క్రికెట్: వార్తలు
IPL 2026: టీ20 స్టార్‌కు కష్టకాలం.. ఫామ్ కోసం ఎదురుచూపు..బట్లర్‌కు ఏమైంది?
టీ20 క్రికెట్‌లో అత్యంత దూకుడైన బ్యాటర్లలో ఒకరిగా పేరు సంపాదించిన ఇంగ్లండ్ కెప్టెన్, తన జట్టుకు టీ20 ప్రపంచకప్‌ను అందించిన నాయకుడు, ఐపీఎల్‌లో ఏడు శతకాలు సహా నాలుగు వేలకుపైగా పరుగులు చేసిన ఆటగాడు, ఏడు సీజన్ల పాటు రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన జోస్ బట్లర్ ఇప్పుడు మాత్రం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు.
PSL 2026: పీఎస్‌ఎల్‌లో మరో వివాదం.. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన షహీన్ అఫ్రిది
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) కంటే దీనికి 'కాంట్రవర్సీ లీగ్' అనే పేరు సరిపోతుందేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది.
Vaibhav Sooryavanshi: వైభవ్ టాలెంట్‌కు ప్రపంచం ఫిదా.. ఇంగ్లాండ్ టూర్‌కు పంపాలని వాన్ సూచన
చిన్న వయసులోనే విశేష ప్రతిభ చూపిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
MS Dhoni Invests: ఏఐ రంగంలోకి మహేంద్ర సింగ్ ధోని ఎంట్రీ.. 'కుకు'లో ఇన్వెస్ట్‌మెంట్!
భారత క్రికెట్‌లో ప్రముఖ స్థానం సంపాదించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మరో కొత్త వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.
IPL 2026: రాజస్థాన్ రాయల్స్‌లోకి కొత్త హీరో.. బ్రిజేశ్ శర్మ ఎవరు?
జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన హార్డ్ హిట్టింగ్ పేసర్ బ్రిజేశ్ శర్మ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్స్ రాజస్థాన్ జట్టుకు ఐపీఎల్ డెబ్యూట్ చేశారు.
SRH vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 స్టార్ట్.. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచులో గెలుపెవరిది?
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నేటి నుంచే (మార్చి 28) అట్టహాసంగా ప్రారంభం కానుంది.
Evin Lewis: రిటైర్మెంట్‌ను రద్దు చేసుకున్న వెస్టిండీస్ స్టార్
వెస్టిండీస్ జట్టుకు చెందిన దూకుడైన ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఇటీవల తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Auqib Nabi Dar: కశ్మీర్ నుంచి ఐపీఎల్ వరకు.. ఆకిబ్ నబీ సక్సెస్ స్టోరీ
ఐపీఎల్ 2026 వేలంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అన్‌క్యాప్డ్ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ భారీగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది.
RCB vs SRH: ప్లేయింగ్ 11 చూసి షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్ హెచ్.. హై వోల్టేజ్ పోరు!
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ రేపటి నుంచి ఆరంభం కానుంది.
Team India: 2026-27 హోం సీజన్ షెడ్యూల్ విడుదల..రోహిత్-కోహ్లీకి 9 వన్డేల్లో అవకాశం
భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన 2026-27 హోం సీజన్ కార్యక్రమాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
IPL 2026 : పంజాబ్, ఢిల్లీని వెంటాడుతున్న దురదృష్టం? కెప్టెన్లు మారినా ఫలితం శూన్యం!
ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
IPL History: ఐపీఎల్‌లో హ్యాట్రిక్ హీరోలు..బాలాజీ నుంచి చాహల్ వరకు రికార్డుల పరంపర
క్రికెట్‌లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో దూసుకెళ్తుంటే, బౌలర్లు తమ వ్యూహాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.
IPL History: ఐపీఎల్ చరిత్రలో అదృశ్యమైన జట్లు ఇవే.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముందంజలో ఉంటుంది.
Hardik Pandya: రూ.10 కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో హార్దిక్ పాండ్యా..ప్రియురాలితో చక్కర్లు
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజాగా తన ప్రియురాలితో కలిసి విలాసవంతమైన కారులో విహరిస్తూ కనిపించారు.
Ravichandran Ashwin: దూబే ప్రయాణంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్
టీ20 వరల్డ్ కప్ 2026 క్రికెట్ ఫైనల్ తర్వాత శివమ్ దూబే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు రైలులో ప్రయాణించాడు.
Team India: టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్య కాదు..మరో స్టార్‌కు ఛాన్స్!
భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లలో అసాధారణ విజయాలు సాధిస్తూ, అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది.
ODI World Cup 2027: రెండు సార్లు ఛాంపియన్… కానీ వరల్డ్ కప్‌కు దూరం?
క్రికెట్ ప్రపంచంలో ఒక జట్టు విజయం, మరో జట్టు భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపుతుందో చూపించే తాజా ఉదాహరణ ఇదే.
IPL 2026 : ఐపీఎల్ 2026కి ముందు ఎస్ఆర్‌హెచ్‌కు షాక్.. కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండగా, క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.
Test Cricket : టెస్ట్ క్రికెట్‌కు 149 ఏళ్లు.. తొలి మ్యాచ్‌లో విజేత ఎవరు?
క్రికెట్ ప్రపంచంలో కాలక్రమేణా అనేక ఫార్మాట్లు వచ్చినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌ను ఇప్పటికీ అసలైన క్రికెట్‌గా భావిస్తారు.
Tamim Iqbal: పాక్‌పై బంగ్లాదేశ్ విజయం.. 2-1తో సిరీస్ సొంతం
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో రసవత్తర విజయాన్ని నమోదు చేసింది.
BCCI: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజం.. వీడియో అనలిస్ట్‌కు జీవితకాల నిషేధం
స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీడియో అనలిస్ట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది.
Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక షాకింగ్ స్టోరీ..మాజీ సెలెక్టర్ చెప్పిందిదే
క్రికెట్ ప్రపంచంలో 'గాడ్ ఆఫ్ క్రికెట్'గా పేరు పొందిన సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల వరద, అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్‌లు, దశాబ్దాల పాటు సాగిన గొప్ప కెరీర్ గుర్తుకొస్తాయి.
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!
బీసీసీఐ వార్షిక ఉత్తమ క్రికెటర్ అవార్డుకు టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
IPL: ఐపీఎల్ లవర్స్‌కు షాక్..ఆ ఇబ్బందులు తప్పవా?
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు క్రికెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.
cricket: పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. రద్దైన శ్రీలంక-అఫ్గానిస్థాన్ సిరీస్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు క్రికెట్‌పై కూడా పడింది.
Brett Randell: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన కివీస్ పేసర్
క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం లేదా బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీయడం వంటి అరుదైన ఘట్టాలు మనం చూసాం.
Shivam Dube The Finisher: శివమ్ దూబేనే అసలైన టీమిండియా ఫినిషర్!
క్రికెట్‌లో ఫినిషర్ పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఇన్నింగ్స్ చివర్లో స్కోర్‌బోర్డు వేగంగా పరుగెత్తించాలన్నా, జట్టును విజయతీరాలకు చేర్చాలన్నా ఫినిషర్ కీలకం.
Mosca Brothers: ఒకరు కార్పెంటర్, మరొకరు పీఈటీ.. టీ20 వరల్డ్‌కప్‌లో మెరిసిన మోస్కా బ్రదర్స్
క్రికెట్ ప్రపంచానికి మరో అరుదైన అన్నదమ్ముల జోడీ పరిచయమైంది.
Cricket News: క్రికెట్ నిబంధనల్లో 73 మార్పులు: ఎంసీసీ సంచలన నిర్ణయాలు
ఆధునిక క్రికెట్ అవసరాలకు తగ్గట్టు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రతిష్టాత్మక మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Arjun Tendulkar: తండ్రి బాటలోనే తనయుడు.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుత ఘనత
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ కుమారుడు, ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.
cricket: క్రికెట్‌లోని వివిధ రకాల డకౌట్ల పై ప్రత్యేక కథనం
విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది.
Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త రికార్డు ట్రెండ్
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో దూకుడైన ఆటతీరే విజయానికి కీలకంగా మారుతోంది.
Glen Maxwell: టీ20 జట్టు ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్ మాక్స్‌వెల్
టీ20 క్రికెట్ విస్తరణలో మరో కొత్త అడుగు పడింది. ప్రపంచవ్యాప్తంగా దేశవాళీ టీ20 లీగ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా 'యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్' (ఈటీపీఎల్) అనే కొత్త టోర్నీకి రూపం దాల్చింది.
Kas Naidu: మహిళా కామెంటేటర్‌గా రికార్డులు.. తెలుగు అమ్మాయి 'కాస్ నాయుడు' అందరికీ స్ఫూర్తి!
క్రికెట్ కామెంటరీ అనగానే ముందుగా మగవారి గొంతులు గుర్తుకొస్తాయి. కానీ 'కాస్ నాయుడు' అనే మహిళ ఈ రంగంలో రాణించడం విశేషం.
Team India: అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్ల సునామీ.. టాప్ బ్యాటర్ల జాబితాలో టీమిండియా యువ ఆటగాడు!
2025 క్రికెట్ సంవత్సరం పవర్ హిట్టింగ్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చింది.
ODI Team Of The Year: వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్.. టాపార్డర్ బ్యాటర్లుగా కోహ్లీ, రూట్..!
వన్డే క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్న భారత స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 'ఈఎస్‌పీఎన్ వన్డే జట్టు 2025'లో చోటు సంపాదించారు.
Sarfaraz Khan: అతడు కూడా సెంచరీ చేస్తే బాగుండేది: సర్ఫరాజ్ ఖాన్
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా బుధవారం ముంబయి,గోవా జట్లు తలపడ్డాయి.
Shan Masood: 177 బంతుల్లో డబుల్ సెంచరీ.. పాక్ క్రికెట్‌లో షాన్ మసూద్ సరికొత్త రికార్డు
పాకిస్థాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో షాన్ మసూద్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన పాకిస్థాన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Bihar Cricket Team: లిస్ట్-ఏ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బీహార్ జట్టు.. వన్డేల్లో 574 రన్స్
క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని, సాధ్యం కాదనుకున్న ఓ అద్భుత ఘట్టం నమోదైంది.
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు.రాంచీ వేదికపై,అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బిహార్ తరఫున 36 బంతుల్లోనే సెంచరీ సాధించి,క్రికెట్‌లో కొత్త రికార్డును సృష్టించారు.