాడు.

Andrew Flintoff: సిడ్నీ థండర్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్.. త్వరలో అధికారిక ప్రకటన

ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లిన్టాఫ్ త్వరలో జరిగే బిగ్ బాష్ లీగ్‌ (BBL) కోసం సిడ్నీ థండర్ కొత్త కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

14 May 2026
• ఐపీఎల్

#Viral Movement: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. ఐపీఎల్‌లో హైలైట్‌గా నిలిచిన మనీష్ పాండే క్యాచ్

ఐపీఎల్ 2026లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌లో మనీష్ పాండే అందుకున్న అద్భుత క్యాచ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

13 May 2026
• రామ్ చరణ్

Peddi : రామ్ చరణ్ పవర్‌ఫుల్ లుక్‌.. వైరల్ అవుతున్న 'పెద్ది' ప్రోమో

రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

13 May 2026
• ఐపీఎల్

SRH : బ్యాటింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ పతనం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువ

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది.

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కొత్త ఇన్నింగ్స్.. యూరోప్ టీ20 జట్టుకు యజమానిగా 'ది వాల్'

భారత క్రికెట్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతారంలో కనిపించాడు. త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్(ETPL)లో ఆయన ఒక ఫ్రాంచైజీ యజమానిగా మారాడు.

10 May 2026
• ఐపీఎల్

Suryakumar Yadav: తొలి బంతికే ఔట్.. టీ20ల్లో సూర్యకుమార్‌కు 26వ డక్

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది.

10 May 2026
• ఐపీఎల్

CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలో జరగనున్న సీఎస్‌కే- లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో రాజకీయ ప్రదర్శనలు చేయొద్దని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి చేసింది.

Sanju samson: సీఎస్‌కే కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన సంజు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారంపై సంజు శాంసన్‌ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

10 May 2026
• ఐపీఎల్

Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఐపీఎల్‌లో ఓ కొత్త సంచలనం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధాటైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

10 May 2026
• ఐపీఎల్

MI vs RCB : రాయ్‌పూర్‌లో హైటెన్షన్ ఫైట్.. ముంబై వ్యూహాల్లో కీలక మార్పులు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు కీలక పోరులో తలపడనున్నాయి.

09 May 2026
• ఐపీఎల్

Ravindra Jadeja: బట్లర్‌ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్‌' సెలబ్రేషన్స్‌.. వీడియో వైరల్

సెంచరీ చేసినప్పుడు అయినా, వికెట్ తీసినప్పుడు అయినా మైదానంలో రవీంద్ర జడేజా చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.