ఆంధ్రప్రదేశ్: వార్తలు
ONGC: ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్,ఆయిల్ అన్వేషణకు సిద్ధం
ఏపీలో చమురు, సహజ వాయువు అన్వేషణకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది.
#NewsBytesExplainer: భవిష్యత్తు రాజకీయాలు ప్రతికారం వైపు పయనిస్తున్నాయా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది?
రాజకీయాలలో అనాగరిక ధోరణి వేగంగా విస్తరిస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది.
APCRDA : ఈ నెల 13న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది.
Andhra News: ఏపీ దొనకొండ దగ్గర క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్
కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతోంది.
Caravan: ఏపీ పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం.. ఇంటి ముందుకే కారవాన్!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.
New Scheme: రేపే ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ.15వేలు..
కూటమి ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రేపు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
High-speed corridor: కోల్‌కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్ కారిడార్
రాష్ట్రానికి మరో హైస్పీడ్ కారిడార్ రాబోతోంది. ప్రస్తుతం కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి (NH-16) మన రాష్ట్రం మీదుగా సాగుతుండగా, దీనికి సమాంతరంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది.
Andra Pradesh: స్త్రీనిధి రుణం చెల్లింపులో నూతన నిబంధన.. 'కాప్స్ రికవరీ' యాప్ ప్రారంభం!
స్త్రీనిధి చెల్లింపులలో అక్రమాలను అడ్డుకునేందుకు కాప్స్ యాప్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Andhra Pradesh: ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్‌కి రూ. 82 లక్షలు
ఎర్రచందనం వృక్ష జాతి, ఇది అంతరించే జాబితాలో ఉండటంతో, దాని సంరక్షణ కోసం రూ. 82 లక్షలు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (NBA) ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి అందించింది.
AP Government: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఒక్క రుపాయికే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.
Chandrababu: గిరిజన రైతుల కృషి ఫలితం.. అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ అవార్డు
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
AP Govt Alert: ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన సర్కార్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Andhra News: బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు ఏపీ వాదనలు.. అక్టోబరు 29కి తదుపరి విచారణ వాయిదా
బ్రిజేష్ ట్రైబ్యునల్‌లో కృష్ణా నది జల వివాదాలకు సంబంధించి గురువారం ఆంధ్రప్రదేశ్ తుది వాదనలు వినిపించింది.
Andhra Pradesh: కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి
కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇంతకుముందెన్నడూ ఎప్పుడూ లేని రకంగా కొబ్బరి పంటకు రికార్డు స్థాయిలో ధరలు రావడం వల్ల, రైతులు,వ్యాపారులు ఇద్దరూ ఉత్సాహంతో కదులుతున్నారు.
Andhra Pradesh: దివిసీమకు వరద ముప్పు.. ప్రజలకు అప్రమత్తత హెచ్చరిక
దివిసీమలో కళ్ల ముందే మళ్లీ కృష్ణానది వరద ముప్పు తేలింది.
AP: రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు గల మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా ప్రకటించింది.
IMD: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. 'పిన్‌కోడ్'తో వాతావరణ సమాచారం
జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి.
Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు
పౌరసరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణలను చేపడుతోంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారు.
#NewsBytesExplainer: ఏపీలో సూపర్ సిక్స్ హామీలు ఎంత మేర అమలయ్యాయి?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తెలుగుదేశం,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
#NewsBytesExplainer: కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయం.. ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం
కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్ ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రైతులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Andhra pradesh:ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్‌లు: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 MSME పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.
Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం
రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మంత్రివర్గ సమావేశం ముగిసింది.
AP Cabinet: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండా సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్‌లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్‌లైన్‌లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా నియమించింది.
Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రాజధాని 'అసైన్డ్' రైతులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల అసైన్మెంట్ సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది.
MBBS: నూతన అనుమతులతో ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత, కొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్తగా అనుమతులు జారీ చేస్తోంది.
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది.
Andhra Pradesh: సభాసార్ పోర్టల్ ద్వారా పంచాయతీ తీర్మానాల డిజిటల్ డాక్యుమెంటేషన్
గ్రామసభలలో జరిగే చర్చలను ఇకపై ప్రత్యేకంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు.
AP: పీజీ మెడికల్ కోర్సుల అర్హత జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ మెడికల్ డిగ్రీ ,డిప్లొమా కోర్సుల ప్రవేశాల అర్హత జాబితాను డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్‌ఎస్) సోమవారం విడుదల చేసింది.
AP Mega DSC: రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు.
Gandikota: గండికోటకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు ప్రకటన!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
AP: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు ఆప్కాబ్‌కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి
మూడంచెల సహకార వ్యవస్థలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) జాతీయ స్థాయిలో రెండో స్థానం బహుమతిని సాధించింది.